315 కుక్క తన తోకను ఊపాలా , లేక , తోక కుక్కను ఊపాలా?
३१५ क्या कुत्ता अपने पूंछ को हिलाता है, या पूंछ कुत्ते को हिलाता है?
चर्चांंश, Topics for discussion, చర్చనీయాంశాలు: 315, లోక్ సభ, శాసనసభ,చంద్రబాబు నాయుడు, నరేంద్రమోడీ, బిజెపి,టిడిపి
లోక్ సభలో ఎంపీల పనితీరును, ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోడీగారు స్వయంగా ను, శాసనసభలో ఎం.ఎల్.ఏ.ల పని తీరును, శ్రీ చంద్రబాబు నాయుడు గారు స్వయంగానూ పరిశీలిస్తున్నారు అనే వార్త సమ్మోదకరం కాదు.
हिन्दी संग्रह: लोक सभा में संसदों के काम करने के तरीखे को प्रधान मंत्री श्री नरेंद्र मोडी, और आंध्र प्रदेश् शासन सभा में एम्. एल्. ए. सभ्य काम करने को तरीखे को मुख्यमंत्री श्री चंद्रबाबु नायुडु स्वयं पर्यवेक्षण कर रहे हैं -- मीडीया में देखा हुआ यह समाचार सम्मोदकर नहीं है।
English gist: The news that Prime Minister Narendra Modi is personally looking into (inspect?) the performance, and attendance of BJP MPs is not delightful in any way. In the same way, the news that Mr. Chandra Babu Naidu, the Chief Minister of Andhra Pradesh is arranging for quarerly surveys of the performance of M.L.As, is not greatly pleasing or entertaining.
Chandra Babu Naidu went one step forward,and started grading ministers as A, B, C etc. చంద్రబాబునాయుడు ఒక అడుగు ముందుకేసి, మంత్రులను ఎ,బి,సి గ్రేడ్ లు గా వర్గీకరించటం, మెచ్చుకోటం (ఆపోజిట్ కూడ ఉంటుందేమో) మొదలు పెట్టారుట. मीडिया के अनुसार, चंद्र बाबु नायुडु एक कदम आगे जा कर, अपने मंत्रियों को ऎ, बी, सी वर्गीकरण शुरु किया।
नरेंद्र मोदी महोदय, अपने मंत्रियों को ए,बी,सी, वर्गीकरण करना कब शुरू करते? Mr. Narendra Modi, when will he start classifying his Ministers as A,B,C? శ్రీ నరేంద్రమోడీ మహోదయులు, తన మంత్రులను వర్గీకరించటం ఎపుడు మొదలుపెట్తారు?
ప్రధానమంత్రిగానీ, ముఖ్యమంత్రిగానీ, సమానులలో అగ్రగణ్యుడే తప్ప, వారికి బాస్ కాదు. प्रधान मंत्री या मुख्य मंत्री कोई भी हो, वह समानों में प्रधम हो सकते, परन्तु मंत्रियों के बास नहीं हो सकते। Prime Minister or Chief Minister, whoever heshe is, can become only first among equals, but not their boss.
Leadership does not include bossism and superiority complex. నాయకత్వం లో బాసిజం, తాను మిగిలిన వారికన్నా అధికుడననే మనో స్థితి, భాగాలు కావు. नेतृत्व में बासिजम्, और सब से मै वरिष्ठ या उन्नत हूँ भाव, नहीं शामिल रहते।
सच्चे और वास्तविक लोकतंत्र में ५४२ संसद भाग लेना आदर्श रहेगा। परन्तु, आचरण में वह मुष्किल है। इसीलिये प्रधान मंत्री को चुन कर, उस से कार्य निर्वहण चलाते। आंध्र प्रदेश के १७५ शासन सभ्य पालन में भाग लेना उचित होगा, लेकिन आचरणीय कठिनाइय़ाँ रहते हैं। इसीलिये मुख्य मंत्री को चुन कर, उस से कार्य निर्वहण चलाते।
In real and true Indian democracy, all the 542 M.Ps. should take part in administering the country. But it is not practicable to accomplish it. Hence, mostly they confine themselves to main and principal legislation, and delegate minor legislation, administration and execution by electing a Prime Minister. In the same manner, all the 175 M.L.As. of Andhra Pradesh Assembly cannot participate in the administration of the State, though it is the ideal goal. Hence, they confine themselves to legislation, elect a Chief Minister for carrying out the delegated minor legislation and executing the intent of the State Assembly.
Telugu Gist: సత్యమైన, వాస్తవమైన, భారతీయ ప్రజాస్వామ్యంలో , నిజానికి, ఆదర్శానికి, 542 మంది ఎంపీలూ పాలు పంచుకోవాలి. కానీ ఇది ఆచరణలో సాధ్యం కాదు, కనుక తాము ముఖ్య ప్రాధమిక శాసనాల నిర్మాణానికి పరిమితమై, ఒక ప్రధానమంత్రిని ఎన్నుకుని, అతడిచేత తమచేత డెలిగేట్ చేయబడిన మైనర్ లెజిస్లేషన్ ను, దేశపాలన కవసరమైన కార్యనిర్వహణను చేయించుకుంటారు. అదే విధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే,ఆదర్శం కోణం లోంచి చూస్తే 175 మంది శాసన సభ్యులు పాలనలో పాలు పంచుకోవాలి. అయితే, ఆచరణలో ఇది దుర్లభం కనుక, శాసన సభ్యులు మేజర్ శాసన నిర్మాణానికి పరిమితమయి, డెలిగేటెడ్ మైనర్ శాసనాలను, నియమాలను, తాము ఎన్నుకున్న ముఖ్యమంత్రి చేత చేయించు కుంటారు. దీనంతటి సారం ఏమిటి? ప్రధానమంత్రి ఎంపీలకు, ముఖ్యమంత్రి ఎం.ఎల్.ఎ. లకు బాస్ అనా? కానే కాదు.
సారాంశం ఏమిటి? सारांश क्या है? What is the essence of this discussion?
MPs should monitor the functioning of PM and his Cabinet, and not vice versa. MLAs should should monitor the functioning of CM and his Cabinet, and not vice versa.
ఎంపీలు ప్రధాని మరియు ఆయన కేబినెట్ పనితీరును పర్యవేక్షించాలి, అంతే కానీ విపర్యయం గా కాదు. అంటే ప్రధాని, ఎంపీల పనితీరును పర్యవేక్షించడు. కూడదు. అదే విధంగా శాసనసభ్యులు ముఖ్యమంత్రి మరియు ఆయన కేబినెట్ పనితీరును పరీక్షించాలి తప్ప ముఖ్యమంత్రి ఎంఎల్ ఎలను పర్యవేక్షించడు.
संसद प्रधान मंत्री के अनुष्ठान को पर्यवेक्षण करना, उस के विपर्यय नही। अर्धातु, प्रधान मंत्री संसदों के अनुष्ठान शीलता को पर्यवेक्षण नहीं कर सकते। इसी तरह मुख्यमंत्री भी।
संसद बालक या मैनर्स नहीं। MPs and MLAs are not children or minors. ఎంపీలు ఎం ఎల్ ఎ లు పిల్లలు, మైనర్లు కాదు.
ఎంపీలు, ఎం.ఎల్.ఎ. లు బడిపిల్లలు కాదు. संसद सदस्य (एंपीस्) और एम.एल्.ए महाशय स्कूल जाने वाले बच्चे नहीं हैँ। M.P.s and M.L.A.s are not school children.
Now-a-days, even school children do not tolerate interference or intrusion by parents, elders and teachers. ఈరోజుల్లో స్కూలు పిల్లలు కూడ, తమ తల్లిదండ్రులు, పెద్దలు, మరియు ఉపాధ్యాయులు తలదూరిస్తే, వెంట పడితే ఊరుకోరు. आजकल स्कूल बच्चे भी, मा बाप--बडों--उस्तादों अधिकतर हस्ताक्षेप और अतिक्रमण करने को सहन करते नहीं।
Who should observe and direct the execution of the acts, projects and tasks of MPs and MLAs?
తెలుగు సారం: ఎవరు ఎంపీలు, ఎం.ఎల్.ఏలు పని చేయటాన్ని, తమ ప్రాజెక్టులను, కర్తవ్యాలను గమనించి, నిర్దేశించాలి?
हिन्दी संग्रह: हमारे ऎम.पी. और ऎं.ऎल्.ऎस् के कामों और नियम पालन को , कौन निरीक्षण और नियंत्रण करना?
It is the other way round. జరగాల్సిన దానికి విరుధ్ధంగా జరుగుతున్న ఈ పధ్ధతి వెనక్కి తిరగాలి. यह अन्यधा और विरुध्ध दिशा और गती में होना।
If MPs and MLAs fail to do their work, should PM and CMs ignore? ఎంపీలు, ఎంఎల్ఏలు తమ పనిలో విఫలమైతే, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు చూస్తూ ఊరు కోవాలా? अगर संसद, शासन सभ्यं अपने विधि निर्वहण में विफल् होगये तो, प्रधान मंत्री और मुख्यमंत्रियों छुप बैठना?
इस के बारे में सोचने का काम, राजकीय पक्षों का होता है। The work of thinking about this belongs to political parties. ఈవిషయం గురించి ఆలోచించాల్సింది రాజకీయ పార్టీలు.
టిక్కెట్లు ఇచ్చేముందూ ఆలోచించాలి. ఇచ్చిం తరువాత కూడ ఆలోచించాలి. टिकॆट्स देने के पहले सोचना। देने के बाद भी सोचना। Should be pondered about, on and over, again and again before giving tickets for contesting elections. Also after elections.
Having given tickets to criminals, duds, fanatics, because they can spend money and distribute liquor to voters, after getting them elected what is the use of taking their counting their heads and taking their attendance?
కేవలం డబ్బు ఖర్చు పెట్టగలరు, మద్యం పంచి పెట్టగలరు అనే కారణంతో, క్రిమినల్స్ కి, డడ్ లకు, ఫానటిక్సుకు, టికెట్లిచ్చి, వాళ్ళు గెలుస్తుంటే రొమ్ములు విరుచుకొని, వాళ్ళు గెలిచాక సభకు రాకపోతే తలకాయలు లెక్క పెట్టుకొని, హాజర్ పట్టీలు వేసుకుని ప్రయోజనం ఏముంటుంది?
सिर्फ एक ही कारण, कि क्रिमिनल्स, डड्स्, फॆनटिक्स चुनाव् में पैसे खर्च कर सकते, मद्य बाँट सकते, मानकर उनको टिकॆट दे कर, उन लोग विक्टरी खींच लिये तो मिठायी खाकर खिलाकर, बाद में उन लोग सभा दर्शन नहीं दिए तो, शिर गणने से फायिदा क्या होता है? हाजर पट्टी बनाने से लाभ क्या होगा? (सशेष. To continue. సశేషం. ఇంకా ఉంది.)
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.