377 శ్రీ చంద్రబాబు నాయుడు గారూ, దయచేసి కొన్ని నీళ్ళ వాగన్లను గిద్దలూరు సమీప గ్రామాలకు పంపండి
३७७ श्री चंद्र बाबु नायुडूजी, कृपा से कुछ पानी वेगॆन्स को गिद्दलूरु भेजीये
Now, that Visakhapatnam is gradually recouping back to normalcy, it is time for Chief Minister of Residual Andhra Pradesh Mr. Chandra Babu Naidu to look the problems of the dry District of A.P. - the Prakasam Dt.
ఇపుడు క్రమక్రమంగా విశాఖపట్నం సాధారణ పరిస్థితికి తిరిగి వస్తున్నది కాబట్టి, శేషాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, శేషాంధ్రప్రదేశ్ లోని కరువు జిల్లాలైన కర్నూలు, కడప, అనంతపురం, ప్రకాశం వంక కూడ ఒక సారి చూస్తే బాగుంటుంది.
अभी विशाखपट्टणम् क्रमशः साधारण स्थिती को वापस आ रहा है । अतः शेषांध्र प्रदेश मुख्य मंत्री श्री चंद्रबाबु नायुडु को राज्य के प्यासे और सूखे हुए रायलसीमा और प्रकाशं जिले के दिशा मे देखाना होगा।
The businessmen and the industrialists of Visakhapatnam know that Rs. 1000 crores are being sent by Mr. Narendra Modi, and they know how to share among themselves. They also know that another Rs. 10 billion are on the anvil and they can easily share it with the officials and politicians. Hence, Mr. Naidu need not worry about Visakha any more.
విశాఖపట్నం వాణిజ్యవేత్తలకు, పారిశ్రామికవేత్తలకు, శ్రీ నరేంద్రమోడీ గారు రూ. వేయి కోట్లను పంపారనీ, ఇంకో వేయి కోట్లను పంపబోతున్నారనీ తెలుసు. వాటిని తమలో తాము ఎలా పంచుకోవాలో తెలుసు. అధికారులతో, రాజకీయనేతలతో కలిసి ఎలా మింగాలో తెలుసు. అందుకని శ్రీచంద్రబాబు నాయుడుగారు విశాఖ ఇలైట్ గురించి చింతించన్ పని లేదు.
विशाख पट्नम के वाणिज्य पतियों को और उद्योगपतियों को यह समाचार मालूम है कि, श्री नरेंद्र मोडी एक हजार करोड रूपये भेजे, और उस से अतिरिक्त हजार करोड रुपये रास्ते में हैं। उन करोडों को कैसै भांट लेना उन पतियों को सुपरिचित है। अधिकारियों और नेताओं के साथ कैसा खाना उनको माहिर विद्या है। इसीलिये श्री चंद्रबाबु नायुडू को विशाखा अभिजात वर्गं बारे मे चिंताग्रस्त होने का जरूरत नहीँ है।
Acute shortage of drinking water in villages near Giddalur. గిద్దలూరు సమీప గ్రామాలలో త్రాగునీటి కొరత गिद्दलूर समीप ग्रामों में पीने पाने के कमी
Media is reporting that in villages near Giddaluru of Prakasam Dt. are experiencing severe drinking water shortage and that the people are worshipping GangA mAta for rains.
ప్రకాశం జిల్లా గిద్దలూరు సమీప గ్రామాలలో, త్రాగునీటికి తీవ్ర కొరత ఏర్పడిందని మీడియా వార్తలు సూచిస్తన్నాయి. గ్రామాల ప్రజలు వర్షాల కొరకు గంగా మాతను వర్షాల కొరకు పూజిస్తున్నారట.
मीडिया के समाचार के अनुसार, प्रकाशं जिले, गिद्दलूर समीप ग्रामों में पीने पानी के तीक्षण कमी है और लोग वर्षओं के लिये गंगा माता को पूजा कर रहे हैं।
Mr. Naidu may have to appreciate that in kali Age, worships, however sincere they may be, need not fetch rains.
కలియగంలో పూజలకు వర్షాలు కురవటం కష్టం అని శ్రీచంద్రబాబునాయుడు గారు గుర్తించటం అవసరం.
श्री चंद्र बाबु नायुडी महोदय यह मानना पडेगा, कि कलि युग में पूजाओं से वर्षाओं को मंगना मुष्किल, शायद असाध्य है।
Hence, Mr. Chandra Babu Naidu should endeavor to send drinking water to these places in 50 to 100 water-tanker fitted goods trains.
కాబట్టి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ౫౦ నుండి వంద నీటి ట్యాంకర్లను తగిలించిన గూడ్స రైళ్ళలో గిద్దలూరు ప్రాంత గ్రామాలకు మంచినీటిని తరలించటానికి ప్రయత్నించాలి.
इसीलिये, श्री चंद्र बाबु नायुडू पचास से सौ टेंकरवाले रेल गाडियों मॆंं गिद्दलूर समीप गाओं के लिये पीने पानी भेजने के लीये कोशिश करना चाहिये ।
Drinking water for these tanker trains can, perhaps, be loaded at Nandyal (KC Canal) or at Kurnool (Tungabhadra River) or Prakasam Barrage at Vijayavada (Krishna River).
ఈ నీటి టాంకర్లకు మంచినీటిని కర్నూలు తుంగభద్రా నదినుండి గానీ, నంద్యాల దగ్గర కెసీ కాలువ నుండి కానీ, విజయవాడ ప్రకాశం బ్యారేజీ దగ్గరనుండి గానీ లోడ్ చేయించి పంప వచ్చు.
इन पीने पानी के टेंकरों को पानी कर्नूल तुंग भद्रा नदी, या नंद्याल कॆसी कॆनाल, या विजयवाडा प्रकाशं बेरेज (कृष्णा नदी) से भर सकते है ।
We have a recent history of sending drinking water wagons from Vijayavada Prakasam Barrage to Chennai.
మనం త్రాగునీటిని విజయవాడ ప్రకాశం బ్యారేజి కృష్ణానది నుండి చెన్నై నగరానికి తరలించిన ఇటీవలి చరిత్రలు ఉన్నాయి.
हम विजयवाडा प्रकाशम बेरेज कृष्णा नदी से चॆन्नै शहर को टॆंकर्स मे पीने पानी भेजने के अतीत इतिहास है।
Will Mr. Chandra Babu Naidu ask for another 1000 crore for carrying out this task from Centre and keep his fingers crossed till funds are received? Let us hope that he will not do so.
శ్రీచంద్రబాబు నాయుడు గారు ఈ పనిని చేయటానికి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒక వేయి కోట్లు పంపమిని అడిగి అవి వచ్చే దాకా వేచి ఉంటారా ? ఉండరు అని ఆశిద్దాము.
श्री चंद्र बाबु नायुडू यह काम करने के लिये केंद्र सर्कार को एक हजार करोड रूपये भेजने के लिये पूछ कर, उन करोड आने तक इंतजार करते ? वैसा नहीं होगा, हम आकांक्षा करेंगे।

No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.