387 నదులనుండి శక్తులు సిధ్ధులకు సంక్రమిస్తాయా, లేక సిధ్ధుల నుండి నదులకు సంక్రమిస్తాయా?
387 दिव्य शक्तियाँ नदियों से सिध्धों को सौंप जाते, या सिध्धों से नदियों को सौंप जाते या, दोनों परस्पर हस्तांतरित करते ?
Photo courtesy NASA.gov. तसवीर नासा के कृपा से. ఫొటో నాసా.గవ్ వారి దయతో.
Link for those who want to visit NASA website. नासा वॆब सैट देखने के लिये लिंक. అక్కడకు వెళ్ళాలనుకునే వారికి లింకు.
http://apod.nasa.gov/apod/ap060109.html
I quote below from an interview published by Andhra Jyothi Daily dated 26.10.2014 page 2 of Navya Sakala supplement. The interview was given by a leading spiritualist ascetic Shriramaduta Swami, who is reported to be playing an important role in the GodAvari hArati which will be performed on 6th Nov. 2014.
कुछ दिन पहले, आंध्र ज्योती तॆलुगु अखबार अपने २६.१०.२०१४ नव्य सकल सप्लिमॆंट पृष्ठ २ मॆं, गोदावरी नदी को होने वाले ६.११.२०१४ हारती के बारे में, उस हारती में प्रमुख पात्र निर्वहण करनेवाले श्रीराम दूत अवधूत के एक भॆंट प्रचुरित किये। उस से, मै एक भाग यथा तथ निम्न लिख रहा हूँ।
ఈ మధ్య ఆంధ్రజ్యోతి దిన పత్రిక వారు తమ 26.10.2014 page 2 నవ్య సకలలో ప్రచురించిన, గోదావరి నదికి నవంబర్ ఆరవతేదీ జరపబోయే హారతి సందర్భంగా శ్రీరామదూత స్వామి అనే అవధూత గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్న ఒక విషయాన్ని యథాతధంగా మనవి చేస్తాను.
Do Rivers get their sacredness and divine powers from Siddhas? Or the Siddhas get their sacredness and divine powers from the Rivers? Or do the Rivers and Siddhas exchange their powers with one another?
क्या नदियों को अपनी पवित्रता और दिव्य शक्तियाँ सिध्धों से मिल जाती, या सिध्धों के पवित्रता और दिव्य शक्तियाँ नदीयों से मिल जाती, या दोनॊं अपने पवित्रताओं को और दिव्य शक्तियों को परस्पर बदली करते ?
నదులకు వాటి పవిత్రత మరియు దివ్య శక్తులు సిధ్ధుల నుండి సంక్రమిస్తాయా ? లేక సిధ్ధులకు వారి పవిత్రత మరియు దివ్య శక్తులు నదులు నుండి సంక్రమిస్తాయా? లేక ఇరువురు ఒండొరుల పవిత్రతను, దివ్యశక్తులనూ, పరస్పరం మార్చుకుంటారా ?
Suppose, there are no SiddhAs or, Siddhas do not reach and touch the River in a particular year. Will the River then be devoid of sacredness and divine powers? तत कालीन के लिये, यह हम मानेंगे कि, सिध्ध नहीं हैं, या सिध्ध एक पर्टिक्युलर साल में नदी के पास नहीं आये या उसको स्पर्श नहीं किये। तो उस नदी को पवित्रता या दिव्य शक्तिया नहीं मिलेगा ? మాటవరసకి సిధ్ధులు లేరని అనుకుందాము, లేక ఒకానొక సంవత్సరంలో సిధ్ధులు వచ్చి ఆనదిని స్పృశించ లేదని అనుకుందాము. ఇంక ఆసంవత్సరానికి ఆనదికి పవిత్రత మరియు దివ్య శక్తులు ఉండవా?
Important Note: मुख्य गमनिका : ముఖ్యగమనిక:
I am not a missionary who is engaged in converting Hindus into other religions.
मै हिंदुओंको धर्म परिवर्तन करनेवाले अन्य मत प्रचारक मिषनरी नहीं हुँ।
నేనేమీ హిందువులను ఇతర మతాలలోకి మార్చే అన్యమత ప్రచారకుడిని కాదు.
I am asking this question to stimulate intellectual thinking, and explore truths. मै यह प्रश्न को सिर्फ बौध्धिक सोच को बढावा करने के लिये और सत्यान्वेषण के लिये पूछ रहा हुँ। నేను ఈ ప్రశ్నను కేవలం మేధో పరమైన ఆలోచనలను ప్రేరేపించేందుకు మరియు సత్యాన్వేషణ చేసేందుకు మాత్రమే అడుగుతున్నాను.
If Srirama Duta Swami avadhUta, gives a beautiful reply, I shall greatly appreciate. अगर श्रीराम दूत स्वामी जी, इस प्रश्न को एक सुंदर समाधान दिये तो, मै बहुत सराहता हूँ और मान करता हूँ। శ్రీరామ దూత అవధూత గారు, సుందరమైన వివరణను ఇస్తే, వారిని నేను ఎంతో గౌరవిస్తాను.

Question from Andhra Jyothi: What is the significance of rivers in Siddha tradition?Humble view of ybrao-a-donkey. वैबीराव एक गधे के विनय पूर्वक राय. వైబీరావ్ గాడిద వినయపూర్వక అభిప్రాయం
आंध्र ज्योती के प्रश्न : सिध्ध परंपरा में नदियों को क्या विशिष्ठता है ?
పత్రిక వారి ప్రశ్న : సిధ్ధ సంప్రదాయంలో నదులకు ఉన్న విశిష్టతేమిటి ?
Approximate English translation of reply given by Srirama Duta Swami: Whatever be the tradition, river has much significance. There is no civilisation if there is river. There is no existence for humans, if there is no civilisation. This is one angle. On the banks of River Godavari, many Siddhas move. Owing to their touch, the water of that river, receives sacredness and several powers. For this reason only it is said, that on the Kartik Pournami Day (Full moon day of the lunar month Kartika i.e. the month in which on the full moon day, the moon will be in conjunction with the star krittika (alpha pleiades), the waters of the River should be taken home and sprinkled therein.
परंपरा किसी भी हो, नदी को बहुत विशिष्ठता है। अगर नदी नहीं है, नागरितका भी नहीं रहेगा। अगर नागरिकता नहीं है, अस्तित्व भी नहीं रहेगा। यह एक कोण है। गोदावरी की किनारे में अनेक सिध्ध संचार करते रहते हैं। उनके स्पर्श से , नदी के नदी जलों को पवित्रता और अनेक शक्तियाँ मिल जायेगी। इसीलिये कहते हैँ कि, कार्तिक पौर्णमी के दिन, नदी जलों को घर लेकर, गृङ में छितराना चाहिये।
శ్రీరామ దూత అవధూత గారి జవాబు : సంప్రదాయం ఏదైనా నదికి చాల ప్రత్యేకత ఉంది. నది లేక పోతే నాగరికత లేదు. నాగరికత లేకపోతే మనిషికి అస్థిత్వం లేదు. ఇది ఒక కోణం. గోదావరీ నదీ తీరంలో అనేక మంది సిధ్ధులు సంచరిస్తూ ఉంటారు. వారి స్పర్శ వల్ల ఆ నదీ జలాలకు పవిత్రతతో పాటుగా అనేక శక్తులు వస్తాయి. అందుకే కార్తీక పౌర్ణమినాడు నదీజలాలను తీసుకుని వెళ్ళి ఇంట్లోకూడ చల్లుకోమని చెబుతూ ఉంటారు.
Do Rivers get their sacredness and divine powers from Siddhas? Or the Siddhas get their sacredness and divine powers from the Rivers? Or do the Rivers and Siddhas exchange their powers with one another?
क्या नदियों को अपनी पवित्रता और दिव्य शक्तियाँ सिध्धों से मिल जाती, या सिध्धों के पवित्रता और दिव्य शक्तियाँ नदीयों से मिल जाती, या दोनॊं अपने पवित्रताओं को और दिव्य शक्तियों को परस्पर बदली करते ?
నదులకు వాటి పవిత్రత మరియు దివ్య శక్తులు సిధ్ధుల నుండి సంక్రమిస్తాయా ? లేక సిధ్ధులకు వారి పవిత్రత మరియు దివ్య శక్తులు నదులు నుండి సంక్రమిస్తాయా? లేక ఇరువురు ఒండొరుల పవిత్రతను, దివ్యశక్తులనూ, పరస్పరం మార్చుకుంటారా ?
Suppose, there are no SiddhAs or, Siddhas do not reach and touch the River in a particular year. Will the River then be devoid of sacredness and divine powers? तत कालीन के लिये, यह हम मानेंगे कि, सिध्ध नहीं हैं, या सिध्ध एक पर्टिक्युलर साल में नदी के पास नहीं आये या उसको स्पर्श नहीं किये। तो उस नदी को पवित्रता या दिव्य शक्तिया नहीं मिलेगा ? మాటవరసకి సిధ్ధులు లేరని అనుకుందాము, లేక ఒకానొక సంవత్సరంలో సిధ్ధులు వచ్చి ఆనదిని స్పృశించ లేదని అనుకుందాము. ఇంక ఆసంవత్సరానికి ఆనదికి పవిత్రత మరియు దివ్య శక్తులు ఉండవా?
Important Note: मुख्य गमनिका : ముఖ్యగమనిక:
I am not a missionary who is engaged in converting Hindus into other religions.
मै हिंदुओंको धर्म परिवर्तन करनेवाले अन्य मत प्रचारक मिषनरी नहीं हुँ।
నేనేమీ హిందువులను ఇతర మతాలలోకి మార్చే అన్యమత ప్రచారకుడిని కాదు.
I am asking this question to stimulate intellectual thinking, and explore truths. मै यह प्रश्न को सिर्फ बौध्धिक सोच को बढावा करने के लिये और सत्यान्वेषण के लिये पूछ रहा हुँ। నేను ఈ ప్రశ్నను కేవలం మేధో పరమైన ఆలోచనలను ప్రేరేపించేందుకు మరియు సత్యాన్వేషణ చేసేందుకు మాత్రమే అడుగుతున్నాను.
If Srirama Duta Swami avadhUta, gives a beautiful reply, I shall greatly appreciate. अगर श्रीराम दूत स्वामी जी, इस प्रश्न को एक सुंदर समाधान दिये तो, मै बहुत सराहता हूँ और मान करता हूँ। శ్రీరామ దూత అవధూత గారు, సుందరమైన వివరణను ఇస్తే, వారిని నేను ఎంతో గౌరవిస్తాను.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.