These days the path has become very slippery for writers and bloggers, to write on anything. The Writers/ Bloggers can never be able to know what is going to hurt, and what is not going to hurt any individual Reader, or Group of Readers, or the Government or the Ruling Party. There will be trols saying "Why you have done written such and such thing", and "why you have not written about such and such things". Anybody can troll; Pseudo Hindutva groups, Pseudo Marxist Groups, Pseudo Secularist Groups, etc. etc. Hence, I request my Readers to bear with me, about whatever I write. I have no ill-will against anybody. I have no agenda. In the above picture, Readers can see three poems of 15th/16th Century CE, Telugu Poet Vemana. Recently, his Birth Anniversary went by. But, the Andhra Pradesh Government did not bother about it. There is a News Report in Andhra Jyothi Print Edition that Karnataka Government has commemorated his Birth Anniversary.
The above picture is a screenshot of three Verses of Vemana. The screenshot is from a book containing about 275 verses of Vemana (Vemana wrote / spoke about 5,500 in Telugu Language, which are available as a Scanned pdf file on internet FREELY.). CP Brown (18th Century CE) translated about 2,500 verses as far as my knowledge goes. In the 5,500 Telugu Verses book, there is no English Translation. In the 2,500 Verses English Translation of CP Brown, Telugu verses have not been printed. Only "gists" are printed. In the 275 Verses book, we can see both the Telugu Verses and the English Translations of Late CP Brown. All the boks are available on Internet free of cost. They are al in Public Domain, that means anybody can translate, write commentaries, publish etc. etc, without much worry about copyright violations.
ybrao a donkey's observations, about the above three verses
In the translations of all the three Verses Brown was very gentle. He took only main gist, without going into details. I shall try to cover some words Vemana used in the first Verse 270: Last line: 'iruku yOni cUsi parama yOgamu mAnunu'. Telugu phrase 'iruku yOni' means narrow vulva/vagina. Even a very great scholar, when he sees a narrow vulva/vagina can stop his basic goal of Union with Supreme Power. As an Atheist, I can call this Union as Self-realisation (Understanding of 'Who am I' ). A similar question, the answer to which Buddha had explored.
Verse 271: Brown has not touched the word 'tirupatula'. The word 'Tirupati' refers to India's richest Pilgrimage Temple, "Tirumala Tirupati Devasthanams TTD". Tirumala Venkateswara Temple is the top of a Mountain Range of Seven Hills. The City at the foothill is Tirupati City. Renigunta is its nearest International Airport. This Temple is visited almost by every Indian from the President /PM/Home Minister/CJI of India to the mendicant /cooly at the bottom. The Poet Vemana used a plural 'tirupatula'. It suggests that Vemana used it as a Common Noun for all places of pilgrimage in India. The Former Governor of United Andhra Pradesh used to visit Tirumala at least once a month. It has become a practice for most Supreme Court /High Court Judges to visit Tirumala as a first duty after they assume charge as Judges.
What did Vemana say: Fools roam holy places imagining that deity is not to be found where they dwell. They merely exercise their limbs. ybrao-a-donkey: Now, only poor people exercise their limbs standing in queues.
Vemana: Fools squander their money. ybrao-a-donkey: Poor persons may drop their offerings in Donation Box. Rich persons too drop gold and moneys into Donation Box, but that is a bargain with the Deity. The bargain may be a percentage of what they get out of their blood sucking businesses such as blackmarketing, bootlegging, smuggling, politicking.
TODAY'S highlights:
■29 గ్రామాల రాజధాని రైతులపై జగన్ రాక్షస పాలన దారుణాలు ♞:
- లాఠీలకు మేకులు గుచ్చి పోలీసులు రైతులపై దాడి చేయటం అమానుషం.
- మహిళలు, పిల్లలు అని చూడకుండా, పోలీసులు మహిళలపై పిల్లలకు దాడులు చేయటం ఎంతవరకు సమంజసం?
- తను నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతూ పాదయాత్రలు చేసినపుడు మహిళలను నెత్తిపై ముద్దు పెట్టుకోటం వాళ్లకు రకరకాల వాగ్దానాలు చేసిన విషయాన్ని జగన్ గారు మరువ కూడదు.
- ఆరోజు ముద్దు పెట్టారు, ఇపుడు ముద్ద పెట్టలేరా? అని మహిళలు అడుగుతున్నారు.
- బాధిత రైతులు, మహిళలు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పటానికి జగన్ ఒక పాదయాత్ర చేసి రైతులకు, మహిళలకు, సమస్యను వివరించి, వారికి నచ్చచెప్పనవసరం లేదా? వారితో మాట మాత్రమైనా మాట్లాడాల్సిన బాధ్యత జగన్ గారికి లేదా?
- ముప్పయి ఎకరాలు రాజధానికి కావాలని చెప్పిని మనిషివి నీవే అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
- చట్టమంటే గౌరవం లేదు? ఏం మనిషి వయ్యా నీవు అని రైతులు శాంతి యుతంగా అడుగుతున్నారు.
- మహిళలపై పోలీసులు చేస్తున్న హింసపై హైకోర్టు సు మోటూగా విచారణ చేస్తున్నది. ఆ సమయంలో హైకోర్టు న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పలేక అడ్వకేట్ జనరల్ నీళ్ళు నమిలాడు. కనీసం, హైకోర్టు విచారణ సమయంలో చేసిన అబ్సర్వేషన్ల విషయంలో అయినా ప్రభుత్వం సంయమనాన్ని పాటించి ఉండాల్సింది.
- కానీ ప్రభుత్వం సంయమనాన్ని చూపక పోగా, కోర్టు విచారణ జరుగుతున్నప్పటికి ఆందోళన చేస్తున్న రైతులకు, మహిళలకు మంచినీళ్ళు, ఆహారం కూడ అందకుండా చేయటానికి వాహనాలను పోలీసులు అడ్డుకున్నారని వార్తలు వచ్చాయి.
- ఇపుడు ప్రజలు హైకోర్టును న్యాయం కోసం ఆశ్రయించినా అశ్రయించక పోయినా, హైకోర్టు 20 వ తేదీనాడు పోలీసుల దారుణాలను కూడ సుమోటూ గా విచారణకు తీసుకుంటుందని ఆశించటం తప్పు కాదు.
- ఈసందర్భంగా మరొక విషయాన్ని ఎత్తి చూపక తప్పదు. శ్రీ జగన్ గారిని ముఖ్యమంత్రిగా చేసినందుకు కొద్దిమంది వోటర్లు తమను తాము చెప్పుతో కొట్టుకోటం బహుశా ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త పరిణామమేమో. గతంలో శ్రీచంద్రబాబును ముఖ్యమంత్రి గా చేసినందుకు కూడ వోటర్లు పశ్చాత్తాప పడి ఉంటారు. కాకపోతే తమను తాము చెప్పుతో కొట్టుకునే స్థితికి వోటర్లు చేరలేదు.
- ఆంగ్లంలో ఒక సామెత ఉంది. పీపుల్ గెట్ దీ గవర్నమెంట్ దే డిజర్వ్. అంటే, ప్రజలు తాము ఎలాటి ప్రభుత్వాలకు అర్హులో, అలాటి ప్రభుత్వాలనే పొందుతారు. శ్రీ చంద్రబాబు నాయుడు, శ్రీ జగన్మోహన్ రెడ్డి లాంటి బూర్జువా నేతలను , వారిని ముఖ్యమంత్రులుగా ఎన్నుకునే బానిసలను శాసన సభ్యులుగా ఎన్నుకోటం ప్రజల ఘోరమైన తప్పుదం. రోటిలో తలకాయ పెట్టిన వాళ్ళు రోకలి పోటుకి భయపడకూడదు. చచ్చినట్లు నెత్తిమీద కొట్టించుకోవాల్సిందే.
- ఇంక నాలుగు సంవత్సరాల వరకు ఈ రోకలి పోట్లు తప్పదు.
- సంస్కృతంలో ఒక లోకోక్తి ఉంది. పృథివ్యాం త్రిణీ రత్నాని : జలం, అన్నం, సుభాషితం. మూఢై పాషాణ ఖండేషు రత్నసంఙ్ఞా ప్రదీయతే. తెలుగు అర్ధం : ఈ భూమి మీద రత్నాలు మూడే : మొదటిది నీళ్ళు. రెండవది అన్నం. మూడవది సుబాషితం. మూఢులు రాతి ముక్కలను రత్నాలనుకోటం జరుగుతుంది.
- మూఢులు పాషాణ ఖండాల కోసం తన్నుకోటం జరుగుతుంది. శ్రీచంద్రబాబు నాయుడు అమరావతి భూములతో వ్యాపారం చేసుకోటానికి ప్రయత్నించి కొంతమేరకు కృతకృత్యుడయ్యాడు. శ్రీ జగన్ మోహన్ రెడ్డి, విశాఖ భూములతో వ్యాపారం చేసుకోటానికి ఉబలాటపడుతున్నాడు.
- చంద్రబాబు ఇచ్చిన తాయిలాలకోసం గతంలో ఆశపడ్డ సగం వోటర్లు ఆయన పార్టీకి వోటు వేసి ఒక నియంతను ఐదు సంవత్సరాలు భరించారు. మిగిలిన సగం జనం కూడ శ్రీనాయుడు గారిని భరించాల్సి వచ్చింది. ఇపుడు జగన్ గారిచ్చే నవరత్నాలుగా చెప్పబడే రాతిముక్కల కోసం ఆశపడి మిగిలిన సగం వోటర్లు ఆయనను సింహాసనం ఎక్కించారు. ఇపుడు మిగిలిన సగం అనగా టీడీపీ సమర్ధకులు జగన్ ను భరించాల్సి ఉంటంది.
- వోటర్లు తెలివి తక్కువ వాళ్ళా అంటే, తాము ఎంతో తెలివిగలవాళ్ళమని నమ్మే తెలివి తక్కువ మానవులు.
TODAY'S untrivia:
■ప్రజలు సామ్యవాదాన్ని కోరుకోకుండా చిన్నచిన్న తాయిలాల కోసం ఆశపడి వోట్లు వేసినపుడు ప్రజాస్వామ్యంలో పరోక్షంగా, ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన నేతలు నియంతలుగా మారి ప్రజలను హింసించటం మామూలే. ♞:
- ప్రతి చర్యకూ ఒక ఫలితం ఉంటుంది. ఒక ప్రతి చర్య ఉంటుంది. రాక్షసులను, బానిసలను నేతలుగా ఎన్నుకంటే, వారు తమ రాక్షసత్వాన్ని బానిసత్వాలను వదులు కోరు కదా. కాబట్టి ముందు వెనుకలు చూసుకోకుండా, అభ్యర్ధుల గత చరిత్రలను చూసుకోకుండా వోట్లు వేస్తే ఫలితాలను అనుభవించక తప్పదు. భారతీయులు గొప్ప కర్మ విశ్వాసులు. భారతీయ పురాణాల ప్రకారం, జనం గత జన్మలలో పోగు చేసుకున్న కర్మలను (వీటినే సంచిత కర్మలు అంటారు) ఏదో ఒక జన్మలో అనుభవించక తప్పదు. ఆ సంచిత కర్మలలో పక్వమైన వాటిని (వీటినే ప్రారబ్ధ కర్మలు అంటారు) బహుశా ఈ జన్మలోనే అనుభవించక తప్పదు. ఈజన్మలో చేసుకున్న పనులు, చర్యలు (వీటికే ఆగామి కర్మలు అని పేరు), పక్వమయ్యే మేరకు ఈజన్మలోనే అనుభవించాల్సి రావచ్చు. గత జన్మలు ఉన్నట్లు రుజువులు లేవు కాబట్టి మనం సంచిత కర్మలను, ప్రారబ్ధ కర్మలను నమ్మ నవసరం లేదు.
- ఇంక ఆగామి కర్మల విషయానికి వస్తే, ప్రతి ఆగామి కర్మకూ , జనం ఈ జన్మలోనే ఫలితాలు అనుభవిస్తున్నట్లుగా రుజువులు లేవు. ఆగామి కర్మలు అన్నీ పక్వం కావు అనేదానికి రుజువులు లేవు. తప్పులు చేసే వాళ్ళు తమ తప్పులకు ఫలితాలను కొన్నిటిని మాత్రమే తక్షణమే కానీ, అనతి కాలంలో కానీ, మరణం ముందర ఏదో ఒక సమయంలో కానీ అనుభవించటం జరుగవచ్చు. అనుభవించకపోటం కూడ జరగ వచ్చు. అవినీతితో లక్షకోట్లో వెయ్యికోట్లో వందకోట్లో పోగేసి కొడుకులకు కూతుళ్ళకు మనమళ్ళకు మనమరాళ్ళకు ఇచ్చి నిర్యాణం పొందే రాజకీయనాయకుడు తన కర్మలకు ఈజన్మలోనే శిక్ష పొందలేదు అనటానికి వేరే రుజువు అక్కర లేదు.
- అయితే దుష్ట నేతలను ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకునే జనం 'దుష్టులను ఎన్నుకోటం అనే తప్పుకు శిక్షను' ఎప్పుడు అనుభవిస్తారు? చాలా సార్లు ఆతరువాతి ఐదు సంవత్సరాలలో అనుభవిస్తారా? కొన్నిసార్లు ఇది జరుగు తున్నది. కించిత్తు నల్లి కుట్టిన మంచము నకు పెట్లు వచ్చు గదరా సుమతీ అని సుమతీ శతకకారుడు అన్నట్లుగా, దుష్ట నేతలకు వోటు వేయని మిగతా ప్రజలకు కూడ శిక్షలు పడుతున్నాయి కదా. ఉదా : నోట్ బందీ. జీ ఎస్ టీ. మూడు రాజధానులను జనం నెత్తిపై రుద్దటం.
- దుష్టులను పాలకులుగా ఎన్నుకున్నాక, ఇంక ఐదు సంవత్సరాలు వేచి ఉండటం తప్ప వేరే మార్గం ఉండదా?
- జవాబు : మన దేశంలో ఉన్న పార్లమెంటరీ విధానంలో, ముఖ్యమంత్రులు శాసనసభ్యుల నియంత్రణలో, ప్రధాన మంత్రులు ఎం.పీ. ల నియంత్రణలో ఉండాలి. నిర్ణయాలను అతి ప్రధానమైనవి అంటే మొదటి శ్రేణివి అయితే చట్టసభలు, రెండవ శ్రేణివి అయితే మంత్రి వర్గాలు, మూడవ శ్రేణివి అయితే ముఖ్య / ప్రధాన మంత్రులు, నాలుగవ శ్రేణివి అయితే సంబంధిత మంత్రులు, ఐదవ శ్రేణివి అయితే సంబంధిత శాఖాధిపతి అధికారులు తీసుకోవాలి. ఆరవ శ్రేణినుండి క్రింద ఎన్ని శ్రేణుల నిర్ణయాంశాలు ఉంటే , అన్ని శ్రేణుల అధికారులు / ఉద్యోగులు ఉండి, తమకు ఇవ్వబడిన లిఖిత పూర్వక అధికారాలు, బాధ్యతలను అనుసరించి వివిధ స్థాయిలలో నిర్ణయాలు తీసుకోవాలి. కానీ నేడు ఈవిధంగా జరగటం లేదు.
- మంత్రులు, శాసన సభ్యులు, ఎమ్.పీలు, ఉన్నతాధికారులు, వివిధ శ్రేణుల అధికారులు / ఉద్యోగులు అందరూ ముఖ్యమంత్రుల, ప్రధాన మంత్రుల చేతిలో కీలు బొమ్మలుగా మారారు. అందరూ డూడూ బసవన్నలే. బాధాకరమైన విషయం ఏమిటంటే వాళ్ళు కనీసం తమ డిసెంట్ (అనంగీకారాన్ని) వ్యక్తం చేయలేని స్థితికి చేరుకున్నారు. తాము ముఖ్యమంత్రులు / ప్రధానమంత్రులు తీసుకునే నిర్ణయాల విషయంలో తమ చట్టప్రకారమైన అనంగీకారం లేక చట్టప్రకారమైనా భేదాభిప్రాయం వ్యక్తం చేసినా కూడ ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు మొండి పట్టు పట్టితే, కొన్ని సార్లు వారి నిర్ణయాన్ని అమలు చేయక తప్పక పోవచ్చు. అయితే తమ భిన్నాభిప్రాయం నమోదు చేయబడి రికార్డెడ్ గా ఉంటుంది కాబట్టి, తన కర్తవ్యాన్ని తాను పూర్తి చేసినట్లు అవుతుంది.
- ముఖ్యమంత్రుల, ప్రధాన మంత్రుల ఈ నియంతృత్వ పోకడలను తగ్గించటానికి మార్గాలు ఉండవా?
- ఉంటాయి. ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను, మంత్రులను, శాసన సభ్యులు, ఎంపీలు రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నుకోటం. ఆయా మంత్రుల శాఖలు కూడ పోటీ చేసే సమయంలోనే నిర్ణయింపబడాలి.
- మంత్రులను తీసి వేయటం, వారి శాఖలను మార్చటం కూడ శాసన సభ్యుల / ఎంపీల రహస్య బ్యాలెట్ ద్వారానే జరగాలి.
- ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు తమ మంత్రివర్గ సభ్యులు సమస్యాత్మకంగా మారారనుకున్నప్పుడు, వారిని తీసివేయటానికి గానీ, వారి శాఖలను మార్చటానికి గానీ, శాసన సభ్యుల / ఎంపీల రహస్య బ్యాలెట్ లనే వాడుకోవాలి తప్ప తామే తీసేయకూడదు.
- చట్ట సభలను రద్దు చేయటానికి గవర్నర్ కి / రాష్ట్రపతికి సిఫార్సు చేసే అధికారం, మధ్యంతర ఎన్నికలకు వెళ్ళే అధికారం, ముఖ్యమంత్రులకి, ప్రధానమంత్రులకి, మంత్రి వర్గాలకు ఉండకూడదు. ఎందుకంటే ఎన్నికలు జరిగిన ప్రతిసారీ శాసన సభ్యులకి ఎంపీలకు కోట్లు ఖర్చు అవుతాయి. ఈ ఖర్చుకి భయపడే, శాసనసభ్యులు, ఎంపీలు ముఖ్యమంత్రులకు, ప్రధానమంత్రులకు భయపడుతున్నారు. శాసన సభ్యులను, ఎంపీలను ఎన్నుకున్నది ప్రజలు. వారిని అర్ధాంతరంగా తీసివేయటం కోసం చట్టసభలను రద్దు చేసే అధికారం ప్రజలకే ఉండాలి కానీ ముఖ్యమంత్లులకు, ప్రధానమంత్రులకు, స్పీకర్లకు ఉండకూడదు.
- శాసన సభ్యులు, ఎంపీలు అవినీతితో కానీ, అనైతికంగా గానీ అసమర్ధంగా గానీ వ్యవహరిస్తున్నప్పుడు, సాక్ష్యాధారాలద్వారా కోర్టులను ఆశ్రయించి న్యాయం పొందగలిగే అవకాశం ప్రజలకు ఉండాలి.
MULTIPLE CHOICE QUESTIONS TEST No.
Here is a 10 Multiple Choice Question Test on your favorite subject. Some Qs are actual Examination Questions, ABRIDGED & EDITED for brevity, and to facilitate easier comprehension. Actual Exam. Qs were lengthy and circumlocutive. Qs can be answered online, and score can be checked by clicking ~showprogress~ box at the end of any Q. There are minus marks of 0.25 (quarter mark) for each wrong answer. If any Qs are left out, there will be no change in score. Answers for each Q can also be checked by moving your mouse on the word `mouse` at the end of each Q. You can try and retry any number of times.
TODAY'S BHARTRUHARI--Sringara Satakam (100 verses of Love & Lust):
■sringara SATAKAM OF BHARTRUHARI: LOOKS OF DAMSELS, description ♞:♛PraNaya madhurAha, prEmOdgAra rasASrayatAm gatAha
PhaNiti madhura mugdhaprAyaha prakaSita sammadAha,
Prakriti subhagA visrambArdhAha smarOdaya dAyinO,
Rahasi kimasi svairAlApa haranti mrigIdriSAm.♝
♛The poet describes of damsels' looks and laments that they rob the entire treasures of lovers. The description: 1. Eyes resembling those of deer. 2. Succulent, sweet love-filled words. 3. Words promoting mutual love. 4. Soaked with ecstasy and bliss. 5. Encouraging the Cupid. 6. Passion-promoting whishpers.♝
COMMENT
Won't we get a feeling of being robbed when we see the sweet face of Drew Barrimore in the film "Cinderella Ever After"?
TODAY'S ENGLISH GRAMMAR: :
■ENGLISH grammar: ADJECTIVES, DEGREES OF COMPARISON, Formation of Comparative and Superlative ♞:♛When the Positive ends in ~e, only ~r and ~st are added.♝
Brave | braver | bravest |
Fine | finer | finest |
White | whiter | whitest |
Large | larger | largest |
Able | abler | ablest |
Noble | nobler | noblest |
Wise | wiser | wisest |
♛DEGREES OF COMPARISON for words ending in ~y: ♝
♛When the Positive ends in ~y, preceded by a consonant, the ~y is changed into i before adding ~er and ~est.♝
Happy | happier | happiest |
Easy | easier | easiest |
Heavy | heavier | heaviest |
Merry | merrier | merriest |
Wealthy | wealthier | wealthiest |
♛When the Positive is a word of one syllable and ends in a single consonant, preceded by a short vowel, this consonant is doubled before adding er and est.♝
Red | redder | reddest |
Big | bigger | biggest |
Hot | hotter | hottest |
Thin | thinner | thinnest |
Sad | sadder | saddest |
Fat | fatter | fattest |
Go to top
TODAY'S EPISODE FROM VYASA MAHABHARATA ENGL. TRANSL.: :
■VYASA MAHABHARATA TRANSLATED BY Ganguli, BOOK3, BOOK OF FOREST/m03203.♞:♛The Mahabharata, Book 3: Vana Parva: Markandeya-Samasya Parva. This part is introduction to the Story of Kausika, a Brahmin getting advice from a butcher DharmavyAdha.♝
♛Vaisampayana said, "O you foremost of the Bharata race, king Yudhisthira then asked the illustrious Markandeya a difficult question about morality, saying, 'I desire to hear, O holy one, about the high and excellent virtue of women.♝
♛ I desire to hear from thee, O Brahmana, discourse about the subtle truths of morality.♝
♛ O regenerate Rishi, O best of men, the Sun, the Moon, the Wind, the Earth, the Fire, the father, the mother, the preceptor—these and other objects ordained by the gods, appear to us as Deities embodied! All these that are reverend ones are worthy of our best regard.♝
♛ So also is the woman who adoreth one lord.♝
♛ The worship that chaste wives offer unto their husbands appeareth to me to be fraught with great difficulty.♝
♛ O adorable one, it behoveth you to discourse to us of the high and excellent virtue of chaste wives—of wives who restraining all their senses and keeping their hearts under complete control regard their husbands as veritable gods.♝
♛ O holy and adorable one, all this appears to me to be exceedingly difficult of accomplishment.♝
♛ O regenerate one, the worship that sons offer to their mothers and fathers and that wives offer to their husbands, both seem to me to be highly difficult.♝
♛ I do not behold anything that is more difficult than the severe virtue of chaste women.♝
♛ O Brahmana, the duties that women of good behaviour discharge with care and the conduct that is pursued by good sons towards their fathers and mothers appear to me to be most difficult of performance.♝
♛ Those women that are each devoted to but one lord, they that always speak the truth, they that undergo a period of gestation for full ten months— there is nothing, O Brahmana, that is more difficult than that is done by these.♝
♛ O worshipful one, women bring forth their offspring with great hazard to themselves and great pain and rear their children, O bull among Brahmanas, with great affection! Those persons also who being always engaged in acts of cruelty and there by incurring general hatred, succeed yet in doing their duties accomplish what, in my opinion, is exceedingly difficult.♝
♛ O regenerate one, tell me the truths of the duties of the Kshatriya order. It is difficult, O twice-born one, for those high-souled ones to acquire virtue who by the duties of their order are obliged to do what is cruel.♝
♛ O holy one, you are capable of answering all questions; I desire to hear thee discourse on all this.♝
♛ O you foremost of Bhrigu's race, I desire to listen to all this, waiting respectfully on thee, O you of excellent vows!' ♝
♛"Markandeya said, 'O you foremost of the Bharata race, I will discourse to you on all this truly, however difficult of answer your question may be.♝
♛ Listen to me, therefore, as I speak unto thee.♝
♛ Some regard the mother as superior and some the father.♝
♛ The mother, however, that bringeth forth and some the father.♝
♛ The mother, however, that brings forth and rears up offspring what is more difficult.♝
♛ Fathers also, by ascetic penances by worship of the gods, by adorations addressed to them, by bearing cold and heat, by incantations and other means desire to have children.♝
I undertake English, Hindi, Telugu language Translations. My labor charges: Ind. Rs. 110 per input page. E-mail input files to y b h a s k at g m a i l .com. No need to phone. Some of the documents which I have translated earlier: Sale Deeds, Public Copies of Sale Deeds, Sale Agreements, Lease Agreements, Mortgage Deeds, Land Records such as pahani-chowfasla, 10-1Adangal, Legal Notices, Replies to Legal Notices, Court Decrees, Police FIRs, Inquest Reports, Market Brochures, Employee Standing Orders, Letters to Govt. Departments, Letters received from Govt. Departments, Birth Certificates, Death Certificates, Marks Lists, Ration Cards, Ration Card Name deletion Certificates, Adoption Agreements, Divorce Agreements etc. etc.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.