Monday, December 15, 2014

401 What happened to the study of DIPSAR on nicotine content in Indian tooth pastes & powders?

౪౦౧ భారతీయ టూత్ పేస్టులు మరియు టూత్ పౌడర్లలో నికోటిన్ గురించి దిప్ సార్ వారి అధ్యయనం గతి ఏమైంది?


४०१ भारतीय टूत पेस्टों और पौडरों में निकोटिन मिलन के बारे में दिपसार से किया हुआ अध्ययन को क्या हुआ ?


Dipsar = Delhi Institute of Pharmaceutical Sciences and Research. दिल्ली इन्स्टिट्यूट आफ् फारमासूटिकल सैन्सॆस और रीसर्च, दिल्ली. ఢిల్లీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసూటికల్ సైన్సెస్ & రీసర్చ్, ఢిల్లీ.


This is a Pharmaceutical Research Institution , run by the Delhi State Government. They have conducted a study on the use of nicotine in Indian tooth pastes and tooth powders in September 2011. Its results were announced by Prof. S.S. Agarwal, of the Institute. A report on this was published by India Today.com. Here is its link.:


.


यह दिल्ली सरकार के एक प्रतिष्ठात्मक औषध शास्त्र विश्व विद्यालय और परिशोधन शाला है। यह दवा अनुसंधान संस्थान सॆप्टॆंबर २०११ में भारतीय टूथपेस्ट्स और दंत मंजनों में मिलित होने वाले निकोटिन के बारे में एक अध्ययन किया। इस संस्थान के आचार्य श्री ऎस्. ऎस्. अगरवाल महोदय इस परिशोधन के फलितांश को, सॆप्टॆंबर २०११ में , घोषण दिया। उन से दिया हुआ सूचनाओं को इंडिया टुडॆ वॆब सैट प्रकाशन किया था। उस फलितांश को देखने के लिये आप उपरोक्त लिंक क्लिक कर सकते है।


ఈ దిప్ సార్ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వారిచే నడుపబడుతున్న ప్రతిష్ఠాత్మకమైన ఔషధ శాస్త్ర విశ్వవిద్యాలయం, మరియు పరిశోధన శాల. ఈ పరిశోధనశాల వారు, సెప్టెంబరు ౨౦౧౧ లో ఒక భారతీయ టూత్ పేస్టులు మరియు పళ్ళపొడులలో కలుపబడుతున నికోటిన్ గురించి ఒక అధ్యయనాన్ని చేశారు. ఈ అధ్యయనంలో గమనించిన విషయాలను ఆ సంస్థ ప్రొఫెసర్ యస్. యస్. అగర్వాల్ గారు బహిర్గతం చేశారు. ఈ పరిశోధనాంశాలను ఇండియాటుడే వెబ్సైట్ వారు సెప్టెంబర్ ౨౦౧౧లో ప్రచురించారు. వీటిని చదవాలనుకునే వారు పైన ఇచ్చిన లింకును క్లిక్ చేయండి.


According to the study,


"...Out of the 24 brands of toothpastes studied in 2011, seven brands - Colgate Herbal, Himalaya, Neem paste, Neem Tulsi, RA Thermoseal, Sensoform and Stoline - were found to contain nicotine,..."
"...Out of the ten brands of toothpowders examined, six - Dabur Red, Vicco, Musaka Gul, Payokil, Unadent and Alka Dantmanjan - were found to contain nicotine. Payokil was found to have the highest 16 mg of tobacco, which is equivalent of what a person consumes after smoking eight cigarettes,..."


According to the same India-today report, most of these manufacturers have denied that their toothpastes contain nicotine.


It is not clear whether DIPSAR has forwarded a copy of the report to the Government of India or not, and if so what action was taken by the Govt. of India on it.


Will DIPSAR care to take up a similar study of the Indian toothpastes and tooth-powders, to gauge the 2014-15 position?


क्या दिपसार, भारतीय टूथ पेस्ट्स और दंत मंजनों के विषय में २०१४-१५ स्थिति जानने के लिये एक नये अध्ययन शुरू कर सकते ?


దిప్ సార్ వారు ౨౦౧౪_౧౫ లో భారతీయ టూత్ పేస్టులు , దంతమంజనాల పరిస్థితి తెలుసుకోటానికి ఒక కొత్త అధ్యయనాన్ని ప్రారంభించగలరా?


Nicotine is an extremely carcinogenic substance found in tobacco products. Govt. of India is very particular about eradicating the habit of consuming tobacco products in India, may not wholeheartedly be concerned, but driven by WHO or some Western lobbying institutions. Why, then, it is not bothering about tobacco and nicotine in tooth pastes and tooth powders?


निकोटिन एक अत्यंत विष पूरित कर्कटजनक तंबाकुजनित पदार्ध है। भारत सर्कार, स्वछ्छंद हो या वरल्ड हॆल्त आरगनैजेशन दबाव से हो, या कुछ पाश्चात्य पैरवी संस्थाओं के दाब से हो, भारत में तंबाकु उत्पत्तियों के विनियोग को कम करने के लिय, बाह्य रूप से कोशिश कर रहे है। तो फिर क्यों भारत सरकार टूथ पेस्ट, दंत मंजन, आदी विनियोग पदार्धों में निकोटिन को नियंत्रण करने के बारे में ध्यान नहीं दे रहा है ?


నికోటిన్ పొగాకులో ఉండే కేన్సర్ వ్యాధిని కలిగించే, అత్యంత విషపూరితమైన పదార్ధం. దీనిని క్రిమి సంహారకంగా వాడవచ్చేమో గానీ మనుష్య సంహారకంగా వాడటం సబబు కాదు. స్వబుధ్ధితో కానీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ వత్తిడి వల్ల కానీ, పాశ్చాత్య లాబీయింగ్ సంస్థల వత్తిడుల వల్ల కానీ, భారత ప్రభుత్వం వారు, భారత్ లో పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని మాన్పించాలని ప్రయత్నిస్తున్నట్లుగా కనీసం నటననైనా చేస్తున్నారు. మరి అలాంటి నటననే, టూత్ పేస్టులలో, పళ్ళపొడులలో కలిపే పొగాకు__నికోటిన్ విషయంలో ఎందుకు చూపకూడదు?To continue. असंपूर्ण. ఇంకా ఉంది. Your views are welcome. आप के मतों को स्वागत. మీ అభిప్రాయాలకు స్వాగతం.


No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.