Search This Blog typing in English or Telugu, and sometimes Hindi

Friday, October 3, 2014

360 UdbhaTam of Mr. Narendra Modi

అక్టోబర్ రెండు నాడు నిద్ర లేవగానే నాకు నిత్యస్మరణీయుడు  తెనాలి రామకృష్ణ మహాకవి గుర్తుకు వచ్చాడు.  ఎందుకు.  మొబైల్ లో శ్రీనరేంద్రమోడీ గారి స్వఛ్ఛభారత్ లో చీపురు పట్టుకొని ఊడవమని ఎస్ ఎమ్ ఎస్ వచ్చి కుయ్ కుయ్ అంటున్నది.  నాకు అరవింద్ కెజ్రీవాల్ గారి చీపురు గురించి తెలుసు గానీ, శ్రీనరేంద్రమోడీ గారి చీపురు గురించి తెలియదు.  చంద్రబాబు నాయుడుగారి చీపురు గురించి గల్లా జయదేవ్ గారి చీపురు గురించి తెలియదు.

తెనాలి రామకృష్ణుడు గుర్తుకు రాగానే ఆయన విరచిత మైన  ఉద్భటారాధ్య చరిత్ర గుర్తుకు వచ్చింది.  ఇది శైవానికి చెందినది.  (మహాకవి ఆకాలంలో తెనాలి రామలింగడా).  మహాకవి రామకృష్ణుడు అయ్యాక వైష్ణవ గ్రంధం పాండురంగ మాహాత్మ్యం విరచితమయ్యింది అంటారు.

ఉద్భటానికి మూడు అర్ధాలు ఉన్నట్లు కనిపిస్తుంది.  మొదటిది తాబేలు.  రెండవది చేట.  మూడవది, ఎక్కువ, మిక్కుటము.  ఉద్భటారాధ్య చరిత్రం లో నాయకుడు (protagonist)  ఉద్భటుడు అనే పేరుని తాబేలు అనే అర్ధంలో కానీ, చేట అనే అర్ధంలో కానీ వాడారు అనుకోలేం.  మిక్కిలి పూజార్హుడైన ఆరాధ్యుడైన (అమితాభా బచన్ గారి మనుమరాలు ఐశ్వర్యరాయ్ పుత్రిక ఆరాధ్య కాదండి), శివభక్తుడైన ఆరాధ్యుడు అనే అర్ధంలో వాడి ఉండాలి.

ఆంధ్రభారతి డాట్ కామ్ వారిది అద్భుతమైన నిఘంటువు ఉన్నది.  అక్కడ వెతికితే ఈ పర్యాయ పదాలు దొరికాయి.  http://www.andhrabharati.com/dictionary/.



అందంద, అక్కజము, అఖర్వము, అగుర్వు, అగ్గలము, అగ్గలిక, అగ్రము, అడి, అతిమాత్రము, అతివేలము, అదనము, అనయము, అనల్పము, అపరిమితము, అపారము, అబ్బరము, అమితము, అమేయము, అవఘళము, అవేలము, అ(వ్వా)(వా)రి, అస్తోకము, ఆలము, ఇట్టలము, ఉగ్గడువు, ఉత్తరము, ఉద్ద(వ)(వి)డి, ఉద్గాఢము, ఉద్భటము, ఉద్వేలము, ఉబ్బకము, ఉ(ర)(ఱ)వు, ఎక్కటి, ఎగువ, ఎచ్చు, ఎస, ఏటము, ఏపు, ఏరా(ల)(ళ)ము, ఒడ్డు, కటికి, కడిది, కడు, కరకర, కరము, కృతము, కోలు, కోవరము, గడితము, గమకము, గరిష్ఠము, గాటము, గాఢము, గుర్వు, గొప్ప, జాస్తి, జిమ్మ, డంబు, తద్ద, త(ఱ)(ఱు)చు, తీవ్రము, తెందెప్ప, తెందేప, తొటదొప్ప, తొప్ప, తోరము, దిండి, దందడి, దుస్తు, దృఢము, దొంతి, నలి, నిట్టలము, నితాంతము, నిద్దా, నిబ్బరము, నిర్భరము, నె(ర)(ఱ)వు, నెఱా, నెఱి, పిండ్రము, పిచ్చలము, పుంఖానుపుంఖము, పుటపుటన, పుటము, పురుభువు, పురు(వు)(ము), పురుహము, పెక్కువ, పెచ్చు, పెద్ద, పెనుపు, పెలుచ, పెల్లిదము, పేరు, పైపెచ్చు, పొరి, పొలుపు, పొసపరి, ప్రచురత, ప్రచురత్వము, ప్రచురము, ప్రభూతము, ప్రాచుర్యము, ప్రాజ్యము, ప్రావృషేణ్యము, బంహిమ, బటువు, బరువు, బలితము, బహుళము, బాఢము, బారాది, బాహుళ్యము, బెట్టు, బెడగు, బెడిదము, బ్రాతి, భూయస్సు, భూరి, మఱిమఱి, మలచము, మించు, మి(క్క)(క్కు)టము, మిక్కిలి, మిగత, మిత్తి, మిమ్మటము, మీటు, మునుము, ముమ్మరము, మెండు, మేలుచేయు, మోపు, ఱొడ్డు, లాతు, లొడ్డు, వలదు, వలము, వసి, వావిరి, వాసి, విగ్రహము, విపులత్వము, విపులము, విప్పు, విరివి, వి(స్త)(స్తా)రము, విస్తృతి, విస్ఫారము, వెక్కసము, వెగ్గలము, వైపుల్యము, వైమాలము, వ్యాసము, వ్రతతి, వ్రేక, శానా, శేష, సంతతి, సమధికము, సమధిహారము, సముదీర్ణము, సమ్మూర్ఛము, సలువ, సాగ్రము, సొచ్చెము, సౌష్టవము, స్ఫీతము, హెచ్చు, హేర(ళ)(ల)ము.

వందపైన దొరికాయి కదండి.  మరి నరేంద్రమోడీ గారి పబ్లిసిటీ వ్యామోహాన్ని వర్ణించటానికి ఈ కాసిని విశేషణాలు సరిపోతాయా.  సరిపోవుకదూ.



To continue. ఇంకా ఉంది. सशेष्.

359 Why can't they get some toilets built by Ambanis and Adanis?

Mr. Piyush Goyal said that PSUs under Ministry of Coal, Government of India, are going to build 100,000 toilets in Indian schools. 

PSUs like GAIL, ONGC, some Public Sector Banks have also come forward to build toilets in Govt. schools.

కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గారు గొప్పగా ప్రకటించారు.  బొగ్గు మంత్రిత్వశాఖ క్రింది భారత ప్రభుత్వ సంస్థలు, భారతీయ పాఠశాలలలో ఒక లక్ష టాయిలెట్లను నిర్మిస్తున్నాయన్నారు.  బాగానే ఉంది.

ప్రభుత్వ సంస్థలైన గెయిల్, ఓఎన్ జీసీ , కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు కూడ ఈపని చేయటానికి ముందుకు వచ్చాయి.  సంతోషం.

केंद्र मंत्रि महोदय श्री पीयुष गोयल महोदय कहा, कि कोयिला मंत्रित्व शाखा में करने वाले प्रभुत्व संस्थाएंँ , भारतीय स्कूलों मे एक लाख टायलॆट निर्माण करने के लिये आगे आया हैँ।  अछ्छा।

सार्वजनिक क्शेत्र उपक्रम और सरकारी संगठन भी यह काम करने के लिये आगे आया।  भला।

Why can't our GREAT PRIME MINISTER Mr. Narendra Modi, ask his favourite industrial houses Ambanis, Adanis etc. to join the program?  Why can't he ask profit making multi national Corporations engaged in selling cars like BMW, Audi etc. to join the program?  Why all the rigors only for public sector?

మన ఘనాఘన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, తన అభిమాన పాత్ర పారిశ్రామికవేత్తలైన అంబానీలను,  అదానీలను, ఈకార్యక్రమంలో పాలు పంచుకోమని ఎందుకు అడగలేరు.  బిఎమ్ డబ్ల్యూ, ఆదీ మొ. కార్లను అమ్మి కోట్లార్జించే బహుళజాతి కార్పోరేషన్లను కొన్ని టాయ్ లెట్లను నిర్మించమని ఎందుకు కోరలేరు.

हमारे घनाघन प्रधान मंत्री महोदय श्री नरेंद्र मोडी अपने अधिक प्रिय उद्योग पती श्री अंबानी, आदानी आदी महनोयों को इस कार्यक्रम में भाग लेने के लिय क्यों इन्वैयैट नहीं करते।   वीऎम ड्ब्ल्यू, आदी, वगैरा कारों को बेचकर करोडों रूपये कमाने वाले बहु राष्ट्रीय निगमों को , कुछ् टाय् लॆट् बनाने केलिये क्यों नहीं पूछते ।  ये सभी कष्ट और भार, सरकारी संगठनों पर क्यों डालना ।

Today's video ఈరోజు వీడియోआज का वीडियो



This video is based on the North Indian rAgA bhaTiyAr.  ఈవీడియో , భటియార్ అనే ఉత్తర భారతీయ రాగం పై ఆధార పడి తయారుచేసింది.  इस वीडीयो भटियार नामक एक उत्रर भारतीय राग पर आधारित निर्मित किया गया है।

Intended as a listening exercise for ear training to get svara gnAna.  స్వర జ్డానం సాధించటానికి శ్రవణ ధ్యాన వ్యాయామంగా ఉద్దేశించబడింది.  स्वर ज्ञान कमाने के लिये श्रवण ध्यान व्यायाम के लिये, और कान शिक्षा के लिये उद्देशित है.

BhaTiyAr uses both 'f's i.e. f and f#.  భటియార్ రాగం రెండు మధ్యమాలను, అంటే శుధ్ధ మధ్యమాన్ని , ప్రతిమధ్యమాన్ని ఉపయోగిస్తుంది.  भटियार राग, दोनों मध्यम को उपयोग करता है माने, शुध्ध मध्यम और तीव्र मध्यम। 

In North India bhaTiyAr is regarded as belonging to mArvA group (thAT).  ఉత్తర భారత్ లో ఇది మార్వా థాట్ కు చెందినదిగా భావించ బడుతున్నది.  उत्तर भारत में इस राग को मारवा थाट जनित मान रहे हें। 

In ascendance, we can see use of f# in f#ac'.  ఆరోహణలో మనం మ ధ సా (తారం) అనే ఆరోహణ ప్రయోగం లో మనకు ప్రతిమధ్యమం కనిపిస్తుంది.  आरोही में म धा सा (तार षड्ज) प्रयोग मॆं हम तीव्र मध्यम विनियोग देख सकते है।


Sunday, September 28, 2014

358 విసుగెత్తించినా మరల మరల వ్రాయక తప్పటం లేదు, మనకు నాలుగు రాష్ట్రాలు అవసరమే

358 విసుగెత్తించినా మరల మరల వ్రాయక తప్పటం లేదు, మనకు నాలుగు రాష్ట్రాలు అవసరమే
చర్చనీయాంశాలు   358, విభజన, రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణాంద్ఱ, రాజధాని

ముఖ్యమంత్రి శ్రీచంద్రబాబునాయుడుగారు భూకబ్జా నేతలు, రియాల్టర్లు, బిల్డర్ల గుప్పిట్లో ఇరుక్కుని రాజధానిని నియంతృత్వ పధ్ధతులలో విజయవాడ పరిసరాలలో నెలకొల్పటానికి పూనుకోటం దురదృష్టకరం.

కృష్ణా నదికిరుప్రక్కలా ఉన్న భూములను ముఖ్యమంత్రిగారు బినామీగా కాకపోయినా, ఆయన చుట్టూ ఉన్నవారు చేజిక్కించుకొని తమ తమ వ్యాపారాలకొరకు బెల్లం చుట్టూ ఈగల్లాగా రాజధాని చుట్టూ చేరటం విచారకరం.

కృష్ణానదిలోకి ఇపుడు విడుదల అవుతున్న హైదరాబాదు డ్రెయినేజి (సరిగా ట్రీట్ చేయబడకుండా నురగలతో, మూసీనది ద్వారా వస్తుంది) తోనే ఇపుడు జనం రోగాలతో చస్తున్నారు.  ఇంక కొత్తరాజధాని డ్రెయినేజీలను కూడ కృష్ణానదిలోకి వదిలితే ఆహా సొగసు చూసి తీరవలసినదే.

చాలా మందికి తెలిసి కూడ పట్టించుకోని విషయాలు. విజయావాడలోని మూడు కాలువలోకి మునిసిపల్ డ్రైనేజీని వదలటం వల్ల అవి మురికి కూపాలుగా మారాయి.

ప్రజలు  యాభయి గజాల స్తలాలకి కూడ నోచుకోక, కొండకొమ్ములలో కూడ ఇళ్ళు కట్టుకున్నారు.  మొగల్రాజపురం, గుణదల, తాడేపల్లి, వన్ టౌన్  మాచవరం ప్రాంతాలలో ఎప్పుడు కొండచరియలు విరిగి పడతాయో ఎవరికీ తెలియదు.  వన్ టౌన్ లో డ్రెయినేజి అదుపుతప్పింది.

విజయవాడ గుంటూరులలో భూకబ్జా మాఫియాలు, ఇతర కిరాయి హంతక ముఠాలు, తమరాజ్యాలను ఇప్పటికే పాలిస్తున్న విషయం అందరికీ తెలుసు.  అవి రాజధాని ఇంకా పెద్దదయ్యే కొలదీ పేట్రేగక మానవు.  వాటిని ఎన్ని క్లోజ్ డ్ సర్క్యూట్ కెమెరాలను పెట్టినా, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం లను నెలకొల్పినా  ఎవరూ ఆపలేరు.

ఈస్థితిలో విజయవాడ గుంటూరులపై అదనపు భారాన్ని మోపటం ఏమాత్రం సమంజసం కాదు.

ఇప్పటికే విజయవాడ , గుంటూరు, అమరావతి, మంగళగిరి, తెనాలి మధ్య వ్యవసాయభూములను దున్నేసి ప్లాట్లు వేయటం గమనార్హం.

శివరామకృష్ణన్ కమిటీ చెప్పినట్లుగా మార్టూరు, దొనకొండ, వినుకొండ ప్రాంతాలలో నే కాక, నేను చెప్పినట్లుగా నాగార్జునసాగర్  విజయపురి సౌత్, లేక దిగువమెట్ట, నందికొట్కూరు, కర్నూలు జిల్లా ఆత్మకూరు వంటి ప్రాంతాలలో రాజధానిని నెలకొల్పుకుంటే రాయలసీమకి న్యాయం చేసినట్లుండేది.  అటవీ భూములు, వ్యవసాయయోగ్యంగాని వృధా భూములు ఉచితంగా లభిస్తాయి కాబట్టి, పెట్టుబడిదారీ వికారాలు, లంపటాలూ లేకుండా,  రాష్ట్రరాజధానిని షెడ్లలో నెలకొల్పుకున్నా  దొంగమాటల మోడీని, అరుణ్ జైట్లీని, వెంకయ్యనాయుడు లను బిచ్చమెత్తకుండా తక్కువ ఖర్చుతో మనకు రాజధాని అమరేది.  మనం ఇతర కొత్త చిన్న రాష్ట్రాలకు ఆదర్శాన్ని చూపగలిగే వాళ్లం.

లేక, కొంత మేరకైనా పక్వం చెందిన రాజకీయవేత్త శ్రీ పాలడుగు వెంకట్రావు (ఆయన తప్పుడు పార్టీలో ఉండ వచ్చు) చెప్పినట్లుగా నూజివీడు సమీప ప్రభుత్వ భూములలో రాజధానిని నెలకొల్పుకున్నా, రైతుల భూములను గుంజుకోకుండ జాతీయ రహదారికి మరియు కలకత్తా మద్రాసు రైలుమార్గానికి దగ్గరగా సెటిల్ అయ్యే వాళ్ళం.

ఎలాగైనా ఒకమాట తథ్యం.  మనకు మూడు రాష్ట్రాలు కావాలి.  మొదటిది రాయలసీమ. రెండవది ఉత్తరాంధ్ర. మూడవది దక్షిణాంధ్ర.  నెల్లూరులొని కొంత భాగాన్ని రాయలసీమలో కలిపే విషయాన్ని కూడ పరిశీలించు కోవచ్చు.

చంద్రబాబు, జగన్ ల నియంతృత్వ విధానాల వల్ల రాష్ట్రంలో నేడు కాకపోయినా అనతి కాలం లోనే ప్రత్యేక రాష్ట్రోద్యమాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.  అది జరగక ముందే, కొత్తాంధ్రప్రదేశ్  రాష్ట్ర శాసనసభ సమావేశమయి కేంద్రాన్ని మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేయవలసినదిగా తీర్మానంచేసి పంపాలి.  ఎంపీలు, ఎంఎల్ ఏలు సమావేశమయి, ఐక్యకార్యాచరణ జరపాలి.

ఈనాటి వీడియో, శివరంజని రాగంలో లిజనింగ్ ఎక్సర్సైజ్ (ఇయర్ ట్రెయినింగ్).






Saturday, September 27, 2014

357 Indian Embassy in UN or New York should have accommodated Mr. Narendra Modi

357 Indian Embassy in UN or New York should have accommodated Mr. Narendra Modi
357 యు.ఎన్.వో లేక న్యూయార్కు లోని భారత రాయబార కార్యాలయంలో ప్రధానమంత్రికి ఒక సూట్ కేటాయించలేక పోయారా?
३५७ यु ऎन वो या भारतीय दूतावास मे भारत के प्रधान मंत्री को एक सूट नहीँ दे सके क्या , क्यों?

चर्चांश, Topics for discussion, చర్చనీయాంశాలు: 357, నరేంద్రమోడీ, భారత ప్రధాని, న్యూయార్కు, యూఎన్ వో
Where did Mr. Narendra Modi stay, during his visit to UNO, New York? భారత ప్రధాని శ్రీనరేంద్రమోడీ గారు తన ఐ రా స , న్యూయార్కు యాత్రలో ఎక్కడ బసచేశారు? भारत के प्रधान मंत्री श्री नरेंद्र मोडी महोदय अपने यू ऎन वो, न्यूयार्क यात्रा मे कहा रुके ?

In New York Palace Hotel. Daily rent is reported to be Rs. 1.5 million (15 lacs). న్యూయార్క్ ప్యాలెస్ హోటల్ లో . ఇక్కడ రోజుకి సూట్ అద్దె రూ 1.5 మిలియన్లుట అంటే రూ. 15 లక్షలుట. न्यू यार्क प्यालॆस होटल में। इस होटल में एक रात का किराया १५ लाख रूपये.

You can read this news at m.bhaskar.com (Dainik Bhaskar Hindi Daily). మీరు ఈ వార్తను పూర్తిగా బొమ్మలతో సహా దైనిక్ భాస్కర్ లో చదవచ్చు. आप यह समाचार को दैनिक भास्कर में पढ सकते। लिंक link లింకు: Click

Reading about this expenditure, I get a reeling sensation in my head. ఈ ఖర్చును చదువుతుంటే నాకు తల, కళ్ళు తిరిగిపోతున్నాయి. इस वार्ता पढने के समय पर मेरे शिर और आँखों में सनसनी आ रहा है।

Past Prime Ministers probably Messrs. Indira Gandhi, Rajiv Gandhi, Mr. V.P. Singh, Mr. P.V. Narasimha Rao, Mr. Atal Bihari Vajpayee, Mr. Deve Gowda, Mr. I.K. Gujral, Mr. Manmohan Singh, too might have spent similar amounts. అంతకు ముందు ప్రధాన మంత్రులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ , వీపీ సింగు, పీవీ నరసింహా రావు, అటల్ బీహారీ వాజపేయి, దేవె గౌడ, ఐక గుజ్రాలుడు, మన్మోహన్ సింగ్ లు కూడ ఇలానే ప్రజాధనాన్ని హారతిచ్చి న్యూయార్కు హోటళ్ళను పోషించి ఉండాలి.

One solution ఒక పరిష్కారం एक समाधान







The above is India's Permanent Mission's building near UNO, New York. India, must have, by this time, purchased its own building. Even otherwise also, India may be paying large amounts as rents. It may not be difficult to arrange a suite in one floor of this building for visiting Presidents, Prime Ministers, Foreign Affairs Ministers, et al. పైది యూ ఎన్ వో, న్యూయార్క్ లో భారత రాయబార భవనం. ఇప్పటికే భారత్ యూఎన్ వో లో స్వంత భవనాన్ని ఏర్పాటు చేసుకుని ఉండాలి. చేసుకోకపోయినా ఈభవనానికి భారీ మొత్తాలు కిరాయి గా చెల్లిస్తూ ఉండాలి. అలాటప్పుడు భారత ప్రధాని, రాష్ట్రపతి వంటివారు వచ్చినపుడు ఒక అంతస్తులో ఒక సూట్ ను ఏర్పాటు చేయలేరా? ऊपर है, यू ऎन् ओ न्यू यार्क मॆं ,भारत दूतावास । भारत अभी तक एक अपनी इमारत खरीद किया होगा। नहीं तो भी, ऊपर भवन के लिये भारी किराया भुगतान करते जाते रहते हेगा। इस सौध में भारत राष्ट्पती, प्रधान मंत्री, विदेशांग मंत्री आदी वि ऐ पी ओं के लिये , एक सूट नहीं तय्यार कर सकते क्या ? क्यों नहीँ ?

From Post Nos. 001 to 500

1      |      2      |      3      |      4      |      5      |      6      |      7      |      8      |      9      |      10      |      11      |      12      |      13      |      14      |      15      |      16      |      17      |      18      |      19      |      20      |     
21      |      22      |      23      |      24      |      25      |      26      |      27      |      28      |      29      |      30      |      31      |      32      |      33      |      34      |      35      |      36      |      37      |      38      |      39      |      40      |     
41      |      42      |      43      |      44      |      45      |      46      |      47      |      48      |      49      |      50      |      51      |      52      |      53      |      54      |      55      |      56      |      57      |      58      |      59      |      60      |     
61      |      62      |      63      |      64      |      65      |      66      |      67      |      68      |      69      |      70      |      71      |      72      |      73      |      74      |      75      |      76      |      77      |      78      |      79      |      80      |     
81      |      82      |      83      |      84      |      85      |      86      |      87      |      88      |      89      |      90      |     
91      |      92      |      93      |      94      |      95      |      96      |      97      |      98      |      99      |      100      |     

101      |      102      |      103      |      104      |      105      |      106      |      107      |      108      |      109      |      110      |      111      |      112      |      113      |      114      |      115      |      116      |      117      |      118      |      119      |      120      |     
121      |      122      |      123      |      124      |      125      |      126      |      127      |      128      |      129      |      130      |      131      |      132      |      133      |      134      |      135      |      136      |      137      |      138      |      139      |      140      |     
141      |      142      |      143      |      144      |      145      |      146      |      147      |      148      |      149      |      150      |      151      |      152      |      153      |      154      |      155      |      156      |      157      |      158      |      159      |      160      |     
161      |      162      |      163      |      164      |      165      |      166      |      167      |      168      |      169      |      170      |      171      |      172      |      173      |      174      |      175      |      176      |      177      |      178      |      179      |      180      |     
181      |      182      |      183      |      184      |      185      |      186      |      187      |      188      |      189      |      190      |      191      |      192      |      193      |      194      |      195      |      196      |      197      |      198      |      199      |      200      |     

201      |      202      |      203      |      204      |      205      |      206      |      207      |      208      |      209      |      210      |      211      |      212      |      213      |      214      |      215      |      216      |      217      |      218      |      219      |      220      |     
221      |      222      |      223      |      224      |      225      |      226      |      227      |      228      |      229      |      230      |      231      |      232      |      233      |      234      |      235      |      236      |      237      |      238      |      239      |      240      |     
241      |      242      |      243      |      244      |      245      |      246      |      247      |      248      |      249      |      250      |      251      |      252      |      253      |      254      |      255      |      256      |      257      |      258      |      259      |      260      |     
261      |      262      |      263      |      264      |      265      |      266      |      267      |      268      |      269      |      270      |      271      |      272      |      273      |      274      |      275      |      276      |      277      |      278      |      279      |      280      |     
281      |      282      |      283      |      284      |      285      |      286      |      287      |      288      |      289      |      290      |      291      |      292      |      293      |      294      |      295      |      296      |      297      |      298      |      299      |      300      |     

301      |      302      |      303      |      304      |      305      |      306      |      307      |      308      |      309      |      310      |      311      |      312      |      313      |      314      |      315      |      316      |      317      |      318      |      319      |      320      |     
321      |      322      |      323      |      324      |      325      |      326      |      327      |      328      |      329      |      330      |      331      |      332      |      333      |      334      |      335      |      336      |      337      |      338      |      339      |      340      |     
341      |      342      |      343      |      344      |      345      |      346      |      347      |      348      |      349      |      350      |      351      |      352      |      353      |      354      |      355      |      356      |      357      |      358      |      359      |      360      |     
361      |      362      |      363      |      364      |      365      |      366      |      367      |      368      |      369      |      370      |      371      |      372      |      373      |      374      |      375      |      376      |      377      |      378      |      379      |      380      |     
381      |      382      |      383      |      384      |      385      |      386      |      387      |      388      |      389      |      390      |      391      |      392      |      393      |      394      |      395      |      396      |      397      |      398      |      399      |      400      |     
401      |      402      |      403      |      404      |      405      |      406      |      407      |      408      |      409      |      410      |      411      |      412      |      413      |      414      |      415      |      416      |      417      |      418      |      419      |      420      |     
421      |      422      |      423      |      424      |      425      |      426      |      427      |      428      |      429      |      430      |      431      |      432      |      433      |      434      |      435      |      436      |      437      |      438      |      439      |      440      |     
441      |      442      |      443      |      444      |      445      |      446      |      447      |      448      |      449      |      450      |      451      |      452      |      453      |      454      |      455      |      456      |      457      |      458      |      459      |      460      |     
461      |      462      |      463      |      464      |      465      |      466      |      467      |      468      |      469      |      470      |      471      |      472      |      473      |      474      |      475      |      476      |      477      |      478      |      479      |      480      |     
481      |      482      |      483      |      484      |      485      |      486      |      487      |      488      |      489      |      490      |      491      |      492      |      493      |      494      |      495      |      496      |      497      |      498      |      499      |      500      |     
Remaining 500 posts are at the bottom. మిగిలిన 500 పోస్టులు (501 to 1000) క్రింది భాగంలో ఉన్నాయి. बाकी ५०० पोस्ट् निम्न भाग में है।


501 to 1000 Post Nos. here.

Post Nos. 1 to 500 are at the top.
501      |      502      |      503      |      504      |      505      |      506      |      507      |      508      |      509      |      510      |      511      |      512      |      513      |      514      |      515      |      516      |      517      |      518      |      519      |      520      |     
521      |      522      |      523      |      524      |      525      |      526      |      527      |      528      |      529      |      530      |      531      |      532      |      533      |      534      |      535      |      536      |      537      |      538      |      539      |      540      |     
541      |      542      |      543      |      544      |      545      |      546      |      547      |      548      |      549      |      550      |      551      |      552      |      553      |      554      |      555      |      556      |      557      |      558      |      559      |      560      |     
561      |      562      |      563      |      564      |      565      |      566      |      567      |      568      |      569      |      570      |      571      |      572      |      573      |      574      |      575      |      576      |      577      |      578      |      579      |      580      |     
581      |      582      |      583      |      584      |      585      |      586      |      587      |      588      |      589      |      590      |      591      |      592      |      593      |      594      |      595      |      596      |      597      |      598      |      599      |      600      |     


601      |      602      |      603      |      604      |      605      |      606      |      607      |      608      |      609      |      610      |      611      |      612      |      613      |      614      |      615      |      616      |      617      |      618      |      619      |      620      |     
621      |      622      |      623      |      624      |      625      |      626      |      627      |      628      |      629      |      630      |      631      |      632      |      633      |      634      |      635      |      636      |      637      |      638      |      639      |      640      |     
641      |      642      |      643      |      644      |      645      |      646      |      647      |      648      |      649      |      650      |      651      |      652      |      653      |      654      |      655      |      656      |      657      |      658      |      659      |      660      |     
661      |      662      |      663      |      664      |      665      |      666      |      667      |      668      |      669      |      670      |      671      |      672      |      673      |      674      |      675      |      676      |      677      |      678      |      679      |      680      |     
681      |      682      |      683      |      684      |      685      |      686      |      687      |      688      |      689      |      690      |      691      |      692      |      693      |      694      |      695      |      696      |      697      |      698      |      699      |      700      |     


701      |      702      |      703      |      704      |      705      |      706      |      707      |      708      |      709      |      710      |      711      |      712      |      713      |      714      |      715      |      716      |      717      |      718      |      719      |      720      |     
721      |      722      |      723      |      724      |      725      |      726      |      727      |      728      |      729      |      730      |      731      |      732      |      733      |      734      |      735      |      736      |      737      |      738      |      739      |      740      |     
741      |      742      |      743      |      744      |      745      |      746      |      747      |      748      |      749      |      750      |      751      |      752      |      753      |      754      |      755      |      756      |      757      |      758      |      759      |      760      |     
761      |      762      |      763      |      764      |      765      |      766      |      767      |      768      |      769      |      770      |      771      |      772      |      773      |      774      |      775      |      776      |      777      |      778      |      779      |      780      |     
781      |      782      |      783      |      784      |      785      |      786      |      787      |      788      |      789      |      790      |      791      |      792      |      793      |      794      |      795      |      796      |      797      |      798      |      799      |      800      |     

801      |      802      |      803      |      804      |      805      |      806      |      807      |      808      |      809      |      810      |      811      |      812      |      813      |      814      |      815      |      816      |      817      |      818      |      819      |      820      |     
821      |      822      |      823      |      824      |      825      |      826      |      827      |      828      |      829      |      830      |      831      |      832      |      833      |      834      |      835      |      836      |      837      |      838      |      839      |      840      |     
841      |      842      |      843      |      844      |      845      |      846      |      847      |      848      |      849      |      850      |      851      |      852      |      853      |      854      |      855      |      856      |      857      |      858      |      859      |      860      |     
861      |      862      |      863      |      864      |      865      |      866      |      867      |      868      |      869      |      870      |      871      |      872      |      873      |      874      |      875      |      876      |      877      |      878      |      879      |      880      |     
881      |      882      |      883      |      884      |      885      |      886      |      887      |      888      |      889      |      890      |      891      |      892      |      893      |      894      |      895      |      896      |      897      |      898      |      899      |      900      |     


901      |      902      |      903      |      904      |      905      |      906      |      907      |      908      |      909      |      910      |      911      |      912      |      913      |      914      |      915      |      916      |      917      |      918      |      919      |      920      |     
921      |      922      |      923      |      924      |      925      |      926      |      927      |      928      |      929      |      930      |      931      |      932      |      933      |      934      |      935      |      936      |      937      |      938      |      939      |      940      |     
941      |      942      |      943      |      944      |      945      |      946      |      947      |      948      |      949      |      950      |      951      |      952      |      953      |      954      |      955      |      956      |      957      |      958      |      959      |      960      |     
961      |      962      |      963      |      964      |      965      |      966      |      967      |      968      |      969      |      970      |      971      |      972      |      973      |      974      |      975      |      976      |      977      |      978      |      979      |      980      |     
981      |      982      |      983      |      984      |      985      |      986      |      987      |      988      |      989      |      990      |      991      |      992      |      993      |      994      |      995      |      996      |      997      |      998      |      999      |      1000      |     

From 1001 (In gradual progress)

1001      |      1002      |      1003      |      1004      |      1005      |      1006      |      1007      |      1008      |      1009      |     
1010      |           |     
1011      |      1012      |      1013      |      1014      |      1015      |     
1016      |      1017      |      1018      |      1019      |      1020      |     


1021      |      1022      |      1023      |      1024      |      1025      |     
1026      |      1027      |      1028      |      1029      |      1030      |     


     |      1031      |           |      1032      |           |      1033      |           |      1034      |           |      1035      |           |      1036      |      1037      |      1038      |      1039      |      1040      |     


     |      1041      |      1042      |      1043      |           |      1044      |           |      1045      |     


     |      1046      |      1047      |      1048      |           |      1049      |           |      1050      |     

     |      1051      |      1052      |      1053      |           |      1054      |           |      1055      |     
     |      1056      |      1057      |      1058      |           |      1059      |           |      1060      |     
     |      1061      |      1062      |      1063      |           |      1064      |           |      1065      |     
     |      1066      |      1067      |      1067      |      1068      |      1069      |      1069      |      1070      |     
     |      1071      |      1072      |      1073      |      1074      |      1075      |      1076      |     
1077      |      1078      |      1079      |      1080      |     
     |      1081      |      1082      |      1083      |      1084      |      1085      |      1086      |     
1087      |      1088      |      1089      |      1090      |     
     |      1091      |      1092      |      1093      |      1094      |      1095      |      1096      |     
1097      |      1098      |      1099      |      1100      |     
     |      1101      |      1102      |      1103      |      1104      |      1105      |      1106      |     
1107      |      1108      |      1109      |      1110      |