Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Showing posts with label Tyagaraja. Show all posts
Showing posts with label Tyagaraja. Show all posts

Friday, May 31, 2019

1115 Online Clickable MCQ Test in General Studies, Indians love spending Time and Money on Celebrations


t95kg. భారతీయ హిందూత్వ హృదయ సామ్రాట్ ప్రధాన మంత్రి శ్రీనరేంద్రమోడీ గారికి ఊరేగింపులు రోడ్ షోలు అంటే మహాప్రీతిలాగా కనిపిస్తుంది. అందులోనూ సూరత్ నగరంలో రోడ్ షోలు అంటే ఇంకా మక్కువ కావచ్చు. https://www.youtube.com/watch?v=TqipaMdpR7A ఈలింకులో ఒక రెండు గంటల వీడియో ఉన్నది. చూడాలనుకుంటే క్లిక్. ౨౦౧౯ లోక్ సభ ఎన్నికలలో విజయం తరువాత, శ్రీవారు సూరత్ నగరంలో ఒక ఊరేగింపులో పాల్గొన వలసినది, కానీ దురదృష్ట వశాత్తు, సూరత్ లోని సర్దానా ఏరియాలోని ఒక భవనం తక్షశిల కాంప్లెక్సు లోని పై అంతస్తులలో మంటలు చెలరేగి, అక్కడి కోచింగ్ సెంటర్ లోని విద్యార్ధులు 22 మంది ప్రాణాలు కోల్పోటంతో దానిని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. మరి శ్రీవారి వెన్నంటి సూరత్ డైమండ్ వర్తకులు ఉంటారు కాబట్టి వారి బంగారం దిగుమతులు, ఎగుమతులపై ఎన్ ఫర్స్ మెంట్ డైరక్టరేట్ వంటి వారు లెక్కలు అడగకూడదు కాబట్టి, గుజరాత్ లో నగరోత్సవాలకు ఎలాటి లోటు ఉండదని మనం ఆశించవచ్చు.

దాదాపు ఎనిమిది వేల మంది ప్రత్యేకాహ్వానితులతో శ్రీమోడీ గారు తమ 2019 ప్రమాణస్వీకారోత్సవాన్ని ఆకాశమంత పందిరితో, భూదేవంత ముగ్గులతో జరిపించుకున్నారు. కేవలం ఐదు సంవత్సరాల పాలనకు ఇంత సమయ వ్యయం, ధన వ్యయం అవసరమా అని నా మనసు వ్యాకుల పడుతుంది. ఎందుకంటే మన అతిథులలో అధికులు పారిశ్రామికులు, ఫిల్మ్ స్టార్లు, క్రికెటర్లు, స్వంత డబ్బుతోనో, జనాల డబ్బుతోనో ప్రత్యేక విమానాల్లో ఎగిరే వాళ్ళు. వీళ్ళలోఅందరినీ దేశభక్తులనే అనుకుందాం, ఎవరూ దేశద్రోహులు కాదనే అనుకుందాం. కానీ వీళ్లెవరు మన జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా విమానాలను ఉపయోగించుకోరు. అలా వినియోగించుకుంటే, అది అమ్మకానికి పెట్టాల్సిన అవసరం రాదు కదా.

మనం ఒకరోజు జాతరను నిర్వహించుకోవాలంటే, ప్రభుత్వాధికారులు టాప్ టూ బాటమ్, తమ నార్మల్ విధులను మానేసి పందిర్లు, ముగ్గులు వేసుకుంటూ, ఏఏ వంటకాలు వండించాలా అని దిక్కుమాలిన పనులన్నీ చేసుకుంటూ , మరల తమకు ఎక్కడి చెడ్డపేరు వస్తుందో, చివాట్లు పడతాయో, నౌకరీ ఊడి డీజీపీ ఉద్యోగంలో నుండి స్టేషనరీ డైరక్టర్ గా మారాల్సి వస్తుందేమో అని వణుకుతూ , సంసారం ధర్మాలయిన పెళ్ళాం పిల్లలను వదిలి ఎండలో చావాల్సి రావచ్చు.

ప్రమాణ స్వీకారోత్సవంలోని ముఖ్యాంశం రహస్యగోపనం చేస్తానని ప్రమాణం చేయటం. సాధారణంగా ఇలాటి ప్రమాణాలను ప్రభుత్వోద్యోగులందరూ చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఉద్యోగాలలో చేరేటపుడు బోలెడు ప్రింటెడ్ ఫారాలలో సంతకాలు చేయించుకుంటారు. వాటిలో రకరకాల ప్రమాణాలు ఉంటాయి. కొన్ని సార్లు ప్రైవేటు కంపెనీల్లో కూడ ఇలాంటి రహస్యగోపన ప్రమాణాలుంటాయి. ఇవన్నీ ఎలాటి ఆర్భాటాలు, ఖర్చులూ లేకుండా జరిగిపోతున్నపుడు, ఐదేళ్ళకోసారి తుమ్మితే ఊడే ముక్కులాంటి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి , కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, పదవులకు ఈ జాతరలు ఎందుకు? ఇదీ నా మన్ కీ బాత్. ఈసారి మోడీగారి మన్ కీ బాత్ లలో ఏమి ఉద్ బోధనలు ఉంటాయో అరవయి నెలలు భరిద్దాము.

జై శ్రీరామ్, వాల్మీకి రామాయణాన్ని ఒకసారి సందర్శించుకుందాం. యుధ్ధకాండ. Book of War. ౧౨౮ వ సర్గ. Chapter 128. శ్లోకం 6.128.103. raamo raamo raama iti రామో రామో రామా ఇతి
prajaanaamabhavan kathaaH ప్రజానాం భవాన్ కథహ
raamabhuutaM jagaabhuud రామ భూతమ్ జగా భూత్
raame raajyaM prashaasati రామే రాజ్యమ్ ప్రశాసతి.

Link for those who wish to read about Shri Rama's Coronation Ceremony, instead of Shri Modi's Coronation Ceremony: Click here to go to http://www.valmikiramayan.net/yuddha/sarga128/yuddha_128_frame.htm

పై శ్లోకానికి ఆంగ్లం, పై లింకు వారి సౌజన్యం: While Rama ruled the kingdom, the talks of the people centered round Rama, Rama and Rama. The world became Rama's world.

తెలుగు-- శ్రీరాముడు రాజ్యపాలన చేయుచుండగా, ప్రజలందరి సంభాషణలు శ్రీరాముడి చుట్టూ రామా, రామా, మరియు రామా అని పరిభ్రమించాయి. ప్రపంచమే రామ మయం అయింది.

ఈ శ్లోకాన్ని శ్రీ మోడీ గారికి అన్వయిస్తే-- ప్రముఖ అంతర్జాతీయాంగ్ల పత్రిక టైమ్స్ వారే అంతకు ముందు శ్రీమోడీని జాతిని విభజించిన వాడు, అన్నవారు, నాలుక తిప్పేసి , జాతిని ఏకం చేసిన వాడు అని కీర్తించినారు కదా. అహో అధికార మహిమ.

107వ శ్లోకం ప్రకారం ప్రపంచం అంతా మోడీ మోడీ మోడీ అని పరిభ్రమించాల్సిందేకదా. సర్వం మోడీ మయం అవ్వాల్సిందే కదా.


I undertake English, Hindi, Telugu language Translations. My labor charges: Ind. Rs. 110 per input page. E-mail input files to y b h a s k at g m a i l .com. No need to phone. Some of the documents which I have translated earlier: Sale Deeds, Public Copies of Sale Deeds, Sale Agreements, Lease Agreements, Mortgage Deeds, Land Records such as pahani-chowfasla, 10-1Adangal, Legal Notices, Replies to Legal Notices, Court Decrees, Police FIRs, Inquest Reports, Market Brochures, Employee Standing Orders, Letters to Govt. Departments, Letters received from Govt. Departments, Birth Certificates, Death Certificates, Marks Lists, Ration Cards, Ration Card Name deletion Certificates, Adoption Agreements, Divorce Agreements etc. etc.


ybrao a donkey's note about St. Tyagaraja, mentioned in question No.4

in the Test below:
As a musician with some skills both in Carnatic and Hindusthani Music my view: Tyagaraja made very few compositions in praise of Lord Krishna, Lord Shiva and Lord Venkateswara. His compositions mainly praise Lord Rama. He composed in several ragas. But, new ragas were very few. He had also composed in Hindusthani Ragas like Kapi, like ni valla guNa dOsha mEmi (khanda chapu tALam), and Enta saukhyamO (Adi tALam). He had also composed in many rare rAgas like Bindu mAlini. But, creation of new rAgas, I am unable to trace. Annamacharya belonged to approx. Vijayanagara period. Tyagaraja lived in 18th-19th Centuries of Tanjavur Maratha Rule.

MULTIPLE CHOICE QUESTIONS TEST No. 953145


Here is a 10 Multiple Choice Question Test in yr favorite subject. These questions can be answered online, and score can be checked by clicking `progress` button below each question . There are minus marks of 0.25 mark for each wrong answer. If any questions are left out, there will be no minus marks. You can try and retry any number of times. Probably, you can download(save) into your mobile, and use it offline. IMPORTANT: Exam. Questions have been here abridged/modified to maximise brevity, and to facilitate Machine-learning. Actual Exam. Questions are circumlocutive.
While every effort is made to provide accurate questions and answers, no responsibility/liability for errors whatsoever, can be accepted.



1) UPSC EXAM: INDIAN GEOGRAPHY: ___ is an Artificial Lake.
a`Kodaikanal b`Kolleru c`Nainital d`Renuka (Himachal). --

progress


2) UPSC Exam : Pick correct Statement: __led to introduction of English Education in India? 1)Charter Act 1813 2)General Committee of Public Instruction 1823 3)Orientalist & Anglicist Controversy.
a`1,2 b`2 c`1,3 d`1,4 --

progress


3) UPSC Exam : RULE OF LAW, main features are: Pick correct Statement: 1)Limitation of Powers 2)Equality before Law 3)People~s responsibility to Govt. 4)Liberty & Civil Rights.
a`1,3 b`2,4 c`1, 2,4 d`1, 2, 3,4 --

progress


4) UPSC Exam : Pick correct Statement: Tyagaraja___ 1)praised Lord Krishna 2)created several new ragas 3)& Annamacharya are contemporaries d`Annama. praised Lord Venkateswara.
a`1&3 b`2&4 c`1,2&3 d`4only --

progress


5) UPSC Exam: TERMINAL HIGH ALTITUDE AREA DEFENSE (THAAD), is
a`Israeli radar system b`Indian anti-missile Programme c`American anti-missile system d`defence cooperation between US &SKorea. --

progress


6) INDIAN ARTS AND CULTURE: BUNDI SCHOOL of PAINTING is from
a`Tamil Nadu b`Andhra Pradesh c`Rajasthan d`Bihar --

progress


7) UPSC EXAM: PAINTING STYLE BANI THANI belongs ___ to
a`Bundi b`Jaipur c`Kangra d`Kishangarh --

progress


8) UPSC Exam: Pick correct Statement: Governors enjoy ___securities/immunities during tenure. 1)criminal immunities 2)salary security
a`1 b`2 c`1&2 d`none --

progress


9) UPSC EXAM: LAW & LIBERTY most appropriate relationship is ___:
a`More laws, less liberty. b`No laws, no liberty c`Liberty needs people-made laws d`Frequent changes in Laws harm liberties. --

progress


10) UPSC Exam: CONSTITUTION: Pick correct Statement: Assembly Speaker loses his Speakership when ___1)he ceases to be MLA. 2)Assembly is dissolved.
a`1 b`2 c`1or2 d`none --

progress


11) UPSC EXAM: FREEDOM MOVEMENT: Government of India Act 1935: Residuary powers were given to __
a`Federal Legislature b`Governor General c`Provincial Legislature d`Provincial Governors --

progress


12) UPSC Exam: WORLD GEOGRAPHY: Pick correct matches of Cities & their countries: 1)Aleppo - Syria 2)Kirkuk - Yemen 3)Mosul - Palestine 4)Mazar-i-sharif - Afghanistan:
a`1&2 b`1&4 c`2&3 d`3&4 --

progress

Wednesday, September 17, 2014

352 South Indian Carnatic Music Tune vAcaspati in 4 beat kanTa jUDumI by St. tyAgarAja.

352 South Indian Carnatic Music Tune vAcaspati in 4 beat kanTa jUDumI by St. tyAgarAja.
352 దక్షిణ భారతీయ కర్నాటక సంగీత శైలి రాగం వాచస్పతి, ఆది తాళంలో.  కంటజూడుమీ క్రీగంట జూడుమీ ఒక పరి, అనే త్యాగరాజస్వామి వారి కీర్తన.
३५२ दक्षिण भारतीय कर्नाटक संगीत शैली राग वाचस्पती , आदि ताळं में (तीन ताल में).  संत त्यगराज के एक महानु कृति कंट जूडुमी क्रीगंट जूडुमी ऒक परि।

चर्चांंश, Topics for discussion, చర్చనీయాంశాలు: 352, South Indian Music, Carnatic Music, Tyagaraja, Mother tune 64, కర్నాటక సంగీతం



Information on Poet and composer


tyAgarAja perfected rAga vAcaspati in his work 'kanTa jUDumI krIganTa jUDumI'.

Secular meaning: Oh Lord, look at me. Look me at, (at least), with the edges of your eyes.

This is a sweet soothing tune. In experiments on cures with music, vAcaspati can also be tried to tranquilise agitated minds.

Information for Euro-American Music


Sequence of notes of vAcaspati: c,d,e,^f,g,a,^a,c'. c'^a,a,g,^f,e,d,c.

Comparison with CMajor: f becomes stronger ^f (f sharp/hash). b becomes softer ^a.

rhythm used: 4/8/16.

Information for North Indian HindusthAni Music


Not able to trace rAg/ThATh with same name in HindusthAni.

Probably can use same name vAcaspati in HindusthAni also.

rhythm: tIn tAL.

Information for South Indian Music


vAcaspati is an independent mother tune with No. 64. It ranks just before kalyANi which is 65.

vAcaspati uses ^a, but kalyAni uses b.

kalyAni is a more popular rAga. Hence till we hear ^a in a composition, we get a feeling that we are listening to kalyANi.


For composers: We have to copy and paste the following notation in a text editor and convert into mid file using abc2midi. Thereafter, depending on need, we can convert into wav and mp3 file.


X:1

T:vAcaspati Adi kanTacUDumI tyAgarAja

M:4/4

L:1/8

Q:190 %190 in the first part and 380 in the second part

K:C

%ascendent and descendent note sequence of vAcaspati

[V:1]%%MIDI program 16 %drawbar organ

c2d2 e2^f2 | g2a2 ^a2c'2 | c'2^a2 a2g2 | ^f2e2 d2c2 |

[V:2]%%MIDI program 79 %ocarina

c2d2 e2^f2 | g2a2 ^a2c'2 | c'2^a2 a2g2 | ^f2e2 d2c2 ||

%stanza 1 or pallavi or sthAyi

[V:1]

|: z6c2 | c2c4d2 | e6g2 | g2g^f e2d2 :|

|: g^fed c^Ac2 | c2c4c2 | edcd e2g2 | g2g^f e2d2 :|

|: g^fed c^Ac2 | c2c4c2 | edcd e^fga | ^a2ag ag^fe :|

| g^fed c^Ac2 | c2c4c2 | e8 | e8 |

[V:2]

|: z6c2 | c2c4d2 | e6g2 | g2g^f e2d2 :|

|: g^fed c^Ac2 | c2c4c2 | edcd e2g2 | g2g^f e2d2 :|

|: g^fed c^Ac2 | c2c4c2 | edcd e^fga | ^a2ag ag^fe :|

| g^fed c^Ac2 | c2c4c2 | e8 | e8 ||

%stanza 2 or anupallavi

[V:1]

|:z6g^f | g2a4c'a | ^ag a4 a2 | ^a2c'4^a2 :|

|:c'6g^f | g2a4c'a | ^ag a4 a2 | ^a2c'4^a2 :|

|:a^a2a g^fg^f | g2a4 c'a | ^ag a4 a2 | ^a2c'4^a2 :|

|a^ac'6 | a^ac'6 | a^ac'6 | ^aa^a2 c'4 |

|: c'3d'3e'2 | d'2c'd' e'2d'2 | c'd'c'4c'^a | a4 ^aag^f :|

|: g^fed c^Ac2 | c2c4c2 | edcd e^fga | ^a2ag ag^fe :|

| g^fed c^Ac2 | c2c4c2 | e8 | e6c2 |

[V:2]

|:z6g^f | g2a4c'a | ^ag a4 a2 | ^a2c'4^a2 :|

|:c'6g^f | g2a4c'a | ^ag a4 a2 | ^a2c'4^a2 :|

|:a^a2a g^fg^f | g2a4 c'a | ^ag a4 a2 | ^a2c'4^a2 :|

|a^ac'6 | a^ac'6 | a^ac'6 | ^aa^a2 c'4 |

|: c'3d'3e'2 | d'2c'd' e'2d'2 | c'd'c'4c'^a | a4 ^aag^f :|

|: g^fed c^Ac2 | c2c4c2 | edcd e^fga | ^a2ag ag^fe :|

| g^fed c^Ac2 | c2c4c2 | e8 | e6c2 ||

%stanza 3 or caraNam

[V:1]

|: z6g2 | g2g4g2 | ^fg2a3ga | aga^f a2d2 |

cd2c3e^f | gag^f e2d2 | cd2c3 e2 | d2ef g2^f2 :|

[V:2]

|: z6g2 | g2g4g2 | ^fg2a3ga | aga^f a2d2 |

cd2c3e^f | gag^f e2d2 | cd2c3 e2 | d2ef g2^f2 :|

%stanza 4 is a repetition of stanza 2

[V:1]

|:z6g^f | g2a4c'a | ^ag a4 a2 | ^a2c'4^a2 :|

|:c'6g^f | g2a4c'a | ^ag a4 a2 | ^a2c'4^a2 :|

|:a^a2a g^fg^f | g2a4 c'a | ^ag a4 a2 | ^a2c'4^a2 :|

|a^ac'6 | a^ac'6 | a^ac'6 | ^aa^a2 c'4 |

|: c'3d'3e'2 | d'2c'd' e'2d'2 | c'd'c'4c'^a | a4 ^aag^f :|

|: g^fed c^Ac2 | c2c4c2 | edcd e^fga | ^a2ag ag^fe :|

| g^fed c^Ac2 | c2c4c2 | e8 | e6c2 |

[V:2]

|:z6g^f | g2a4c'a | ^ag a4 a2 | ^a2c'4^a2 :|

|:c'6g^f | g2a4c'a | ^ag a4 a2 | ^a2c'4^a2 :|

|:a^a2a g^fg^f | g2a4 c'a | ^ag a4 a2 | ^a2c'4^a2 :|

|a^ac'6 | a^ac'6 | a^ac'6 | ^aa^a2 c'4 |

|: c'3d'3e'2 | d'2c'd' e'2d'2 | c'd'c'4c'^a | a4 ^aag^f :|

|: g^fed c^Ac2 | c2c4c2 | edcd e^fga | ^a2ag ag^fe :|

| g^fed c^Ac2 | c2c4c2 | e8 | e6c2 ||

Friday, September 5, 2014

338 Bangalam Ragam tyagaraja's composition Giriraja SutA tanaya

338 బంగాళం రాగంలో గిరిరాజసుతా తనయ అనే త్యాగరాజ కీర్తన
३३८ बंगालं राग में गिरि राज सुता तनया नामक त्यागराज कृति

Topics for discussion: 338, Tyagaraja, Carnatic Music, కర్నాటక సంగీతం, कर्नाटक संगीत

Ganesh Chaturdhi Greetings.  గణేష్ చతుర్ధి శుభాకాంక్షలు.  गणेश चतुर्धी के शुभ कामनाऎ।



I am not sure, as an atheist, whether i shall be justified in conveying greetings for festivals.   I shall take up this topic on some other day. ఒక నాస్తికుడిగా నేను ఎంతవరకు ఇలాగా శుభాకాంక్షలు చెప్ప వచ్చో నాకు తెలియదు.  దీని గురించి ఇంకో సారి ప్రస్తావిస్తాను.   एक नास्तिक के रूप मॆं , मै इस तरह के शुभ कामना देना, समुचित या अनुचित मुझे स्पष्ट रीती में पता नहीं।  इस के बारे में मै आगे चलकर प्रस्ताव करुंगा।

Bangalam rAgam, born from Shankarabharanam mELakarta (mother tune) is a sweet rAga.  But unfortunately, there seem to be very few compositions in this rAga.   బంగాళం రాగం, శంకరభరణం మేళకర్తలో నుండి జన్మించిన చాల తీయని రాగం.  కానీ ఈ రాగంలో చాల తక్కువ కీర్తనలు లభించటం మన తెలుగువారి దురదృష్టం.  बंगालं, एक मधुर राग है, जिस का जन्म शंकराभरणम मेल कर्ता से हुआ।  अचानक, इस राग में बहुत कम कृती मिल रहे हैँ।

Western Notation used for generating the above video:  The above video is a very short version of the undernoted notes.  పై వీడియోను కంప్యూటర్ లో ఉత్పత్తి చేయటానికి వాడబడిన పాశ్చాత్య స్వరలిపి ఇదిగో.  పైవీడియోలో  కొంతభాగాన్ని మాత్రమే వాడి, సమయాన్ని కుదించటం జరిగింది.  नीचे दिये पाश्चात्य स्वर लिपि को उपयोग करके, ऊपर वीडियो निर्माण किया हुँ।  पूरे नोटेशन को उपयोग नहीं किया, क्योंकि वीडियो समय कम करने के लिये, काटना पडा।


X:1
T: tune bangALam Adi - giri rAja sutA tanaya - composer tyAgarAja
M:4/4
L:1/8
Q:320
K:C
%note sequence of the tune bangALam
[V:1]%%MIDI program 114 %steel drums
c2d2 e2f2 | d2g2 c'4 | c'2b2 g2f2 | d2e2 d2c2 |
[V:2]%%MIDI program 13 %xylophone as percussion
c2d2 e2f2 | d2g2 c'4 | c'2b2 g2f2 | d2e2 d2c2 ||
%stanza 1 or pallavi or sthAyi
[V:1]
d2g2 f4 | d2e2 d4 | c2B2 c4 | def2 d4 |
d2g2 gfef | d2e2 d4 | c2B2 c4 | defg gfef |
d2g2 gfef | d2e2 d4 | c2B2 c4 | g2c'2 c'bgf |
d2g2 gfef | d2e2 d4 | c2B2 c4 | d'2c'2 c'bgf |
d2g2 f4 | d2e2 d4 | c2B2 c4 | def2 d4 |
c8 | c8| c8| c8 |
[V:2]
d2g2 f4 | d2e2 d4 | c2B2 c4 | def2 d4 |
d2g2 gfef | d2e2 d4 | c2B2 c4 | defg gfef |
d2g2 gfef | d2e2 d4 | c2B2 c4 | g2c'2 c'bgf |
d2g2 gfef | d2e2 d4 | c2B2 c4 | d'2c'2 c'bgf |
d2g2 f4 | d2e2 d4 | c2B2 c4 | def2 d4 |
c8 | c8| c8| c8 ||
%stanza 2 or anupallavi or antrA
[V:1]
g2c'2 d'4 | d'2c'd' e'4 | e'2f'2 d'4 | e'2d'2 c'4 |
g2c'2 d'4 | d'2e'd' c'd'e'2 | e'2f'2 d'4 | e'2d'2 c'4 |
c'd'c'b g4 | f2g2 c'4 | c'd'c'b g4 | gfef d4 |
c'd'c'b g4 | f2g2 c'4 | e'd'c'b d'c'bg | c'bgf gfef |
g2c'2 c'bgf | d2c2 gfef | d2c2 cdcB | G2c2 d2ef |
g2c'2 bc'd'2 | e'f'd'2 c'd'bc' | c'bg2 gfef | d2ef dcBc |
d2g2 f4 | d2e2 d4 | c2B2 c4 | def2 d4 |
c8 | c8| c8| c8 |
[V:2]
g2c'2 d'4 | d'2c'd' e'4 | e'2f'2 d'4 | e'2d'2 c'4 |
g2c'2 d'4 | d'2e'd' c'd'e'2 | e'2f'2 d'4 | e'2d'2 c'4 |
c'd'c'b g4 | f2g2 c'4 | c'd'c'b g4 | gfef d4 |
c'd'c'b g4 | f2g2 c'4 | e'd'c'b d'c'bg | c'bgf gfef |
g2c'2 c'bgf | d2c2 gfef | d2c2 cdcB | G2c2 d2ef |
g2c'2 bc'd'2 | e'f'd'2 c'd'bc' | c'bg2 gfef | d2ef dcBc |
d2g2 f4 | d2e2 d4 | c2B2 c4 | def2 d4 |
c8 | c8| c8| c8 ||
%stanza 3 or caraNam
[V:1]
g2g2 g4 | f2g2 c'4 | c'd'c'b g4 | gfef d4 |
d2c2 efg2 | f2d2 c4 | c'd'c'b g4 | gfef d4 |
[V:2]
g2g2 g4 | f2g2 c'4 | c'd'c'b g4 | gfef d4 |
d2c2 efg2 | f2d2 c4 | c'd'c'b g4 | gfef d4 ||
%stanza 4 or repeat of stanza 2 and stanza1-last line.
[V:1]
g2c'2 d'4 | d'2c'd' e'4 | e'2f'2 d'4 | e'2d'2 c'4 |
g2c'2 d'4 | d'2e'd' c'd'e'2 | e'2f'2 d'4 | e'2d'2 c'4 |
c'd'c'b g4 | f2g2 c'4 | c'd'c'b g4 | gfef d4 |
c'd'c'b g4 | f2g2 c'4 | e'd'c'b d'c'bg | c'bgf gfef |
g2c'2 c'bgf | d2c2 gfef | d2c2 cdcB | G2c2 d2ef |
g2c'2 bc'd'2 | e'f'd'2 c'd'bc' | c'bg2 gfef | d2ef dcBc |
d2g2 f4 | d2e2 d4 | c2B2 c4 | def2 d4 |
c8 | c8| c8| c8 |
[V:2]
g2c'2 d'4 | d'2c'd' e'4 | e'2f'2 d'4 | e'2d'2 c'4 |
g2c'2 d'4 | d'2e'd' c'd'e'2 | e'2f'2 d'4 | e'2d'2 c'4 |
c'd'c'b g4 | f2g2 c'4 | c'd'c'b g4 | gfef d4 |
c'd'c'b g4 | f2g2 c'4 | e'd'c'b d'c'bg | c'bgf gfef |
g2c'2 c'bgf | d2c2 gfef | d2c2 cdcB | G2c2 d2ef |
g2c'2 bc'd'2 | e'f'd'2 c'd'bc' | c'bg2 gfef | d2ef dcBc |
d2g2 f4 | d2e2 d4 | c2B2 c4 | def2 d4 |
c8 | c8| c8| c8




From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |