
Part 1 Click to go to http://problemsoftelugus.blogspot.com/search/label/054
If you wish to read Part 2, Click to go to http://problemsoftelugus.blogspot.com/search/label/484
If you wish to read Part ౩, Click to go to http://problemsoftelugus.blogspot.com/search/label/486
If you wish to read Part 4, Click to go to http://problemsoftelugus.blogspot.com/search/label/487
The Andhra Jyothy Telugu Daily dated 8th May 2015, published in its Navya supplement, an interview with Mrs. Saroja SriSri, second wife of Late Mahakavi SriSri, on the occasion of his 105th birth anniversary. This is a very valuable interview, and worth reading. Someday, I wish to add an approximate English gist of the interview, at this blog post. Right now, I wish to touch upon one topic, "Sharing of one's own partner, with another person", to the extent it relates to the interview.
आंध्रज्योती तॆलुगु दैनिक अखबार उनके दिनांक ८ मई २०१५ नव्या सप्लिमॆंट में, प्रख्यात तॆलुगु महाकवी श्रीश्री के द्वितीय पत्नी श्रीमति सरोजा श्रीश्री से एक साक्षात्कार छापा। यह साक्षात्कार एक अत्यंत मूल्यवान है। आप पढना चाहे तो, लिंक। मेरा एक आकांक्षा है, इसका हिंदी अनुवाद भी देना उत्तम होगा। आशा है, आंध्रज्योती भविष्य में उसके हिन्दी ऎडिषन प्रारंभ करेगा और इस साक्षात्कार के हिन्दी अनुवाद को भी छापेगा।
ఆంధ్ర జ్యోతి తెలుగు దినపత్రిక వారు, తమ 8 మే 2015 నవ్య సప్లిమెంటులో, స్వర్గీయ మహాకవి శ్రీశ్రీ గారి 105వ జయంతి సందర్భంగా , వారి ద్వితీయ సతీమణి శ్రీమతి సరోజా శ్రీశ్రీగారితో ఒక ఇంటర్వ్యూను ప్రచురించారు. ఈ ఇంటర్వ్యూ అమూల్యమైనది. మీరు చదువకోరితే ఈ ప్రక్క లింకును క్లిక్ చేయండి. ఏనాటికైనా ఈ ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని శ్రీ ఆంధ్రజ్యోతి వారి అనుమతితో ఈ బ్లాగ్ లో పెట్టేకోరిక నాకు ఉంది. ప్రస్తుతానికి "తన జీవిత భాగస్వామిని ఇతరులతో పంచుకోటం " అంశాన్ని మాత్రమే సృశిస్తున్నాను. Click to go to http://www.andhrajyothy.com/Artical.aspx?SID=107194&SupID=25
Question: Having two spouses is a private issue of individuals. The three people co-existing, is an eternal triangle which led to thousands of films of worldwide. This eternal love triangle is in no way connected with your avowed objects of spreading atheism and Marxism / Communism / Total Socialism. Why do you waste your time?
सवाल: दो जीवित भागस्वामियों को रखना व्यक्तियों के प्रैवेट् प्रेम संबंधित कारोबार। तीन लोग के सहजीवन, एक सार्वजनिक सांसारिक सत्य जिसने विश्व व्याप्त हजारों फिल्मों के थीम बन गया। उस से आपको क्या तालूक है ? यह सार्वकालित प्रेम त्रिभुज आपके प्रकटित लक्ष्य नास्तिकवाद, मार्क्सिजम या कम्यूनिजम या संपूर्ण साम्यवाद से भिन्न है। आप आपके टैम को क्यों व्यर्ध कर रहे हैं ?
ప్రశ్న: ఇద్దరు జీవిత భాగస్వాములను కలిగి ఉండటం అనేది వ్యక్తుల ప్రైవేటు వ్యవహారం. ముగ్గురు వ్యక్తులు కలిసి సహజీవనం చేయటం అనేది ఒక సార్వజనిక సార్వకాలిక సాంసారిక సత్యంగా విశ్వ వ్యాప్తంగా కొన్ని వేల సినిమాలకు ప్రేమ త్రిభుజం సినిమాలను అందించింది. ఈ సార్వకాలిక సార్వజనిక ప్రేమ త్రిభుజానికి మీ ప్రకటిత జీవిత లక్ష్యం అయిన నాస్తికత్వాన్ని, మార్క్సిజం | కమ్యూనిజం | సంపూర్ణ సామ్యవాదాన్ని ప్రచారం చేయటానికి ఏమాత్రం సంబంధం లేదు. మీరు మీ టైమును ఎందుకు వ్యర్ధం చేసుకుంటున్నారు ? మీరు ఎంత గాడిదైనా ఇలా చేయకూడదు కదా ?
Reply: 1. Mahakavi SriSri is not a private person. He himself claimed that he was a "yugakarta (founder of an era)". 2. I know that a deceased person cannot defend himself. I have no intention to criticise Mahakavi SriSri except to the extent it is relevant to spreading of atheism and Marxism. 3. Mahakavi SriSRi himself said: Private lives are your own. When you come into public, we shall say anything. 4. True Marxism, in my personal view, does not (probably ought not to) recognise "marriage" as an institution. A true Marxist society may have to be a marriageless society. The idea (ideal?) seems to be based on the principle (analogy?) as Marxism does not recognise private property, it recognise the concept of a private spouse.
जवाब: १. महाकवी श्रीश्री एक प्रैवेट व्यक्ती नहीं था, नहीं है। उनहोंने स्वयम कहाँ मैं एक युगकर्ता हूँ। २. एक कीर्तिशेष व्यक्ति अपने को आत्म रक्षण नहीं कर सकते। इसीलिये उसको क्रिटिसैज करना धर्म नहीं है। मुझे यह यकीन है कि मै महाकवी को अन्याय विमर्श नहीं करूँगा। और यह भी मेरा लक्ष्य है कि मै उन अंशो को स्पर्श करुंगा , जो नास्तिकवाद और मार्क्सिजम संबंधित हैं। ३. महाकवी श्रीश्री स्वयं प्रकट किया कि "प्रैवेट जीवनों आपके ही होते हैं। परन्तु, जब आप बाजार में आये, हम कुछ भी कह सकते हैं।" ४. सच्ची मार्क्सिजम, मेरे व्यक्तिगत विश्वास है कि मैरेज को एक रहने लायक व्यवस्था नहीं मानता। सच्ची मार्किस्ट समाज, विवाह रहित (मैरेजलॆस ) ही होना पडेगा। यह भावना (आदर्श ?) यह मार्किस्ट सिध्धांत पर आधारित दिखता है कि: जैसा मार्क्सिजम प्रैवेट् प्रापर्टी को नहीं मानता है, वैसा ही वैवाहिक व्यवस्था और उसके प्रैवेट स्पौज (व्यक्तिगत भागस्वामी) सूत्र को नहीं मानना चाहिए।
జవాబు: 1. మహాకవి శ్రీశ్రీ ఒక ప్రైవేటు వ్యక్తి కాదు. పైగా ఆయనే స్వయంగా నేను యుగకర్తనని చెప్పుకున్నారు. 2. ఒక కీర్తిశేషుడైన వ్యక్తి తన పై వచ్చే విమర్శలనుండి తనను తాను రక్షించుకోలేడని నాకు తెలుసు. అందుకే వీలైనంత వరకు నా విమర్శను మార్క్సిజం కు సంబంధించిన విషయాలకే పరిమితం చేసుకుందామనుకుంటున్నాను. ౩. మహాకవి శ్రీశ్రీ యేస్వయంగా ప్రకటించారు: ప్రయివేటు బతుకులు మీ సొంతం..పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటాం… 4. సత్యమైన మార్క్సిజమ్ , నా వ్యక్తిగత నమ్మకమేమిటంటే, వివాహాన్ని చిరకాలం ఉంచుకోదగ్గ వ్యవస్థగా భావించదు. స్వఛ్ఛమైన మార్క్సిస్టుసమాజం, వివాహ రహితమే కావాలి. ఈ భావన (ఆదర్శం ?) , మార్క్సిజం ప్రైవేటు ఆస్తిని గుర్తించదు కాబట్టి, వివాహం లో భాగస్వాములు తమ పార్ట్నర్లను వ్యక్తిగత ఆస్తులుగా భావిస్తురా కాబట్టి , వివాహ వ్యవస్థ ఉండతగనిది అని నాభావన. ఈ అభిప్రాయం నిజమైనదైతే, భాగస్వాములను కూడ సమాజపు ఆస్తులుగా భావించాల్సి ఉంటుంది. అయితే మన సమాజం, ఆస్థాయికి ఎదుగుతుందా (దిగజారుతుందా ?) అనే విషయాన్ని చెప్పలేము.
One quote from the interview. साक्षात्कार से एक कोट. ఇంటర్వ్యూనుండి ఒక కోట్.
"...పెళ్లి అయిన తర్వాత- రమణమ్మ గారు, నేను ఒకే వీధిలో ఉండేవాళ్లం. నాకు ఆమెకు ఎటువంటి విరోధం లేదు. ‘మీ ఇద్దరినీ తక్కెడలో పెడితే.. ఇద్దరూ సమానంగా తూచబడతారేమో..’ అని శ్రీశ్రీ చమత్కరిస్తూ ఉండేవారు. ..."
Approx. English gist: After marriage, Ramanamma gAru and I used to be in the same street. There is no animosity between me and her. ShriShri used to joke: "If you both are kept in a balance, ... both will be weighed equally ..."
Approx. Hindi gist: विवाह के बाद, रमणम्माजी और मै, एक ही बजार में रहती थीं। हम दोनों मध्य कुछ वैरुध्य भी नहीं था। श्रीश्री हास करते थे, "तुम दोनो कों एक तराजू में रख कर तोले तो, दोनों समान रूप से तौला जायेगी ....। "
ybrao-a-donkey's humble perceptions वैबीराव गधे के विनम्र अनुशीलनाएँ और भावनाएँ వైబీరావు గాడిద వినమ్ర అభిప్రాయాలు
I suggest and hope that Andhra Jyothi newspaper will also interview Mrs. Ramanamma gAru, the first wife of SriSri, and publish it, provided she is willing to contribute.
मै यह प्रार्धना और आशा कर रहा हूँ, कि आंध्र ज्योती दैनिक, महाकवी श्रीश्री के प्रथम पत्नी श्रीमति रमणम्माजी की साक्षात्कार को भी चॆन्नै से मंघा कर प्रचुरित करेगा।
నా ప్రార్ధన మరియు ఆకాంక్ష ఏమిటంటే, శ్రీ ఆంధ్రజ్యోతి దినపత్రికవారు మహాకవి శ్రీశ్రీ గారి ప్రథమ పత్ని శ్రీమతి రమణమ్మగారితో ఇంటర్వ్యూని కూడ సంపాదించి ప్రచురిస్తే, ఈవృత్తం సంపూర్ణం అవుతుంది.
Then only, we can know, for certainty, that both pans of the balance weigh equally.
तब ही हमारे को प्रस्फुट हो जायेगा कि, तराजू के दोनों तरफ एक ही वजन दिखाया जा रहा है।
అపుడే మనకి ప్రస్ఫుటం అవుతుంది, తరాజు లోని రెండు పళ్ళాలూ ఒకే బరువుని చూపిస్తున్నాయని.
Incomplete. To continue & revise thoroughly. అసంపూర్ణం. త్వరలో పూర్తిచేస్తాను,అవసరమైతే సంస్కరిస్తాను. असंपूर्ण. स्वल्प काल में पूरा करने केलिये कोशिश करूँगा। जरूरत पडे, पुनर संस्कार करूँगा।
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.