013 ఫార్సులుగా మారిన నిరాహార దీక్షలు Indefinite Fasts, Fasts unto Death have become FARCES. आमरण निराहार दीक्षाए, निरवधिक निरशन् दीक्षाएँ, प्रहसन बनगया. చంద్రబాబు ఆమరణ నిరాహార దీక్ష ఒక జోక్.
చర్చనీయాంశాలు | చంద్రబాబు, జగన్, విభజన, Bifurcation వేల కోట్లకు యజమాని ఒక మాజీ ముఖ్యమంత్రి.
మరొక శ్రీవారు , బహుశా కాబోయే ముఖ్యమంత్రి, లక్ష కోట్లకు యజమాని.
ఈ మధ్య ఇరువురు పోటీపడి ఆమరణ నిరాహార దీక్షలు చేశారు.
ప్రభుత్వం తమ దీక్ష లను భగ్నం చేస్తుందని వాళ్ళకు ముందే తెలుసు.
వీరిద్దరే కాక గతంలో కూడా ఆమరణ నిరాహార దీక్షలు ఫార్సులు గానే జరిగాయి. మినహాయింపు , అమరజీవి పొట్టి శ్రీరాములే.
ఫార్సు నిరాహార దీక్షల వల్ల పోలీసులపై , వైద్యులపై , వైద్యశాలల ఉద్యోగులపై విపరీతమైన పని భారం పడుతుంది.
వారు ప్రజల పనులను అశ్రధ్ధ చేయక తప్పదు.
ఆమరణ నిరాహార దీక్ష అనేది ఒక రకమైన బెదిరింపు క్రిందే లెక్క.
ప్రజల కొరకు ఉద్దేశించిన మందులన్నీ నాయకుల కొరకే వాడేస్తారు, నకిలీవి తప్ప.
నాయకులు స్వంత రోగాలు తగ్గటం కోసం , శరీర శుధ్ధి కోసం , ప్రజలను, ప్రభుత్వాన్ని, బెదిరిస్తూ ఆమరణ దీక్షలు చేపట్టే కన్నా ఇళ్ళ దగ్గ రో తమ ఫారమ్ హౌసుల్లోనో చక్కటి తపస్సు చేసుకోటం మేలు.
ధృవుడి తపస్సు శ్రీమద్ భాగవతం లో ఉన్నది.
... త్రిరాత్రంబుల కొక్క మారు కృత కపిత్ధ బదరీ ఫల పారణుండగుచు ,
దేహ స్థితి ననుసరించి యొక్క మాసంబు హరిని పూజించి
అంత నుండి ఆరేసి దినముల కొక్క పరి కృత జీర్ణ తృణ పర్ణాహారుండగుచు
రెండవ మాసంబున విష్ణు సమారా013 ఫార్సులుగా మారిన నిరాహార దీక్షలు
చర్చనీయాంశాలు వేల కోట్లకు యజమాని ఒక మాజీ ముఖ్యమంత్రి.
మరొక శ్రీవారు , బహుశా కాబోయే ముఖ్యమంత్రి, లక్ష కోట్లకు యజమాని.
ఈ మధ్య ఇరువురు పోటీపడి ఆమరణ నిరాహార దీక్షలు చేశారు.
ప్రభుత్వం తమ దీక్ష లను భగ్నం చేస్తుందని వాళ్ళకు ముందే తెలుసు.
వీరిద్దరే కాక గతంలో కూడా ఆమరణ నిరాహార దీక్షలు ఫార్సులు గానే జరిగాయి. మినహాయింపు , అమరజీవి పొట్టి శ్రీరాములే.
ఫార్సు నిరాహార దీక్షల వల్ల పోలీసులపై , వైద్యులపై , వైద్యశాలల ఉద్యోగులపై విపరీతమైన పని భారం పడుతుంది.
వారు ప్రజల పనులను అశ్రధ్ధ చేయక తప్పదు.
ఆమరణ నిరాహార దీక్ష అనేది ఒక రకమైన బెదిరింపు క్రిందే లెక్క.
ప్రజల కొరకు ఉద్దేశించిన మందులన్నీ నాయకుల కొరకే వాడేస్తారు, నకిలీవి తప్ప.నాయకులు స్వంత రోగాలు తగ్గటం కోసం , శరీర శుధ్ధి కోసం , ప్రజలను, ప్రభుత్వాన్ని, బెదిరిస్తూ ఆమరణ దీక్షలు చేపట్టే కన్నా ఇళ్ళ దగ్గ రో తమ ఫారమ్ హౌసుల్లోనో చక్కటి తపస్సు చేసుకోటం మేలు.
ధృవుడి తపస్సు శ్రీమద్ భాగవతం లో ఉన్నది.
... త్రిరాత్రంబుల కొక్క మారు కృత కపిత్ధ బదరీ ఫల పారణుండగుచు ,
దేహ స్థితి ననుసరించి యొక్క మాసంబు హరిని పూజించి
అంత నుండి ఆరేసి దినముల కొక్క పరి కృత జీర్ణ తృణ పర్ణాహారుండగుచు
రెండవ మాసంబున విష్ణు సమారాధనంబు చేసి
యంత నుండి నవరాత్రముల కొకమాఱు ఉదక భక్షణంబు సేయుచు
మూడవ మాసంబున మాధవుని అర్చించి
అత నుండి ద్వాదశ దినంబుల కొక తోయంబు వాయు భక్షణుండగుచు
జిత శ్వాసుండై
నాలవ మాసంబునం పుండరీకాక్షుని భజియించి
అంత నుండి మనంబున అలయక నిరుఛ్ఛ్వాసుండై యేక పదంబున నిలిచి , పరమాత్మం చింతించుచు , అచేతనంబైన స్థాణువుం బోలె
ఐదవ మాసంబును జరిపె.తెలుగేతర నాయకులు పెద్దగా నిరాహార దీక్షా పరులు గా తోచదు.ధనంబు చేసి
యంత నుండి నవరాత్రముల కొకమాఱు ఉదక భక్షణంబు సేయుచు
మూడవ మాసంబున మాధవుని అర్చించి
అత నుండి ద్వాదశ దినంబుల కొక తోయంబు వాయు భక్షణుండగుచు
జిత శ్వాసుండై
నాలవ మాసంబునం పుండరీకాక్షుని భజియించి
అంత నుండి మనంబున అలయక నిరుఛ్ఛ్వాసుండై యేక పదంబున నిలిచి , పరమాత్మం చింతించుచు , అచేతనంబైన స్థాణువుం బోలె
ఐదవ మాసంబును జరిపె.
తెలుగేతర నాయకులు పెద్దగా నిరాహార దీక్షా పరులు గా తోచదు.
28.6.2014 నాడు జోడించినవి
శ్రీ చంద్రబాబు గారి నిరాహార దీక్ష వల్ల ఆయన ఏమైనా లబ్ధి పొందారో ఏమో కానీ, శేషాంధ్రప్రదేశ్ ప్రజలకు కలిగిన ప్రయోజనం ఏమీలేదు. ఈమధ్యనే శ్రీచంద్రబాబు గారు ఘనంగా చెప్పుకున్నారు. హైదరాబాదును యూనియన్ టెరిటరీ చేయమని నేను కేంద్రాన్ని కోరలేదు. తెలంగాణకు నేను ఎంతో ఉపకారం చేశాను.కోరనందువల్ల ఏమైనా మేలు జరిగిందా. హరీష్ రావు గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలకు, మంత్రుల ఇళ్ళకు విద్యుత్ కట్ చేస్తామని బెదిరించటం గమనార్హం. నిజంగా, దేశంలో కేంద్రప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం కలిగేలా తెలంగాణ నేతలు ప్రవర్తిస్తున్నారు.
Added on 04th Jan. 2016
Chandra Babu Naidu, not only stopped enjoying doing, Indefinite Fasts, and Fasts unto death, after becoming CM. Of course, CM he will say, that as Chief Minister he cannot resort to such actions. Then what actions will he resort to, instead of grumbling that Centre has driven out Telugu People from Hyderabad City with just the clothes on their bodies and nothing else (Not correct! The Central Government saddled the Residual Andhra Pradesh with lot of debt burden, while the assets built with the debts remain with Telangana State)?
Mr. Chandra Babu Naidu should have at least taught his TDP brothers, IAS IPS Officers, Government employees, his own caste-men, to live like people who are driven out of Hyderabad, with just the clothes on their bodies.
To continue. असंपूर्ण. అసంపూర్ణం.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.