This is in continuation of my blog post No. 1042 Click here if you wish to go to http://problemsoftelugus.blogspot.com/search/label/1042 . In my blog post No. 587 dated 19th Oct. 2015, I have written about the need to appoint an Independent Judicial Commission to take care of all the problems of our Judicial System, particularly about the issues relating to appointment of Judges to Higher Judiciary, and also to initiate inquiries about Judges against whom there are Complaints. Click here to go to post No. 587 at this blog. మీ టూ ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా కొంత మేరకు కలకలం రేపటం విజ్ఞులైన పాఠకులకు తెలుసు. దీని అలలు, కెరటాలు, భారత తీరానికి తాకి కొందరు సెలబ్రిటీల, ముఖ్యంగా సినీ రంగ ప్రముఖుల లైంగిక భాగవతాలను బయటకు తీసుకు వచ్చింది. ఈ బయటకు వచ్చిన భాగవతాలు ఎన్నో ఏళ్ళ క్రితం జరిగినవి కావటంతో వాటిని బయటకు వెళ్ళపోసుకున్న మహిళలు వాటిని చట్టబద్ధంగా నిరూపించ లేని స్థితిలో ఉన్నారు. పైగా, ఆ మహిళలను వాడుకుని వదిలేసిన పురుషపుంగవులలో కొందరు, లాయర్ల ఫీజులను భరించ కలిగిన వారు ఆరోపణలను చేసిన మహిళల పైన పరువు నష్టం దావాలను వేయగా, ఆ మహిళలు కోర్టు చుట్టూ తిరగాల్సి రావచ్చు. అఫ్ కోర్సు, దావా వేసిన ప్రముఖుడు కూడ కోర్టు చుట్టూ తిరుగుతాడనుకోండి. కొన్ని సార్లు ప్రముఖులకన్నా, మహిళల కన్నా, లాయర్లే కోర్టుల చుట్టూ తిరిగి వాయిదాలను కోరుతూ కాలక్షేపం చేస్తారనుకోండి. అయితే కోర్టుల చుట్టూ తిరగటం న్యాయవాదులకు వృత్తి ధర్మం కావటం వల్లా, మరియు ప్రతి వాయిదాకూ పార్టీల వద్ద ఎంతో కొంత రాబట్టుకోవచ్చు కాబట్టి వారు కూడ అనివార్యమైన హాబీగా వాయిదాలను కోరుతూ ఉండ వచ్చు.
గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై కూడ లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. సాధారణంగా లైంగిక ఆరోపణలు చేసేవారు ఆరంగానికి చెందిన వారే అయి ఉండటం జరుగుతుంది కాబట్టి ఉచ్చతర న్యాయస్థానం పై ఆరోపణలు చేసిన వారు కూడ న్యాయరంగానికి చెందిన వారు కావటంలో ఆశ్చర్యం లేదు. గతంలో వచ్చిన ఆరోపణలపై, ఆనాటి సీజేఐలు అంతరంగిక విచారణను చేపట్టారని వార్తలు వచ్చాయి. ఏది ఏమైనా ఆ ఆరోపణలు కాలగర్భంలో కలిసిపోయినట్లు కనిపిస్తుంది.
ఇపుడు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి పైనే లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈకారణంగా 2019 శ్రీసుకోప్రన్యామూ గారు కొంత మనో వేదనకు గురిఅయినట్లుగా కనిపిస్తుంది. అట్టి మనోవేదన న్యాయమే. ఎందుకంటే, ఆయన పదవీకాలం ఇంకా ఏడు నెలలు మాత్రమే మిగిలి ఉంది. ఆయన తాను అవినీతికి పాల్పడని, ఆస్తులను పోగు చేసుకోని నిప్పులాంటి మనిషినని చెప్తున్నారు. ఈ ఏడు నెలలో ఆయన ఎన్నో జాతీయ ప్రాముఖ్యత ఉన్న కేసులను విచారించాల్సి ఉంది. ఈ ఆరోపణలు చేసిన నారీమణి తన ఆరోపణను ఆ రోజో లేక స్వల్పకాలంలోనో చేసి ఉంటే ఒకలాగా ఉండేది. లేదా, ఇంకో ఏడు నెలలు ఆగి ఉంటే ఆయన విశ్రాంత న్యాయమూర్తి అయేవాడు. అపుడు ఆరోపణలు చేసినా, ఒక వేళ ఆయనపై ఆరోపణకు ప్రాథమిక ఆధారాలు ఉండి ఉంటే విచారణ జరిపించటం తేలిక అయ్యేది. ఏది ఏమైనా ఇపుడు సుప్రీం కోర్టులో ఒక బెంచి ఈవిషయాన్ని పరిశీలిస్తున్నది కాబట్టి 2019 శ్రీసుకోప్రన్యామూ గారికి, ఆమెకు కూడ ఉభయతారకమైన న్యాయం జరగబోతుందని ఆశిద్దాము.
I undertake English, Hindi, Telugu language Translations. My labor charges: Ind. Rs. 110 per input page. E-mail input files to y b h a s k at g m a i l .com. No need to phone. Some of the documents which I have translated earlier: Sale Deeds, Public Copies of Sale Deeds, Sale Agreements, Lease Agreements, Mortgage Deeds, Land Records such as pahani-chowfasla, 10-1Adangal, Legal Notices, Replies to Legal Notices, Court Decrees, Police FIRs, Inquest Reports, Market Brochures, Employee Standing Orders, Letters to Govt. Departments, Letters received from Govt. Departments, Birth Certificates, Death Certificates, Marks Lists, Ration Cards, Ration Card Name deletion Certificates, Adoption Agreements, Divorce Agreements etc. etc.
MULTIPLE CHOICE QUESTIONS TEST No. 9421424
Here is a 10 Multiple Choice Question Test on your favorite subject. Some Qs are actual Examination Questions, ABRIDGED & EDITED for brevity, and to facilitate easier comprehension. Actual Exam. Qs were lengthy and circumlocutive. Qs can be answered online, and score can be checked by clicking ~showprogress~ box at the end of any Q. There are minus marks of 0.25 (quarter mark) for each wrong answer. If any Qs are left out, there will be no change in score. Answers for each Q can also be checked by moving your mouse on the word `mouse` at the end of each Q. You can try and retry any number of times.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.