Wednesday, May 6, 2015

502 We are not tree trunks or stones, please do not play with our hearts and minds!


మానూ మాకును కాను mAnU mAkunu kAnu (I am not a tree trunk or a log of wood)
రాయీ రప్పను కానే కానూ rAyI rappanu kAnE kAnU (nor at all, am I, a stone or a pebble)
మామూలు మనిషిని నేను mAmUlu manishini nEnu (I am just an ordinary human)
నేను నీ మనిషిని నేను nEnu nI manishini nEnU (I am your person).

నాకూ ఒక మనసున్నాదీ nAkU oka manasunnAdI (I too have a mind/heart)
నలుగురిలా అసున్నాదీ nalugurilA ASunnAdI (I have hope like others)
కలలు కనే కళ్ళున్నాయీ kalalu kanE kaLLunnAyI ( I have eyes which dream)
అవి కలత పడితే నీళ్ళున్నాయీ avi kalata paDitE nILLunnAyI avi (If they get agitated, they have tears)
IమానూI mAnU mAkunu kAnu (I am not a tree trunk or a log of wood).

ప్రమిదను తెచ్చీ వొత్తిని వేసీ pramidanu teccI, vottini cEsI (you have brought the thurible, wick)
చమురును పోసీ భ్రమ చూపేవా camurunu pOsI bhrama cUpEvA (you have filled it with oil, and created an illusive hope)
ఎంత చేసీ వెలిగించెందూకూ entA cEsI yeligincEnduku (having done all that, to light it)
యెనక మూందూలాడేవా ( you are hesitating)
IమానూI మానూ మాకును కాను mAnU mAkunu kAnu (I am not a tree trunk or a log of wood)

మనిసితోటి యేళాకోళం manishi tOTi yELAkOLam (Playing pranks with humans)
ఆడుకుంటె బాగుంటాది ADukunTe bAgunTAdi (it will be OK, if you play)
మనసుతోటి ఆడకు మామా manasu tOTi ADaku mAmA (O Dear (uncle)), do not play with heart/mind)
యిరిగిపోతె అతకదు మళ్ళా irigipote atakadu maLLA (will not join again)
IమానూI IమానూI మానూ మాకును కాను mAnU mAkunu kAnu (I am not a tree trunk or a log of wood).


This song makes AtrEyA one of the greatest Heart poets of all time, in the world, in all languages. It can be ranked among top all time 1000 lyrics of the world. I am not writing this because I am a fan of AtrEya, or because my mother tongue is Telugu. In fact, I am not a fan of AtrEya. Late K.V. Mahadevan composed equally immortal music for the song.

Question: Why are you quoting this song at this juncture?

Ans: The top three of Residual Andhra Pradesh Cabinet, handling the land pooling, land acquisition for Capital are playing with the hearts and minds of the farmers of the 29 villages identified for the Capital. 1) Mr. Chandra Babu Naidu,C.M. 2) Mr. Prattipati Pulla Rao, Agriculture Minister & Minister from Guntur District . 3) Mr. P. Narayana, Municipal Admin. Minister.

The latest two statements made by Mr. Narayana are worth studying.

Did he tell or did he not tell?
Here is a quote from page 6, Print Edition (Vijayavada) of Deccan Chronicle, dated 7.5.2015.

Wont use force to collect lands, says Minister

The CRDA Vice Chairman and Minister, Mr. P. Narayana, said the CRDA will collect farmlands from the farmers who are willing to give their lands under the Land Acquisition Act. The Minister came to Tullur on Wednesday and reviewed the progress of the CRDA land agreement process and distribution of annuity cheques. Mr. Narayana said the CRDA will not collect the lands of farmers who are unwilling to give their lands.

Approximate Telugu gist: సీ ఆర్ డీ ఏ వై స్ ఛెయిర్మన్ మరియుమంత్రి శ్రీ నారాయణ అన్నారు: సీఆర్ డిఏ భూసేకరణ చట్టం క్రింద భూములు ఇవ్వటానికి ముందుకు వచ్చిన రైతులనుండి భూములను సేకరిస్తుంది. మంత్రిగారు బుధవారం నాడు తుళ్ళూరు వచ్చి సీఆర్ డిఎ భూమి ఒప్పందాల ప్రక్రియను, మరియు యాన్యూటీ చెక్కుల పంపిణీల ప్రగతిని సమీక్షించారు. శ్రీ నారాయణగారు అన్నారు: భూములను ఇవ్వటం ఇష్టం లేని రైతుల భూములను సేకరించదు.


ybrao-a-donkey's humble perceptions वैबीराव गधे के विनम्र अनुशीलनाएँ और भावनाएँ వైబీరావు గాడిద వినమ్ర అభిప్రాయాలు

Why did Mr. Narayana change his mind in one day?  Did he consult Mr. Chandrababu Naidu, before promising that lands will not be acquired from unwilling farmers?  Why  Telugu news  daily Andhra Jyothy concentrated more on Mr. Salman Khan's jail, and did not publish this news item on 7.5.2015?  

The sincerity of the Government requires testing EITHER by the farmers, OR by the Govt.
ప్రభుత్వం యొక్క నిజాయితీ, విశ్వసనీయత ప్రశ్నార్ధకమే. మంత్రిగారు చేశారని చెప్పబడుతున్న ఈ వాగ్దానాన్ని రైతులన్నా పరీక్షించాలి, లేక ప్రభుత్వమన్నా పరీక్షించుకోవాలి.

ONE method for testing the sincerity of the Govt. పరీక్షించటానికి లేక పరీక్షించుకోటానికి ఒక పధ్ధతి

The Government should issue an Official Notification giving permission to the farmers who have already given consent to Land Pooling, to withdraw their consent if they desire, before a deadline date, with a provision that pooling will be final after the last date. Govt. should include in the notification, the promise made by Mr. Narayana as quoted above, i.e. not to acquire lands of farmers who are not willing. The end result after the last date will show very clearly how many farmers are willing, and how many farmers are not willing. Then, it will also become very clear, that the promise made by Mr. Narayana is not a false promise.

లాండ్ పూలింగుకు అంగీకార పత్రాలిచ్చిన రైతులందరికీ వాటిని ఉపసంహరించుకునే స్వేఛ్ఛ కల్పిస్తూ, దానికి ఒక ఆఖరి తేదీని నిర్ణయిస్తూ , ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి. దానిని ప్రభుత్వ అధికారిక వెబ్ సైట్ లో పెట్టాలి. ఆనోటిఫికేషన్ లోనే గడువు తేదీ దాటిన తరువాత ఉపసంహరించుకోనివారి లాండ్ పూలింగ్ పత్రాలు ఫైనల్ గా పరిగణించబడతాయని స్పష్టం చేయవచ్చు. ప్రభుత్వం నోటిఫికేషన్ లోనే స్పష్టంగా చెప్పాలి, శ్రీ నారాయణ గారు పైన చేసిన వాగ్దానం అంటే, భూసేకరణకు ఇష్టంలేని రైతుల భూములను సేకరించమని తేల్చి ధృవీకరించాలి. రైతులతో దాగుడు మూతలు ఆడటం శ్రేయస్కరం కాదు. గడువు తేదీ దాటిన తరువాత ఎంతమంది ముందుకు వస్తారు, ఎంతమంది రారు, అనే విషయం స్పష్టంగా తేలుతుంది. అపుడు నారాయణగారు తప్పుడు వాగ్దానం చేయలేదని ఋజువు అవుతుంది.

People in general, farmers in particular, are not tree trunks or stones. They are just humans. Govts. cannot play their cruel games with them. Playing with their hearts and minds which revolve around their lands will not be good for a democratic Government. The Govt. should learn from the experiences of CPM in Nandigam, West Bengal, where the Bengal Govt. tried to snatch away the lands of farmers and entrust to Tatas.

ప్రజలు, ముఖ్యంగా రైతులు, మానూ మాకులు కారు, రాయీ రప్పా అసలే కాదు, వాళ్ళు మామూలు మనుషులే. ప్రభుత్వాలు తమ క్రూర క్రీడలను వాళ్ళతో ఆడుకోకూడదు. వాళ్ళ గుండెలతో, మనసులు వాళ్ళ భూముల చుట్టూ తిరుగుతూ ఉంటాయి కాబట్టి, ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు మంచిది కాదు. ప్రభుత్వం బెంగాల్ నందిగామ్ లో సీపీఎమ్ అనుభవాలనుండి పాఠాలు నేర్చుకోవాలి. అక్కడ బెంగాల్ ప్రభుత్వం రైతుల భూములను లాక్కొని టాటాలకు కట్ట బెట్టాలని ప్రయత్నించింది. దానికి తగినమూల్యం చెల్లించుకుంది.

Incomplete. To continue & revise thoroughly.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.