tag:blogger.com,1999:blog-4263951638211352778.post2934599358247413604..comments2024-02-19T00:38:22.490-08:00Comments on Problems & Solutions. సమస్యలూ పరిష్కారాలు. समस्याएँ और समाधान: 627 Part 2 of how to make Telugu language an International Language भाग २ तॆलुगु को एक अंतर्जातीय भाषा बनाने के मार्ग विवरण భాగం ౨ తెలుగును అంతర్ జాతీయ భాషగా చేయటానికి మార్గాలు, పరిష్కారాలుybr (alias ybrao a donkey)http://www.blogger.com/profile/13635995478285822763noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-4263951638211352778.post-83289102295211851022016-01-28T15:40:44.600-08:002016-01-28T15:40:44.600-08:00అనుకోకుండా ఈ బ్లాగ్ నా కంటబడింది! అద్భుతంగా ఉంది. ...అనుకోకుండా ఈ బ్లాగ్ నా కంటబడింది! అద్భుతంగా ఉంది. ఒక్క చేతిమీద ఇంత పని ఇంత నిర్ధిష్టంగా జరుగుతున్నది క్రమం తప్పకుండా.. అంటే నిజంగా నమ్మశక్యంగా లేదు! ఇవన్నీ విమర్శలు కావు. మనసునుండి పొంగుకొస్తున్న ప్రశంసలు. బ్లాగు టపాలద్వారా మీరు వినూత్నమైన ఆంశాలని నవీకరించి అందిస్తున్నారు. ఎంత నిబద్దఃత.. విజ్ఞానం.. అవగాహన.. వివరణాసామర్థ్యం అవసరమో! ఒక క్రతువు మాదిరిగా సాగుతున్నది ఈ బ్లాగు నిర్వహణ! మొదటి రోజునుంచే నేను ఈ బ్లాగుకి అభిమానిగా మారిపోయాను. విధాయకంగా చెప్పడంలేదు ..నిండు మనసుతో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. వెతుకులాట సౌకర్యంతో మీరు పద్యాల సమాచారం కూడా అందిస్తున్నారు. ఎంతో ఉపయోగకరంగా ఉంది మా బోటి 'సాహిత్య వ్యాసాలు ఇబ్బది ముబ్బడిగా పత్రికలకు అందించే స్వచంద పాత్రికేయులకు(ఫ్రీ లాన్స్ జర్నలిస్టులకు సరైన తెలుగు పదమేనా!) ఒక్కటే విన్నపం. వీలయితే మూడుభాషల్లో ఇస్తున్న బ్లాగు టపాలను.. రైల్వేవారి ప్రకటనల ఫక్కీలో కాకుండాదేనికి దానికిగా విడివిడిగా ఇవ్వగలిగితే చదువుకునేందుకు మరింత సుఖంగా ఉంటుంది. మీకు మరేదైనా వేరే ఇబ్బందులుంటే సరే.. లేకుంటే ఒకసారి మీదృష్టి ఈ అంశాంమీదకూ ప్రసరించమని మనవి. అభినందనలు వైబి రావుగారు! సెలవు!karlapalem Hanumantha Raohttps://www.blogger.com/profile/00170846409625110960noreply@blogger.com