Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Showing posts with label శాస్త్రీయ సంగీతం. Show all posts
Showing posts with label శాస్త్రీయ సంగీతం. Show all posts

Thursday, December 4, 2014

399 tune Yaman or kalyANi in Hindustani style rendered on 4.12.14



౩౯౯ కల్యాణి రాగం , హిందూస్థానీ శైలిలో. 

తీన్ తాల్ (ఆదితాళం). 

పై వీడియో ఆడియో లో నేను వాడిన పాశ్చాత్య స్వరలిపి (నొటేషన్) కావాలంటే, నా ఈక్రింది బ్లాగ్ ను దర్శించండి.
http://museyb.blogspot.in/search/label/144

కల్యాణి రాగం దక్షిణ భారత్ లో అత్యంత లోక ప్రియమైనది.  ఉత్తర భారత్ లో కూడ అంతకన్నా తక్కువేమీ కాదు. 
దీనిని ఎన్నిసార్లు, ఎన్ని రీతులలో విన్నా ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది.*

ఉత్తర భారత్ లో యమన్ ఆరోహీలో పంచమం వాడకం తక్కువ.  అక్కడక్కడ మన దక్షిణ భారతీయ కర్నాటక సంగీతంలో కూడ దమగరి లేక మదనిస(తార స్థాయి) వంటి ప్రయోగాలు కనిపిస్తున్నాయి.



*(లైంగికానందం కూడ అంతే కదా.  ఋజువు__ . కనుకనే మనకు ఒక సామెత వచ్చింది.  తాతా, తాతా, పెళ్ళి చేసుకుంటావా అంటే, ఈ వయసులో నాకు పిల్లనెవరిస్తార్రా అంటాడు కానీ ఈవయసులో నాకు సెక్సు ఎందుకు అనడు.)
కల్యాణి మరియు కర్నాటక తోడి (క_తోడి) ఈ స్వరాల కోణం లోంచి చూస్తే పరస్పర విరుధ్ధ ప్రకృతులు కలిగినవి.  కల్యాణిలో అన్నీ స్ట్రాంగ్ స్వరాలే.  భైరవిలో అన్నీ కోమల స్వరాలే.
కల్యాణి  లేక హిం_యమన్.  c,d,e,f sharp, g,a,b,c'.
క_తోడి లేక హిం_భైరవి.   c,c sharp, d#,f,g,g#,a#,c'.

నోట్సు  . పాశ్చాత్య సంగీతంలో # గుర్తు షార్ప్ కి సంకేతం.  ఏబీసీటుమిడీలో నేను గమనించింది షార్పు స్వరాలకు ముందు క్యారెట్ ^ తగిలిస్తేనే కానీ పనిచేయటం లేదు.  ఉదా f# =^f.

కల్యాణి రాగం దేవతలకే కాక దేవదూతలకి కూడ ప్రియమైనది (వెంకయ్యనాయుడు గారి దేవదూతలకి కాక పోవచ్చు) అని కూడ మనం భావించవచ్చు.


Monday, November 10, 2014

392 Hindusthani Rag gujri tODi in slow tempo

392 उत्तर भारतीय राग गुजरी तोडी विलंबित गत, तीन ताल।

392, ఉత్తర భారతీయ రాగం గుజరీ తోడీ, విలంబిత లయ (తక్కువ వేగం), తీన్ తాల్ (ఆది తాళం)లో.

GujrI tODI is a tune from North India.  It belongs to the family HindusthAni tODi....  ఇది హిందూస్థానీ తోడి కుటుంబానికి (థాట్) చెందినది.

 In South Indian Music,,, it belongs to the family Subha PantuvarALi having No. 45 in the mElakarta System.   దక్షిణ భారతీయ సంగీతంలో, అంటే కర్నాటక సంగీతంలో , ఇది శుభపంతువరాళి కుటుంబం (౪౫ మేళకర్త)కు చెందినది.


GujrI tODI is a tune of six notes, instead of the complete seven.  గుజరీ తోడిలో సప్తస్వరాల బదులు ఆరు స్వరాలే ఉంటాయి.  పంచమం వాడరు.

Hence it is called shADav rAAg in Indian Music System.   భారతీయ సంగీత వ్యవస్థలో ఇలాంటి రాగాలను షాడవ రాగాలంటారు.

The note 'G' is omitted.  In ascendence,,,, its notes are c, c sharp, d sharp, f sharp, g sharp, b.  ఆరోహణ, కర్నాటక సంగీత స్వరాల పేర్లతో షడ్జం, శుధ్ధ రిషభం, సాధారణ గాంధారం, ప్రతి మధ్యమం, శుధ్ధ ధైవతం, కాకలీ నిషాదం.


In descendence,,,, its notes are c of the higher octave, b, g sharp, f sharp, d sharp, c sharp, c.  Another improved zig-zag descendence is c of the higher octave, b, g sharp, f sharp, g sharp, f sharp, d sharp, c sharp, d sharp, c sharp,,,,, d sharp, c sharp, c. అవరోహమ తార షడ్జం, కాకలీ నిషాదం, శుధ్ధ ధైవతం, ప్రతి మధ్యమం, సాధారణ గాంధారం, శుధ్ధరిషభం, వక్ర రూపంలో ఉంటాయి.


In North India, Gujri tODI is intended to be sung during second prahar i.e. the between 9 and 11 a.m...  ఉత్తర భారత దేశంలో, రాగాల గాయన సమయం విషయంలో కొంత పట్టింపు ఎక్కువ.  దీనిని పగలు రెండవ ప్రహారం (రెండు ఝాముల వేళ) పాడటం రివాజు.  మన దక్షిణ భారత దేశంలో శుభ పంతువరాళిని ఎప్పుడైనా పాడుకోవచ్చు.

   The mood of GujrI tODI is melancholy, misery, mourning.   గుజరీ తోడీ రసం కరుణ రసం, శోకం, దైన్యం వీటిని వ్యక్తం చేయటానికి బాగుంటుంది.


In Indian instruments like shehnai, GujrI tODI comes out well.  షెహనాయ్ వంటి వాయిద్యాలలో శుభపంతువరాళి వలెనే,  గుజరీ తోడి కూడ చాల సుందరంగా ఉంటుంది.


Resting of note sequences at d sharp, called nyAs, will add to the beauty of the tune.  సాధారణ గాంధారం మీద న్యాసం చేయటం, అంటే ఆ స్వరం పై కొంత సమయం నిలిస్తే సుందరంగా ఉంటుంది.

ముఖ్యాంగాలు.  Chief identifying elements of the tune, called pakaD in North Indian Music and mukhyAng in South Indian Music, are:   c, c sharp, B of the lower octave, g sharp of the lower octave, c,,,, c sharp, d sharp, f sharp, g sharp, f sharp, g sharp, b, g sharp,,,, b, g sharp, f sharp, d sharp,  c sharp,,,, d sharp, c sharp, c....


దీని స్వరలిపిని పాశ్చాత్య నోటేషన్ లో చూడాలనుకుంటే, హెచ్ టీ టీ పీ మ్యూజవైబీ.బ్లాగ్ స్పాట్.కామ్ దర్శించండి.  లింకు ఇదిగో http://museyb.blogspot.in/search/label/142.

Saturday, October 11, 2014

368 Part 1 of Carnatic Music needs 36 more mother tunes कर्नाटक संगीत के लिये और ३६ मेळकर्ताओं (थाट्स) के जरूरत है 368 కర్నాటక సంగీతానికి ఇంకా ౩౬ మేళకర్తలు అవసరం.


Carnatic Music at present has 72 mother tunes (mELakartas).  Hindusthani Music has 10 mother tune groups (thATs).  Western Music does not seem to have any rAGa system of grouping melodious tunes. కర్నాటక సంగీతంలో ౭౨ మేళకర్తలు (జనకరాగాలు, వాటిలో జన్యాలు) ఉన్నాయి.   హిందూస్థానీ సంగీతంలో ౧౦ థాట్స్ ఉన్నాయి.  పాశ్చాత్య సంగీతంలో మాధుర్యాన్ని, వాడిన స్వరాలను బట్టి రాగాలను గుర్తించటం, వాటిని వర్గీకరించటం, శాస్త్రీయ పధ్ధతిలో వాటిని సూత్రీకరించటం జరిగినట్లు కనిపించదు.  కర్నాటక సంగీతంలోని ౭౨ మేళ కర్తల పద్ధతితో పోల్చినా, హిందూస్థానీ థాట్ పధ్ధతి అసంపూర్ణమయినది అని గుర్తించక తప్పదు.

करनाटक संगीत मे ७२ मेळकर्ताएं हैं (जनक राग और उस से जन्य उपराग)।  हिंदूस्थानी संगीत मे १० थाट्स् हैं।  पाश्चात्य सगीत में माधुर्य (मॆलोडी) या उपयोगित स्वर समुदाय के अनुसार रागों के नामकरण पध्धती, वर्गीकरण पध्धती, सूत्रीकरण पध्धती मुझे नहीं दिख रहा है।  कर्नाटक संगीत मे प्रस्तुत प्रयूक्त ७२ मेलकर्ता पध्धती, हिन्दूस्थानी १० थाट पध्धति से कंपेर किये तो, हिंदूस्थानी संगीत मुझे थोडा असंपूर्ण दिखता है।


In spite of all this, I feel that Karnatic Music's 72 mElakarta System is still not adequately comprehensive.  I consider that there is place for accommodating another 36 melakartas.


అయినా కూడా, కర్నాటక సంగీతం, ౭౨ మేళకర్తలను కలిగి ఉన్నప్పటికీ, ఇంకా ఒక్కించుక అసంపూర్ణంగానే గోచరిస్తున్నది.  ఇక్కడ  ఇంకా ౩౬ మేళ కర్తలకు చోటు ఉన్నట్లుగా నాకు మనః ఫలకం పై తరచు సాక్షాత్కరిస్తూ, అశాంతికి గురి చేస్తున్నది.  అందుచేత, ఈ అదనపు ౩౬ మేళకర్తల ప్రతిపాదన తెలుగు వారి మరియు విజ్ఞులైన ఇతర పాఠకుల ముందు పెట్టుతున్నాను.

ये सब के बावजूद भी, अधिक संख्या ७२ मेलकर्ता होनेपर भी, करनाटक संगीत, मुझे थोडा असंपूर्ण गोचर होरहा है।  इसी लिये, मै यह अतिरिक्त ३६ मेल (जुम्ला १०८ मेळ) के प्रतिपादना, विज्ञ पाठक के सम्मुख मे रख रहा हूँ ।


Related Links: Click to go to Post No. 685, which is Part 2 of this post.
అదనపు వివరణ अतिरिक्त विवरण Additional Explanation

As written earlier all the three genres of Music i.e. Western Music, North Indian Hindusthani Music, South Indian Carnatic Music have only 12 notes.  This is because they have a common origin.  CarnaTic Music seems to have 16 note points, the additional 4 notes are not true independent notes.

'd' i.e. 'chatusriti rishabh' is orally pronounced as 'ga' and called suddha gAndhar in indu chakra and rishi chakra rAgAs.  Instrumentalists have no choice, they use 'chatusriti rishabh' only while meditating that it is suddha gandhAram.  These are nothing but dvi-rishabha rAgas.

'd# (d sharp)' i.e. sAdhAraNa gAndhAram is  pronounced by vocal singers as 'ri' and  called shaTsriti rishabham.  The ritu chakra rAgas, and Aditya chakra rAgas thus contain both gandhars, and no rishabham.


'a' i.e. chatusriti dhaivatam is pronounced by vocal singers as 'ni' and called suddha nishAdam of karnATic Music.  The 1st raga in every chakra has the same uttarAnga (second half g,g#,a,c').  These are all nothing but dvi-dhaivata rAgas (two dhaivatas).

'^a' i.e. kaisiki nishAdam is pronounced by vocal singers as 'dha' and call it 'shat-sriti dhaivatam' whreas it is nothing but nishAdam.  The last tune in each chakra have the same uttarAnga i.e. second half g,a#,b,c'.  These are all nothing but dvi-nishAda rAgas (two ni's).

Thus, if CarnATic Music can accommodate double rishabha, double gandhAra, double dhaivata, double nishAda rAgAs as mElakartas, why should there be an objection for accommodating double madhyama rAgAs (i.e. suddh madhyama (f) and prati madhyam (tivr madhyam or f#) in the same rAga.

In fact, there are already some dvi-madhyama rAgas in popular use in CarnATic Music, albeit probable imports from HindusthAni Music.  Examples: BihAg or bEhAg.  YamunA kalyANi.  Active Carnatic mUsic listeners are aware that these two dvi-madhyama rAgas are very sweet and melodic.  Hence it may not be correct to say that mELakartas will lose their sweetness if both madhyamas are used.

Hindusthani Music has a practice of using stronger notes in Ascendant (ArOhaNam) and milder komal note in descendant (avarOhaNa).  This practice, we too seem to have already adopted in rAgAs like bhairavi aTatAla varNam, upachAramulanu tyAgaraja kriti etc.  Similar practice seems to be followed in rAgas like brindAvan SArang and tilang, dEsh etc.

Here is the list of 36 additional mELakartas I propose.

The Nos. 73 to 108 given below are the additional new mELakarta Nos.

Indu Rishi chakram
73, kanaka sAlagam (suddha madhyama kanakangi +  pratimadhyama sAlagam.

74, ratnArnavam (ratnAngi + jalArNavam).
75. gAna varALi (gAnamUrti + jhUla varAli).
76. vananItam (vanaspati + navanItam_.
77. mAnava-pAvani (mAnavati + pAvani).
78. tAna priya (tAna rUpiNi + raghupriya).


NEtra vasu cakram
79. sEnAgavam (senApati + gavAmbOdhi).  gavam = cows.  sEnA gavam = An army of cows.  A beautiful name of a beautiful rAga.
80. hanumatpriya (hanumat tODi + bhava priya).
81. dhEnukapantu (dhEnuka + subhapantu varALi).
82. nATakamArgiNi (nATaka priya + shaDvidha mArgiNi).
83. kOkilasvarnam (kOkilapriya + suvarNA angi).
84. rUpadivya (rUpavati + divya maNi).

agni brahma cakram
85. gAyakadhavaLam (gAyakapriya + dhavaLAngi).
86. vakuLa-nArAyaNi (vakuLAbharaNam + nAma nArAyaNi).
87. mAyAvardhani or mAyavarALi (mAya mALava gauLa+ pantu varALi or kAmavardhani).
88. cakrapriya (cakravAkam + rAma priya).
89. surya-gamanam (suryAkAntam + gamana Srama).
90. hATakaviSvam (hATakAmbari + viSvambari).


vEda dESA cakram
91. jhankAra-syAmala (jhankAra dhvani + SyAmalAngi).
92. naTa-shaNmukhi (naTa bhairavi + shaNmukha priya).
93. kIrasimhiNi (kIravANi + simhEndra madhyamam).
94. kharaharahimam (kharaharapriya + haimavati).
95. gauridharma (gauri manOhari + dharmAvati).
96. varuNanIti (varuNa priya + nItimati).


bAna rudra cakram
97. mArakAnta (mAra ranjani + kAntAmaNi).
98. cAru rishabha (cAru kEsi + rishabha priya).
99. sarasalata (sarasAngi + latAngi).
100. Harivachas (HarikAmbhOji + vAcaspati).
101. Sankara kalyANi (SankarAbharaNam + kalyANi).
102. nAgacitra (nAgAnandini + chitrAngi).


ritu Aditya cakram
103. yAgacaritam (yAgapriya + sucharitam).
104. rAgajyoti (rAgavardhini + jyothivardhini).
105. gAngEyadhAtu (gAngEya bhUshaNi + dhAtu vardhini).
106. vAgbhUshaNi (vAgadhIsvari + nAsikAbhUshiNi).
107. sUla kOsali (sUlini + kOsalam).
108. naTarasika (cala nATa + rasika priya).


I shall shortly add Telugu translation in Telugu script, and Hindi translation in Hindi script.

వీటి తెలుగు అనువాదాన్ని, తెలుగు లిపిలో త్వరలో టైపు చేయగలను.

इनके हिन्दी अनुवाद, देवनागरी लिपी मे,  थोडे दिन में टंकण करुँगा।


To continue.  సశేషం. (ఇంకా ఉంది).  सशेष।


మీరు మీగ్రామంలో లేక పేటలో నాస్తికత్వాన్ని, మార్క్సిజాన్ని పరిచయం, ప్రచారం చేసి, బ్యాలెట్ విప్లవం తెద్దామనుకుంటున్నారా? అయితే సంప్రదించాల్సిన ఈమెయిల్ ybhask [at] gmail [dot] com.




Related Links: Click to go to Post No. 685, which is Part 2 of this post.




Friday, January 3, 2014

109 Carnatic Music-2

109 Suggestion to introduce new names for mELakartas in Music. సంగీతంలో రాగాల పేర్లకు సహేతుకమైనమార్పులు ప్రతిపాదిస్తున్న కొన్ని సూచనలు
చర్చనీయాంశాలు: Indian Music, Carnatic Music, శాస్త్రీయ సంగీతం, కర్నాటక సంగీతం, వెంకటమఖి

పోస్ట్ నంబర్ 108లో వేంకటమఖి మేళకర్త చట్రం నుండి మనం సంగీతంలో ఎక్కువ ప్రయోజనం పొందటానికి మేళకర్తల పేర్లు,రాగాల పేర్లు, వాటిలో ఉన్న స్వరాలను కొంత మేరకైనా సూచిస్తే మెరుగుగా ఉంటుందని మనవి చేసుకున్నాను. ప్రస్తుతం మనం వాడుతున్న మేళకర్తల పేర్లు మనకి కటపయాది సూత్రం పై ఆధారపడినవి. ఈసూత్రంతో మనం మేళకర్తనంబర్ తెలుసుకోవచ్చు. ఉదాహరణకు,ధీరశంకరాభరణంలో, ధీర లోని 'ర' ను 2 గాను, 'ధ' టఠడఠణ తథదధ కలిపి 9 గాను, మొత్తం 29గాను గుర్తించటానికి పనికి వస్తుంది. అలాగే మేచకల్యాణి లో మేచ, మేళకర్త సంఖ్య 65ని గుర్తించటానికి పనికి వస్తుంది. 'ధీర' 'మేచ' లను మర్చిపోతే కటపయాది సూత్రాన్ని గుర్తించ లేము.

దీనికన్నా 'చక్రం యొక్క పేరుని' రాగం యొక్క పూర్వాంగాన్ని సూచించటానికి, శంఖాల పేర్లను ఉత్తరాంగాలను గుర్తించటానికి (వైబీరావు గాడిద సూచించిన శంఖాల పేర్లకు పోస్ట్ నంబరు 108 చూడండి.) వాడుకుంటే, రాగం యొక్క పేరే మనకి స్వరాలనన్నటినీ స్పష్టం చేస్తుంది.
72మేళకర్తలు, వైబీరావు గాడిద ప్రతిపాదిస్తున్న కొత్తపేర్లు
ప్రస్తుత పేరు స,ప కాక స్వరాలుకొత్తపేరు
01 కనకాంగి శురి శుగా శుమ శుధై శుని.ఇందు నందం
02 రత్నాంగి శురి శుగా శుమ శుధై కైని.ఇందు రత్నం
03 గానమూర్తి శురి శుగాం శుమ శుధై కానిఇందు మూర్తం
04 వనస్పతి శురి శుగాం శుమ చధై కైనిఇందు పతం
05 మానవతి శురి శుగాం శుమ చధై కానిఇందు వతి
06 తానరూపిణి శురి శుగాం శుమ షధై కానిఇందు రూపిణి
07 సేనావతి శురి సాగాం శుమ శుధై శునినేత్రనందం
08 హనుమతోడి శురి సాగాం శుమ శుధై కైనినేత్రరత్నం
09 ధేనుక శురి సాగాం శుమ శుధై కానినేత్రమూర్తం
10 నాటకప్రియ శురి సాగాం శుమ చధై కైనినేత్రపతం
11 కోకిలప్రియ శురి సాగాం శుమ చధై కానినేత్రవతి
12 రూపావతి శురి సాగాం శుమ షధై కానినేత్రరూపిణి
13 గాయకప్రియ శురి అంగాం శుమ శుధై శునిఅగ్ని నందం
14 వకుళాభరణం శురి అంగాం శుమ శుధై కైనిఅగ్ని రత్నం
15 మాయామాళవగౌళ శురి అంగాం శుమ శుధై కానిఅగ్ని మూర్తం
16 చక్రవాకం శురి అంగాం శుమ చధై కైనిఅగ్ని పతం
17 సూర్యకాంతం శురి అంగాం శుమ చధై కానిఅగ్ని వతి
18 హాటకాంబరి శురి అంగాం శుమ షధై కానిఅగ్ని రూపిణి
19 ఝంకారధ్వని చరి సాగాం శుమ శుధై శునివేద నందం
20 నాటభైరవి చరి సాగాం శుమ శుధై కైనివేద రత్నం
21 కీరవాణి చరి సాగాం శుమ శుధై కానివేద మూర్తం
22 ఖరహరప్రియ చరి సాగాం శుమ చధై కైనివేద పతం
23 గౌరీమనోహరి చరి సాగాం శుమ చధై కానివేద వతి
24 వరుణప్రియ చరి సాగాం శుమ షధై కానివేద రూపిణి
25 మారరంజని చరి అంగాం శుమ శుధై శునిబాణ నందం
26 చారుకేశి చరి అంగాం శుమ శుధై కైనిబాణ రత్నం
27 సరసాంగి చరి అంగాం శుమ శుధై కానిబాణ మూర్తం
28 హరికాంభోజి చరి అంగాం శుమ చధై కైనిబాణ పతం
29 ధీరశంకరాభరణం చరి అంగాం శుమ చధై కానిబాణవతి
30 నాగానందిని చరి అంగాం శుమ షధై కానిబాణరూపిణి
31 యాగప్రియ షరి అంగాం శుమ శుధై శునిఋతు నందం
32 రాగవర్ధిని షరి అంగాం శుమ శుధై కైనిఋతు రత్నం
33 గాంగేయభూషిణి షరి అంగాం శుమ శుధై కానిఋతు మూర్తం
34 వాగధీశ్వరి షరి అంగాం శుమ చధై కైనిఋతు పతం
35 శూలిని షరి అంగాం శుమ చధై కానిఋతువతి
36 చలనాట షరి అంగాం శుమ షధై కానిఋతురూపిణి
37 సాలగం శురి శుగాం ప్రమ శుధై శుని ఋషి నందం
38 జలార్ణవం శురి శుగాం ప్రమ శుధై కైని ఋషి రత్నం
39 ఝాలవరాళి శురి శుగాం ప్రమ శుధై కాని ఋషి మూర్తం
40 నవనీతం శురి శుగాం ప్రమ చధై కైని ఋషి పతం
41 పావని శురి శుగాం ప్రమ చధై కాని ఋషివతి
42 రఘుప్రియ శురి శుగాం ప్రమ షధై కాని ఋషి రూపిణి
43 గవాంబోధి శురి సాగాం ప్రమ శుధై శుని వసు నందం
44 భవప్రియ శురి సాగాం ప్రమ శుధై కైని వసు రత్నం
45 శుభపంతువరాళి శురి సాగాం ప్రమ శుధై కాని వసు మూర్తి
46 షడ్విధమార్గిణి శురి సాగాం ప్రమ చధై కైని వసుపతి
47 సువర్ణాంగి శురి సాగాం ప్రమ చధై కాని వసువతి
48 దివ్యమణి శురి సాగాం ప్రమ షధై కాని వసురూపిణి
49 ధవళాంబరి శురి అంగాం ప్రమ శుధై శుని బ్రహ్మ నందం
50 నామనారాయణి శురి అంగాం ప్రమ శుధై కైని బ్రహ్మ రత్నం
51 కామవర్ధని శురి అంగాం ప్రమ శుధై కాని బ్రహ్మమూర్తి
52 రామప్రియ శురి అంగాం ప్రమ చధై కైని బ్రహ్మ పతం
53 గమనాశ్రమ శురి అంగాం ప్రమ చధై కాని బ్రహ్మవతి
54 విశ్వంబరి శురి అంగాం ప్రమ షధై కాని బ్రహ్మరూపిణి
55 శామలాంగి చరి సాగాం ప్రమ శుధై శుని దేశనందం
56 షణ్ముఖప్రియ చరి సాగాం ప్రమ శుధై కైని దేశరత్నం
57 సింహేంద్రమధ్యమం చరి సాగాం ప్రమ శుధై కాని దేశమూర్తి
58 హేమావతి చరి సాగాం ప్రమ చధై కైని దేశపతి
59 ధర్మావతి చరి సాగాం ప్రమ చధై కాని దేశవతి
60 నీతిమతి చరి సాగాం ప్రమ షధై కాని దేశరూపిణి
61 కాంతామణి చరి అంగాం ప్రమ శుధై శుని రుద్రనందం
62 రిషభప్రియ చరి అంగాం ప్రమ శుధై కైని రుద్రరత్నం
63 లతాంగి చరి అంగాం ప్రమ శుధై కాని రుద్రమూర్తి
64 వాచస్పతి చరి అంగాం ప్రమ చధై కైని రుద్రపతం
65 మేచకళ్యాణి చరి అంగాం ప్రమ చధై కాని రుద్రవతి
66 చిత్రాంబరి చరి అంగాం ప్రమ షధై కాని రుద్రరూపిణి
67 సుచరిత్ర షరి అంగాం ప్రమ శుధై శుని ఆదిత్యనందం
68 జ్యోతిస్వరూపిణి షరి అంగాం ప్రమ శుధై కైని ఆదిత్యరత్నం
69 ధాతువర్ధని షరి అంగాం ప్రమ శుధై కాని ఆదిత్యమూర్తి
70 నాసికాభూషిణి షరి అంగాం ప్రమ చధై కైని ఆదిత్యపతం
71 కోసలం షరి అంగాం ప్రమ చధై కాని ఆదిత్యవతి
72 రసికప్రియ షరి అంగాం ప్రమ షధై కాని ఆదిత్యరూపిణి
మన పాఠకులు విజ్ఞులు. వారి సూచనలను కామెంట్లరూపంలోఆహ్వానిస్తున్నాను.

Thursday, January 2, 2014

108

108 There is a need to revise the melakarta and ThATh system of Indian music. భారతీయ సంగీతం యొక్క మేళకర్త మరియు ఠాఠ్ వ్యవస్థను మార్చవలసిన అవసరం ఉంది.
చర్చనీయాంశాలు: Indian Music, Carnatic Music, శాస్త్రీయ సంగీతం, కర్నాటక సంగీతం, వెంకటమఖి

కర్నాటక సంగీతంలో ప్రస్తుతం ఉన్న 72 మేళకర్తరాగాల పూర్వాంగ చక్ర వర్గీకరణ

72 మేళకర్తలను 12 చక్రాలుగా విభజించారు. ప్రతి చక్రానికి 6. శుధ్ధమధ్యమ చక్రాలు 6. ప్రతిమధ్యమ చక్రాలు 6. పూర్వాంగం అంటే రాగం యొక్క మొదటి భాగం, అనగా స,రి,గ,మ, స్వరాల ఫస్ట్ హాఫ్. ఉత్తరాంగం అంటే రాగం యొక్క రెండవ భాగం. పదనిస' లతో కూడినది.

షడ్జమంగానీ, పంచమంగానీ లోపిస్తే ఆరాగాన్ని మేళకర్తగా గణించకూడదని ఒక సంప్రదాయం. అలాగే 2 రిషభాలు & గాంధారం , లేక ఒకరిషభం 2 గాంధారాలు, లేక 2రిషభాలు 2 గాంధారాలు ఉన్నవాటిని మేళకర్తలుగా అంగీకరించటం లేదు. వీటన్నిటినీ మేళకర్తలుగా మనం అంగీకరించ కలిగితే, మన సంగీతం ఇంకా సమగ్రం, పరిపుష్టం అవుతుందేమో.
రాగాల పేర్లకు, స్వరాల అమరికకు కొంతైనా సంబంధం ఏర్పరచి, రాగాలను పునర్ నామకరణం చేసుకో కలిగితే, కర్నాటక సంగీతాన్ని కొత్తవారు విని ఆనందింటం, నేర్చుకోటం తేలికవుతుంది.

మేళకర్తల పూర్వాంగ వర్గీకరణ.

శుధ్ధ మధ్యమ చక్రాలు



1.ఇందు చక్రం :- స్వరాలు: శుధ్ధరిషభం, శుధ్ధగాంధారం. చతుశృతి రిషభాన్నే శుధ్ధగాంధారం గా భావించి పాడటం, వాయించటం జరుగుతున్నది. కాబట్టి శురి, చరి. రాగాలు: కనకాంగి, రత్నాంగి, గానమూర్తి, వనస్పతి, మానవతి, తానరూపిణి.

2. నేత్ర చక్రం :- స్వరాలు: శురి, సాగా. రాగాలు: సేనాపతి, తోడి, ధేనుక, నాటకప్రియ, కోకిలప్రియ, రూపవతి.

౩. అగ్ని చక్రం :- స్వరాలు: శురి, అంగా. రాగాలు: గాయకప్రియ, వకుళాభరణం, మాయామాళవగౌళ, చక్రవాకం, సూర్యాకాంతం, హాటకాంబరి.

4. వేదచక్రం :- స్వరాలు: చరి, సాగా. రాగాలు: ఝంకారధ్వని, నటభైరవి, కీరవాణి, ఖరహరప్రియ, గౌరీమనోహరి, వరుణప్రియ.

5. బాణచక్రం :- స్వరాలు: చరి, అంగా. రాగాలు: మారరంజని, చారుకేశి, సరసాంగి, హరికాంభోజీ, ధీరశంకరాభరణం, నాగానందిని.

6. ఋతుచక్రం :- స్వరాలు: షట్ శృతి రిషభం, అంతర గాంధారం. సాధారణ గాంధారాన్నే షట్ శృతి రిషభంగా భావిస్తు పాడటం, వాయించటం, జరుగుతుంది. రాగాలు: యాగప్రియ, రాగవర్ధని, గాంగేయభూషణి, వాగధీశ్వరి, శూలిని, చలనాట.

ప్రతిమధ్యమచక్రాలు

7. ఋషిచక్రం :- స్వరాలు:- శుధ్ధరిషభం, శుధ్ధగాంధారం. చతుశృతి రిషభాన్నే శుధ్ధగాంధారం గా భావించి పాడటం, వాయించటం జరుగుతున్నది. కాబట్టి శురి, చరి, ప్రమ. రాగాలు: సాలగం, జలార్ణవం, ఝాలవరాళి, నవనీతం, పావని, రఘుప్రియ.

8. వసుచక్రం :- స్వరాలు: శురి, సాగా, ప్రమ. రాగాలు: గవాంబోధి, భవప్రియ, శుభపంతువరాళి, షడ్విధమార్గిణి, సువర్ణాంగి, దివ్యమణి.

9. బ్రహ్మచక్రం :- స్వరాలు: శురి, అంగా, ప్రమ. రాగాలు: ధవళాంబరి, నామనారాయణి, కామవర్ధని (పంతువరాళి), రామప్రియ, గమనశ్రమ, విశ్వాంబరి.

10. దేశ చక్రం :- స్వరాలు: చరి, సాగా, ప్రమ. రాగాలు: శ్యామలాంగి, షణ్ముఖప్రియ, సింహేంద్రమధ్యమం, హేమవతి, ధర్మావతి, నీతిమతి.

11. రుద్రచక్రం :- స్వరాలు: చరి, అంగా, ప్రమ. రాగాలు: కాంతామణి, రిషభప్రియ, లతాంగి, వాచస్పతి, మేచకల్యాణి, చిత్రాంబరి.

12. ఆదిత్యచక్రం :- స్వరాలు: షట్ శృతి రిషభం, అంతర గాంధారం. సాధారణ గాంధారాన్నే షట్ శృతి రిషభంగా భావిస్తు పాడటం, వాయించటం, జరుగుతుంది., ప్రమ. రాగాలు:- సుచరితం, జ్యోతిస్వరూపిణి, ధాతువర్ధని, నాసికాభూషణి,కోసలం, రసికప్రియ.
ఉత్తరాంగ వర్గీకరణ
72 మేళకర్తల చక్రం సృష్టి కర్త శ్రీ వేంకటమఖి, ఈ 72 మేళకర్తలను ఉత్తరాంగం కోణంనుండి వర్గీకరించనట్లు కనపడదు. లేదా, ఆయన వర్గీకరించినా, కాలగమనంలో వాడకం ఎక్కడో ఆగిపోయి ఉంటుంది.

మేళకర్త రాగాల ఉత్తరాంగ వర్గీకరణ


శ్రీవేంకటమఖి తన చక్రాలలో పదనిస స్వరాలను ఒక ప్యాటర్న్ ప్రకారం వాడారు. వీటిని ఆరు శంఖాలు గా వర్గీకరించవచ్చు. పూర్వాంగాలను చక్రాలుగా వర్గీకరించినపుడు, ఉత్తరాంగాలను శంఖాలుగా వర్గీకరించవచ్చు, అని శంఖాలుగా పేరు పెట్టవచ్చు. ఈవర్గీకరణ వైబీరావు గాడిద చేస్తున్నది. లోపాలుంటే నావే.
1. నంద శంఖం :- ఉత్తరాంగ స్వరాలు: ప, శుధ్ధధైవతం, శుధ్ధనిషాదం, తార షడ్జం. చతుశృతి ధైవతాన్నే శుధ్ధనిషాదంగా భావించ పాడటం జరుగుతుంది. వాద్యకారులు వాయించేది చతుశృతి ధైవతాన్నే, కానీ : 'నీ' అని పిలవాలి. కాబట్టి, ప, శుద, చద, స''.
రాగాలు: కనకాంగి, సేనాపతి, గాయకప్రియ, ఝంకారధ్వని, మారరంజని, యాగప్రియ, సాలగం, గవాంబోధి, ధవళాంబరి, శ్యామలాంగి, కాంతామణి, సుచరితం.

2. రత్నశంఖం :- స్వరాలు: శుధై, కైని. రాగాలు: రత్నాంగి, తోడి, వకుళాభరణం, నటభైరవి, చారుకేశి, రాగవర్ధని, జలార్ణవం, భవప్రియ, నామనారాయణి, షణ్ముఖప్రియ, రిషభప్రియ, జ్యోతిస్వరూపిణి.

౩. మూర్తశంఖం :- స్వరాలు: శుధై, కాని. రాగాలు: గానమూర్తి, ధేనుక, మాయామాళవ గౌళ, కీరవాణి, సరసాంగి, గాంగేయభూషణి, ఝాలవరాళి, శుభపంతువరాళి, కామవర్ధని (పంతువరాళి), సింహేంద్రమధ్యమం, లతాంగి, ధాతువర్ధని.

4. పతశంఖం లేక పతి శంఖం :- స్వరాలు: చధై, కైని. రాగాలు: వనస్పతి, నాటకప్రియ, చక్రవాకం, ఖరహరప్రియ, హరికాంభోజి, వాగధీశ్వరి, నవనీతం, షడ్విధమార్గిణి, రామప్రియ, హేమవతి, నాసికాభూషణి. 5. వత శంఖం లేక వతి శంఖం :- స్వరాలు: చధై, కాని. రాగాలు: మానవతి, కోకిలప్రియ, సూర్యాకాంతం, గౌరీమనోహరి, ధీరశంకరాభరణం, శూలిని, పావని, సువర్ణాంగి, గమనశ్రమ, ధర్మావతి, మేచకల్యాణి, కోసలం.

6. రూపశంఖం లేక రూపిణి శంఖం :- స్వరాలు: కైశికి నిషాదాన్ని షటృతి ధైవతం అనే పేరుతో పాడటం, వాయించటం జరుగుతుంది. కాబట్టి కైని, కాని. రాగాలు: తానరూపిణి, రూపవతి, హాటకాంబరి, వరుణప్రియ, నాగానందిని, చలనాట, రఘుప్రియ, దివ్యమణి, విశ్వాంబరి, నీతిమతి, చిత్రాంబరి, రసికప్రియ.

తాత్కాలిక ముగింపు :- ప్రస్తుతం మనకు రాగం పేరు తెలిసినా, వినికిడి జ్ఞానం లేకపోతే, ఆరాగ లక్షణాలు తెలుసుకోవాలంటే, చాలా పుస్తకాలు వెతుక్కోవాల్సిందే. వినికిడి జ్ఞానం బాగా ఉన్నవారు మేళకర్తరాగాలను, జనంలో నలుగుతున్న రాగాలను బాగా గుర్తు పట్తారు. కానీ, అరుదైన రాగాల విషయంలో, కొంత ఆలస్యం కావచ్చు. మేళకర్తేతర రాగాలకు కూడ పేరులో ఏదైనాప్రణాలిక ఇమిడి ఉంటే, రాగం పేరును బట్టి స్వరాలను ఊహించటం సాధ్యమవుతుంది. ప్రస్తుతం కొన్ని రాగాల పేర్లవెనుక, చరిత్ర, భూగోళం వంటివి ఉన్నా ఎక్కువరాగాలకు ఆపేర్లు ఎందుకు పెట్టారో వివరించుకోటం కష్టంగానే ఉన్నది.

From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |