345 ఫ్రెడరిక్ లాగ్రాంజ్, ఒక గొప్ప ఫొటోగ్రాఫర్
345 फ्रॆडरिक लाग्रांज, एक महानू फॊटोग्राफर
Topics for discussion: 345,Cartoons, Photography, Sridhar, Frederic Lagrange
One of the very few cartoonists in the world, who can draw cartoons which linger in the inner chambers of memory of our mind, is Mr. Sridhar of Eenadu. Recently, he drew a cartoon in Eenadu, which shows Sonia Gandhi carrying carrying her son Rahul Gandhi in a bundle behind her piggyback. This cartoon I want to trace desperately, but I am unable to trace on net.
మన మనస్సు లోని అంతరాంతర కుహరాలలో తిరుగాడే విధంగా కార్టూన్లు గీయగలిగే , ప్రపంచంలోని అతికొద్దిమంది కార్టూనిస్టులలో ఈనాడు శ్రీధర్ ఒకరు. ఇటీవల, ఆయన ఈనాడులో ఒక కార్టూన్ గీశారు. అందులో సోనియా గాంధీ తన వీపుపై ఉన్న మూటలో రాహుల్ గాంధీని ఉప్పెక్కించుకొని, మల్లికార్జున్ ఖడ్గే గారితో నేనూ వస్తాను అంటూ ఉంటుంది. లోక్ సభ సెషన్ గురించి అనుకుంటాను. ఈకార్టూనును వెతికి పట్టుకోవాలని ఎంతో ప్రయత్నించాను, కానీ విజయం సాధించలేక పోయాను.
हमारे मन के भीतरी कक्षों मॆ घुम घुम कर, फिर फिर कर तूफान लगाने वाले कार्टून्स को ड्रा करने वाले, दुनिया मॆं बहुत कम कार्टूनस्टॊं मॆं ईनाडु श्रीधर् भी एक है। कुछ दिन पहले, उनहोंने एक कार्टून ड्रा किया जिस में सोनिया गांधी अपने बेटे राहुल को एक थैली में डाल कर अपने पीठ पर बिठा कर कहती थी कि: मै भी आऊँगी। इस कार्टून को मै बहुत ढूँढने के बाद भी पकड नहीं सका हु।
If it comes to photography, I must say that it is Frederic Lagrange who can keep our minds and hearts glued together. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే, మనకు గుర్తుకు రావలసినది, ఫ్రెడరిక్ లాగ్రాంజ్. ఈయన తీసిన ఫొటోలు మన మెదళ్ళను, హృదయాలను గుది గుచ్చి కట్టి పడేస్తాయి. फॊटोग्राफी (छाया चित्रलेखन) के बात आये तो, हमारे मन मॆं फ्रॆडरिक लाग्रांज स्फुरण होना चाहिए। इन से लिया हुआ छायाचित्र हमारे दिमाग और दिल को एक गठरी में बांद कर रखते हैँ। Link to see some such photos, కొన్ని అలాటి ఫొటోలను చూడటానికి లింకు कुछ ऐसे तस्वीरे देखने के लिये लिंक: Click.
Added on 24.9.2014
I could trace the above-praised Sridhar's cartoon at last in Eenadu Sunday issue dated 31.8.2014. Link to see to it: చివరికి పైన నేను ప్రశంసించిన శ్రీధర్ కార్టూన్ ను వెతికి పట్టుకోగలిగాను. ఈనాడు ౩౧.౮.౨౦౧౪ ఆదివారం సంచికలో ఉన్నద. చదవాలనుకునే వారికి లింకు. ऊपर दिया हुआ श्रीधर साहॆब के ईनाडु कार्टून को मै खोज कर पकड सका। यह कार्टून ईनाडु ३१.८.२०१४ इतवार इस्यू में था। पढना चाहे तो लिंंक क्लिक कीजिये। click..
To continue. సశేషం. सशेष.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.