30.6.11 నేను వ్రాసిన All are muffs పోస్ట్ చదవండి. Read my post No. 002 dated 30th June 2011, titled "All are muffs.". The problem is, Mr. Kiran Kumar Reddy, Chief Minister, selected the DGP on caste basis. A person has to reap what he sows. 002 కి వెళ్ళటానికి క్లిక్
ఐదుగురు సీనియర్లను త్రొక్కేసి శ్రీ దినేష్ రెడ్డిని డిజిపి గా చేయటం ఎంత తప్పో అక్టోబర్ 2013కి గానీ సియమ్ కు అర్ధం కాలేదు. Chief Minister Mr. Kiran Kumar Reddy could not understand till Oct. 2013, the degree of his error in making Shri Dinesh Reddy as Director General of Police, ignoring Seniors who are equally competent and qualified for the highest Police Post in United Andhra Pradesh.
శ్రీప్రసాదరావు విషయం లో నయినా నీతి నియమాలను పాటించారని ఆశించ వచ్చా?
సర్వశ్రీ నందన్ , గౌతంకుమార్ , బల్వీందర్ సింగ్ , శివశంకర్, ఉమేష్ కుమార్ మట్టి కొట్టుకు పోయినట్లేనా? What happened for Messrs. Nandan, Gautam Kumar, Balvindar Singh, Shiv Shankar, Umesh Kumar, who were ignored by Mr. Kiran Kumar Reddy?
వైబీరావు గాడిద వ్యాఖ్యలు 28.6.2014 నాడు జోడించ బడినవి. YBrao-a-donkey's comments added on 28.6.2014.
లోకరీతే చాల విచిత్రమైనది. తన నేదో ఉధ్ధరిస్తాడనుకున్న శ్రీదినేష్ రెడ్డి చివరికి తనపైనే ఆరోపణలు చేసి, వైఎస్ ఆర్ పీ పార్టీకి వెళ్ళపోటంతో, శ్రీకిరణ్ కుమార్ రెడ్డికి తత్వం అవగతమయి ఉంటుంది.చివరికి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డే , ప్రస్తుతానికి దిక్కు తోచని స్థితిలోకి వెళ్ళిపోయారనుకోండి. ఈమధ్య బిజెపి లోకి చేరతారని వార్తలు వచ్చాయి గాని,తన నిర్ణయాన్ని రెండేళ్ళ తరువాత తీసుకుంటానని శ్రీకిరణ్ అన్నారు. శ్రీవారు వైయస్ ఆర్ పీని కూడ వాచ్ చేస్తూ ఉండటం గమనార్హం.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.