Wednesday, February 3, 2016

657 Part 1, Buildings, Celebrity Vice Chancellors, Enormous Funds do not make Great Universities and Colleges. भाग १, बडे बडे भवन, प्रसिध्ध व्यक्ती उप कुलपती, अपार धनराशियाँ, एक महानू विश्व विद्यालय को नहीं बनाते. భాగం ౧, గొప్ప భవనాలూ, సెలబ్రిటీ వైస్ ఛాన్సెలర్లు, అపార ధనరాశులు, నాక్ ఎక్రిడిటేషన్ లు గొప్ప విశ్వవిద్యాలయాలను, కళాశాలలను తయారు చేయవు.


एक दोष युक्त विश्वास है कि, एक विश्व विद्यालय या महा विद्यालय बनने के लिये, महा बडा शानदार भवन होना, प्रसिध्ध व्यक्ति कुलपति या उप कुल पति या प्रधानाचार्य के निर्देश रहना, अपार धन राशि , निधि निक्षेप होना चाहिये । There is a fallacious belief among the Government(s), Corporate(s), Administrators and Educationists, general public, that to make a Great University or a College, there should be palatial buildings, celebrity persons as Chancellors, Vice Chancellors, Professors and Principals, and Floods of Funds and Grants. ప్రభుత్వాలలో, కార్పోరేట్లలో, పాలకులలో, విద్యావేత్తలలో, సాధారణ జనంలో ఒక తప్పుడు నమ్మకం ఉంది. ఒక గొప్ప విశ్వ విద్యాలయం లేక కళాశాల తయారు కావాలంటే, ఘనాఘన మహళ్ళు, కుల పతులు , ఉపకులపతులు, ప్రిన్సిపాళ్ళు, ప్రొఫెసర్లుగా ప్రసిధ్ధ వ్యక్తులు, వరదలాగా కమ్ముకునే కుమ్ముకునే నిధుల ప్రవాహం ఉండాలి అని.

Both Public Sector and Private Sector Universities running all over the world, whether top-rated or not, of course including Indian Universities and Colleges, prove that the belief is not just a minor error of judgement, but it is a serious flaw. The suicides which have taken place at University of Hyderabad, Hyderabad also establish the serious flaw.

सिर्फ भारत में नहीं, सारे विश्व में , अभी चलने वाले या चलाने जाने वाले, कई प्रभुत्व रंग और प्रैवेट रंग के विश्व विद्यालय, महा विद्यालय, टाप-रेटॆड् हो न हो, हमे यह आस्वासन दे रहे हैं कि, यह विश्वास सिर्फ एक अनजान इमानदार गलत या त्रुटी नहीं, मगर एक बडे सीरियस् फ्ला है। हैदराबा विश्व विद्यालय (यू. वो. हॆच्.) , हैदराबाद में, हाल में हए घर्षण,आत्म हत्याएँ , हमें इस सीरियस फ्ला के निरूपण देते हैं।

ప్రపంచ వ్యాప్తంగా నేడు, ప్రభుత్వ రంగంలో కానీ, ప్రైవేటు రంగంలో కానీ, టాప్ రేటెడ్ కానీ, కాకపోనీ, భారతీయ విశ్వవద్యాలయాలూ, కళాశాలలతో సహా , మనకి నిరూపించే దేమిటంటే, ఇలా పెద్ద బిల్డింగులనే, ప్రసిధ్ధ వ్యక్తులనే, నిధి నిక్షేపాలనే, విశ్వవిద్యాలయాలనుకోటం, కేవలం ఒక స్వల్పమైన రజ్జు సర్ప భ్రాంతి కాదు, అది ఒక తక్షణమే చక్క దిద్దుకోవాల్సిన చింతనా , అవగాహనా దోషం. మనకి పేరు గొప్ప ఊరు దిబ్బ లాంటి హైదరాబాదు విశ్వవిద్యాలయం అనే తెల్ల ఏనుగులో జరిగిన కులమతాల కుమ్ములాటలు, విద్యార్ధులలో, అధ్యాపకులలో, క్రమశిక్షణా రాహిత్యం, ఘర్షణలు, ఆత్మ హత్యలు, కేంద్రం నుండి వత్తిడులు, విశ్వవిద్యాలయాల పాలకవర్గంలో ఇరుకు ఆలచనలు గల వ్యక్తులు ప్రవేశించటం, ఇవన్నీ కూడ అంతర్జాతీయంగా (పెట్టుబడిదారీ విధానం ఫలితంగా), దేశీయంగా, ఉన్న సైధ్ధాంతిక దివాలాకోరు తనాన్నే ఋజువు చేస్తున్నాయి.

Apart from this defective conceptual thinking in the Universal HIgher Education Environment, sensationalisation of events by Media both Print and Electronic, Columnists, and politicization by Politicians, without proper verification of facts, without waiting for Revelation of Truths by Judicial and Police Inquiries, Court Judgements, and the overzealousness of Pressure Groups, have all created fog and smog blurring a clear view of what had actually happened.

उन्नत विद्या क्षेत्र में फैला हुआ, इस दोष भूयिष्ठ सैध्धांतिक चिंतनाओं के अलावा, दोनों प्रिंट और ऎलक्ट्रानिक मीडिया समस्या को सॆन्सेषनलैज किया। राजकीय नेताओ इस समस्या को अपने पुनरुथ्थान के लिये एक सुवर्णावकाश समझ कर प्रत्येक हवाई जहाजों में उड कर, यूनिवर्सिटी को जा कर, अपने जड्डमॆंट्स दे रहे हैं। कालमिस्ट्स अपने अपने कहानी लिख रहे हैं और मीडिया ट्रयल कर रहे हैं। सत्य निरूपण, निर्धारण के लिये कोशिश करना, थोडा सहन दिखाने के आवश्यकता उन लोगों को नहीं दिख रही है। एक जुडिषियल जाँच चालू है। एक पुलीस जाँच चालू है। दो तीन कोर्ट केसॆस पॆंडिंग हैं। इन सब से , हमे प्रकाश किरण हमें मिलने के पहले ही हम अंधकार में टिप्पणिया दे रहें है। यह सही है क्या ?

లోప భూయిష్ఠమైన సైధ్ధాంతిక ఆలోచనా దివాలాకోరు తనాన్ని పక్కన ఉంచితే, ప్రింటు మీడియా, ఎలక్ట్రానికి మీడియా, కాలమిస్టులు, లోతుగా సత్య నిరూపణ చేసుకోకుండా, జరుగుతున్న పోలీసు పరిశోథనలు, ఉన్నత న్యాయమూర్తి చేత విచారణ, కోర్టులలో నడుస్తున్న కేసులు, ఏవీ ఒక దారికి రాకుండానే, మనకి సరియైన వెలుగును, లోతైనా సమాచారాన్నీ ఇవ్వకుండానే, తమ ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యానాలు చేస్తూ ఉండటం గమనార్హం. ఇంక రాజకీయ నేతల విషయం ఇంక చెప్పనవసరం లేదు. బాధ్యత , అధికారం ఉండి, పట్టించుకోవాల్సిన ప్రధానమంత్రి, మానవ వనరుల మంత్రి ఇంతవరకు విశ్వవిద్యాలయాన్ని సందర్శించి వివిధ వర్గాలను అనునయించే ప్రయత్నం చేయనే లేదు. తమది కాదులే అని వదిలేశారు. ఇంకా, శ్రీ రాహుల్ గాంధీ గారు మటుకు ప్రత్యేక విమానాన్ని కిరాయికి తీసుకుని ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళి, తన, తన తల్లి రాజకీయ పునరుథ్థానానికి సెట్టింగులు వేసుకోటానికి తపించారు. ఇవి 2019 కి పోగొట్టుకున్న వోటు బ్యాంకు రీకాప్చర్ రిహార్సల్స్ అన్నమాట.

To continue and revise this, with more proof.. सशेष. సశేషం.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.