
"...Few people are trying, like me. It is still a very, very male-dominated industry and yes hopefully, at some point, it will be equal and I am going to make sure that happens..."
कम लोग, मेरी जैसी, कोशिश कर रही हैं। यह अभी भी, एक बहुत बहुत पूरुषाधिक्य उद्योग है, और उम्मीद है कि, कुछ समय पर, वह समान होता, और मै उसको होने के लिये, मै दृढ निश्चित करूँगी।
నాలాటి కొద్దిమంది మాత్రమే ప్రయత్నిస్తున్నారు. ఇది ఇంకా చాలా చాలా పురుషాధిక్య పరిశ్రమ, మరియు, ఆశావహంగా, ఏదో ఒక సమయంలో, అది సమానమవుతుంది, మరియు అది జరిగేలా నేను గట్టిగా ప్రయత్నించబోతున్నాను.
ybrao-a-donkey's humble perceptions वैबीराव गधे के विनम्र अनुशीलनाएँ और भावनाएँ వైబీరావు గాడిద వినమ్ర అభిప్రాయాలు
Her trying to get equal remuneration with men actors, is welcome. She is silent about Lady actresses playing character roles and non-glamor roles getting reasonably good remuneration (though not equal to that of a heroine). There should be explainable proportional relation between what a heroine gets and what other female actors, female asst. directors etc., and technicians get. Sometimes, heroines get more than the film directors. Will Ms. Raunat fight for every female participant in the industry?
पुरुषों के समान वेतन पाने के लिये सुश्री कंगना रौनतजी कोशिश करना , स्वागत है। मगर, वे फिल्मों मे अन्य महिळा क्यारॆक्टर याक्टर, और गैर तोना रंगीन आकर्षण नहीं रहनेवाले भागों में पात्र लेने वालियों के हीरोयिनों से समान नहीं, कम से कम, न्यायपूर्वक वेतनों के बारे में क्यों गुंगी मूकी है ? हीरोयिनों के वेतनों और अन्य महिला नटी, सहायक डैरक्टर, टॆक्नीषीयन, वगैरों की वेतनों मध्य़ कुछ न कुछ विवरणयोग्य, सुधर्मी निष्पत्ती तो रहना है न ? कभी कभी हीरोयन्से अपनी डैरक्टरों से भी ज्यादा वेतन पाती है। क्या रौनतजी, फिल्म उद्योग के सभी महिला कलाकारों के हक्कों के लिये संघर्ष करेगी ?
పురుష హీరోలతో సమాన వేతనం తనకు రావాలని కు. కంగనా రౌనత్ గారు కోరటం, స్వాగతమే . కానీ, మరి సినిమాల్లో బలమైన కేరక్టర్ వేషాలు, గైర్ గ్లామర్ వేషాలు వేసే నటీమణుల, మరియు జూనియర్ మహిళా ఆర్టిస్టుల వేతనాల గురించి రౌనత్ గారు మూగపోయారేమిటి ? సహాయక నటీమణులే కాక, మహిళా అసిస్టెంట్ డైరక్టర్లు , మేకప్ కళాకారులు, స్వీపర్లు, సహనర్తకులు (హీరో హీరోయిన్లు గంతులేస్తుంటే, ప్రక్కన నిజాయితీగా నృత్యాలు చేసేవాళ్ళు), టైలర్లు, టెక్నీషియన్లు వాళ్ళందరి సంగతి ఏమిటి ? వారికై కూడ కంగనా గారు పోరాడుతారా ?
(To continue & revise as may be necessary. सशेष. पुनः संस्करण करने का है। ఇంకా ఉంది. తిరగవ్రాయాలి కూడాను. సూచనలకు స్వాగతం.)
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.