నేటి తరంలో చాల మందికి భగత్ సింగుని గురించి గానీ, చంద్రశేఖర్ ఆజాద్ ని గురించి గానీ, బసవరాజ్ రాజ్ గురు గురించి గానీ, జతీన్ పాల్ గురించి గానీ, రాస్ బిహారీ బోస్ గురించి గానీ తెలీదు. ఇరవయినాలుగు గంటలూ పవన్ కల్యాణ్ జపమో, సమంత జపమో, మహేష్ బాబు జపమో, రామ్ చరణ్ జపమో తెలుసు. షపీద్ భగత్ సింగ్ ను ఉరితీయక ముందు ఆతడు ఉరి శిక్షకు ఎదురు చూస్తూ రెండు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఆసమయంలో అతడు కీ.శే. లాలా లజపతిరాయ్ గారు ప్రచురించిన పత్రికలో వ్యాసాలు వ్రాయటం జరిగింది. దానిలో వై అ యామ్ యాన్ ఎథీయిస్ట్ (నేను నాస్తికుడను ఎందుకు?) ఒకటి. ఆనాటి భగత్ సింగ్ వ్యాసాల గురించి, జవహర్ లాల్ నెహ్రూ, సుబాస్ చంద్రబోస్ మొ. వారి గురించి భగత్ సింగ్ అభిప్రాయం గురించి, దక్కన్ క్రానికల్ ప్రింట్ ఎడిషన్ దినపత్రికలో , ఏసియన్ ఏజ్ డాట్ కామ్ లో ఒక వ్యాసం వచ్చింది. తేదీ ౨౦.౦౩.౨౦౧౯. రచయిత ప్రవీణ్ దావర్. నాకు దక్కన్ క్రానికల్ లింకు దొరకలేదు. పాఠకుల సౌకర్యార్ధం ఏసియన్ ఏజ్ డామ్ వారి లింకును ఇస్తున్నాను. Click here to go to http://www.asianage.com/india/all-india/200319/a-true-revolutionary-what-lay-behind-the-political-philosophy-of-bhagat-singh.html. పాఠకులను ఈ వ్యాసాన్ని, కొంత కష్టపడి తప్పక చదవాల్సింది గా ప్రార్ధిస్తున్నాను.
I undertake English, Hindi, Telugu language Translations. My labor charges: Ind. Rs. 110 per input page. E-mail input files to ybhask at g m a i l dot com. No need to phone.
MULTIPLE CHOICE QUESTIONS TEST No. hrece24815
Here is a 10 Multiple Choice Question Test in yr favorite subject. Some actual examination questions have been abridged/modified for brevity.
These questions can be answered online, and score can be checked by clicking `getscore` button at the top of the questions or at the bottom of the questions. There are minus marks of 0.25 mark for each wrong answer. If any questions are left out, there will be no change in score. Answers for each question can also be checked by moving your mouse on the word `mouse` at the end of each question. You can try and retry any number of times.
You will get your scoresheet here
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.