248 ఎంపీలు మరియు ఎం.ఎల్.ఎ. లు తమ హిందీ నైపుణ్యాలను పెంచుకోవాలి.
చర్చనీయాంశాలు: ఎంపీలు, శాసనసభ్యులు, హిందీ, టిడిపి, చంద్రబాబు, हिंदी सुभाषित, तेदेपा,
శ్రీచంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న శేషాంధ్ర ముఖ్యమంత్రి తన ఎంపీలకు చేసినట్లుగా మీడియలో వచ్చిన నీతి బోధ.
You should immediately hire a tutor if need be and learn Hindi so that you can easily communicate with the BJP leaders.
తెలుగు సారం: మీరు తక్షణమే అవసరమైతే ఒక ట్యూటర్ ను నియమించుకొని హిందీ నేర్చుకోవాలి. బిజెపి నేతలతో తేలికగా హిందీలో సంభాషించ కలగాలి.
ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో టిడిపీ పార్లమెంటు పార్టీ సభ్యులను ఉద్దేశించి శ్రీ చంద్రబాబునాయుడు ప్రసంగిస్తూ ఈ ప్రవచనాన్ని చేసారు.
If you speak to a person in the language he understands, then it goes to his head and heart. You may succeed with officialdom with broken English, but to convince the National leaders, on the need to give liberal assistance for Andhra Pradesh, learning Hindi is very important.
తెలుగు సారం: ఒక వ్యక్తితో మీరు అతడి భాషలోమాట్లాడితే, అది అతడి మెదడులోకి, హృదయంలోకి వెళ్తుంది. మీరు అధికారలోకంతో ముక్కలుముక్కల ఇంగ్లీషుతో విజయం సాధించ వచ్చు, కానీ ఆంధ్ర ప్రదేశ్ కి ఉదారంగా సహాయం చేయమని, జాతీయ నేతలను నచ్చ చెప్పటానికి, హిందీ నేర్చుకోటం, చాల ముఖ్యం.
अगर आप किसी व्यक्ती से उस के भाषा में संवाद किए, तो वह संचार उस के बुध्धि और हृदय को छेद कर अंदर प्रवेश होते। आप टूट अंग्रेजी के साथ नौकरशाही अधिकार गणों के साथ सफल हो सकते हैं, परन्तु जातीय नेताओं को आंध्र प्रदेश् को उदार सहायता देने का जरुरत समझाने के लिये हिन्दी सीखना बहुत महत्वपूर्ण और प्रभावशाली रहेगा।
Telangana MPs who were good in communicating in English and Hindi, had succeeded in putting pressure on the UPA Government to bifurcate the street.
తెలుగుసారం: తెలంగాణ ఎంపీలు ఆంగ్లం మరియు హిందీలలో సంభాషించటంలో, సమాచారాన్ని ఇవ్వటంలో మంచి నిపుణులు కావటంతో, వారు యూపీఏ ప్రభుత్వం పై రాష్ట్ర విభజనకు ఒత్తిడి తేవటంలో సఫలీకృతులయ్యారు.
हिंदी तात्पर्य: तेलंगाणा लोक सभा सदस्य, अंग्रेजी और हिन्दी मे संचार करने में बडे निपुण होने से, उनहोंने युपीए सर्कार पर राज्य विभाजन करने के लिये दबाव डालने में सफलीकृत हुए।
In the process, great injustice has been done to Seemandhra and the new Government has a herculean task to implement the promises it has made during the elections. We need to persuade the Union Ministers to come to our rescue. It is not an easy task to convince the Center unless we communicate with them in Hindi.
తెలుగు సారం: ఈ ప్రక్రియలో సీమాంధ్రకు మహా అన్యాయం జరిగిపోయింది. మరియు కొత్తప్రభుత్వానికి ఎన్నికల వాగ్దానాలను అమలుచేయటం కఠిన మైన పనిగా అయ్యింది. మనం , కేంద్రమంత్రులను మన రక్షణకు వచ్చేలా నచ్చజెప్పాల్సిన అవసరం ఉంది. మనం హిందీ లో సమాచార బదిలీచేయకుండా, కేంద్రానికి నచ్చ చెప్పటం తేలిక పని కాదు.
हिंदी तातपर्य: इस प्रक्रिया में सीमांध्रा को महान् अन्याय हो गया। और नए सर्कार् चुनाव वादाओं को अमल् में लाना कठिन हो गया। हम केंद्र मंत्रीयों को हमारो बचाव् के लिये आने को संसिध्घ करने का आवश्यकता है। हिन्दी में संवाद स्थापित करने के बिना, हम केंद्र सर्कार को यकीन देना बहुत् मुष्किल होगा।
Pl. hone your communication skills, as there is a dearth of 'silver-tongued' MPs in the party, who can present a powerful argument on any issue in the Parliament.
మీ సమాచార బదిలీ నైపుణ్యానికి పదును పెట్టుకోండి. పార్లమెంటు నందు ఏవిషయం పైన అయినా బలమైన వాదనను వినిపించగలిగే రజత జిహ్వుల (వెండి నాలుకలు కలిగిన అంటే మంచి వక్తలైన) ఎంపీలకు పార్టీలో కొరత ఉన్నది.
हिंदी तातपर्य: पार्लमॆंट् में किसी मुद्दे पर शक्तिशाली तर्क से वक्तव्य करनेवाले सुभाषित एंपीयों के कमी, हमारे पार्टी में है। अतः आप अपने संचार कौशल को सान दीजिए।
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.