Many people know, in Vyasa Mahabharata, the five Pandavas have a common-wife Draupadi (also known as Krishna, YagnasEni), and that the second brother Bhima has 'Hidimbi' as his wife, and the third brother Arjuna has additional wives such as Subhadra (Krishna's sister), Uluchi, PramIla et al. But according to VyAsa Mahabharata, all the Pandavas had their own separate wives, in addition to the common joint wife Draupadi. Whenever a new wife is brought, how did Draupadi feel? How did the other co-wives felt and behave?
Question: ప్రశ్న: ధర్మరాజుకు ద్రౌపది కాక భార్యలు లేరా? అర్జునునకు సుభద్ర, భీమునకు హిడింబి భార్యలు గా లోక ప్రసిధ్ధులు. మిగిలిన వారి సంగతి ఏమిటి? Engl: Didn't Yudhishthira have other wives in addition to Draupadi? World knows that Bhima had an additional wife Hidimbi. How about others?
జవాబు: లేకేం, ఉన్నారు. ఆమె పేరు, దేవిక. (ఎన్ టీ ఆర్ హీరోయిన్ దేవిక కాదు).
ఆంధ్ర మహాభారతం, నన్నయ విరచిత ఆది పర్వం, నాలుగవ ఆశ్వాసం, ౧౧౬ వచనం చూడండి.
... అయ్యేవురకున్ పాంచాలి ధర్మ పత్ని అయ్యె. దానియందు ధర్మరాజునకు ప్రతివింధ్యుడును, భీమసేనునకు శ్రుతసోముండును, అర్జునునకు శ్రుతకీర్తియు, నకులునకు శతానీకుండును, సహదేవునకు శ్రుతసేనుండును, అన పంచోప పాండవులు పుట్టిరి.
మరి ధర్మరాజునకు స్వయంవర లబ్ధయైన దేవిక యను దానికి యౌధేయుండు పుట్టె.
భీమసేనునకు జలంధరకు సర్వగుండు పుట్టె.
అర్జునునకు,సుభద్రకు అభిమన్యుండు పుట్టె.
నకులునకు, చైద్య యయిన కరేణుమతికి నిరమిత్రుడు పుట్టె.
సహదేవునికి స్వయంవర లబ్ధయయిన విజయకు సుహోత్రుండు పుట్టె.
మరియు భీమసేనునకు హిడింబకు ఘటోత్కచుండు పుట్టె. ...
పరిశీలన
ఇక్కడ అర్జునునికి అదనపు భార్యలయిన ప్రమీల, (కొడుకు భభ్రువాహనుడు), ఉలూచి, ప్రసక్తి ఎందుకో వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పలేదు.
Here, both the Sanskrit vyAsa and Telugu nannaya are silent about the birth of Arjuna's son babhruvAhana through Pramila / Chitrangi. The poets are also silent about Uluchi, another wife of Arjuna. These things highlight how court-bards recognise only some 'women' as wives, ignoring many others. Thus we get the lesson: 'Eka patni vrata' [A person who follows an oath/vow of one wife] (oath of monogamy), need not necessarily be monogamous.
No comments:
Post a Comment
ఘోరమైన విమర్శలకు కూడ స్వాగతం, జవాబులు ఇవ్వబడతాయి. Harsh Criticism is also welcome.