
Mr. Lakshmi Narayana, the Former Investigator of CBI, who handled Jagan's cases got transferred to Mumbai. Telugu people know that Jagan was substantially irked by the investigations of Mr. Lakshmi Narayana. Readers also know that Jagan's daily "Sakshi" maintained surveillance on the movements of Mr. Lakshmi Narayana and collected some information. 27.10.2013. హైదరాబాదులో సిబిఐ గత డైరక్టర్, శ్రీ లక్ష్మీనారాయణ. జగన్ పై కేసుల విచారణ లో ఈయన ప్రముఖ పాత్ర వహించారు. ఈయన కొద్ది నెలల క్రితం ముంబాయి బదిలీ అయి వెళ్ళారు. ఈయన కాలంలో జగన్ బాగా ఇబ్బంది అనుభవించింది తెలుగు వాళ్ళకు తెలుసు.
శ్రీ జగన్ గారి పత్రిక, శ్రీలక్ష్మీ నారాయణ మొబైల్ సంభాషణల పై కూడా నిఘా పెట్టి కొంత సమాచారాన్ని సేకరించిన విషయం పాఠకులకు తెలుసు.
జగన్, వారి పత్రిక సాక్షి మటుకు శ్రీలక్ష్మీ నారాయణపై నిఘాను మటుకు వదలలేదు. రెండు మూడు రోజుల క్రితం శ్రీలక్ష్మీ నారాయణ తన పాత కార్యాలయానికి వచ్చి పని వేళల తరువాత తన పాత ఛేంబర్ తాళాలు తీయించి కొద్ది గంటలు గడిపి వెళ్ళారుట. పత్రిక వారు మటుకు శ్రీలక్ష్మీ నారాయణ ఏమి చేశారో తేల్చుకోలేక పోయారు. అది కనుక్కొన కలిగించి ఉంటే దుమ్ము రేపే వాళ్ళేమో.
Normally mafias have unlimited surveillance arrangements on those from whom they foresee or perceive danger. They also keep a close watch on the movements of their own members to guard against internal sabotages.
సాధారణంగా మాఫియాలు అపరిమితమైన నిఘా ఏర్పాట్లను చేసుకుంటాయి. సాధారణ రాజకీయ పార్టీలు, పత్రికలు ఒక మోస్తరు నిఘా ఏర్పాట్లు చేసుకుంటాయి. అమెరికాలో మోర్ మోన్లు అని ఒక సంస్కృతి వారు ఉండేవారు. నిఘాల్లో వారిని మించిన వారిని కనం, వినం.
Incomplete. सशेष. ఇంకా ఉంది.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.