Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Showing posts with label అగ్ని. Show all posts
Showing posts with label అగ్ని. Show all posts

Saturday, May 3, 2014

223 What these winners and losers are going to do?

Kenopanishad

Kena- meaning కేన అంటే అర్ధం केना का तात्पर्य


kEna means 'by what'. కేన అంటే దేని వలన. केना का मतलब: किस् से.

जवाब: ब्रह्मम या परब्रह्मं से. from Supreme Spirit. బ్రహ్మం, పరబ్రహ్మం నుండి.

కేనోపనిషత్ దేనికి అనుబంధం



Attachment to: Sama Veda. ఇది సామ వేదానికి అనుబంధం. साम वेद् को अनुलग्नित या अनुबंधित.

కేనోపనిషత్ ఏ బ్రాహ్మణం లోది?



Brahmanam: Talavakaram, 4th chapter. ఇది తలవకరం అనే బ్రాహ్మణం లో, నాలుగవ ఆధ్యాయం లో ఉంది. तलवकरमं ब्राह्मणम्, चौथे आध्याय मे है.
Another name: Talavakaropanishad. ఇంకో పేరు తలవకరోపనిషద్. दूसरा नाम् तलवकरोपनिषद्.

కేనోపనిత్ లో ఎన్ని సెక్షన్లు ఉన్నాయి?




No. of Sections: 4. దీనిలో నాలుగు సెక్షన్లు ఉన్నాయి. इस मे चार सॆक्षन्स है.


కేనోపనిషత్ ముఖ్య విషయం ఏమిటి?




Subject matter: Nature of Brahmam (Supreme Spirit or Supreme God, nameless, formless). ముఖ్య విషయం: బ్రహ్మ (పరబ్రహ్మం. చతుర్ముఖ బ్రహ్మకాదు) తత్వం. मुख्यांश: ब्रह्म तत्व (पर ब्रह्म, चतुर मुख ब्रह्म नहीं है।).
caturAnanam ambhOja nishaNNam bhAratI sakham
aksha mAlA varAbhIti kamanDaludharam bhajE.

చతురాననమ్ అంభోజ నిషణ్ణం భారతీ సఖం
అక్షమాలా వరాభీతి కమండలుధరం భజే.

चतुराननम अंभोज निषण्णं भारतीसखं।
अक्षमाला वराभीति कमण्डलुधरं भजे


(పర)బ్రహ్మం యొక్క బొమ్మను చూపగలరా? CAN you show a picture of (para)brahmam? क्या आप् (पर)ब्रह्म्म का तस्वीर दिखा सक्ते?



అసాధ్యం, అసంభవం. Impossible. असाध्य,असंभव.

Question ప్రశ్న प्रश्न: hard? కఠినము, దుష్కరమా? कठिन और् दुष्कर?

Answer జవాబు जवाब: If something is possible a question arises whether it is easy or hard. ఏదైనా విషయం సాధ్యమైతే, అది తేలికనా, కఠినమా అన్న ప్రశ్న వస్తుంది. किसी चीज साध्य हो तो, कठिन या दुष्कर प्रश्न उठेगा.

First of all , there is no proof of existence of (para)brahmam. Even as per its definition, it has no form or dimensions. Then, where is the question of its having a picture or a sculpture?

మొట్టమొదటగా, అసలు (పర) బ్రహ్మం అనేది ఉన్నదనటానికే ఋజువులు లేవు. నిర్వచనం ప్రకారం కూడ, అది రూపం, కొలతలు, అవధులు లేనిది. అలాటప్పుడు దానికి చిత్రము, శిల్పము ఉంటుంది అనే ప్రశ్న ఎక్కడనుండి వస్తుంది?

सर्व प्रथम, (पर)ब्रह्मम का अस्तित्व निरूपित नहीं हुआ. प्रमाण या साक्ष्य भी नहीं है। निर्वचन से भी उस को रूप या लंबाई चौडाई आयाम या सीमाएं रहित है. ईस दशा मे उसको चित्र या शिल्प रहने का प्रश्न कहाँ से उठेगा?


Noted translators: Aurobindo, Swami Sivananda. ప్రముఖ అనువాదకులు: శ్రీ అరవిందులు, స్వామి శివానంద.



Where is the stem of this Upanishad? ఈ ఉపనిషత్ యొక్క నడుము ఎక్కడ ఉన్నది? ईस उपनिषत् का तना कहाँ रहता है?




The stem of this Upanishad is the story which establishes the supremacy of Brahmam (Supreme Spirit) over demy Gods like Indra (God of Heavens), Agni (God of Fire, Vayu (God of Winds).
ఈ ఉపనిషత్ యొక్క కాండం ఏదంటే, ఇంద్రాగ్ని వాయ్వాది దేవతలతో పోలిస్తే , పరబ్రహ్మం యొక్క సర్వశక్తిమంతత్వాన్ని నిరూపించే కథ .
ईस उपनिषत् का तना यह है कि, इंद्र, अग्नि, वायु आदि देवों से तुलन में परब्रह्म का सर्वश्कतित्व निरूपण करने वाले कहानी।
HOW THIS WAS ACCOMPLISHED. ఇది ఎలా సాధించబడింది? यह कैसा सिध्ध किया गया?
God of Heaven Indra, and his associate demy Gods defeated demons. They developed excess pride from their victories. They started thinking that they can vanquish anybody. Then Supreme Spirit (Brahmam) appeared before them as a glorious light.
స్వర్గాధిపతి ఇంద్రుడు, అతడి సహాయక చిన్న దేవతలు రాక్షసులని జయించారు. జయించాక వారిలో అహంభావం పెల్లుబికింది. మేము ఎవరినైనా జయించగలం అని అనుకోటం మొదలు పెట్టారు. అప్పుడు వారి ముందు, బ్రహ్మం ఒక గొప్ప కాంతి పుంజంగా ప్రత్యక్షమయింది.

स्वर्गाधिपति इंद्र, और उसका सहायक देव ने दानवों को जीता. जीतने के बाद, उन में अहंकार और् मद पैदा हुआ । उन लोग सोचना शुरू किया, कि हम किसी को भी हरा सकते। तब उनके सामने, परब्रह्म एक महा कांति पुंज स्वरूप तरह प्रत्यक्ष हुआ।

ముఖ్యం Important महत्वपूर्व विषय


Brahmam here should not be confused with the four headed Brahma or Creator, who is born from the navel of Lord Vishnu. The four headed Brahma is a part of the Trinity (trimUrtIs) consisting of Brahma, Vishnu and Mahesvara. Brahmam (also known as parabrahmam, sat chid Ananda Brahmam) is considered as supreme even to trinity and Mother Goddess. Parabrahmam is formless and dimensionless.

ఇక్కడ బ్రహ్మం అంటే, విష్ణుదేవుడి బొడ్లోంచి పద్మంపై కూర్చొని పుట్టుకొచ్చిన చతుర్ముఖ బ్రహ్మ గా మనం భావించ కూడదు. చతుర్ముఖ బ్రహ్మ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అనే త్రిమూర్తులలో ఒకడు. బ్రహ్మం (దీనికే పరబ్రహ్మం, సత్ చిత్ ఆనంద బ్రహ్మం అని మరో పేరు), త్రిమూర్తులకన్నా, ఆదిశక్తికన్నా గొప్పదిగా పరిగణించ బడుతుంది. పరబ్రహ్మం ఆకారం లేనిది, కొలతలు లేనిది.


Demy Gods first asked the Fire God to approach parabrahmam and find out who he/she/it was.
చిన్న దేవతలు , మొదట, అగ్ని దేవుడిని, ఆ శక్తి దగ్గరకి వెళ్ళి అది ఎవరో తెలుసుకొని రమ్మన్నారు. tad abhyadravat tam abhyavadat kO AsIti agnir vA
aham asmi iti abravid jAtavEdA vA aham asmi iti.

తద్ అభ్యద్రవత్ తం అభ్యవదత్ కో ఆసీతి అగ్నిర్ వా
అహం అస్మి ఇతి అబ్రవీద్ జాతవేదా వా అహం అస్మి ఇతి.

तद अभ्यद्रवत तं अभ्यवदत् को आस्ति अग्निर् वा
अहम असमि इति अब्रवीद जातवेदा वा अहम् असमि इति.

Fire God Agni went to Supreme Spirit. Supreme Spirit inquired from Fire God, who he was. Fire God replied that he was Agni and jAtavEda (Omniscient).

అగ్ని దేవుడు పరబ్రహ్మం దగ్గరకి వెళ్ళాడు. పరబ్రహ్మం అగ్నిని నీవెవరవు అని అడిగింది. దీనికి అగ్నిదేవుడు, 'నేను అగ్నిని, జాతవేదుడిని (సర్వజ్ఞుడిని) అని జవాబిచ్చాడు.

tasmim stvayi kim vIryam iti api idam sarvam
dahEyam yad idam prithvyAm iti.

తస్మం స్త్వయి కిం వీర్యం ఇతి అపి ఇదం సర్వం
దహేయం యద్ ఇదం పృథ్వ్యాం ఇతి.

तस्मं स्तवयि किम् वीर्यम् इति अपि इदं सर्वम
दहेयम् यद इदम् पॉथ्व्यां इति.

So in that great you, what powers do you have? (Agni replied) 'On this Earth, I can burn down anything.

పరబ్రహ్మం అతడిని అడిగింది ''అంత గొప్పవాడివైన నీలో ఏమి శక్తులు ఉన్నాయి? ''. దానికి అగ్ని దేవుడు బదులిచ్చాడు: ''నేను ఈ భూమి పైన దేనినైనా దహించివేయగలను.''

tasmai triNam nidadhA vEtad dahEti
tad upaprEyAya sarva javEna tanna
SaSAka dagdhum satata Evaniva vritE naita
daSakam vignAtum yad Etad yaksham iti.

తస్మై తృణం నిదధా వేతద్ దహేతి
తద్ ఉపప్రేయాయ సర్వ జవేన తన్న
శశాక దగ్ధుం స తత ఏవ నివవృతే నైత
దశకం విజ్ఞాతుం యద్ ఏతద్ యక్షమ్ ఇతి.

तस्मै तृणं निदधौ। एतद् दहेति।
तदुपप्रेयाय सर्वजवेन तन्न
शशाक दग्धुम् स तत एव निववृते नैत
दशकं विज्ञातुं यदेतद्यक्षम् – इति॥

Then, the Supreme Spirit placed a blade a grass before Fire God, and asked him to burn it down. In spite of best efforts, the Fire God could not burn it. Then he went back to demy Gods and informed them that he could not understand who the Great Spirit was.

అపుడు, పరబ్రహ్మం అగ్ని ముందు ఒక గడ్డి పరకను ఉంచి, దానిని కాల్చమని చెప్పింది. ఎంత ప్రయత్నించినా దానిని దహించలేకపోయాడు. చివరికి వెనక్కివెళ్ళి తాను ఆదివ్యశక్తి స్వరూపాన్ని అర్ధంచేసుకోలేకపోయానని చెప్పాడు.

परब्रह्मंं ने अग्नि देव के सामने घास के एक ब्लेड रखा, और उन से कहा: इस घास् को जला दो. बहुत् कोशिश करने के बाद भी अग्निदेव् उस घास् को दहा नहीं सका. अंत मे वापस् जाकर छोटे देवताऒं से कहा: मै इस दिव्य शक्ति का महानु स्वरूप को समझ् नहीं सका.
This story, is to continue in the next postings. సశేషం. మిగిలింది రాబోయే పోస్టులలో. सशेष। बाकी अगले पोस्ट्स में।

वैबीराव् गधे का टिप्पणी Observations of ybrao a donkey వైబీరావు గాడిద వ్యాఖ్యలు


The M.L.As and M.P.s whom we are going to elect now seem to take greater pride than Lords Indra, Agni and Vayu.

ఇపుడు మనం ఎన్నుకోబోయే శాసన సభ్యులు, ఎంపీలు కేనోపనిషత్ లోని ఇంద్రుడు, అగ్ని, వాయువు లకన్నా ఎక్కువ గర్వించబోతున్నారు.

अब इन एं.एल्.ए, एंपी लोग, जिन को हम चुन रहे हैं, इन लोग इंद्र, अग्नी, वायु से भी ज्यादा गर्वित हो जायगे.

One man says that he will convert Andhra Pradesh into Singapore. Another person says that he will make Visakhapatnam a Los Angeles. Third person says that he will create Golden Andhra.

ఒకాయన ఆంధ్రప్రదేశ్ ను సింగపూర్ గా మారుస్తానంటాడు. ఇంకొహాయన విశాఖపట్నాన్ని లాస్ ఏంజలిస్ చేస్తానంటున్నాడు. మూడో ఆయన ఆంధ్రప్రదేశ్ ను బంగారు ముద్ద చేస్తానంటున్నాడు.

एक आदमी बोलता है, वह आंध्रप्रदेश को सिंगपूर बनाता है. दूसरा आदमी बोलता है, वह विशाख पट्टणम् को लास् एंजलिस् बनाता है. तीसरा आदमी कहता है, वह आंध्रप्रदेश को सोने का खंड बनाता है.
In my view, the power of people, is like the Great parabrahmam. Before it, the politicians, M.L.As., M.Ps., and Ministers are all like the demy Gods Indra, Agni, Vayu et al.

నా అభిప్రాయంలో , ప్రజాశక్తి పరబ్రహ్మం వంటిది. దాని ముందు, శాసన సభ్యులు, ఎంపీలు, మంత్రులు అంతా చిల్లర దేవతలైన ఇంద్రుడు, అగ్ని, వాయువు వంటి వారే.

मेरा ख्याल में, प्रजा शक्ति या जन शक्ति, पर ब्रह्म तुल्य होता है। उस का सामने विधायकों, ससदों, मंत्रियों सब छोटे चिल्लर देव देवता बनते हैं।

Just as how impossible it is to show the picture/sculpture of Supreme Spirit, it is equally impossible to show the picture/sculpture of People's True Power. What we see as the crowds at road junctions in road shows is nothing but a minuscule manifestations of demy Gods.

పర బ్రహ్మం యొక్క చిత్రాన్ని | శిల్పాన్ని చూపించటం ఎలా అసాధ్యమో, అదే విధంగా ప్రజాశక్తి లేక జనశక్తి యొక్క సత్య స్వరూపాన్ని చూపించటం కూడ అంతే కష్టము. ఇపుడు జరుగుతున్న రోడ్ షో లలో, రోడ్ల కూడళ్ళ వద్ద మనకి కనపడే గుంపులు చిల్లర దేవుళ్ళయొక్క చిన్న స్థాయి ఆకారాలే.

पर ब्रह्म का तस्वीर या शिल्प को दिखाना जैसा असाध्य हो, वैसा ही, प्रजा शक्ति या जन शक्ति का सत्य स्वरूप दिखाना भी असाध्य और् असंभव है। हम जिस जन समूहों को रोड षोस् में देख्ते हैं, वे सब चिल्लर देव देवीयों के छोटे रूप होते हैं। परब्रह्म रूप नहीं होते।

To be revised. తిరగ వ్రాయవలసి ఉన్నది. रिवैज् करने का हैं।

Tuesday, November 12, 2013

053 మన శత్రువు యొక్క లింగం ఊడి క్రింద పడి పోవాలంటే, అధర్వణ వేదం ప్రకారం ఏమి చేయాలి? What should we do, if the penis of our enemy has to get severed and drop down?


Notes: The Hindi page 471 in the picture above, is only for demonstration purpose, to show how Devnagari Ancient Scripts look like. The verses quoted and discussed below are not from that page 471, and they are not in any way translations of the above script. Vedas mean, and in fact, Storehouses of knowledge. Indian Culture has four principal Vedas. The first Veda 'Rigveda', the most revered among the four, consists of prayers. The second Veda 'Yajurveda' deals with geometry of constructing sacrificial pyres, methods and procedures for conducting sacrifices. The third Veda 'sAma vEda' deals with the knowledge of Singing, particularly the singing of Hymns. It is considered as the foundation for INdian Music. The last and the fourth Veda is 'atharvana vEda', also called 'atharva vEda'. Among other things (inter alia), it deals with archery, and Ancient Indian medicine. We are taking up one chant (called mantra) and procedure for performing it to achieve it. I am not supporting it or DENIGRATING it. It is not our job or goal. Our aim is to seek, and get more knowledgeable, so that we shall not be drawn away by priests, imams, pastors, bishops and Popes.
వేదాలు, అథర్వణవేదం, అగ్ని, ఇంద్రుడు, గాయత్రి, తంత్రాలు, మంత్రాలు, ఆంగీరసుడు, భర్తలు, భార్యలు



అథర్వణ వేదం. 7వ సంపుటి. 9వ భాగం. 90వ శ్లోకం.(7-9-90). Atharvana Veda, Volume 7, Part 9, 90th Verse (7-9-90).

ఋషి: ఆంగీరసుడు.
దేవతలు: అగ్నిదేవుడు, ఇంద్రుడు.
ఛందస్సు: 1. గాయత్రి. 2. విరాట్ పుహసతాదృహస్తి. ౩.భూరిగ్ జగతి.
వినియోగం: తన భార్యను ఆకర్షించి సంభోగించే వ్యభిచారుల మదనాంగాలను శక్తి విహీనం చేయటం.

విధానం: ఇది మూడు శ్లోకాల సెట్. బాధిత భర్త, వ్యభిచార విటుడి వంక చూస్తూ ఈ మంత్రాలను పఠించాలిట. ఈ తంత్రాన్ని చేసే వాడు ఒక రాతిని అభిమంత్రించి మంత్రాలను చదువుతూ, విటుడు , బాధితుడి యొక్క భార్యతో ఎక్కడ సంభోగిస్తాడో, ఆప్రదేశంలో, ఆరాయిని పాతి పెట్టాలిట.

కాండ ౭. అనువాకం ౯. సూక్తం ౯౦.
౯౦(౧):
అభి వృశ్చ పురాణాత్
విరాటైహ్ ఇవ గుష్పితం
ఓజః దాసస్య దంభయ.


సారం: ఓ అగ్నిదేవా! నీకు అన్ని పవిత్ర గ్రంథాలు తెలుసు. తగిన విధంగా శత్రువులను ముక్కముక్కలు గాచేయి. ఉపమాలంకారం: చెట్ల కాండం నుండి కొమ్మలను నరికినట్లుగా శత్రువుల మర్మాంగాలను నశింపచేయి.
౯౦(౨).
వయం తదస్య సంభృతం
వస్వింద్రేణా భజామహే
మ్లావయామి భ్రాజః
శిభ్రం వరుణస్య వ్రతేణ తే.


Above verse slightly corrected on 21.Nov.2017, on the basis of fresh evidence found.


Pl. see post No. 1029, dated 21.11.2017, at this blog. link:Click here to go to http://problemsoftelugus.blogspot.com/search/label/1029 post No. 1029, for Replies to Comments about this subject.

Revised verse:

vayam tadasya sambhritam
vasvindrENa bhajAmahE
mlApayAmi bhrAjaha
Sisnam (or Sibhram) varuNasya vratENa tE.


Reason for the correction: The meaning of the word 'sibhram' according to Click here to go to http://spokensanskrit.org/index.php?tran_input=zIbh&direct=se&script=ia&link=yes&mode=3.

Meaning: शिभ्र adj. śibhra = desirous of sexual intercourse. In the above picture of Hindi translation, for the second verse, we come across a Hindi word 'ghamand' which according to dictionaries refers to 'vanity'.
However this word 'sibhram' is not traceable in Monier-Williams Sanskrit English Dictionary.

From the Devanagari script, Hindi translation of the book, picture of the verses reproduced above, the word 'SiSnam' seems more accurate. Anyway, this view is not final. Further investigations are needed. My Readers are welcome to investigate and comment.

Telugu gist: ఓ శత్రువా! శత్రువు నుండి గెలిచిన సంపదలతో మేము ఇంద్రుడిని ఆరాధిస్తున్నాము. వరుణ వ్రతాన్ని సమాచరించటం ద్వారా, మేమునీ తేజస్సునీ, వీర్యాన్నీ నశింపచేస్తున్నాం. English Gist: Oh Enemy! We are worshipping Lord Indra, with the wealth we conquered from our Enemies. By performing the Worship of Lord VaruNa (Rain God Varuna, or probably can be even Parjanya), we are destroying your radiance, and sperm (or desirous of sexual intercourse or valor?). It can even be radiance and vanity, if we take the Hindi word 'ghamand' in the Hindi translation above into consideration.

Meaning of the word 'mlApayAmi', added here on 21.11.2017:


mlai cl.1 P. () mlāyati- (Epic also te-and mlāti-; perfect tense mamlau- ; mamle- ; Aorist amlāsīt-,2. sg. mlāsīḥ- ; preceding mlāyāt-,or mleyāt- ; future mlātā-, mlāsyati- grammar; Conditional amlāsyatām- , syetām- ; infinitive mood mlātum- grammar), to fade, wither, decay, vanish etc. ; to be languid or exhausted or dejected, have a worn appearance : Causal mlāp/ayati-, to cause to wither or fade, enfeeble, make languid ; mlapayati-, to crush View this entry on the original dictionary page scan.


౯౦(౩).
యథా సేపో అపాయాతై
స్త్రీషుచ సదాన్ ఆవయాహ
ఆవస్థస్య క్ నదివతః
సాంకరస్య నితోదినహ
యదా తతమవ తత్ తను
యద్ ఉత్తమం ని తత్ తను.


సారం: వ్యభిచార విటుడి మేఢ్రము వాలి పోవుకాక. అది స్త్రీకి చేరకుండును కాక. సంభోగము విఫలమగును గాక. క్రింద పడియుండి స్త్రీని ఆహ్వానిస్తూ , అధిక సంభోగంతో ఆమెను బాధిస్తూ, ఎ పడైతే ఉన్నాడో, ఆ వ్యభిచార విటుడి మేఢ్రమును పొట్టిదిగానూ, కృశించినదిగానూ చేయి. నిటారుగా ఉన్న , వాడి మదనాంగము పడిపోవును కాక.


వైబిరావు గాడిద, వ్యక్తిగత అభిప్రాయం. మిమ్ములను ఏకీభవించమని బలవంతం చేయను. ఎవరి మనోభావాల నైనా బాధిస్తే వారికి నా క్షమాపణలు.

ఇది అథర్వణ వేదం లోని అత్యంత మురికి శ్లోకాల్లో ఒకటి. అథర్వణ వేదంలో ఎన్నో మంచి శ్లోకాలు కూడ ఉన్నాయి.

అపహృతభార్యుల (బహుశా అపహృతభర్తృకలు కూడ) కోణంలోంచి చూసి నపుడు, ఒక్కోసారి, బాధితులు ఇటువంటి తంత్రాలను చేయటం న్యాయమేనేమో అనిపిస్తుంది. ఇందులో నిర్దేశించ బడిన తంత్రాలు, మంత్రాలు, నిజంగా పనిచేసినా, చేయకపోయినా, వారు కొంత తాత్కాలిక మనశ్శాంతినైనా పొందవచ్చేమో అనిపిస్తుంది.

ముగింపు: సత్యమేవ జయతే అంటారు కానీ ఎక్కడ, ఎప్పుడు, ఎలా, గెలుస్తుందో, నాకు తెలియదు. సినిమాల వాళ్ళకి తెలుసేమో. బలవంతులైన ధనవంతులకు, గూండాలు, లాయర్లు, సిధ్ధాంతులు, అందుబాటులోనే ఉంటారు, కాబట్టి హత్యలుచేయించైనా జీవితభాగ స్వాములను రక్షించుకోవచ్చు. లేదా తాంత్రికులనైనా ఆశ్రయించవచ్చు. ధనహీనులకు, బలహీనులకు, భక్తి మార్గమే శరణ్యమా? ఈబ్లాగ్ పోస్ట్ లోని విషయాలు స్త్రీ పురుషులకు సమానంగానే వర్తిస్తాయి. మహాభారతం ఆరణ్యపర్వంలో, 'నీవు నీ ఐదుగురు భర్తలను ఎలా చెప్పు చేతలలో ఉంచుకున్నావు', అని, సత్యభామ ద్రౌపదిని అడుగుతుంది.

ద్రౌపది పాపం సూత్రాలను సుదీర్ఘంగానే చెప్పింది కానీ, ఆచరణ సాధ్యంగా లేవు. ఈ వివరాలు, పోస్ట్ నంబర్ 54లో చూద్దాం.

From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |