Monday, October 19, 2015

586 Definition of God is important to decide on whether to become atheist or theist. आस्तिक या नास्तिक बनने के निर्णय लेने के पहले, भगवान के स्पष्ट निर्वचन अवश्य है. ఆస్తికుడవ్వాలా, నాస్తికుడవ్వాలా అనే నిర్ణయాన్ని తీసుకోటానికి దేవుడు అనే పదాన్ని ఏ అర్ధంలో వాడుతున్నాం అనే నిర్వచనం అవసరంMany innocent persons, and persons who are lazy enough not to explore truth, when they see on TV channels discourse makers who repeatedly support the beliefs of the viewers, just to make some good name and some moolah from their discourses, such gullible viewers become possessed and continue with their beliefs, ignoring facts which prove that their beliefs to be nothing but irrational or superstitious.

అమాయకులు, శోథించి తెలుసుకోటానికి బధ్ధకించే వాళ్ళు పలువురు టీవీలు చూస్తూ, తాము నమ్మే విషయాలనే మరల మరల చెప్పెవాళ్ళు తెరపై కనిపిస్తే, పరవశులై, తమ నమ్మకాలను వదలక పోటం ఒక విచిత్రం. అంతే కాదు, వారు తమ నమ్మకాలను కొనసాగిస్తూ, కళ్ళకు కనిపించే కఠోర వాస్తవాలను, తమ నమ్మకాలను స్పష్టమైన తప్పులుగా నిరూపించే సత్యాలను పట్టించుకోకుండా , ఆ ఊబిలోనే కొట్టుమిట్టాడటం ఇంకా విచిత్రం.

We can start with the discoursers or with the facts. We shall start with the hard facts.

మనం ప్రవచనాలతోనైనా మన విశ్లేషణను ప్రారంభించుకోవచ్చు, లేదా వాస్తవాలతో నైనా ప్రారంభించు కోవచ్చు. మనం వాస్తవాలతో ప్రారంభించుకుందాము.

At places of worship, it is quite common around the world, people die in dozens or in hundreds or even in thousands, while either praying or trying to reach the God. In a recent one such event, thousands of people perished in stampedes while trying to throw stones on the non-existence saitan, and praying the God to punish sinners and evil-doers. Strangely, instead of seeing the Saitan getting punished, the prayer-makers got punished losing their lives in a stampede which occurred in overcrowded conditions. On some other day, a crane collapsed on the pilgrims and hundreds died.

వివిధ మతాల ప్రార్ధనా స్థలాల వద్ద , ప్రపంచ వ్యాప్తంగా, త్రోక్కిసలాటలలో, డజన్ల కొద్దో, వందల కొద్దో, వేల కొద్దో భక్తులు మరణిస్తూ ఉంటారు. చిత్రమేమంటే వీరంతా తమన రక్షించమనీ, పాపులనీ, సైతానులను శిక్షించమనీ, తమ ప్రార్ధనలతో దేవుళ్ళను వేడుకుంటూ ఉంటారు. అవసరమైతే దేవతా స్థలాలచుట్టూ తిరుగుతూ, తాము ఊహించుకునే సైతానులపైకి రాళ్ళను విసురుతూ ఉంటారు. ఈమధ్యనే అలా జరిగిన ఒక ఘోర దుర్ఘటన తొక్కిసలాటలో వేలాది మంది ప్రాణాలను కోల్పోయారు. ఇక్కడ శిక్ష ఎవరికి పడింది. సైతానుకా. పాపులకా. ప్రాణాలను కోల్పోయింది భక్తులు. రక్షణ దొరుకుతుందనుకుని దేశం కాని దేశానికి వెళ్తే, రక్షణ దొరకటం అలా ఉంచి ప్రాణాలు పోటాన్ని ఏమనాలి. దీన్ని బట్టి ఋజువయ్యే కఠిన వాస్తవమేమిటంటే, రక్షకుడు, శిక్షలు విథించి అమలు చేసే న్యాయ మూర్తి అనే అర్ధంలో దేవుళ్ళు ఈ విశ్వంలో ఎక్కడా లేరు అనే.

People hire vehicles to go to pilgrim centres. After praying the Gods and Goddesses for protection and support, while coming back they perish in motor accidents. Then what happened for the protection, to which they ought to have been entitled to having prayed the Gods and Goddesses, after spending so much money, time, and attention?

జనం వాహనాలను అద్దెకు తీసుకుని, బంధు మిత్ర సపరివార స 'మేత' ముగా పుణ్యక్షేత్రాలను దర్శించుకుని, భద్రత కోసం, భాగ్యం కోసం ఆ భగవంతుడిని ప్రార్ధించుకుని, తిరుగు ప్రయాణంలో నో ఆవాహనం ఏ ఏట్లోకో దొర్లి, లేక ఏబస్సు చేత గుద్ద బడో , వారంతా తమ ప్రాణాలను కోల్పోతున్నారు. అంటే వారు కోరుకున్న భద్రత, భాగ్యం, ప్రార్ధించ బడిన దేవుళ్ళు దేవతలనుండి ఎందుకు లభించటం లేదు. జవాబు__ ఆదేవుళ్ళు ఉంటే గా రక్షణలు, సౌభాగ్యాలూ లభించటానికి.

Jibes thrown by a Great "Goddess of Learning of Discourses" (pravachana saraswati प्रवचन सरस्वती)యోగీ టీవీ ఛానెల్ లో ఒక గొప్ప ప్రవచన కర్త గారు నాస్తికులపై విసిరిన విసుర్లుThis criticism of the TV discourser has become necessary as he tried to mock at atheists by a clever interpretation of his own.

ఈ ప్రవచన సరస్వతి గారిని ఎందుకు విమర్శించ వలసి వస్తుంది అంటే ఆయన నాస్తికతను చిన్నబుచ్చటానికి, సామాన్యులు తెలివైనదిగా, సమన్వయ పూరితమైనదిగా కనిపించే, ఒక వంకర టింకర వాదన చేసి తన ప్రసంగాన్ని హిట్ చేసుకోటానికి ప్రయత్నించాడు. నిజానికి తమ ప్రసంగం హిట్ అవటం కన్నా ముఖ్యమైనది సత్యాన్వేషణ జరగటం, నిజానిజాలు ప్రజల ముందు ఉంచ బడటం.

According to the discourse-orator, he asked an atheist: "How the sun is rising? How this creation is being maintained?" etc.

Atheist: "It is all part of nature".

Discourser: "If in you say that Nature is God, we have also been saying that Nature is God. We call it 'prakriti' ".ybrao-a-donkey's humble views. You need not agree with me. You have every right to express your views and criticise me. Welcome. वैबीराव गधे के विनम्र राय। आप मुझ से सहमत होने के निर्बंध नहीं है। आप को अपने अभिप्रायों को व्यक्त करने के और मुझे खुरदा पकडने के सभी हक हैं। स्वागत. వైబీరావు గాడిద వినమ్ర వ్యాఖ్య. మీరు నాతో ఏకీభవించవలసిన నిర్బంధం లేదు. మీ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేఛ్ఛ, నన్ను విమర్శించే అన్ని హక్కులు మీకున్నాయి. స్వాగతం.

This discourser or the atheist have not bothered about the definition of God. Even atheists, as being supporters of science and scientific methods of experimentation and investigation, do not dispute the existence of super-human forces present all around us. If super-human forces themselves are called "Gods and Goddesses" without any other attributes prefixed or suffixed thereto, then, probably all atheists have turn into theists.

So far, there are no precise, exact definitions of Gods (or Goddesses). If we go by some of the attributes attached to the so called Gods and Goddesses as those who will listen to our prayers, protect us, fulfil our wishes, punish our enemies, then we must say that there are no such protective or punitive Gods and Goddesses. For the purpose of this type of common place definition, there is no God at all. Atheism holds good.

The problem with most of our discoursers is, they want to play to the beliefs of the audiences, for earning and securing their (discourser) livelihood, purchase of gold ear-rings, svarna ratna kankaNa dhAraNas (gem-studded gold wrist bands), special titles, etc. In such situations truth becomes a casuality.

Conclusion सारांश సారాంశం

రక్షకుడు, న్యాయమూర్తి, శిక్షించే వాడు అనే అర్ధంలో దేవుళ్ళు అమ్మవార్లూ ఎవరూ లేరు. మానవాతీత శక్తులు అనే అర్ధంలో ఉన్నారు. వారిని ప్రార్ధిస్తే అవి వారికి వినబడతాయని ఋజువులు లేవు. పూజారులకు, పేస్టర్లకు, ముల్లాలకు డబ్బులిచ్చి వాళ్ళచేత ప్రార్ధింపచేసినా అవి దేవుళ్ళుకు వినపడతాయని, ఋజువులు లేవు. ఆమానవాతీత శక్తులు నా ప్రార్ధనలను విన్నా వినకపోయినా, చూసినా చూడకపోయినా, ఏకోరికలూ లేకుండా, కేవలం నా మనశ్శాంతి కోసం మానవాతీత శక్తులను నేను ప్రార్ధించుకుంటూ ఉంటాను అంటే తప్పేమీ లేదు. అపుడు ప్రార్ధనలు, ధ్యానాలూ, మానవుల టైముకి ఒక ఫిల్లర్ గా అవుతుంది. బార్లలో పొట్టనిండా మందు కొట్టి నానా ఛండాలాలూ తిని దొర్లే కన్నా ధ్యానం, ప్రార్ధన అనే ఫిల్లర్ లు గొప్పవే అనాలేమో.

There are no Gods and Goddesses in the meaning of "protectors" and "punishers". But there are Gods and Goddesses in the meaning of Super-human powers. But again there is no proof, that our prayers and worships reach the so-called super-human powers whatever they are. Even if we convert our prayers into Arabic or Latin or Armanic or Sanskrit, and relay them through paid priests / mullahs / pastors, yet there is no proof that the super-human forces can here them.

If somebody says that I shall pray the super-human forces, with no desires, just for the sake of peace of my mind, there will be nothing wrong in that. But all such prayers, meditations will only serve as fillers-of-time in human lives. When compared to whiling away time in booze in bars, and filling bellies with all types of trash, prayers and meditations on superhuman powers, albeit may be fillers, will certainly be better to human body and mind.

To continue. सशेष्. సశేషం.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.