Molla was one 15th/16th Century Great Telugu Poetess, who translated Valmiki's Ramayana into Telugu. It is a very short book, not as voluminous as Valmiki Ramayan, with only essential episodes. Nevertheless, the book is readable, recitable, memorable.
౦౦౪ మహాకవయిత్రి మొల్ల పోతన పేరు ఎందుకు చెప్పలేదు? Why didn't the Great Telugu Poetess Molla did not refer to Mahabhagavata Translator Bammera Potana?
మొల్ల రామాయణం ప్రారంభంలో - Introductory verses which eulogise the Ancient Poets, to Molla Ramayanam
సురస సన్నుత జ్ఞాను సువివేకి వాల్మీకి
అఖిల వేదాంగ మాభ్యాసు వ్యాసు
ఘోరాంధకార ప్రభారవి భారవి
సత్కాంతి హిమకర శ్లాఘు మాఘు
వివిధ కళాన్విత విఖ్యాతి భవభూతి
ప్రకట కార్య ధురీణు భట్టబాణు
మానినీ లోక సమ్మద ముద్రు శివభద్రు
కవి తారసోల్లాసు కాళిదాసు
తే. స్తుత గుణోద్దాము నాచన సోము భీము
నవ్యమంజుల వాగ్ధుర్యు నన్నపార్యు
రసికుడైనట్టి శ్రీనాథు రంగనాథు
తిక్కకవి రాజును నుతించి ధీని మించి.
ఈ పద్యం మహాకవయిత్రి మొల్ల విరచిత రామాయణ కావ్యం అనుక్రమణిక లోనిది.
పూర్వ కవులను కీర్తించటం మన గొప్ప సాంప్రదాయం.
వాల్మీకి స్తుతి . సురస సన్నుత జ్ఞాను సువివేకి.
వ్యాస స్తుతి . అఖిల వేదాంగ మాభ్యాసు.
భారవి స్తుతి . ఘోరాంధకార ప్రభారవి.
మాఘుడి స్తుతి. సత్కాంతి హిమకర శ్లాఘు.
భవభూతి స్తుతి. వివిధ కళాన్విత విఖ్యాతి భవభూతి.
బాణ స్తుతి. ప్రకట కార్య ధురీణు భట్టబాణు.
శివభద్ర స్తుతి. మానినీ లోక సమ్మద ముద్రు శివభద్రు.
కాళిదాసు స్తుతి. కవి తారసోల్లాసు కాళిదాసు .
నాచన సోముడి స్తుతి. స్తుత గుణోద్దాము నాచన సోము భీము.
నన్నయ స్తుతి. నవ్యమంజుల వాగ్ధుర్యు నన్నపార్యు .
శ్రీనాథుడి స్తుతి. రసికుడైనట్టి శ్రీనాథు .
రంగనాథుడి (రంగనాథ రామాయణ కర్త) స్తుతి. రంగనాథు.
తిక్కన స్తుతి. తిక్కకవి రాజు.
పరిశీలనలు.
పోతన ఎక్కడ? పోతన గారు మొల్ల దృష్టికి ఎందుకు రాలేదు?
అంత్య ప్రాసలు బాగానే కుదిరాయి.
పద్యం చివరలో "ధీని మించి " సంగతి ఏమిటి? ఎవరి ధీని మించి. ధీ అంటే మేథస్సు. తన మేథస్సు ఎవరి మేథస్సును మించింది?
To continue. सशेष. సశేషం.
Added on May 26, 2019.
I undertake English, Hindi, Telugu language Translations. My labor charges: Ind. Rs. 110 per input page. E-mail input files to y b h a s k at g m a i l .com. No need to phone. Some of the documents which I have translated earlier: Sale Deeds, Public Copies of Sale Deeds, Sale Agreements, Lease Agreements, Mortgage Deeds, Land Records such as pahani-chowfasla, 10-1Adangal, Legal Notices, Replies to Legal Notices, Court Decrees, Police FIRs, Inquest Reports, Market Brochures, Employee Standing Orders, Letters to Govt. Departments, Letters received from Govt. Departments, Birth Certificates, Death Certificates, Marks Lists, Ration Cards, Ration Card Name deletion Certificates, Adoption Agreements, Divorce Agreements etc. etc.
MULTIPLE CHOICE QUESTIONS TEST No. civ952640
Here is a 10 Multiple Choice Question Test on your favorite subject. Some Qs are actual Examination Questions, ABRIDGED & EDITED for brevity, and to facilitate easier comprehension. Actual Exam. Qs were lengthy and circumlocutive. Qs can be answered online, and score can be checked by clicking ~showprogress~ box at the end of any Q. There are minus marks of 0.25 (quarter mark) for each wrong answer. If any Qs are left out, there will be no change in score. Answers for each Q can also be checked by moving your mouse on the word `mouse` at the end of each Q. You can try and retry any number of times.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.