383 భారత్ లో మత మార్పిడులు ఒక వ్యాపారంగా తయారయ్యాయి
३८३ भारत में धर्म परिवर्तन क्रिया कलाप एक धंधा हो गया ।
What is your opinion about the reckless religious conversions which are taking place in India? భారత్ లో విచ్చలవిడిగా జరుగుతున్న మత మార్పిడుల పై మీ అభిప్రాయం ఏమిటి ? भारत में लापरवाह से हो रहे हैं धर्म परिवर्तन पर आप के राय क्या है ?
Religious conversion is not like politicians changing parties. మత మార్పిడులు అనేవి రాజకీయ నాయకులు పార్టీలు మారే తరహాకు చెందినవి కావు. धर्म परिवर्तन , राजकीय नेता पार्टी बदलना एक तरह का नहीं है।
Political leaders change their parties too frequently. రాజకీయ నాయకులు తరచుగా పార్టీలు మారుతూ ఉంటారు. राजकीय नेता बार बार पार्टी बदलते हैं ।
Those who change their religion rarely come back to their birth religion. మతం మార్చుకున్నవారు చాలా చాలా అరుదుగా తమ జన్మ మతానికి వస్తారు. धर्म परिवर्तन लेने लोग बहुत कदाचित अपने जन्म धर्म को वापस आते है।
Not only that. The new religion will be imposed on the minor children of the person who undergoes religious conversion and will pass on from generation to generation, thus making the successors slaves of the new religion. అంతే కాదు, కొత్త మతం, ఆ మతం మార్చుకున్న వ్యక్తి మైనర్ పిల్లలపై కూడ రుద్దబడి, వంశపారంపర్యంగా ఆ వంశంలోని తరువాత వారందరినీ బానిసలుగా మారుస్తుంది. उतना ही नहीं। नया ध्रम, परिवर्तित व्यक्ति के मैनर बच्चों पर भी लागू हो जायेगा और नया धर्म परिवर्तित व्यक्ति के संतती से संतती पारंपर्य को अपना गुलाम बनाता है।
In a way, a person who changes his religion removes a big stone on his back and places another bigger stone in its place. మతం మార్చుకునే వ్యక్తి, ఒక విధంగా, తన వీపుపై నుండి అప్పటి వరకు ఉన్న ఒక బండరాయిని దించుకొని , ఇంకా పెద్ద బండరాయిని పెట్టుకున్నట్లు అవుతుంది. अपने धर्म परिवर्तन करने व्यक्ती, अपने पीठ से तब तक रहते हुऎ पथ्थर को निकाल कर, उस से बडा पथ्थर रखता है।
The greatest danger we get from reckless religious conversions is disharmony in the society. మత మార్పిడులతో మనకు వచ్చే ప్రధానమైన అపాయం ఏమిటంటే, అది సమాజంలో విద్వేషాలను పెంచుతుంది. असावधान धर्म परिवर्तनों से हमारे को प्राप्त सब से बडा विपत्ति यह है कि-- वह समाज में घृणा और विद्वेष फैलाता हैं।
If at all God exists, and if there is only one God called by different names for convenience, there should be no need for religious conversions. నిజంగా దేవుడనే వాడు ఉంటే, అన్ని మతాలకూ దేవుడు ఒక్కడే అయితే, అతడిని, లేక ఆమెను, లేక నపుంసక లింగాన్ని మనం సౌకర్యం కొరకు వివిధ పేర్లతో పిలుచుకుంటూ ఉండటం జరుగుతుంటే, మత మార్పిడులు జరపాల్సిన అవసరమే లేదు. अगर भगवान है, वह सब के मालिक एक है, और उनको हम सुविधा के लिये विभिन्न नाम से पुकारते या प्रार्धना करते हैं, तो धर्म परिवर्तन का आवश्यकता कहाँ रहेगा ?
Change of religion of a person should not take place as a matter of routine, because people are illiterate or semi-literate, ignorant, and poor sufferers. Hence, they cannot be allowed to change their religions reading the pamphlets distributed by the religious propaganda persons, or listening to their words and baseless promises. Religious conversions should take place only under careful supervision of courts, doctors, and the District Administration. When a person submits an application for change of his-her religion, courts-team of doctors-Dt. Magistrate should invite objections from public. They should inquire into the circumstances which are leading to the conversion and satisfy themselves that there are no underlying targets, commission payments for the propaganda-makers, with funds received from abroad,
ఒక వ్యక్తి లేక ఒక కుటుంబం యొక్క మత మార్పిడి అనేది చాల అరుదుగా, చాల ప్రత్యేక పరిస్థితులలో జరగాలి. కేవలం ప్రచారకులు పంచి పెట్టే కరపత్రాలను చూసి కానీ, వారి మాటలను, వారి వాగ్దానాలను విని గానీ వ్యక్తులు తమ మతాన్ని మార్చుకోటాన్ని నిషేధించాల్సి ఉంటుంది. మత మార్పిడి కోర్టు,వైద్య బృందం, జిల్లా పాలనా యంత్రంగం పర్యేవేక్షణలో జరగాలి. మతం మార్చుకో దలిచిన వ్యక్తి నుండి దరఖాస్తు రాగానే కోర్టులు, వైద్య బృందం, జిల్లా మేజిస్ట్రేట్, ప్రజలనుండి అభ్యంతరాలను ఆహ్వానించాలి. మత మార్పిడి వెనుక కమీషన్ వ్యాపారాలేమైనా జరుగుతున్నాయా అనే దానిని పరిశీలించాలి, పరిశోధించాలి. మత మార్పిడి యొక్క అవసరం ఎందుకు వచ్చింది అనే దానిపై అందరూ సంతృప్తి చెందాకే అనుమతి ఇవ్వాలి.
धर्म परिवर्तन एक अपवाद तरह प्रत्येक परिस्थितियों मे होना। सिर्फ प्रचारक के बाते या वादे सुन कर या कर पत्र पढकर , किसी आदमी अपने धर्म को परिवर्तन नही करना निषिध्ध होना। धर्म परिवर्तन न्याय स्थान, वैद्य बृंद, और जिले परिपालन के पर्यवेक्षण में होना। धर्म परिवर्तन के लिये प्रार्धना पत्र स्वीकार करने के बाद, जिल्ला यंत्रांग असम्मती और आक्षेपों को आमंत्रण करना, धर्म परिवर्तन के कारणों पर जाँच करना होगा। कोर्ट्स, वैद्य बृंद, जिला मैजिस्ट्रेट संतृप्त होना कि, धर्म परिवर्तन में कुछ छिपे हुए धंधे नहीं हैं ।
When Indian Constitution and its articles about religious freedom and propagation of religions were drafted, our Constitution makers could not visualise that religious conversions are going to become multi million dollar businesses.
మన రాజ్యాంగ నిర్మాతలు,మన రాజ్యాంగం లోని మత స్వాతంత్ర్యం, మత ప్రచార స్వాతంత్ర్యం గురించిన ఆర్టికిల్సును రూపకల్పన చేసినపుడు, మత మార్పిడులు మల్టీ మిలియన్ డాలర్ల వ్యాపారాలుగా మారతాయని ఊహించలేదు.
हमारे राज्यांग संविधान के निर्माता, जब हमारे संविधान और उस के धार्मिक स्वतंत्रता और धार्मिक प्रचार स्वतंत्रता के आर्टिकिल्स के रूप कल्पन करते समय, इस पूर्वानुमान नहीं किया कि-- धर्म परिवर्तन ऒर धर्म प्रचार मल्टी मिलियन डालर के धंधे बन जायेगे।
Question: When you have become an atheist, have you taken the permission of courts, team of doctors and the District Administration? మీరు నాస్తికుడు గా మారినపుడు కోర్టులు, డాక్టర్లు, జిల్లా పాలకుల అనుమతి తీసుకున్నారా? जब आप नास्तिक बन गये थे, तब आप अदालत, वैद्य बृंद, जिल्ला मैजिस्ट्रेट से अनुमति लिये ?
अछ्छे प्रश्न। Good question. మంచి ప్రశ్నయే.
Atheism is not a religion. నాస్తికత్వము ఒక మతం కాదు. नास्तिकता एक धर्म नहीं है।
A baby is not born with its religion. ఒక శిశువు తన మతంతో జన్మించదు. एक शिशु अपने धर्म से साथ जन्म नहीं लेते।
Religion is imposed on babies, children, adolescents, by elders, society and the Govt. శిశువులు, పిల్లలు, కౌమారుల పై మతాన్ని రుద్దేది వాళ్ళ పెద్దలు, సమాజం, మరియు ప్రభుత్వం. शिशु, बाल-बच्चे, औलाद, किशोरकालीन पर धर्म को लागू कौन करते हैँ ? बडे लोग, समाज और सरकार.
Children should be treated as religion-less till they become majors. మైనారిటీ తీరే వరకు పిల్లలను మతం లేని వారిగా పరిగణిస్తేనే బాగుంటుంది. बाल बच्चें मेजर बनने तक, उनको धर्म तटस्थ मानना चाहिये।
To continue. ఇంకా ఉంది. सशेष ।

No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.