tag:blogger.com,1999:blog-4263951638211352778.post4908962847190928897..comments2024-02-19T00:38:22.490-08:00Comments on Problems & Solutions. సమస్యలూ పరిష్కారాలు. समस्याएँ और समाधान: 258 Renunciation born from awareness is more important than prostrations and prayersybr (alias ybrao a donkey)http://www.blogger.com/profile/13635995478285822763noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-4263951638211352778.post-24697943848086419652014-06-16T04:14:03.508-07:002014-06-16T04:14:03.508-07:00పై వ్యాఖ్యను తీసివేయుటకు కారణం. స్పామ్. తీవ్ర వ...పై వ్యాఖ్యను తీసివేయుటకు కారణం. స్పామ్. తీవ్ర విమర్శలకు కూడ స్వాగతమే. కానీ స్పామ్ కు కాదు. నా బ్లాగ్ ను ఎక్కడా ప్రమోట్ చేయవలసిన పని లేదు. నా కా ఉద్దేశ్యం కూడ లేదు. నా బ్లాగ్ ను ఎవరూ చదవకపోయినా నాకు దిగులు లేదు. చదవకపోతే భారతీయులకు తెలుగు వాళ్ళకు స్వల్పనష్టం ఉంటే ఉండ వచ్చేమో కానీ నా కేమీ నష్టం ఉండదు. కారణం, ఇప్పుడు నేను ఇక్కడ వ్రాస్తున్న విషయాలను నోటితో చెప్తే వినే వాళ్ళు నన్ను పిచ్చి వాడి క్రింద భ్రమ పడే అవకాశం ఉంది. ఇతరులకు నోటితో చెప్పి పిచ్చివాడిక్రింద జమకట్టపడే కన్నా, నా ఆలోచనలను గ్రంధస్థం చేస్తే భారతీయులకు తమ చరిత్ర రికార్డులను వ్రాసుకునే సంస్కృతి లేదు అని వచ్చిన అపప్రథను ఆవగింజంత తగ్గించిన వాడినవుతాను. ఇది చదివేవారికి కనీసం ౨౦౧౪ ఆంధ్రప్రదేశ్ లో, భారత్ లో ఏమి జరిగింది నివ్వరి గింజ పరిమాణంలో నయినా తెలిసే అవకాశం ఉంది. ఏనీ వే థ్యాంక్యూ ఫర్ ఇవర్ స్పామ్, శ్రీవిజేందర్ రెడ్డిగారూ.ybr (alias ybrao a donkey)https://www.blogger.com/profile/13635995478285822763noreply@blogger.comtag:blogger.com,1999:blog-4263951638211352778.post-33842927044604867072014-06-16T01:21:56.584-07:002014-06-16T01:21:56.584-07:00This comment has been removed by a blog administrator.vvvvhttps://www.blogger.com/profile/11998833318535658260noreply@blogger.com