Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Friday, October 16, 2015

581 Discourses of our beloved PM Shri Narendra Modi on RTI Act हमारे प्रियतम प्रधान मंत्री नरेंद्र मोडी महोदय के, सूचना का अधिकार आर् टी ऐ पर दिया गया प्रवचन మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ వారు సమాచారహక్కుపై చేసిన ప్రవచనాలు


శ్రీమాన్ గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సూక్తి ముక్తావళిని చదువుతుంటే, స్వర్గీయ ఎన్ టీ ఆర్ నటించిన జగదేక వీరుడి కథ సినిమాలో ముక్కామల పెద్దకొడుకు , ఆనటుడి పేరు స్వర్గీయ నల్ల రామమూర్తి అనుకుంటాను, చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. అవకాశం ఉన్నవారు జగదేకవీరుడి కథ నినిమాను మరల ఒక సారి చూడగలరు. నల్ల రామ మూర్తి, సీ ఎస్ ఆర్, రాజనాల ల డైలాగులు మనకి మంచి వినోదాన్ని కలిగిస్తాయి.

ఈరోజు సమాచార హక్కు చట్టం పదవ వార్షికోత్సవ సభ జరిగింది. మొదట అందిన సమాచారాన్ని బట్టి ఈసభకు శ్రీ మోడీ రారు అనే అభిప్రాయం నెట్ లో ప్రచారం అయ్యింది. కానీ శ్రీవారు హజరయ్యి అధికారులకు నీతి బోధ చేశారు.
"...RTI replies should be timely, transparency and trouble- free. It will help in reducing possibilities of errors,” he said at the function which was boycotted by leading RTI activists, including Aruna Roy, after authorities restricted the invitations to some activists citing security reasons. ..."

People should have a right to question the government. This is the foundation of democracy, this will increase faith in democracy. When matters go online, transparency increases automatically. Trust also increases,

When matters go online, all issues become transparent and the key objective of RTI is to bring transparency in governance…Maximum online, maximum transparency. There is no need for maintaining secrecy in administrative work. Those days are gone.

If we limit RTI just to reply to questions, there will be no changes in governance. We have to analyse the RTI questions and ponder whether there is need to make changes in policy matters

ఠ...To ensure good governance, every department must take every RTI seriously and see that subjects raised are addressed adequately.


ybrao-a-donkey's humble views. You need not agree with me. You have every right to express your views and criticise me. Welcome. वैबीराव गधे के विनम्र राय। आप मुझ से सहमत होने के निर्बंध नहीं है। आप को अपने अभिप्रायों को व्यक्त करने के और मुझे खुरदा पकडने के सभी हक हैं। स्वागत. వైబీరావు గాడిద వినమ్ర వ్యాఖ్య. మీరు నాతో ఏకీభవించవలసిన నిర్బంధం లేదు. మీ అభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేఛ్ఛ, నన్ను విమర్శించే అన్ని హక్కులు మీకున్నాయి. స్వాగతం.
ఈ సూక్తులన్నీ అర్ధణయినాయి మహాప్రభూ. అర్ధం కానిది ఏమిటంటే, శ్రీ నరేంద్ర మోడీ గారి సతీమణి శ్రీమతి జశోదా బెన్ గారు తమ భద్రతా సమస్యలగురించి మొరపెట్టుకున్న ఆర్ టీ ఐ దరఖాస్తును మెహసానా పోలీస్ ఉన్నతాథికారి గారు ఎందుకు తిరస్కరించారో, దాని పై ఆమె చేసుకున్న అపీలు ఏమైందో. ప్రధాన మంత్రీజీ జీవితభాగస్వామి యొక్క భద్రత, కేవలం ఒక భార్యా భర్తామధ్య ప్రైవేటు వ్యవహరంగా భావించరాదు. శ్రీమతి జశోదా బెన్ గారు చేసుకున్న అపీలు విషయం శ్రీ వారి దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. చట్టం తన పని చేసుకుపోటం అనే మాట నిజమైతే, ఇపుడు శ్రీనరేంద్రమోడీ గారు చేసిన ప్రబోధాలు ఎక్స్ట్ట్రాలు అవుతాయి. అంటే బోధనల అవసరం లేకుండానే సహ చట్ట అధికారులు దరఖాస్తుదారుల ఎడ ఉదారంగా వ్యవహరించాలేమో.

The problems of Ms. Jashoda Ben might not have gone to the notice of our abhinava Ramachandra, Shri Narendra Modi- our beloved Prime Minister. According to the information on internet, she and her sister-in-law seem to be having some trouble in cooking food and arranging beds for the security guards provided to her as PM's wife, as a part of security to PM's spouse. Mr. Jashoda Ben is aged > 60, retired. It will not be reasonable to burden her with the chores of cooking for the Armed Guards. PMO , or the CMO of Gujarat owes a duty to take special interest in providing some hostel /dormitary/kitchen facilities to her security guards, if necessary by laying tents or hiring nearby houses. Even prisoners in Central Jails are not asked to cook for the Guards. There seems to be some communication gap among the PMO, HOme Ministry, State Government, and the District Police. It is necessary to investigate about , who is causing her hardships, intended or unintended, may be out of neglect, willful or inadvertant or bureaucratic.

Here is a link to Ahmedabadmirror.com which reports that Ms. Jashoda Ben celebrated the birthday of our beloved PM. She is reported to have gone to about 10 temples in her vicinity and prayed for PM's welfare. For those who wish to read this report, here is the link: Click to go to http://www.ahmedabadmirror.com/ahmedabad/others/My-husband-is-my-God-says-Jashodaben/articleshow/49003745.cms.

So far so good, then what is the need for her to file a an RTI appeal against the rejection of her application by Mehsana Police Authorities? The Government of Gujarat, and the Government of INdia are to be transparent about the whole affair.

DIFFERENCE BETWEEN MAINTAINING SAFE DISTANCE AND LONG LONG DISTANCE
NOt as PM's estranged wife, even as an ordinary citizen of INdia, as a "bhArat nAri" (India trumpets the slogan: Yatra Naryastu Pujyante, Ramante Tatra Devata. Where women are worshipped and honored, there Gods will be happy), she is entitled to a better treatment than she is getting now, though Mr. Narendra Modi, as a very very honest PM may like to keep his parents, brothers, wife, and in-laws AT A FAR AWAY DISTANCE from the seats of power. There is difference between giving due respect relatives, and making them back-seat drivers by bringing them into corridors of power enabling them to become de facto surrogate rulers. Mr. Modi need not do the second thing, which all the leaders of other parties such as Nehru Dynasty, Mulayam Dynasty, Lalu Dynasty, Pawar Dynasty, Abdullah Dynasty, Sangma Dynasty, NTR Dynasty, Deve Gowda Dynasty, Biju Patnaik Dynasty, Karunanidhi Dynasty, have done and are doing. This is one extreme. But, Mr. Modi need not go to the other extreme of neglecting his own kith and kin. For all the sufferings Ms. Jashoda Ben has undergone, is undergoing, she deserves a Bharat Ratna (Using the award figuratively, not literally).

కొందరు దుష్టాత్ములు గౌరవనీయ ప్రధానమంత్రిగారి ఎమ్. ఎ రాజనీతి శాస్త్రం డిగ్రీని అనుమానించి ప్రధానమంత్రి కార్యాలయం వారిక స హ చట్టం కింద విన్నవించుకోగా సదరు కార్యాలయం వారు దానిని తిరస్కరించారు. ఎన్నికల కమీషన్ వారూ తిరస్కరంచారు. ఆడిగ్రీని ప్రధానం చేసిన గుజరాత్ విశ్వవిద్యాలయం వారు కూడ సమాచారం ఇవ్వటానికి నిరాకరించారు. ఇవన్నీ శ్రీ నరేంద్రమోడీ వారి దృష్టికి వెళ్ళాయో లేదో మనకి తెలీదు.

Some evil-minded persons might have doubted the genuineness of the PG Degree of Shri Narendra Modi- our beloved Prime Minister and might have applied to PMO under RTI Act. for details of his degree, and the PMO rejected it. Then the trouble-creators went to the Election Commission, hoping for some broadminded-generosity. EC too rejected the rti application. Thereafter another group went to Gujarat University for details of the Post Graduates who completed their M.A. degrees, during the periods conciding with Mr. Narendra Modi's studies (as they were probably apprehensive that if information is asked in PM's name, as it might have been taken as some antagonism against the Government or the Ruling Party, and might have rejected). There also, Gujarat University didn't find it convenient to disclose details. Alas, this is a simple thing, citizens knowing to desire about the great academic achievements of PM is quite understandable, and why the PMO, Election Commission, Gujarat University everybody have turned a blind eye and a deaf ear to it. By giving the info, they could have straight away erased doubts in the minds of doubting thomases (in Telugu "nitya Sankitulu") who are "duhkha bhAgulu" (English: Shares in miseries). So-much-so for the transparency being loftily pronounced and preached from pulpits of anniversaries. Hats-off to the hypocrisy of the Govt. of India and the Ruling Party. సశేషం. contd... सशेष.

580 The cat is out of the hat टोपी से बिल्ली बाहर आया। టోపీలోంచి పిల్లి బయటకు వచ్చింది.


శేషాంధ్ర ప్రదేశ్ ను పాలిస్తున్నది రెండు ప్రధాన భూకులాలే కదా. ఒకటి పాలక బూర్జువా పార్టీగా ఉంటే రెండోది ఒకటి ప్రధాన ప్రతిపక్షంగా ఉంటుంది. రెండో సామాజిక వర్గానికి చెందిన శ్రీ జగన్ & కో వారు రాష్ట్రాన్ని పదేళ్ళు ఏలి, దొరికిన చోటల్లా భూములను కొల్లగోట్టినట్లు, ప్రజల దగ్గర లాక్కున్న భూములను , ప్రభుత్వ భూములను పంద్యారం చేసి షుమారు లక్షకోట్ల దాకా కాజేసినట్లు ప్రాధమిక సాక్ష్యాధారాలు బయటకు వచ్చాయి. నిజానిజాలను తేల్చి శిక్ష విధించాల్సిన కోర్టులు ఏళ్ల తరబడి తాత్సారం చేయటం మనకి తెలిసినదే. ఇపుడు రైతుల భూములను లాక్కొని, జపాన్ సింగపూర్ దొరలకు పంచి పెట్టి తమకు రావాల్సిన క్వద్ ప్రో కో లను పోగుచేసుకునే పని శ్రీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేపట్టినట్లు కనిపిస్తుంది. ఈ భారత దేశం, శేష్ ఆంధ్ర ప్రదేశ్ కేవలం నాలుగు స్థనాలు పొదుగులు ఉన్న ఆవులు బర్రెలు కావు. వీటికి ౧౨౦ కోట్ల స్థనాలు ఉన్నాయి. ప్రతి భారతీయుడు ఆస్థనాలను అందబుచ్చుకుని ఎంతో కొంత స్థన్యాన్ని తాగాలని చూస్తాడు. ఇందులో తప్పులేదు. కానీ జరిగేది ఏమిటంట, ౧౨౦ కోట్లమందికి అందాల్సిన పొదుగులను కేవలం కొన్ని వందల మంది లేక కొద్ది వేల మంది పెద్ద మనుషులు దొరకబుచ్చుకోటమే కాక వాటిని రక్తం వచ్చేదాక పీల్చి పిప్పి చేయటం విచారకరమైన సంగతి. పీల్చి పిప్పి చేయటానికి, రెండవ భూకులం వారికి తగనన్ని స్థనాలు దొరికినట్లు లేవు. శ్రీ చంద్రబాబు గారు రాజధానియొక్క సీడ్ కాపిటల్ స్థలాన్ని గోప్యంగా ఉంచటం వల్ల శ్రీ జగన్ జీ మరియు వారి అనుచరులు తగినన్ని భూములను కొని రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగలేక చతికిలబడినట్లు కనిపిస్తుంది. అందుకే, వారంతా నిరాహార దీక్ష తంతును నడిపి, శంఖుస్థాపనకి ముందర కాళ్ళకి బంధాలు లాగా ఎనిమిది ప్రశ్నలను సంధించటం, అందులో ఈ రియల్ ఎస్టేట్ ఆరోపణ చేయటం గమనార్హం.

ఇపుడు శ్రీదక్కన్ క్రానికల్ గారి ౧౬.౧౦.౨౦౧౫ ప్రథమ పుట వార్త ప్రకారం, శ్రీ మురళీమోహన్, రాజమండ్రీ ఎమ్ పీ వారి జయభేరీ ప్రాపర్టీస్ శేషాంధ్ర రాజధఆనిలో భారీగా రియల్ ఎస్టేట్ నిర్మాణాన్ని చేపట్టబోతున్నది ఈవార్తను చదవాలముకునే వారికి లింకు. Click to go to http://www.deccanchronicle.com/151016/nation-current-affairs/article/murali-mohan%E2%80%99s-jayabheri-build-projects-amaravati'
ఇది కుంచనపల్లి వద్ద ఉంటుందట. నిర్మిత కాంక్రీట్ ఏరియా లక్షా ఇరవై ఏడు వేల చదరపు మీటర్ల వైశాల్యం కలిగి ఉంటుందిట. ఇది వరకు ఈ సంస్థ వారే హైటెక్ సిటిలో కూడ భారీ నిర్మాణాలు చేశారుట.

శ్రీచంద్రబాబునాయుడు గారు రోజూ ప్రజలకు ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తున్నాం, ప్రపంచం అంతా మన రాజధాని గురించే ముచ్ఛటించుకుంటుంది (వేరే పనేమీ లేనట్లు), అంటూ రోజు భజన పత్రికలు, టీవీఛానెల్సునూ కూర్చోపెట్టుకోని (వాళ్ళకి ఎన్ని వందల ఎకరాలు కట్టపెడతారో ఇపుడు తెలియదు. పాపం వాళ్ళ ఆశలు వాళ్ళవి), ప్రజలను ఊదరకొట్టెబదులు, ఏఏ సర్వే నంబర్లలో ఏఏ పార్టీల ఎమ్ పీ లు, ఎమ్ ఎల్ ఏలు, బినామీ పేర్లతో రియల్ ఎస్టేట్ లను నిర్మించబోతున్నారో ప్రకటన చేస్తే, జనం ఆయా సంస్థల వారి కాళ్ళు పట్టుకోటం తేలికవుతుంది. ప్రజలకు సుందరంగా క్షౌరం చేసినా ఛండాలంగా చేసినా, చేస్తున్న పనేదో తేటతెల్లంగా చెప్తే భళి భళి భళి దేవా అంటారు కదా.

మన దేశంలో లక్ష్మిక సరస్వతి దాస్యం చేస్తూ ఉండటం, అందరికీ తెలిసిందే. పత్రికలు, టీవీఛానెల్స్, అందలో పనిచేసే రిపోర్టర్లు, కెమెరా మెన్ లు, సంపాదకులు, ఉపసంపాదకులు, మేధావుల క్రింద లెక్క. పత్రికలను నిర్వహించటం, ఛానెల్స్ ను నడపటం ఎంత వ్యాపారమే అయినా వారు భజంత్రీలుగా మారకూడదు అని చాలా మంది నమ్ముతారు (వెర్రివాళ్ళు). శ్రీ చంద్రబాబునాయుడు గారు చివరకు జర్నలిస్టులను కూడ వదలకుండా, వారిచేత 5k రన్ అంటే రాజధానికోసం ఐదు కిలోమీటర్లు పరిగెత్తించటం చేయించారుట. వారు పాపం ఏమి ఆశ పడ్డారో ఏమో. మన అభినవ శ్రీకృష్ణదేవరాయలవారు ఆ ఆశాజీవులకి రాజధానిలో ఎన్నేసి గజాల స్థలాలు ఇప్పించ గలరు. అలా ఇప్పిస్తే సింగపూర్ వాళ్ళు, జపాన్ వాళ్ళు , చైనా వాళ్ళూ, ఊరుకుంటారా. ఇంక జ్యోతిష్కులకి, వాస్తు సిధ్ధాంతులకి, స్పిరిట్యుయల్ గురువులకి, ఎన్ని గజాలు ఇస్తారు.

శ్రీ నరేంద్ర మోడీ గారిని భక్తితోనే లోబరుచుకొని, వేలకోట్లను సాధించాలని శ్రీ చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటున్నట్లు కనిపిస్తున్నది. అందుకనే శంఖుస్థాపనను శ్రీ మోడీ మహా ప్రభువు వారి చేత చేయిస్తే, జగదేక వీరుడి కథ సినిమాలో ఎన్ టీ ఆర్ , ఘఁటసాల, కలిసి శివశంకరీ అని పాడగానే రాతిగుండు కరిగి అగ్నిదేవుడు బయటకు వచ్చినట్లుగా , మోడీగారి మనసు కరుగుతుందని ఆశిస్తున్నట్లు కనిపిస్తుంది.

ఇంకా ఉంది.

Wednesday, October 14, 2015

578- 8th Wonder of the World विश्व के आठवी वंडर ప్రపంచపు ఎనిమిదవ వింత

Where is the 8th Wonder of the world? It is in the State of Andhra Pradesh!!! विश्व के आठवी वंडर कहाँ है? शेष् आंध्र प्रदेश राज्य में है। ప్రపంచపు ఎనిమిదవ వింత ఎక్కడ ఉన్నది. శేషాంధ్ర ప్రదేశ్ లో ఉన్నది.

Proof सबूतें ఋజువులు
See the following news extracts from the Deccan Chronicle Daily. దక్కన్ క్రానికల్ దినపత్రిక ౧౨.౧౦.౧౫ నుండి ఈ దిగువ వార్తా భాగాలను చూడండి.

Click to go to http://www.deccanchronicle.com/151012/nation-current-affairs/article/ppp-model-may-drive-new-andhra-pradesh-capitals-development దక్కన్ క్రానికల్ సైట్ కి వెళ్ళటానికి క్లిక్..
"...It will largely be a PPP arrangement except those buildings which are going to be built with the help of the Union Government like the legislature... The Union Government is bound to provide these according to the (Andhra Pradesh) Re-organisation act. ..."

"...Besides raising administrative buildings, the State government would make efforts to establish hubs of activity in areas like health, education, knowledge, sports, legal and also entertainment in the capital region so that vibrant economic activity takes place...."

"...It has "pooled" more than 33,000 acres of land from farmers and other land owners in the region as per its "land pooling scheme" offering them benefits like share in developed land. ..."

"...Singapore and Japan, countries, which are economic and technological powerhouses, have been requested to join the endeavour to develop Amaravati as a grand city and they have shown interest, Naidu had said...."


ybrao-a-donkey's humble views. I shall not insist that you agree with me. वैबीराव एक गधे के विनम्र वचन. आप मुझ से सहमत होने के निर्बंध नहीं है। వైబీరావు గాడిద వినమ్ర అభిప్రాయాలు. నాతో ఏకీభవించమని మిమ్ములను వత్తిడి చేయను

If every need of a person is met by his/her spouse, will there be a need for boy friend or girl friend or keep or concubine or prostitute or whore or what else?

एक व्यक्ति के सभी अवसरों को उसके-उसकी भागस्वामी (पती हो या पत्नी हो) देख रहे हैं , समझीये, तो, एक बाय फ्रॆंड, गळ् फ्रॆंड, या कीप या कंकूबिन या व्यभिचारी या विट के जरूरत क्या रहेगा?

ఒక వ్యక్తి యొక్క ప్రతి అవసరాన్నీ భాగస్వామే (భార్యా, భర్త, పిల్లలు) తీరుస్తున్నప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్, గళ్ ఫ్రెండ్, ఉంపుడు గత్తె లేక ఉంపుడు గాడు, వ్యభిచారిణి, ముండగాడు, ముండి వీళ్ళ యొక్క అవసరం ఉంటుందా ?

This question, we ordinary hoi polloi cannot answer. The Great Chandra Babu Naidu, our hon. Chief Minister alone can answer.

यह प्रश्न को हम साधारण लोग जवाब नहीं दे सकते। हमारे गौरवनीय मुख्यमंत्री महोदय श्री चंद्रबाबु नायुडू ही जवाब दे सकते।

ఈ ప్రశ్నకి సాధారణ ప్రజలమైన మనం జవాబు చెప్పలేం. మనగౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మాత్రమే జవాబీయగలరు.

Land has been provided by the People of the Capital Region, sacrificing their banana gardens, vegetable fields etc.

భూమిని ప్రజలు ఇచ్చారు. బెదిరించో , గుంజుకునో మొత్తానికి సమకూరింది.

Though meagre, Central Govt. is releasing some funds for construction of AP's State Capital for construction of Assembly, Raj Bhavan, High Court, Secretariat etc.

కొంచెమే అయినా కేంద్ర ప్రభుత్వం రాజ్ భవన్, శాసన సభ, సచివాలయం, హై కోర్టుల నిర్మాణానికి నిథులను ఇస్తున్నది. వాటికి అవి సరిపోతాయి.

State Govt. has already created a big Real Estate Speculative Scandal and Scam in the Capital Region, and is reaping fruits from its acts by collecting huge amounts as REGISTRATION FEE AND STAMP DUTY FOR registrations.

రాష్ట్ర ప్రభుత్వం కనీవనీ ఎరుగని స్థాయిలో రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్ ని సృష్టించి ప్రజలనుండి వందల కోట్లరూపయాల రిజిస్ట్రేషన్ ఫీ, స్టాంపు డ్యూటీ పిండుకుంటున్నది.

State Govt. has already started Govt. wine shops to maximise Abkari revenue.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ వైన్ షాప్ లు ఏర్పాటు చేసి, మద్య నిషేధాన్ని ప్రచారం చేయాల్సిన ఎక్సైజ్ కానిస్టేబుల్స్ చేత మద్యం అమ్మిస్తున్నది. వేల కొట్లు కొల్లగొట్తున్నది.

People and Institutions are coming forward to donate large amounts for construction of State Capital.

వ్యక్తులు సంస్థలు ఎంతో కొంత ఉత్సాహంగానే చందాలు ఇస్తున్నారు.

All these things show that every provision is being met by the People of Andhra Pradesh and the Central Government.

ఇవన్నీ మనకి ఏమి చెప్తాయి. ప్రతిదాన్నీ మనం దేశీయంగానే సమకూర్చు కున్నాము.

Then what for are the Japan and Singapore Institutions being invited? To build big hotels, pubs, gambling dens, casionos, massage parlors, money laundering Finance Institutions? Will AP and Government of India create a tax haven in Amaravati?

ఇంక జపాన్ వాడు, సింగపూర్ వాడు వచ్చి ఇక్కడ మనల్ని ఏవిధంగా విషయిస్తాడు. పెద్ద హోటల్సు తెలుస్తాడా. పబ్ లు, జూద గృహాలూ,కేసినోలు, మాసేజీ పార్లర్లు, వ్యభిచార గృహాలు , మనీ లాండరింగ్ ఆర్ధిక సంస్థలను తెలుస్తాడా. ఎపీ ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఇక్కడ ఒక టాక్స్ హావెన్ ను తెరవ బోతున్నాయా. ఇలాంటి వాటి ద్వారా మనకి వేలకోట్లు సమకూరినా అవి మనకి సుఖ శాంతులను ఇస్తాయా.

Those who see Vijayavada City know how the people are building their dwellings on hill tops, exposing themselves to extremely dangerous landslines, because they cannot buy house sites or apartments in Krishna and Guntur Districts.

ఇప్పటికే విజయవాడ నగర ప్రజలు ఇంటి స్థలాన్ని గానీ అపార్టుమెంటులను గానీ కొనుక్కో లేక కొండ కొమ్ము లపై , కొండ చరియలలో టిక్కీలు నిర్మించుకుని, లాండ్ స్లైడ్సు భయంతో బిక్కు బిక్కు మంటూ జీవితాలు గడుపుతున్నారు.

Is Mr. Chandra Babu Naidu creating an 8th Wonder of the World in Amaravati? (To continue. सशेष. ఇంకా కొనసాగించాలి.)

From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |