Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Friday, October 10, 2014

367 Wasting resources accelerates bankruptcies of countries

367 వనరులను వృధా చేయటం దేశాలు, సంస్థలు దివాలా తీయటానికి దారి తీస్తుంది.

३६७ संसाधनों को बरबाद करने के आदत जातियों और संस्थाओं के दिवाला को रास्ता बनायेगा, और दिवाला यान को तेज बनायेगा।

Resources, any type, human resources, natural resources, financial resources, technical resources, are all valuable. 

వనరులు, ఏ రకానికి చెందినవైనవి అయినా, మానవ వనరులు, ప్రకృతి వనరులు, ఆర్ధిక వనరులు, సాంకేతిక వనరులు, అన్నీ కూడా విలువైనవే. 

संसाधन, कुछ तरह भी होने दीजिये, मानव संसाधन, प्राकृतिक संसाधन, आर्धिक संसाधन, सांकेतिक संसाधन, सभी संसाधन अमूल्य होते है।

Any country which wastes them is destined towards its own peril and bankruptcy.

ఏ దేశమైనా, సంస్థలైనా, వనరులను దుర్వినియోగం చేస్తే అవి అనతి కాలంలోనే దివాలా పాలవుతాయి.  వాటిని ఆశ్రయించుకుని బ్రతికే వాళ్ళు రోడ్ల పాలవుతారు.

किसी भी देश हो, किसी भी संस्था हो,  संसाधननों को दुर्विनियोग करने के लत में गिरे तो, उन देशों या संस्थाओं स्वल्प काल में ही, दिवाला के अखात में गिर जायेगे।   उन देशों के वासी, या उन संस्थओं के कामगार, सडकों पर सोना पडेगा।

We can give thousands of examples as proof.  మనం వేలాది ఉదాహరణలను ఋజువులుగా ఇవ్వ వచ్చు.  हम हजारों उदाहरण प्रमाण केलिये दे सकते।

Some example.  కొన్ని ఉదాహరణలు.   कुछ दृष्टांत

Prime Ministers, Presidents, Vice Presidents, Central Ministers using defence aircraft for internal civil journeys such as attending inaugural functions, electioneering, summer vacations, sojourns.  It is immaterial whether they pay some nominal rent for their use.  Such use can and will cause undue strain wear and tear to the aircraft.  And the wornout aircraft may not be able to serve the country in war situations.

ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, కేంద్ర మంత్రులు రక్షణ శాఖ విమానాలను అంతర్గత పౌరయానాలకు వాడటం.  ప్రారంభోత్సవాలు, ఎన్నికల ప్రచారం, వేసవి విడుదులు, పెళ్ళిళ్ళు పేరంటాలకు, సెమినార్లకు హాజరవటానికి  వినియోగించటం.  వాళ్లు ఆ విమానాలకు అద్దెలు చెల్లిస్తున్నారా లేదా అనేది అప్రస్తుతం.  అనవసర వాడకంలో తుక్కయిన ఆ విమానాలు నిజంగా యుధ్ధంలో పనిచేయాల్సి వచ్చినపుడు అక్కరకు రావు.

प्रधान मंत्री, राष्ट्रपती, उप राष्ट्रपती, केंद्र मंत्री, आदी वीऐपी लोग रक्षण विमानों को आंतरिक पौर उडानों के लिये उपयोग करना खेदजनक विषय है।  उद्घाटन समारोह, चुनाव प्रचारार्भटों, ग्रीष्मकालीन प्रवास, विवाह समारोह, आदी समस्त कार्यों के लिये उपयोग कर रहे हं।  उन महोदय, उन वायुयानों के लिये कुछ किराया जमा कर्ते या नहीं करते, वह अप्रस्तुत और अनावश्यक है।  अनावश्यक विनियोग में घिसा हुआ उन वायुयान, युध्ध समयों में काम मे नहीं आ सकते।

Excess advertising మీడియాలో అతి ప్రచార కాండ मीडिया में अति प्रचार

Smart phone Companies, luxury car makers, Ecommerce Companies, Government of India Ministries and Undertakings, etc. are releasing full page advertisements in newspapers spending millions, with photos of their brand ambassador film stars and sports persons.   Using full page ads, where a quarter page ad. would have been suffice is nothing but waste of resources.  India spends millions of bucks on importing newsprint.  Even otherwise, indigenous bamboo forests are denuded for producing paper.

స్మార్ట్ ఫోన్ కంపెనీలు, లగ్జరీ కార్ల తయారీ దారులు, ఈ కామర్స్ కంపెనీలు, భారత ప్రభుత్వ మంత్రిత్వశాఖలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పత్రికలలో కోట్లాది రూపాయలు తగలేసి పూర్తి పేజీ ప్రకటనలను విడుదల చేస్తున్నాయి.   టీవీల్లో ప్రకటనలను జారీ చేస్తున్నాయి.  వీటిపై  క్రికెటర్లు, సినీనటీనటమణులు, బ్రాండు అంబాసెడర్ల ఫొటోలు అదనం.  ఇది వనరుల దుర్వినియోగం తప్ప వేరొకటి కాదు.  భారత్ న్యూస్ ప్రింటును దిగుమతి చేసుకోటానికి కోట్లాది రూపాయలను తగలేస్తున్నది.  అంతే కాక, దేశంలోని వెదురు  అడవులనన్నిటినీ కాగితం తయారీకోసం తగలేస్తున్నది.

स्मार्ट फोन् कंपेनीस्, लग्जरी कार कंपेनीस्, ई कामर्सं कंपॆनीस्, भारत सरक्रारी मंत्रित्व शाखाऎं, अखबारों में करोड रुपये जलाकर विज्ञापन छपा रहे हैँ।  क्रिकॆटर्स, फिल्म स्टार्स, आदी ब्रांड अंबासॆडरो के बडे बडे फोटोस छपा रहे हैं।  यह सब संसाधनों के दुर्विनियोग शिव कुछ अन्य चीज नहीं है।  भारत अखबारी कागज आयात करने के लियो करोडों डालर जला रहे है।

सशेष।  To continue.  సశేషం.


366 It is nothing but political opportunism



is nothing but political opportunism.


౩౬౬ ఇది రాజకీయ అవకాశ వాదం తప్ప మరేమీ కాదు.


३६६ यह सिऱ्फ राजकीय अवसरवाद है,
और कुछ नहीं।



It is 2014 history, that Congress Party and BJP Party at All India level played a very heinous role in Indian Parliament (Lok Sabha and Rajya Sabha), in the forced trunkation of Andhra Pradesh.

ఇది 2014 చరిత్రే. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యంత హేయమైన పధ్ధతిలో శేషాంధ్ర ప్రదేశ్, తెలంగాణ లుగా భారతీయ పార్లమెంటులో (లోక్ సభ మరియు రాజ్యసభ) బిల్లును ప్రవేశపెట్టటంలో, కాంగ్రెస్ మరియు బిజెపి అఖిల భారత పార్టీలు నిర్వహించిన నీచమైన పాత్రను మరువలేము.

यह २०१४ के इतिहास है, पुराना पुराण नही। समैक्य आंध्र प्रदेश राज्य को अत्यंत घृणित ढंग में तॆलंगाणा और शेष आंध्र प्रदेश राज्यों रूप में बलवत शिर खंडन या शिर मुंडन करने के नीच कार्य मे अखिल भारत स्थायी में कांग्रॆस् और बीजेपी पार्टीयों के निर्दयी और स्वार्ध पूरित भूमिका को हम नहीं भूल सकते।

At that time, though Mr. Narendra Modi was not the PM, he was at the top of BJP and controlling its affairs. BJP's leader in Lok Sabha, Ms. Sushma Swaraj and leader in Rajya Sabha Mr. Arun Jaitley were very much his associates. They could not have acted without his knowledge.

ఆ సమయంలో, శ్రీ నరేంద్ర మోడీగారు భారత ప్రధాన మంత్రి కాకపోయినా, బిజెపీ పార్టీని అదుపు చేసిన స్థితిలోనే ఉన్నారు. లోక్ సభలో బిజెపి నేత సుష్మా స్వరాజ్, రాజ్యసభలో బిజేపీ నేత అరుణ్ జెయిట్లీ, శ్రీమోడీ మహాశయుడు గారి సన్నిహిత సహచరులు గానే ఉన్నారు. ఆయనకు తెలియకుండా వారు గానీ, బీజేపీ ఎంపీలు గానీ ఏపని చేయరు, చేయలేరు.

उस अवसर पर,श्री नरेंद्र मोदी महोदय, भारत के प्रधान मंत्री नहीं थे। फिर भी उनहोने भारतीय जनता पार्टी को नियंत्रण करने के स्थिति मे थे। लोकसभा में बिजेपी पक्ष नेता श्रीमती सुष्मा स्वराज, राज्यसभा मे बिजेपी नेता श्री अरुण जैट्ली उनके सन्निहित सहचर रहे थे, और बिजेपी ऎंपीयों भी श्री मोडी के आज्ञा के पालन करते थे।

BJP's argument for beheading United AP was its policy of supporting smaller States.

ఆంధ్రుల తలలు నరకటానికి బిజేపీ పార్టీ వాదన ఏమిటి అంటే, తాము చిన్న రాష్ట్రాలను సమర్ధిస్తాము. తెలంగాణా వెనుకబడి ఉన్నది.

आंध्र महाजन के शिर खंडन या मुंडन करने में, बिजेपी उस राजकीय अवसरवाद तर्क क्या था . छोटे राट्यों को समर्धन करना हमार विधान है।

महाराष्ट्रा मे चुनाव Elections in Maharashtra మహారాష్ట్రలో ఎన్నికలు

What our beloved(?!!) Prime Minister Mr. Narendra Modi is saying now?

ఇపుడు మన ప్రియతమ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారేమంటున్నారు.

अभी हमारे प्रियतम प्रधान मंत्री श्री नरेंद्र मोडी महोदय क्या कह रह है

Speaking at Dhule, on 7th Oct. 2014, Mr. Modi was reported to have said:

మహారాష్ట్రలోని ధూలే అనే ప్రదేశంలో, అక్టోబర్ ఏడు, 2014 నాడు శ్రీ మోడీ గారు మాట్లాడుతు ఇలా అన్నారుట.

मीडिया के अनुसार, महाराष्ट्र के धूले में भाषण करते समय, श्री मोडी महोदय, ७ अक्टोबर २०१४ दिनांक, यह कहा ।
"Congress leaders have been spreading lies on cotton and onion for the last 10 years. They have started spreading a new lie. They say Maharashtra will be split. Has anyone been born in this country who can divide the land of Shivaji ?"

"I assure you that as long as I am in Delhi, no power in the world can split Maharashtra and also separate Mumbai from Maharashtra," he said.

... కాంగ్రెస్ వారు కొత్త అబధ్ధాన్ని వ్యాపింపచేయటం మొదలు పెట్టారు. మహారాష్ట్రను విభజిస్తారని వారంటున్నారు. ఈ శివాజీ భూమిని, విభజించే వాడు ఎవరైనా భారత్ లో పుట్టారా.

నేను మీకు హామీ ఇస్తున్నాను. నేను ఢిల్లీలో ఉన్నంత వరకు, ప్రపంచంలో ఏశక్తీ కూడా మహారాష్ట్రను విభజించలేదు. ముంబాయిని మహారాష్ట్రనుండి విడదీయలేరు.

हन्दी संग्रह. ऎन् डी टीवी कोट. "पिछले 10 साल से कांग्रेस के नेता कपास और प्याज़ को लेकर झूठ फैलाते रहे हैं, और अब उन्होंने एक नया झूठ फैलाना शुरू कर दिया है... वे कहते हैं कि महाराष्ट्र के टुकड़े हो जाएंगे... क्या इस देश में पैदा हुआ कोई व्यक्ति शिवाजी की धरती को बांट सकता है...? मैं आपको आश्वस्त करता हूं कि जब तक मैं दिल्ली में हूं, दुनिया की कोई भी ताकत महाराष्ट्र के टुकड़े नहीं कर सकती, या मुंबई को महाराष्ट्र से अलग नहीं कर सकती..."
వైబీరావు గాడిద అభిప్రాయం बैबीराव गधे के राय Ybrao a donkey's view

Maharashtra is a State large both in area and population. Vidarbha is a very backward region. They find it extremely difficult to go to Mumbai for getting their needs met. Mumbai is a very expensive city. If they have a small State, with Capital at Nagpur or some other place, they will definitely benefit.

మహారాష్ట్ర వైశాల్యం లో గానీ, జనాభాలో గానీ చాలా పెద్ద రాష్ట్రం. విదర్భ చాల వెనుకబడి ప్రాంతం. వారు తమ అవసరాలను పూర్తి చేసుకోటానికి ముంబాయికి వెళ్ళనానా బాధలు పడుతూ ఉండాలి. ముంబాయి చాల ఖరీదైన నగరం. విదర్భ ఒక చిన్నరాష్ట్రంగా ఏర్పడి, నాగపూర్ లో గాని, మరెక్కడైనా గానీ, రాజధాని ఉంటే, వారు తప్పకుండా లాభం పొందుతారు.

महाराष्ट्रा वैशाल्य और जन स्खंया दोनों अंशों मे बहुत बडा राज्य है। उस मे विदर्भा एक पिछडा पडा क्षेत्र है। जन, उपने कामों केलिये मुंबई जाने के लिये बहुत तकलीफ सहन करते हैं। क्यों कि, मुंबई एक महँगा महा शहर है। उन लोगों को एक छोटा राज्य, नागपूर या कुछ अन्य शहर राजधानी बनकर मिले तो, बहुत फायिदे अनुभव कर सकते हैं।

If Telangana is backward, is Vidarbha a land of Abundance and Prosperity?

తెలంగాణ వెనుకబడి ఉన్నప్పుడు, విదర్భ సంపన్న ప్రదేశమా.

जब तॆलंगाण पिछडा पडा प्रदेश हो, तो, विदर्भा संपन्न भूमी ?

सशेष। To continue. ఇంకా ఉంది. కొనసాగిస్తాను.

365 Chandra Babu is proving that we need smaller States

౩౬౫ మనకు చిన్న రాష్ట్రాలు అవసరమని చంద్రబాబు నాయుడు గారే ఋజువు చేస్తున్నారు.
३६५ चंद्रबाबुनायुडु अपने अपन साबित कर रहा है कि हमारे देश को छोटे राज्य होना.

Mr. Chandra Babu Naidu himself is proving that Residual Andhra Pradesh needs to be divided into three smaller States.

శేషాంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని మూడు చిన్నరాష్ట్రాలుగా చేయాలని, శ్రీ చంద్రబాబు నాయుడు గారే ఋజువు చేస్తున్నారు.

शेषांध्र प्रदेश को तीन छोटे राज्य बनाने का जरूरत है , यह बात श्री चंद्र बाबु नायुडु बार बार साबित कर रहा है।

साबित Proof ఋజువు

He has instructed the officials to prepare proposals for purchase of one helicopter and one jet plane for his and the use of his entourage.

తన మరియు, తన బృందం సభ్యుల వాడకానికి ఒక హెలికాప్టర్, ఒక జెట్ విమానం కొనుగోలుకి ప్రతిపాదనలు సిధ్ధం చేయవలసినదిగా, ఆయన తన అధికార భృత్య పరివారాన్ని ఆజ్ఞాపించారు.

अपन और अपने परिवार बृंद के उपयोग के लिये एक हलिकाप्टर और एक जॆट प्लेन को खरीद करने के लिये प्रस्ताव तय्यार रखने का आज्ञा श्री चंद्र बाबु नायुडु के मुख से निकल गया।

What is the meaning of this?  He is not going to sleep till a helicopter and a jet plane are tied down at his feet like two buffaloes for his dairy.

దీని అర్ధం ఏమిటి.  తన వాకిట్లోను, దొడ్లోనూ, తన పాదాల దగ్గరా, తన డెయిరీలో రెండు పాడిగేదెల్లాగా, ఒక విమానాన్ని, ఒక హెలీకాప్టర్ ను కట్టేసే దాకా ఆయన నిద్రపోడన్నమాట.

इस का मतलब क्या होगा।   अपने आँगन में भैंस के तरह, ऎक हॆलीकाप्टर और एक जॆट प्लेन, चंद्र बाबु नायुडूजी के पाँव के पास , रस्सी से बांद हुआ रहना।  तब तक वह नहीं सोयॆगा।

Helicopters and Jet planes are like white elephants, which poor countries cannot afford.  Earlier one Chief Minister Mr. Y.S. Rajasekhar Reddy lost his life colliding with Nallamala Hills, riding one of these elephants.

హెలీకాప్టర్లు, జెట్ విమానాలు తెల్ల ఏనుగుల లాటివి.  వీటిని పేద దేశాలు భరించలేవు.  ఇలాటి తెల్ల ఏనుగును ఒకదానిని ఎక్కే, మన ముఖ్యమంత్రిగా రొకరు శ్రీ వై.యస్. రాజశేఖర రెడ్డిగారు, నల్లమల కొండలకు ఢీ కొట్టుకొని ప్రాణాలను కోల్పోయారు.

हॆलीकाप्टर्से और जॆट प्लेन्स सफेद हाथी के तरह रहते हैँ।  इन को गरीब देश वहन नहीं कर सकते।   पहले हमारे एक मुख्यमंत्री श्री वै.ऎस्. राजशेखर रॆड्डी ऐसे सफेद हाथी को सवारी करते करते करते , नल्लमला पर्वतों को टक्कर मार कर, अपने जान खो गया.

If Residual Andhra Pradesh is divided into three small States viz. North Andhra, South Andhra and West Andhra (rAyala SIma), there will be no need of helicopters and jet planes.   In these days of Jana Satabdi trains, Rajadhani Expresses, and Express Highways, Chief Ministers can easily cover their States by road or rail.

శేషాంధ్ర ప్రదేశ్ ను మూడు చిన్న రాష్ట్రాలుగా అంటే ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, పశ్చిమాంధ్ (రాయలసీమ) గా విడకొట్తే, ఇంక హెలికాప్టర్లు, జెట్ విమానాల అవసరం ఉండదు.  జన శతాబ్ది ఎక్స్ ప్రెస్ లు, రాజధానీ ఎక్సేప్రెస్ లు, ఎక్స్ ప్రెస్ హైవేలు ఉండే నేటి కాలంలో, ముఖ్యమంత్రులు వారి రాష్ట్రాలను రోడ్డు మార్గం మరియు రైలు మార్గంలో తేలికగా చుట్టి రావచ్చు.

शेषांध्र प्रदेश को तीन छोटे राज्य, माने उत्तरांध्र, दक्षिण आंध्र, पश्चिम आंध्र ( रायलसीमा ) बनाये तो, आगे हॆलीकाप्टर्स और जॆट प्लेन्से के जरूरत नहीं पडेगा।  जन शताब्दी ऎक्सप्रॆस, राजधानी ऎक्सप्रॆस, आदी तेज गाडियाँ, और ऎक्सप्रॆस हैवेस् रहने के आधुनिक काल में मुख्य मंत्रीयों अपने राज्यों को बहुत आसान से चक्कर मार सकते।

In Telugu language, we have a proverb.  "Minga metuku lEdu, mIsAlaku sampenga nUne".  Approximate meaning of this: There is not a single bite of rice to munch, but the person wants to apply lavender oil to his moustache.  The funniest thing is, Mr. Chandra Babu Naidu is prodding people to donate for construction of the New Capital City for Andhra Pradesh.

తెలుగు (తెగులు) భాషలో ఒక సుందరమైన లోకోక్తి ఉన్నది.  మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె.  విచిత్రమేమిటంటే, చంద్రబాబు నాయుడు గారు, రాజధాని నిర్మాణానికి చందాలివ్వమని బలిసిన పేదాంధ్ర ప్రజలను అడుగుతున్నారు.

तॆलुगु भाषा में एक मनोहर लोकोक्ति है।  इस कहावत के अंदाजा मतलब यह है कि, खाने के लिये चावल के एक टुकडा भी नहीं है, यह आदमी अपने मूँछ को चंपक तेल लगाना चाहता है। विचित्र यह है कि, महानू चंद्ब बाबु नायुडु , यह गरीब आंध्र लोगों को नये राजधानी निर्माण के लिये दान पूछ रहा है।

सशेष।  To continue.  ఇంకా ఉంది. మరొకసారి.








Thursday, October 9, 2014

364 Why work in Hyderabad or in Vijayavada if you are unable to bear with noise?

364 ధ్వనికి తట్టుకోలేక పోతే హైదరాబాదులోనూ, విజయవాడలోనూ పనిచేయటం ఎందుకు.
౩౬౪ ध्वनियों के साथ सहन करने के लिए जब असमर्थ हो, तब हैदराबाद और विजयवाडा में क्यों काम करना।

Should leave sound-polluted cities like Hyderabad and Vijayawada.  హైదరాబాదు, విజయవాడ వంటి ధ్వని కాలుష్యనగరాలను వదలి వేయాలి.   हैदराबाद और विजयवाड जैसे ध्वनि कलुषित नगरों को छोड देना चाहिऎ।

Some days back the Deccan Chronicle daily reported that the Chief Minister of Andhra Pradesh felt annoyed as his Chamber in A.P. Secretariat, Hyderabad was not made sound-proof and he was disturbed by the sounds made by vehicles moving on nearby flyovers.

కొద్ది రోజుల క్రతం దక్కన్ క్రానికల్ పత్రిక రిపోర్టు చేసింది.  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీచంద్రబాబునాయుడు గారికి, హైదరాబాదు సచివాలయంలో ఉన్న తన ఛాంబర్ ను బులెట్ ప్రూఫ్ చేసినా, సరిగా సౌండ్  ప్రూఫ్ చేయనందుకు కోపం వచ్చిందిట.  సమీపంలో ఉన్న ఫ్లైవోవర్ పై వెళ్ళే వాహనాలు చేసే శబ్దాలకు అయ్యగారికి కోపం వచ్చిందిట.

कुछ दिन पहले, दक्कन क्रानिकल् अखबार एक समाचार छापा -- आंध्र प्रदेश के मुख्यमंत्री श्री चंद्रबाबु नायुडुजी को, हैदराबाद सचिवालय में अपने छांबर बुलॆट् प्रूफ बने हुए तो भी, सौंड प्रूफ नहीँ बनने कारण से बहुत गुस्सा आया।  नजदीक फ्लैबोवर पर जानेवाले गाडियों से निकलते ध्वनियों से उसको झुंझलाहट उठा और उनहोंने अपने प्रधान कार्यदर्शि और अधिकार गणों को झुंझलाहट व्यक्त किया।

वैबीराव गधे के टिप्पणी Comment of ybrao-a-donkey వైబీరావు గాడిద వ్యాఖ్య

When somebody breeds a pig or a sheep for its pork or mutton, or keep a dog out of love as pet, he-she should also be prepared to tolerate their shit.   

ఒక వ్య్కక్తి మాంసం కోసం పందినో గొర్రెనో,  లేక ప్రేమ ఎక్కువై కుక్కనో పెంచుతున్నప్పుడు అవి పెట్టే పెంట యొక్క వాసనను పూర్తిగా కాకపోయినా కనీసం  ఒక శాతం  అయినా భరించటానికి సిధ్ధంగా ఉండాలి.

जब एक आदमी मटन या पोर्क के लियॆ एक सुअर या भेड, या प्रॆम से एक कुत्ते को पालन पोषण कर रहा है, तब वह उन से उभरने वाले मलिन और दुरगंध को कम से कम एक प्रतिशत सहने के लिये तय्यार रहना।




Saturday, October 4, 2014

363 All our leaders before boarding the oratorial platform should be tested with breath analysers.

363  All our leaders before boarding the oratorial platform should be tested with breath analysers.

363 మన నాయకుల నందరినీ, పార్టీల పట్టింపు లేకుండా, స్టేజీ ఎక్కబోయే ముందు బ్రీత్ ఎనలైజర్లతో పరీక్షించాలి.
३६३ हमारे सभी नेताओं को, बगैर पार्टी परवाह, मंच चढने के पहले ही, सांस विश्लेषक यंत्र से टेस्टिंग करने का जरूरत है।

चर्चांश, Topics for discussion, చర్చనీయాంశాలు    :  363, బ్రీత్ ఎనలైజర్లు, सांस विश्लेषक, Breath analysers, చంద్రబాబు, కెసిఆర్, జగన్

Our leaders forget their bodies and souls when they climb upto stage for rendering speeches.  మన నేతలు ఉపన్యసించటానికి   స్టేజీలను  ఎక్కినపుడు తమ శరీరాలను, మెదళ్ళను, తమ గత చరిత్రను కూడ మర్చి పోతూ ఉంటారు.  हमारे अगुएं लोग, जब भाषण देने के लिये मंच चढते, अपने शरीर और मन दोनों को भूल जाते।

They forget to distinguish between what is to be told to people, and what is not fit to be uttered before people.  ప్రజల ముందు ఏమి చెప్పకూడదో, చెప్పచ్చో  అనే విషయాన్ని కూడ  వాళ్ళు  మర్చి పోతూ ఉంటారు.  जिस चीज जन सम्मुख में बोलने लायक है, और जिस चीज भाषण निषिध्ध है,  उन लोग भूल जाते रहते हैं।

Sometimes, they forget what they spoke on the same stage a few minutes back or at some other platform a few days back.  అప్పుడప్పుడు మన నేతాజీలు అక్కడ ఆస్టేజీ పైనే కొద్ది నిమిషాల క్రితమే చెప్పిన విషయాన్నే మర్చిపోతూ ఉంటారు.  కొన్ని సార్లు కొద్దిరోజులక్రితం వేరొక స్టేజీలపై చెప్పిన విషయాలను కూడ మర్చి పోతూ ఉంటారు.  कभी कभी हमारे नेता लोग, अपने से उन ही स्टेज पर दिया हुआ भाषणों को, या दो तीन दिन पहले दुसरे मंचों पर दिया हुआ भाषणों को भी भूल जाते रहते हैं।

Reason can be anything under the sky.  కారణం, ఈ ఆకాశం క్రింద ఏదైనా కావచ్చు.  कारण तो , इस गगन के नीचे कुछ भी हो सकता है।

Leaders compete with one another in uttering profanities.  తిట్లకు లంకించుకోటంలో ఒకరితో మరొకరు పోటీపడతారు.  गालियाँ देनें में एक दूसरे से प्रतिस्पर्धा करते रहते हैं।

TRS boss and Telangana state CM, KCR is the most notorious in this respect.  Chandra Babu Naidu does not lag behind.  After all, they are gurus and sishyas to one another.  టీఆర్ఎస్ నేత మరియు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కెసీఆర్ ఈ విషయంలో అందరికన్నా ఎక్కువ  కుకీర్తి సంపాదించుకున్నాడు.  శ్రీచంద్రబాబు నాయుడు గారు కూడ వెనుకబడి ఉండరు.  వాళ్ళిద్దరూ గురు శిష్యులు కదా.  दुर्भाषण करने में और गालिया  देने में , टीआरऎस् बास, और तॆलंगाणा राज्य मुख्य मंत्री श्री कॆसीआर् सब से कुख्यात रहा है।  चंद्रबाबु नायुडू भी पीछे नहीं झुकता।  दौनों गुरु शिष्य हैँ न।

Former Prime Minister Atal Bihari Vajpayee, Former Dy. P.M. L.K. Advani, Former H.R.D. Minister and former BJP President Murali Manohar Joshi gave encouragement to Mr. Narendra Modi, to the extent of annointing him as C.M. of Gujarat from Delhi.  మాజీ ప్రధాన మంత్రి శ్రీ అటల్ బీహారీ వాజ్ పేయీ, మాజీ ఉప ప్రధాని శ్రీ ఎల్ కే అద్వానీ, మాజీ మానవ వనరుల వికాస మంత్రి మరియు మాజీ బిజెపీ అధ్యక్షుడు శ్రీ మురళీ మనోహర్ జోషీ గారు శ్రీనరేంద్ర మోడీకి ఎంత ప్రోత్సాహాన్ని  ఇచ్చారంటే , చివరకు ఆయనను ఢిల్లీనుండి అహమ్మదాబాదుకి గుజరాత్ ముఖ్యమంత్రిగా పంపారు.  भूतपूर्व प्रधानि श्री अटल बिहारी वाजपेयी, भूतपूर्व उप प्रधानि श्री ऎल के अद्वानी, भूत पूर्व मानव संसाधन विकास मंत्रीजी और भूतपूर्व बीजॆपी अध्यक्ष श्री मुर्ली मनोहर जोषी जी ने श्री नरेंद्र मोडी को इतना प्रोत्साह दिये थे, कि उस को दिल्ली से अहम्मदाबाद को गुजरात के मुख्यमंत्री रुप में रवाणा किये।

In the same manner, Mr. Chandra Babu Naidu too gave great encouragement to Mr. KCR, giving him assembly tickets repeatedly and taking him into his Cabinet, allocating good portfolios.  అదే విధంగా శ్రీ చంద్రబాబునాయుడు కూడ,కెసిఆర్ కు మరల మరల అసెంబ్లీ టికెట్లను ఇచ్చి, తన మంత్రివర్గంలోకి తీసుకొని మంచి శాఖలను కేటాయించి, చాలా ప్రోత్సహించాడు.  इसी तरह चंद्रबाबु नायुडू भी, कॆसीआर् को बार बार असॆंब्ली टिकॆट देकर, अपने मंत्रिवर्गं में लेकर, अछ्छे शाखाऎं देकर, बहुत प्रोत्साह दिया।

Ultimately, what happened?  చివరికి ఏమైంది?  अंत में क्या हुआ   ?

Modi gave a big hand to Vajpayee, Advani and Joshi without winking an eyelid.  శ్రీమోడీ గారు వాజ్ పేయీ, అద్వానీ, మరియు జోషీ లకు పెద్ద చెయ్యే ఇచ్చాడు. श्री मोदी महोदय वाजपेयी को, अद्वानी को, जोषी को , सब को बडे धोका दिया।

KCR is also creating a situation where Chandra Babu Naidu will not have a place to sit.  కెసీఆర్ కూడ తన గురువు  చంద్రబాబుకు నిలువ నీడ లేకుండా చేయటానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది.  कॆसीआर् भी अपने गुरु चंद्र बाबु को खडने के लिये भी हैदराबाद मॆं जगह नहीं देने का कंकण बध्ध दिख रहा है।

In some of the previous posts at this blog, you can see the speeches of Mr. KCR which evidence his ulterior motives.  ఈ బ్లాగులో కొన్ని ఇటీవలి పోస్టింగు లలో, శ్రీకెసీఆర్ దుశ్చింతలను నిరూపించే ఆయన ఉపన్యాసాలను చూడవచ్చు.  इस ब्लाग के कुछ पहले पोस्टिंगों मे, आप देख सकते हैं, श्री कॆसीआर् के दुश्चिंतनों को निरूपण करने वाले दुरभाषणों को आप देख सकते है।

We shall now see some of the changed voices of Shri Chandra Babu Naidu.  మనం  ఇపుడు శ్రీచంద్రబాబు నాయుడు గారి వాణిని చూద్దాం.  अभी हम, श्री चंद्र बाबु नायुडु के बदले हुऎ कंठ स्वर को देखेंगे।

During Vijaya Dasami celebrations, he said that as promised, he removed all the belt shops.  విజయ దశమి పండుగ సందర్భంగా శ్రీచంద్రబాబు నాయుడు గారు చెప్పారు: మేము బెల్టు షాపు ల నన్నిటినీ తొలగించాము, అని. विजय दशमी संदर्भ में श्री चंद्रबाबु नायुडु ने बोला कि उनके सरकार सभी बॆल्ट षापों को बंद कर दिया।

Now, the same Great Chandra Babu Naidu is telling in East Godavari Dt., that women should take up the responsibility of closing down the belt shops.  ఇపుడు అదే ఘనాఘన చంద్రబాబు నాయుడు గారు  తూర్పు గోదావరి జిల్లాలో మహిళల నుద్దేశించి అంటున్నారు: బెల్టు షాపులను మీరే క్లోజ్ చేయాలి, అని.  अभी उसी चंद्र बाबु नायुडू महोदय कह रहे है कि: बॆल्ट षापों को औरतें बंद कराना।

How is this possible for women?  ఇది స్త్రీలకు ఎలా సాధ్యం? यह महिलोओं को कैसा साध्य ?

Govt. has law enforcing agencies in its hands.  It has plethora of Excise Officials ranging from Excise Commissioner to Constable, and great police officials from DGP to Home Guards.  All of them have fire weapons.  All of them have modern vehicles.  All of them have wireless sets.  They have helicopters.  They have wads of money to pay to informers who give info about belt shops.  In spite of all these, if the Govt. cannot catch hold of the belt shop organisers, how can hapless and helpless women can do it?

ప్రభుత్వం వద్ద చట్టాన్ని అమలు చేసే అధికారాలు, సంస్థలు ఉన్నాయి.  ఎక్సైజ్ కమీషనర్ స్థాయి నుండి ఎక్సైజ్ కాన్ స్టేబులు స్థాయి వరకు అధికారులు ఉన్నారు.  డీజీపీ నుండి హోం గార్డు స్థాయి వరకు పోలీసు అధికారులు ఉన్నారు.  తుపాకులున్నాయి.  ఆధునిక వాహనాలు ఉన్నాయి.  కొన్ని తక్కువైనా కొనగలరు.  వైర్ లెస్ సెట్లున్నాయి.  హెలికాప్టర్లున్నాయి.  (ఉన్నవాళ్ళలో కొందరు ఇళ్ళలో బట్టలుతుకుతున్నారు అనేది వేరే సంగతి).  వాళ్ల దగ్గర బెల్టు షాపులకు సమాచారం అందించే వారికి చెల్లించటానికి కట్టల కొద్దీ రహస్య డబ్బులు ఉన్నాయి. అన్నీ ఉన్న ప్రభుత్వమే చేయలేని బెల్టు షాపులను తొలగించే పనిని  భాగ్యహీన (భర్తలు తాగుబోతులవుతే స్త్రీలు భాగ్యహీనలు కాక ఏమవుతారు?), నిస్సహాయ స్త్రీలు ఎలా చేయగలుగుతారు?

सर्कार के पास कानून अमल करने के लिये अधिकार है, संस्थाएं हैं।  ऎक्सैज कमीषनर स्थायी से ऎक्सैज कानस्टेबुल तक अधिकार लोग हैं।  डी जी पी स्थायी से होम गार्ड तक पोलीस लोग हैं।  बंदूकें हैं।  अति आधुनक गाडियाँ हैं।  कुछ कम हुए तो भी खरीद कर सकते हैं।  वैरलॆस् सेट्स हैं।  हॆलीकाप्टर्स हैं। (रहने वालों में कुछ नौकर पोलीस और ऎक्सैज अधिकारियों के घरों में कपडे धो रहे हैं, एक अलग बात है।)  पोलीस और ऎक्सैज अधिकारियों के पास, समाचार देने वाले इन् फार्मर्स को पे करने के लिये रूपयॆ बंडिल्स भी रहते।  सभी रखने वाले सरकार, बॆल्ट षापों को नहीं निकाल सके तो, भाग्यहीन, निस्सहाय औरतें उन बॆल्ट षापों को कैसा निकाल सकते हैं ?

Shri Chandra Babu Naidu, if sincere, should start cleaning from his own party.  How many Telugu dEsam leaders run license shops as well as belt shops, and how many run only belt shops?  This account, Mr. Chandra Babu Naidu should collect with help of his son Lokesh, and place on party website in internet.

శ్రీ చంద్రబాబునాయుడు ఈ స్వఛ్ఛాంధ్ర ప్రదేశ్ కార్యక్రమాన్ని తన పార్టీనుండే ప్రారంభించాలి.  ఎంతమంది తెలుగుదేశం నేతలు లైసెన్సుడు షాపులను, బెల్టు షాపులను రెండిటినీ నడుపుతున్నారు?  ఎంత మంది  టీడీపీ నేతలు కేవలం బెల్టు షాపులనే నడుపుతున్నారు?  ఈలెక్కను ముందు శ్రీచంద్రబాబు నాయుడు గారు తన ప్రియపుత్రుడు లోకేషు చేత సేకరింపచేసి పార్టీవారి ఇంటర్ నెట్ వెబ్ సైట్ లో పెట్టాలి.

श्री चंद्रबाबु नायुडु स्व्छ्छ आंध् प्रदेश कार्यक्रम को अपने तॆलुगु देशम पार्टी से शुरू करना।  कितने तॆलुगु देशं नेताओं लैसेन्स्ड षाप्स  और  बॆल्ट षाप्स दोनों चला रहे है ?  कित्ने तॆलुगु देशम लीडर्स सिर्फ बॆल्ट षाप्स ही चला रहे है ? इस समाचार को श्री चंद्रबाबु नायुडु अपने प्रिय पुत्र लोकेष के मदद लेकर संग्रहित करना और पार्टी के वॆब सैट पर रखाना।

सशेष।  To continue.  ఇంకా ఉంది.

362 For a poor country like India, Bollywood films should not become wayside robberies


362 భారత్ వంటి పేద దేశాలకు బాలీవుడ్ సినిమాలు దారిదోపిడీలు కాకూడదు.
३६२ भारत जैसे गरीब देशों के लिये, बालीवुड फिल्म्स लूटमार नहीं बनना।

च्चांश, Topics for discussion, చర్చనీయాంశాలు: 362, బాలీవుడ్, बालीवुड, Bollywood

Hrithik Roshan's, Katrina Kaif film Bang Bang is said to have amassed Rs. 500 million in just first two days of its release.  Experts believe that, Bang Bang will collect Rs. 1500 million and create a record.

హృతిక్ రోషన్ గారి, కత్రీనా కైఫ్ గారు నటించిన  సినిమా బ్యాంగ్ బ్యాంగ్ విడుదలైన రెండు రోజులలోనే రూ. 50 కోట్లు వసూలు చేసిందట.  త్వరలోనే రూ. 150 కోట్లు వసూలుచేసి కొత్త రికార్డు స్థాపిస్తుందిట.

रिपोर्टंस के अनुसार, हृतिक रोषन की फिल्म,  कत्रीना कैफ अभिनय कृत फिल्म, बैंग बैंग सिर्फ दो दिनि में पचास करोड रूपये कमाया।  थोडे दिन में ही एक सौ पचास करोड रूपये कमाते, मीडिया के अनुसार।

वैबीराव गधे का राय Perspective of ybrao a donkey వైబీరావు గాడిద దృష్టిలో
After the advent of computers and multimedia software, films can be produced today with as little as a million Rupees. 

కంప్యూటర్లు, మల్టీమీడియా సాఫ్టువేర్లు, గ్రాఫిక్ లు వచ్చాక, ఇపుడు కేవలం పదిలక్షల రూపాయలతో కూడ సినిమా నిర్మాణం సాధ్యమయ్యింది. 

कंप्यूटर्स,मल्टीमीडिया साफ्टवेर, ग्राफिक्स आविष्कार होने के बाद, अभी चित्र निर्माण आसान और सस्ता हो गया। अभी, ज्यादा से ज्यादे दस लाख रूपये से भी हम, एक फिल्म बना सकते ।

Why should Bollywood fellows invest millions of Rupees in making garbage like films and rob poor people of their hard earned daily wages, to recoup investments made?

బాలీవుడ్ వెధవలు, తాము వెర్రి వెంగళాయిలు గా మారి, కోట్లాది రూపాయలు మాఫియా ఫైనాన్సియర్ల  వద్ద అప్పులు చేసుకుంటూ, చెత్త సినిమాలు తీసి, జనాలను వెర్రి వెంగళాయిలుగా మార్చటానికి ప్రయత్నిస్తూ, పేదల కష్టార్జితాన్ని దోచుకోటానికి ప్రయత్నించటం ఎంతవరకు న్యాయం?

बालीवुड मूर्ख, खुद मूर्ख बनकर, करोडों रूपये माफिया के पास उधार लेकर, कचरा फिल्मस क्यों बनाना, और जनता को मूर्ख बनाकर, गरीब लोगों के कष्टार्जित वित्त को लूटना, कैसे न्याय होगा ?

आज का वीडियो Today's video ఈరోజు వీడియో





North Indian Music's complex tune rAg aDAna.  ఉత్తర భారత దేశ, సంక్లిష్ట రాగం, అడానా.  उत्तर भारत देश, हिंदूस्थानी संगीत के, संक्लिष्ट राग अडाना।

The western notation for this composition can be seen at http://museyb.blogspot.comhttp://museyb.blogspot.com.  దీని పాశ్చాత్య స్వర లిపిని నా మరొక బ్లాగ్ మ్యూజ్ వైబీ.బ్లాగ్ స్పాట్.కామ్ లో చూడవచ్చు.  इस राग के पाश्चात्य स्वर लिपि को , मेरा ब्लाग हॆच टी टी पी म्यूज वैबी.ब्लागस्पाट.काम में देख सकते हैं।

ముఖ్య గమనిక
హిందూస్థానీ అడానా రాగానికి , కర్నాటక సంగీత అఠాణా రాగానికి తేడా గుర్తించటం అవసరం.
ఈ రెండు రాగాలూ ఒకదానితో మరొకటి సంబంధం లేనివి.
హిందూస్థానీ అడానా, కర్నాటక సంగీత కోణంలోంచి చూస్తే, ఇరవయి యవ మేళ కర్త నటభైరవి జన్యం గా భావించాల్సి ఉంటుంది.  అంటే, సారమతి, నాగ గాంధారి, హంస వాహిని మొ|| రాగాల సోదర రాగం అవుతుంది, తప్ప కర్నాటక అఠాణాకి కాదు.

కర్నాటక అఠాణా రాగం, శంకరాభరణ జన్యం.  అక్కడక్కడ కైశికి నిషాదం వాడినపుడు హరికాంభోజి లక్షణాలను చూపిస్తుంది.

హిందూస్థానీ అడాణా కోమల గాంధారాన్ని వాడితే (సాధారణ గాంధారం), స్ట్రాంగైన కర్నాటక అఠణా అంతర గాంధారాన్ని వాడుతుంది.  హిందూస్థానీ అడాణా కోమల ధైవతాన్ని వాడితే (కర్నాటక శుధ్ధ ధైవతం) , కర్నాటక అఠాణా చతుశృతి ధైవతాన్ని వాడుతుంది.  హిందూస్థానీ అడాణా కోమల నిషాదాన్ని (కైశికి నిషాదం) వాడితే, కర్నాటక అఠాణా స్ట్రాంగ్ అయిన కాకలీ నిషాదాన్ని వాడుతుంది.

కనుక రెండూ వేరే వేరే.  ఇపుడు హిందూస్థానీ అడాణా వీడియోను మరొకసారి పరిశీలించండి.  దీనిని హిందూస్థానీ దర్బారి కానడలాగా , హిందూస్థానీ ఆసావ్రీ, జౌన్ పురి ల లాగా వినపడకుండా చూడటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

ఇంకా ఉంది.  सशेष.  To continue.

361 Mr. Chandra Babu Naidu is obsessed

361 శ్రీచంద్రబాబు నాయుడు గారిని భూములు_భవనాల భూతం ఆవహించిందా.
చర్చనీయాంశాలు రాజధాని, చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్
ముఖ్యమంత్రి శ్రీచంద్రబాబు నాయుడు గారు, విజయదశమి అని కూడ చూడకుండా తెలుగు ప్రజలని బాదేశారు.
మీరు మీగ్రామంలో లేక పేటలో నాస్తికత్వాన్ని, మార్క్సిజాన్ని పరిచయం, ప్రచారం చేసి, బ్యాలెట్ విప్లవం తెద్దామనుకుంటున్నారా? అయితే సంప్రదించాల్సిన ఈమెయిల్ ybhask [at] gmail [dot] com.
.
అడవిలో రాజధానిని పెట్టుకోమని ఆయనను ఎవరో బలవంతం చేసారుట. ఎవరు. శివరామకృష్ణన్ కమీటీయా.

పనిలో పనిగా శ్రీచంద్రబాబు నాయుడు గారు ఒక బెదిరింపుకు కూడ పూనుకున్నారు. నీకు రెండు నెలలు టైమ్ ఇస్తున్నాను. మర్యాదగా లొంగిపో. లేకపోతే రేప్ చేస్తాను అని రావణుడు సీతతో అన్నట్లుగా లాండ్ పూలింగుకు ముందుకు రండి. లేక పోతే లాండ్ ఏక్విజిషన్ (భూసేకరణ) చేసి భూములు లాక్కుంటాం, అని. ఆయన రాజధానిని నిర్మంచబోయే కృష్ణానదికిరుప్రక్కలా ప్రాంతాలలో కొంత భాగాన్ని ఇప్పటికే అన్నిపార్టీల రాజకీయనేతలు, అధికారులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు కొనిపారేయగా, కొంతభాగం ఇంకా వ్యవసాయాన్న నమ్ముకున్న సన్నకారు రైతుల దగ్గర ఉన్నది. ఆయన మాటలకి భూస్వాములు, రియాల్టర్లు, రాజకీయనేతలు, అధికారులు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు లొంగరు. ఇంక లొంగాల్సింది ఎవరు.

భూ సేకరణ లేక లాండ్ పూలింగ్ నిజంగా భూయజమానులకు లాభదాయకమైతే, మాభూమిని తీసుకోమని వాళ్ళే పైరవీలు చేసుకొని, పర్సంటేజీలు , కిక్ బ్యాక్ లు , ముడుపులు ముట్టచెప్పటానికి లైన్లో నిల్చుంటారు. అపుడు బక్కరైతుకు భూ పూలింగ్ లేక భూసేకరణలో చోటే దొరకదు. రాజధానికి భూమిని ఇవ్వటం నష్టమైతే, పాలక నేతల బినామీ భూములు ఉన్నచోట కాక ఇతర పార్టీల నేతలు, సానుభూతిపరులు, ముడుపులు ఇవ్వనివారి భూమిని సేకరించాల్సి ఉంటుంది. అంటే కుమ్ములాట పాలక పక్ష ఘరానా వ్యక్తులకు ఇతర పార్టీల మధ్య ఘరానా వ్యక్తులకు మధ్య ఉంటుంది.

అడవులలో రాజధానిని పెట్టుకోమంటే నిజంగా అడవులలో కాదు. అడవులుగా ప్రభుత్వ రికార్డులలో ఉండి, చెట్లు నరికి వేయబడి, వ్యవసాయయోగ్యం కాక, వేస్ట్ ల్యాండ్ గా పడిఉండి, పొదలతో, పుట్టలతో నిండి ఉన్న భూమి. ఇలాంటి భూమి, నూజివీడు, దొనకొండ, మార్కాపురం, దిగువమెట్ట, విజయపురి దక్షిణ భాగాల్లో విపరీతంగా ఉంది. పైసా ఖర్చులేకుండా వస్తుంది. రాయలసీమకు దగ్గరగా ఉంటుంది.

షెడ్లువేసుకున్నా ఆత్మగౌరవంతో రాజధానిని నడుపుకోవచ్చు. నాగార్జునసాగర్ డామ్ నీళ్ళను, నందికొట్కూరు, ఆత్మకూరు, ప్రాంతంలో అయితే సంగమేశ్వవరం నీళ్ళను త్రాగటానికి వాడుకోవచ్చు. కావలికి పశ్చిమ ప్రాంతం నల్లమల అడవుల సానువుల వరకు, కూడ పరిశీలించ తగినదే. ఎలాగో వినుకొండ కాళహస్తి రైల్వే లైను ప్రతిపాదన ఉన్నందువల్ల ఆలైను వెంట ఉండే వేస్టు లాండ్స్ ను కూడ పరిశీలించ వచ్చు. అయితే నా దృష్టిలో కర్నూలు సమీప అటవీభూములలో ఒక ఉపరాజధాని, నూజివీడు అటవీభూములలో ఒక ఉపరాజధాని, నర్సీపట్నం అన్నవరం అటవీ భూములలో ఒక ఉపరాజధానిని నిర్మించుకుంటే, మూడు చిన్నరాష్ట్రాల కొరకు ఎంఎల్ ఏలు, ఎంపీ లు కృష్టి చేయటానికి వీలవుతుంది. రాష్ట్రశాసన సభకూడ తీర్మానం చేయవచ్చు. తాత్కాలక రాజధానిగా గన్నవరంలో సెజ్ బిల్డింగును, మూసేసిన ఇంజనీరింగు కాలేజీల భవనాలను లీజుకి తీసుకొని వాడుకోవచ్చు.

పెట్టుబడిదారీ వికారాలైన పీపీపీ, విదేశీ పెట్టుబడులు, బీ వో టీ లు వంటివి లేకుండానే, ఏ కన్సల్టెన్సీలకూ కోట్లు ఫీజు చెల్లించకుండానే, ఆత్మవిశ్వాసంతో, ఎవరినీ బ్రతిమాలకుండా బెదిరించకుండా, భూములు లాక్కోకుండా. కృష్ణానదీ తీరాన్ని మురికి కూపంగా మార్చకుండా, తూర్పు కనుమల కొండలను మురికివాడలుగా మార్చకుండా, కృష్ణానదీ పంటకాలువలను చెత్తకుండీలుగా మార్చకుండా, రాజధానిని నిర్మించుకోవచ్చు.

అరుణ్ జైట్లీగారు జబ్బునుండి కోలుకున్న తరువాతకూడానూ, భారత్ పాశ్చాత్య దేశాలకు ఇచ్చిన హామీలప్రకారం బజ్డెట్ లోటుని పూడ్చాలి కాబట్టి, ఆంధ్రప్రదేశ్ కి నిధులివ్వటం అసాధ్యం అవుతుంది. మోడీ గారికి పూర్తి మెజారిటీ రాకుండా, సంకీర్ణాలపై ఆధారపడాల్సి వస్తే చంద్రబాబుగారి డిమాండ్లకు తలవొగ్గేవాడేమో. కానీ మోడీగారు అద్వానీని, మురళీమనోహర్ జోషీని దెబ్బతీసిన తీరును చూస్తుంటే, శ్రీమోడీ మహోదయుడిని నుండి మనమేమీ ఆశించకూడదని అర్ధఁ అవుతుంది. గిరీశం చంద్రబాబుగారు డామిట్ కథ అడ్డం తిరిగింది అనుకోవాల్సి రావచ్చు.

శ్రీచంద్రబాబు నాయుడు గారికి, ఆయనను అదుపుచేస్తున్న కోటరీ నేతలకు, విపరీతంగా బినామీ భూములు విజయవాడ ప్రాంతంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఇది నీలాపనిందే కావచ్చు. శ్రీకృష్ణుడికి శమంతకమణిని అపహరించాడు అని వినాయకచవితి కథలో చవితినాటి చంద్రుడికి చూచినందు వల్ల వచ్చినట్లుగా నీలాపనింద కలిగితే, చంద్రబాబు నాయుడు గారు వినాయకచవితినాడు అద్దంలో తన ముఖాన్ని తానే చూసినందువల్ల ఈనీలాపనింద కలిగి ఉండవచ్చు. దానిని బాపుకోవాల్సిన బాధ్యత ఆయన పైననే ఉంటుంది.

చంద్రబాబునాయుడు గారికి పటాటోపం కాంక్ష తీవ్రమై ఒక భూతం లాగా పరిణమించే అవకాశం ఉంది. ఇంకా ఉంది. సశేషం.

From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |