Thursday, November 12, 2015

599 PSEUDO HINDUTVA CAN BE AS DANGEROUS AS PSEUDO SECULARISM. मिथ्या हिंदूत्ववाद, मिथ्या लौकिकवाद के तरह प्रमादकारी है। మిథ్యా హిందూత్వ వాదం కూడా మిథ్యా లౌకికవాదం వలెనే ప్రమాదకరమైనదే.


Meaning of Pseudo-Secularism in Indian Context as per Wikipaedia.org: In the Indian context, the term pseudo-secularism is used to pejoratively describe policies considered to involve minority appeasement.[1] The Hindus form the majority religious community in India; the term "pseudo-secular" implies that those who claim to be secular are actually not so, but are anti-Hindu or pro-minority.[2] The Hindu nationalist politicians accused of being "communal" use it as a counter-accusation against their critics.[3]


భారతీయ సందర్భంలో, సూడో సెక్యులరిజం (మిథ్యా లౌకికవాదం) ను కొంత అవమానాత్మకముగా, మైనారిటీ ఎపీజ్ మెంట్ [(మత) అల్పసంఖ్యాక వర్గాలను గారాబం చేయటం] కొరకు చేసే పాలనా విధానాలను , పధ్ధతులను వర్ణించటానికి వాడటం జరుగుతున్నది. భారత్ లో హిందువులు మెజారిటీ వర్గం. మిథ్యా లౌకిక వాదం యొక్క పరోక్ష అర్ధం ఏమిటంటే, లౌకిక వాదులము అని చెప్పుకునే వారు, వాస్తవానికి లౌకిక వాదులు కాదు. వారు హిందూ వ్యతిరేకులు లేక మైనారిటీ అనుకూలురు. మత తత్వ వాదులుగా నిందించ బడుతున్న హిందూ జాతీయ వాద నేతలు తమ విమర్శకులను తిప్పి కొట్టటానికి ఈ ప్రత్యారోపణ చేయటం జరుగుతున్నది.


A quote from the same web page:


The BJP leader LK Advani characterizes pseudo-secular politicians as those for whom "secularism is only a euphemism for vote-bank politics""secularism is only a euphemism for vote-bank politics". According to him, these politicians are not concerned with the welfare of the minorities, but only interested in their vote.[6]

బిజెపీ నేత శ్రీ ఎల్ కె అద్వానీ గారు మిథ్యా లౌకిక వాద రాజకీయ నేతలను ఇలాటి వారిగా చిత్రీకరిస్తారు. "లౌకిక వాదము వోటు బ్యాంకు రాజకీయాలకు ఇవ్వబడిన తీయటి రూపమే". అద్వానీ గారి ప్రకారం, రాజకీయనేతలకు మైనారిటీల సంక్షేమం పై ఆసక్తి లేదు. కేవలం వారి వోటుపై మాత్రమే ఆసక్తి.


Link to Wikipaedia.org which shows this definition: https://en.wikipedia.org/wiki/Pseudo-secularism.

#PSEUDO-HINDUTVA మిథ్యా-హిందూత్వ मिथ्या हिंदूत्व#


UNABLE to trace any definition from Wikipaedia. विकी पीडिया में निर्वचन नहीं मिला। వీకి పీడియాలో నిర్వచనం దొరకలేదు.


But definitely this term is in vogue. परन्तु यह पद, उपयोग में है। అయితే ఈ పదం ఉపయోగంలో ఉన్నది. For example, see this Indian Express news report:- ఉదాహరణకి ఈక్రింది న్యూస్ రిపోర్టును చూడండి.

!Link to Indianhttp://indianexpress.com/article/cities/chandigarh/pseudo-hindutva-the-worst-thing-for-the-country/


But this interview by Academy-Awardee-Returner AtamjitSingh Sahilwalia, only reflects his agony-filled response to the recent events in the country such as Lynching, Murdering, Tarnishing. It does not give any definition or an explanation of pseudo-Hindutva. ఈ ఇంటర్వ్యూలో అకాడమీ అవార్డులను తిరిగి ఇచ్చిన వారిలో ప్రథముడిగా చెప్పబడుతున్న శ్రీ అతమ్ జిత్ సింగ్ సహిల్ వాలియా గారు ఇటీవలి లించింగ్, మర్డరింగ్, టార్నిషింగ్ వంటి పరిణామాలపై తన వ్యథను వ్యక్తం చేయటం కనపడుతుంది. మనకి మిథ్యా హిందూత్వ నిర్వచనం దొరకదు.


However, we can easily comprehend that the above definitions of Pseudo Secularism found at Wikipedia can help us to mirror them into definitions of Pseudo-Hindutva. అయితే పైన లభించే మిథ్యా లౌకికవాదం యొక్క వికీపీడియా, అద్వానీ నిర్వచనాల ప్రతిబింబాలే (మిర్రర్స్) మిథ్యా హిందూత్వ అని మనం అర్థం చేసుకోవచ్చు.


Policies considered to involve MAJORITY appeasement. మెజారిటీ (మత ) వర్గాన్ని గారాబం చేయటం.


Politicians are not concerned with the welfare of the MAJORITIES, but only interested in their vote.[6]// నేతలకు మెజారిటీల సంక్షేమం పై ఆసక్తి లేదు. వారి వోట్లపై మాత్రమే ఉంది.


WE can also mirror the **discourse of Shri L.K. Advani:** మనం శ్రీ అద్వానీ గారి ప్రవచన వాక్యాన్ని కూడ ప్రతిబింబించుకోవచ్చు.

< "... Hindutva is only a euphemism for vote-bank politics ..." . వోట్ బ్యాంకు రాజకీయాలకు సుందరీకరించ బడిన , మధురీకరించబడిన నామమే హిందూత్వం.


In other words Pseudo Hindutva, and Pseudo Secularism are only the head and tail of the same coin of Politics.

#ybrao-a-donkey's additional comments#
Pseudo Hindutva Intensive Campaigners do not study deeply the concept of Hindutva, and consequently they know very little about Hindutva. For example, they shout from roof-tops about Swami Vivekananda, but they do not study Swami Vivekananda's Complete Works deeply. They speak about our glorious Temples, but they do not study about the evolution or the history of our temples.మిథ్యా హిందూత్వ ను రోడ్లపై అమలు చేయాలని ప్రయత్నిస్తున్న మన మిథ్యా హిందూత్వ వాదులకు అసలు హిందూత్వం అంటే ఏమిటో తెలియదు. వారు భారతీయ సంస్కృతికి చెందిన గ్రంథాలను లోతుగా చదివితే కదా వారికి హిందూత్వ గురించి లోతుగా తెలియటానికి. ఎంత సేపటికీ జెండాలు పట్టుకుని తిరగటానికీ, దిష్టి బొమ్మలు కాల్చటానికీ, రోడ్డు మీద ఎవరైనా తన నిరసనను తెలుపుతుంటే వారిని కర్రలతో కొట్టటానికీ, ఇళ్ళపై దాడులు చేయటానికే వారి సమయమంతా పోతుంది. ఉదాహరణకి, వారు స్వామీ వివేకానంద గారిని గురించి భవనాల కప్పులపై కెక్కి గడగట్టి "భేరికా డాండ డడాండ డాండ నిన దంబులజాండము నిండు" నట్లుగా రంకెలు వేసే వారికి స్వామి వివేకానందుల వారి గురించి ఏమీ తెలియదు. ఎందుకంటే వారు స్వామీ వివేకానందుడి సంపూర్ణ రచనలను సంపూర్ణంగా, విశ్లేషణాత్మకంగా చదివితే కదా. మన దేవాలయాల గురించి మాట్లాడే వారికి, ప్రవచనాలు చేసే వారికి , ఆ దేవాలయాల చరిత్రగాని, చారిత్రాత్మిక పరిణామ క్రమం తెలియదు. ఎందుకంటే వారు వాటిని లోతుగా అధ్యయనం చేయటానికి ప్రయత్నిస్తే కదా.

Added on 13.01.2017


Did Indians learn any lesson, having voted for the 'Pseudo-Hindutva vAdis' in 2014, and bringing them to power? This question is difficult to answer. (TO CONTINUE. A LOT TO WRITE MORE). सशेष. असंपूर्ण. సశేషం. ఇంకా వ్రాయాల్సింది బోలెడు ఉంది.

No comments:

Post a Comment

ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.