చర్చనీయాంశాలు: వెట్టిచాకిరీ, శ్రామికవర్గం, రంగారెడ్డి జిల్లా, ఒడిషా, మేడ్చల్, हैदराबाद्, ऒडिषा
Who is Niharika ? నీహారిక ఎవరు? नीहारिका कौन है?
Niharika is a Revenue Inspector in Medchal Mandal. నీహారిక మేడ్చల్ మండలంలో ఒక రెవిన్యూ ఇన్స్పెక్టర్. नीहारिका ऎक् राजस्व निरीक्षक है.
What is her speciality? ఆమె ప్రత్యేకత ఏమిటి? उसकी विशेषता क्या है?
This information is based on a first-page news report published in Hans India English Daily dated 26th Feb. 2014. ఈ సమాచారం 26.2.2014 నాటి హాన్స్ఇండియా ఆంగ్లదినపత్రిక వారి మొదటి పేజీ వార్తపై ఆధారపడి వ్రాస్తున్నది. यह जानकारी 26 फ़रवरी 2014 दिनांक हान्स इंडिया अंग्रेजी दैनिक में प्रकाशित प्रथम पृष्ठ समाचार रिपोर्ट पर आधारित है.
We should, first thank the Hans India Daily which prominently published this news whereas other newspapers ignored it for their own reasons. ముందుగా మనం ఈ వార్తను మంచి ప్రముఖమైన ప్రదేశంలో ప్రచురించినందుకు హాన్స్ ఇండియా వారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే మిగిలిన పత్రికల వారు, వారి కారణాలు ఉండచ్చు, ఈ వార్తను పట్టించుకోకుండా వదలి వేశాయి. अन्य अखबारों ने, अपने ही कारणों से, इस समाचार् को नजर नहीँ दिया, नहीँ छापा. हान्स इंडिया प्रमुखता से यह खबर प्रकाशित किया. इसीलिये, पहले, हम हान्स इंडिया को धन्यवाद कहना चाहिऎ.
http://www.thehansindia.com/posts/index/2014-02-26/72-bonded-labourers-rescued-87394 కి వెళ్ళటానికి క్లిక్. को जाने केलिऎ क्लिक्.
What is the importance of this news? ఈ వార్త యొక్క ప్రాముఖ్యత ఏమిటి? इस खबर् का महत्व क्या है?
72 Odisha bonded laborers. 72 మంది ఒడిషా రాష్ట్ర వెట్టి కార్మికులు. 72 ओडिशा बंधुआ मजदूर.
Working as bonded laborers in a brick kiln in GowDavalli village, 6 kilometers distance from Medchal. మేడ్చల్ కి ఆరు కిలోమీటర్ల దూరంలోని గౌడవల్లి గ్రామంలోని ఇటుక బట్టీలో వెట్టి కార్మికులుగా పని చేస్తున్నారు. मेडचाल से 6 किलोमीटर दूर गौडवल्ली गांव में एक ईंट भट्ठे में बंधुआ मजदूर के रूप में काम कर रहे हैँ.
Two women bonded laborers in those 72 are pregnant. ఆ 72 మంది వెట్టి కార్మికులలో ఇద్దరు గర్భిణీ స్త్రీలు కూడ ఉన్నారు. उन 72 में दो महिलाओं बंधुआ मजदूर गर्भवती हैं.
Among the 72, there are 24 children. ఆ 72 మందిలో 24 మంది పిల్లలు కూడ ఉన్నారు. उन 72 मे 24 बच्चे भी शामिल् हैँ.
When the spouses of the pregnant women asked for some rest to them, the brick kiln owner assaulted them. The pregnant women are critically injured. కూలీలు ఆ స్త్రీలకు కొంత విశ్రాంతిని కోరితే, యజమాని ఆ స్త్రీలపై దాడి చేశాడు. ఆ స్త్రీలకు తీవ్ర గాయాలు అయినాయి. जब उनके परिवार के सदस्यों उन्हें कुछ आराम के लिए भट्ठी मालिक को पूछा, तो ईंट भट्ठी मालिक उन्हें हमला कर दिया. वे गंभीर रूप से घायल हो गए हैं.
Names of the pregnant women: Sakuntala, pUrNamideep. ఆ గర్భిణీ స్త్రీల పేర్లు: శకుంతల, పూర్ణమి దీప్. गर्भवती महिलाओं का नाम: शकुंतला, पूर्णमीदीप्.
Receiving the information, NGOs International Justice Mission (IJM), Association for Rural Development (ARD), and the Revenue Inspector Medchal Niharika raided the brick kiln. సమాచారం అందుకున్న రెండు ప్రభుత్వేతర సేవా సంస్థలు ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ (ఐజెఎమ్), అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్ మెంట్ (ఎ ఆర్ డీ) మరియు రెవెన్యూ ఇన్స్పెక్టర్ మేడ్చల్, ఆ ఇటుకబట్టిని చెక్ చేశారు. समाचार् मिलने पर्, तुरंतु, ऎन् जी वोस् इंटर्नेषनल् जस्टिस् मिषन् (ऐ जॆ ऎम), असोसियेषन् फर् रूरल् डॆवलप् मॆंट (ARD), और मॆड्चल् राजस्व निरीक्षक नीहारिका ने उस् भट्टी चॆक् करने केलिऎ गया.
They rescued all the bonded laborers and arranged for their safe return to their native place - Orissa State, Balangir District, Belpada village. వారు వెట్టి కార్మికులందరిని రక్షించి, వారిని భద్రంగా స్వస్థలానికి (ఒడిషా, బాలాన్ గిర్ జిల్లా, బెల్ పాదా గ్రామం), పంపటానికి తిరుగు ప్రయాణపు ఏర్పాట్లు చేస్తున్నారు. वे सभी बंधुआ मजदूरों को बचाया. और् उनके स्व-स्थान सुरक्षित् जाने के लिए व्यवस्था किया.
The owner of the brick kiln Shri Tiruapati Rao is reported missing. ఇటుక బట్టీ యజమాని తిరుపతిరావు కనిపించటంలేదుట. ईंट भट्ठी मालिक श्री तिरुपति राव के गुमशुदगी की रिपोर्ट है.
What next? తరువాత ఏమిటి? आगे क्या?
We have about 11 State Seemandhra Ministers, who are under bondage to Congress. మాకు ఒక 11 మంది సీమాంధ్ర రాష్ట్ర మంత్రులు కాంగ్రెస్ పార్టీ కట్టుబానిసలు ఉన్నారు.हमारे राज्य मे ग्यारह सीमांध्र मंत्री, कांग्रॆस् की गुलामी मे हैँ.
7 Central Ministers are serving as bonded laborers in New Delhi. One Minister among them is a hereditary slave. న్యూ ఢిల్లీలో ఏడుగురు సీమాంధ్ర కేంద్ర మంత్రులు కట్టు బానిసలుగా ఉన్నారు. అందులో ఒకాయన వంశపారంపర్య బానిస. 7 सीमा आंध्र केंद्रीय मंत्रियों ने नई दिल्ली में बंधुआ मजदूर के रूप में सेवा कर रहे हैं. उनमें से एक मंत्री वंशानुगत गुलाम है.
Ms. Niharika should try to liberate these seven Central Ministers and eleven State Ministers. నీహారిక గారు ఈ ఏడుగురు కేంద్ర మంత్రులను, పదకొండు మంత్రి రాష్ట్రమంత్రులను కూడ బానిసత్వం నుండి విముక్తి చేసేందుకు ప్రయత్నించి ఆంధ్ర ప్రజలకు మహోపకారం చేయాలి. सुश्री निहारिकाजी, इन सात केंद्रीय मंत्रियों और ग्यारह राज्य मंत्रियों को भी आजाद कराने के लिए प्रयास करना चाहिए.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.