Two good articles, worth reading by everybody, have appeared in Deccan Chronicle dated 29.10.2014. ప్రతి వ్యక్తీ చదవాల్సిన రెండు వ్యాసాలు, దక్కన్ క్రానికల్ ఈరోజు 29.10.2014 పత్రికలో వచ్చాయి. हर एक आदमी पढने लायक दो अछ्छे दो लेख दक्कन क्रानिकल आज के २९.१०.२०१४ अखबार में आया । Link to go to DC. డీసీ కి వెళ్ళటానికి లింకు. पढने के लिये लिंक
http://www.deccanchronicle.com/141029/commentary-op-ed/article/black-money-white-lies

దీనిని మాజీ కాంగ్రెస్ కేంద్ర మంత్రి శ్రీ మనీష్ తివారీ గారు వ్రాశారు. ఈ వ్యాసం యొక్క మెరిట్ ఏమిటంటే, ఈ పెట్టుబడి దారీ ప్రపంచంలో నల్లడబ్బును దేశాలు ఆహ్వానించటం ఎలా మొదలయింది, ఏఏ దేశాలు వీటిని ఆహ్వానిస్తున్నాయి, మొ|| అంశాలపై చక్కని వివరణలు ఉన్నాయి. ఇది మన విషయ పరిజ్ఞానాన్ని, అవగాహనను బాగా పెంచుతుంది. అయితే మనం మనీష్ తివారీ గారు వ్రాసిన ప్రతి దానితో ఏకీభవించవలసిన పని లేదు.
इस लेख को भूतपूर्व कांग्रॆस केंद्र मंत्री श्री मनीष तिवारीजी ने लिखा। इस लेखा के सुगुण यह है कि-- इस पूंजीदारी जगत में काला धन को दुनिया के देश समीकरण करना कैसा शुरू किया, काला धन संचित करनेवाले देशों के नाम, वगैरा अंशों पर बहुत अछ्छे विवरण है। यह हमारे विषय परिञान को, अवगाहना को बहुत बढाता है। परन्तु, हम मनीष तिवारी महोदय से लिखा हुआ हर राय से सहमत होने का जरूरत नहीं है।
http://www.deccanchronicle.com/141029/commentary-op-ed/article/question-intellectuals

ఇది స్వర్గీయ నిఖిల్ చక్రవర్తి, జర్నలిస్టు గారి స్మారక ఉపన్యాసంగా విజ్డురాలైన చరిత్ర రచయిత రోమేష్ థాపర్ గారు చేసిన ప్రసంగం పై వ్యాఖ్యానం మరియు సమీక్ష మనం ఎంతో కష్టపడి సాధించుకున్న ప్రజాస్వానిక స్థలాలను అధికారులు సవాల్ చేసినపుడు, స్వేఛ్ఛా ఆలోచనలను అడ్డుకోటానికి అధికారులు ప్రయత్నిస్తున్నప్పడు, మేధావులు మౌనంగా ఊరుకోటానికి, తల వంచటానికి, తమకు పట్టనట్లుగా ఉండటానికి సంబంధించినది.
यह लेख स्वर्गीय निखिल चक्रवर्ती, पत्रकार के स्मारक लॆक्चर देते समय में, प्रखायत इतिहासकार श्रीमति रोमिला थापर से दिये हुए भाषण पर पुनरवलोकन और भाष्य। यह लेख हमारे बहुत तकलीफ लेकर पाया हुआ प्रजास्वामिक स्थानों को अधिकार गण सवाल करते हुए अवसर पर, हमारे बूध्धिजीवी प्रज्ञावान महाजन चुप या उदासीन रहने के बारे मॆ व्यक्तीकृत विचार धारा को विवरण करता है।
To continue. ఇంకా ఉంది. सशेष।
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.