Though this blog has been started as 'problems of telugus', we have expanded into National problems of India, and the problems of the World, particularly Poverty, Inequalities of Income and Wealth. I support Atheism and Marxism which I call TOTAL TRUE SOCIALISM, but I do not wish to impose on others. If you do not like what I write, pl. write your comment here. If you like anything, pl. tell others.
Search This Blog typing in English or Telugu, and sometimes Hindi
345 ఫ్రెడరిక్ లాగ్రాంజ్, ఒక గొప్ప ఫొటోగ్రాఫర్
345 फ्रॆडरिक लाग्रांज, एक महानू फॊटोग्राफर
Topics for discussion: 345,Cartoons, Photography, Sridhar, Frederic Lagrange
One of the very few cartoonists in the world, who can draw cartoons which linger in the inner chambers of memory of our mind, is Mr. Sridhar of Eenadu. Recently, he drew a cartoon in Eenadu, which shows Sonia Gandhi carrying carrying her son Rahul Gandhi in a bundle behind her piggyback. This cartoon I want to trace desperately, but I am unable to trace on net.
మన మనస్సు లోని అంతరాంతర కుహరాలలో తిరుగాడే విధంగా కార్టూన్లు గీయగలిగే , ప్రపంచంలోని అతికొద్దిమంది కార్టూనిస్టులలో ఈనాడు శ్రీధర్ ఒకరు. ఇటీవల, ఆయన ఈనాడులో ఒక కార్టూన్ గీశారు. అందులో సోనియా గాంధీ తన వీపుపై ఉన్న మూటలో రాహుల్ గాంధీని ఉప్పెక్కించుకొని, మల్లికార్జున్ ఖడ్గే గారితో నేనూ వస్తాను అంటూ ఉంటుంది. లోక్ సభ సెషన్ గురించి అనుకుంటాను. ఈకార్టూనును వెతికి పట్టుకోవాలని ఎంతో ప్రయత్నించాను, కానీ విజయం సాధించలేక పోయాను.
हमारे मन के भीतरी कक्षों मॆ घुम घुम कर, फिर फिर कर तूफान लगाने वाले कार्टून्स को ड्रा करने वाले, दुनिया मॆं बहुत कम कार्टूनस्टॊं मॆं ईनाडु श्रीधर् भी एक है। कुछ दिन पहले, उनहोंने एक कार्टून ड्रा किया जिस में सोनिया गांधी अपने बेटे राहुल को एक थैली में डाल कर अपने पीठ पर बिठा कर कहती थी कि: मै भी आऊँगी। इस कार्टून को मै बहुत ढूँढने के बाद भी पकड नहीं सका हु।
If it comes to photography, I must say that it is Frederic Lagrange who can keep our minds and hearts glued together. ఫొటోగ్రఫీ విషయానికి వస్తే, మనకు గుర్తుకు రావలసినది, ఫ్రెడరిక్ లాగ్రాంజ్. ఈయన తీసిన ఫొటోలు మన మెదళ్ళను, హృదయాలను గుది గుచ్చి కట్టి పడేస్తాయి. फॊटोग्राफी (छाया चित्रलेखन) के बात आये तो, हमारे मन मॆं फ्रॆडरिक लाग्रांज स्फुरण होना चाहिए। इन से लिया हुआ छायाचित्र हमारे दिमाग और दिल को एक गठरी में बांद कर रखते हैँ। Link to see some such photos, కొన్ని అలాటి ఫొటోలను చూడటానికి లింకు कुछ ऐसे तस्वीरे देखने के लिये लिंक: Click.
Added on 24.9.2014
I could trace the above-praised Sridhar's cartoon at last in Eenadu Sunday issue dated 31.8.2014. Link to see to it: చివరికి పైన నేను ప్రశంసించిన శ్రీధర్ కార్టూన్ ను వెతికి పట్టుకోగలిగాను. ఈనాడు ౩౧.౮.౨౦౧౪ ఆదివారం సంచికలో ఉన్నద. చదవాలనుకునే వారికి లింకు. ऊपर दिया हुआ श्रीधर साहॆब के ईनाडु कार्टून को मै खोज कर पकड सका। यह कार्टून ईनाडु ३१.८.२०१४ इतवार इस्यू में था। पढना चाहे तो लिंंक क्लिक कीजिये।
click.
.
To continue. సశేషం. सशेष.
344 కర్నాటక సంగీత రాగం గమనశ్రమ హిందూస్థానీ శైలిలో, తీన్ తాల్
करनाटक संगीत राग गमनश्रम हिंदूस्थानी शैली मॆं, तीन ताल मे.
Gamanasrama is a tune of South Indian Music style 'Carnatic Music'. Carnatic Music has 72 main melody tunes known as mELakartas. The first 36 have 'f' in the middle of the tune structure. The tunes 37 to 72 have f# (^f) in the middle of the tune structure. Gamanasrama's is No. 53 in the series. గమనశ్రమ దక్షిణ భారత సంగీత శైలి "కర్నాటక సంగీతం" కు చెందినది. కర్నాటక సంగీతంలో ముఖ్యరాగాలు 72, జనకరాగాలు, మేళకర్తలు అని పిలువబడుతున్నాయి. మొదటి 36లో రాగ దేహం మధ్యలో (అంటే మూర్ఛన --ఆరోహణ, అవరోహణ మధ్యలో) శుధ్ధ మధ్యమం ఉంటుంది. 37 నుండి 72 వరకు ఉండే మేళకర్తల రాగ దేహాల మధ్యలో ప్రతి మధ్యమం ఉంటుంది. గమనశ్రమ 53వ నంబరు మేళకర్త. गमन श्रम दक्षिण भारतीय संगीत शैली "कर्नाटक संगीत" के राग है। कर्नाटक संगीत में ७२ प्रमुख राग हैँ , जिन को "मेळ कर्ता" या "मेळ" कहते हैं। पहले ३६ मेळकर्ताओं मॆं राग देह के मध्य मे शूध्ध मध्यम उपयोग होता है। ३७ से ७२ मेळकर्ताओं में राग देहों मे तीव्र मध्यम (प्रतिमध्यम) उपयोग होता है। गमनश्म ५३ नंबर मेळकर्ता।
The last 5 notes of Carnatic Raga kalyANi and the rAga gamanaSrama have the same notes e,^f,g,a,b. కర్నాటక సంగీత రాగం కల్యాళి మరియు గమనశ్రమ యొక్క ఆఖరు 5 స్వరాలు ఒకటే, అంతర గాంధారం, ప్రతిమధ్యమం, పంచమం, చతుశృతి ధైవతం, కాకలీ నిషాదం. कर्नाटक संगीत राग कल्याणी और, राग गमनश्रम में आखर पाँच स्वर एक ही होते हैँ, शुध्ध गंधार, तीव् मध्यम, पंचम, शुध्ध धैवत, शुध्ध निषाद.
The difference between Kalyani & Gamanasrama is only in use of the second note rishabh: ^c and d. GamanaSrama uses ^c a milder note. KalyANi uses 'd' a stronger, higher note. కల్యాణికి, గమనశ్రమ కి మధ్య ముఖ్య భేదం ఒకటే-- గమనశ్రమ సౌమ్యమైన శుధ్ధ రిషభాన్ని వాడుతుంది. కల్యాణి బలమైన చతుశృతి రిషభాన్ని వాడుతుంది. राग कल्याणी और गमनश्रम मध्य एक ही भेद होता है कि: गमनश्रम सौम्य स्वर कोमल रिषभ को उपयोग कर्ता है। कल्याणी ऊर्ध्व स्वर शूध्ध रिषभ (हिंदुस्थानी नाम) को उपयोग कर्ता है।
The ascendent notes of GamanaSrama are c,c#(^c),e,f#(^f),g,(^g),a,b,c'. Descendent: c',b,a,g,^f,e,^c,c. గమనశ్రమ యొక్క ఆరోహణ స్వరాలు స, శుధ్ధరిషభం, అంతరగాంధారం, ప్రతి మధ్యమం, పంచమం, చతుశృతి ధైవతం, కాకలీ నిషాదం, తారషడ్జం. అవరోహణ: పై శృతులే స'నిదపమగరిస. गमनश्रम के आरोहि स्वर (हिंदूस्थानी नाम): षड्ज, कोमल निषाद, शुध्ध गंधार, तीव्र मध्यम, पंचम, शुध्ध धैवत, शुध्ध निषाद, तार षड्ज. अवरोही: ये ही शृति के स्वर उल्टा: तार स, नि, ध,प,म,ग,रि,स.
We can equate the Hindusthani tune MArva with gamanaSrama, because they have the same note structure. Of course, there will be some difference in movement. మనం హిందూస్థానీ థాట్ రాగం (అక్కడ ఉండే పది జనకరాగాలలో ఒకటి) మార్వా ని గమనశ్రమను సమానంగా భావించ వచ్చు, రెండిటి స్వరాలు ఒకటే కనుక. సంచారం లో కొంత తేడా ఎప్పుడూ ఉంటుంది. हम गमनश्रम और हिंदूस्थानी राग मारव को समान मान सकते, कारण यह है कि: दोनों रागों में एक ही स्वर विनियोग होते हैँ। परन्तु, राग संचार में थोडा फरक हमेशा रहेगा।
GamanaSrama literally means pains and travails in moving. But GamanaSrama moves very swiftly, and belies its name. నిఘంటు పరంగా చూస్తే గమన శ్రమకు అర్ధం నడకలో ఉండే కష్టాలూ, బాధలు. కానీ గమన శ్రమ ఇబ్బందులు పెట్టక చాల మెత్తగా నడుస్తుంది, తన పేరును అబధ్ధం చేస్తుంది. निघंटु दृष्टिकोण से गमनश्रम के अर्ध "यात्रा के कष्टपूर्णता". लेकिन राग गमनश्रम बहुत सुचारू चलता है। अपने नाम को असंबध्ध बनाता।
343 India amidst monstrous flash floods, yet politics play a role.
343
భారత్ మెరుపు వరదల మధ్యలో, అయినా రాజకీయాలే పాత్ర వహిస్తాయి.
343 भारत
जलार्णव मध्य स्थित, परन्तु प्रशासनिक व्यवहार में राजनीती हावी
Topics
for discussion, చర్చనీయాంశాలు, चर्चनीयांश: 343, Jammu, Kashmir,
Jalarnavam, Carnatic Music, కర్నాటక సంగీతం
In jalArNavam, jalam =
water. ArNavam = ocean, great pool of water. 2014 Sept. we had great
floods in Jammu & Kashmir. This madhyagat composition in the
Carnatic rAga jalArNavam is a tribute to hundreds of people who lost
their lives in the floods.
జలార్ణవం అనే పదంలో జలం= నీళ్ళు. ఆర్ణవం =
సముద్రం. గొప్ప జలరాశి. 2014 సెప్టెంబర్ లో జమ్ము & కాశ్మీర్ లో
ఘోరమైన వరదలు వచ్చాయి. ఆ వరదలలో తమ ప్రాణాలను కోల్పోయిన వందలాదిమంది
ప్రజలకు ఈ జలార్ణవ రాగంలోని మధ్య గత్ నివాళి.
जलार्णव, इस पदगुछ्छ में
जल= पानी. आर्णंव= सागर. बहुत बडा जल राशी. २०१४ सॆप्टॆंबर में जम्मु
& काश्मीर इलाके में बडे गंभीर बाढ आये। बाढ में जान खो गया सैकडों
लोगों के लिये यह श्रध्धांजली, जलार्णव राग।
2. In Carnatic Music, rAga jalArNavam is a mother tune (mElakarta rAga), No. 38. కర్నాటక సంగీతం లో జలార్ణవ రాగం ఒక జనక రాగం. మేళకర్త నంబర్ 38. कर्नाटक संगीत में राग जलार्णव एक जनक राग है. मेलकर्ता नंबर ३८.
Western notes used for producing this audio are given below:-- ఈ ఆడియో తయారు చేయటానికి వాడపడిన పాశ్చాత్య స్వర లిపిని ఈక్రింద ఇస్తున్నాను. इस आडियो तयार करने के लिया उपयोग किया हुआ पाश्चात्य स्वर लिपि को निम्न दे रहा हुँ।
342 rag Nasika bhUshANi, tIn tAL, in Hindusthani style
342 कर्नाटक राग नासिकाभुषणि, तीन ताल, हिन्दूस्थानी शैली में
342 కర్నాటక సంగీత రాగం నాసికా భూషణి, తీన్ తాల్, హిందూస్థానీ శైలిలో
కర్నాటక సంగీతంలో నాసికా భూషణి ఒక జనక రాగం. करनाटक संगीत मॆं नासिका भूषणी एक जनक राग है। In Carnatic Music, Nasika bhUshaNi is a mother tune (main melody mood, from which other melodies are born).
Tune No. Melakarta 70. 70వ మేళ కర్త. ఆదిత్య చక్రం. ७० वी मेलकर्ता है। आदित्य चक्र में है।
In this tune, the work of greatest reputation is, 'SrI ramA sEvitE' by Muttuswami DIkshitar, an invocation to Mother Goddess Shakti. इस राग में अत्यंत लोक प्रिय कृती श्री मुत्तुस्वामी दीक्षितर विरचित - श्री रमा सेविते, माता आदि शक्ती की स्तुती में।
The madhyagat I am presenting here , has been designed by me with a view to produce a piece of music which does not have invocations of caste, religion, language, etc. ఇక్కడ నేను అందిస్తున్న మధ్య గత్ , నాచేచ డిజైన్ చేయ బడినదే. లక్ష్యం కులాతీత, మతాతీత, భాషాతీత, కొంతమేరకు ప్రాంతీయాతీత సంగీత వర్కును తయారు చేయాలని. यहा मेरा दिया हुआ कांपोजिषन, मेरा स्वकपोल निर्मित है। लक्ष्य है कि- एक कुलातीत, मतातीत, भाषातीत, प्रांतीयातीत सगीत वर्क तय्यार करना।
Western Notation used in the above video has been reproduced below, to enable readers to gauge how the work was done. ఈ వర్కు ఎలా చేయబడిందో విజ్ఞులైన పాఠకులు తెలుసుకోటానికి వీలుగా ఈ ఆడియో తయారు చేయటానికి వాడిన పాశ్చాత్య స్వర లిపిని ఈ దిగువన ఇస్తున్నాను. विज्ञ पाठक के समाचार के लिये, इस आडियो तयार करने में उपयोग किया हुआ पाश्चात्य स्वर लिपि को निम्न दे रहा हुँ।
341 What greatness and merit does Ms. Chanda Kochhar has, which Ms. Arundhati Bhattacharya does n't have?
341 శ్రీమతి అరుంధతీ భట్టాచార్య గారి లో లేని గొప్పతనం , శ్రీమతి చందా కొచ్చెర్ గారిలో ఏమి ఉన్నది?
३४१ जिस महानत और योग्यता श्रीमति अरुंधती भट्टाचार्य में नहीँ है, वह श्रीमती चंदा कोच्चरजी में है?
Topics for discussion, చర్చాంశాలు, चर्चांश. 341, Narendra Modi, Japan, SBI, ICICI Bank, Business, India Inc.
MR. NARENDRA MODI the high profile Prime Minister of India has recently visited Japan, and reportedly had fruitful talks with his Japanese counterpart. శ్రీ నరేంద్ర మోడీ భారతీయ గొప్ప పేరు గల ప్రధాన మంత్రి గారు, ఇటీవల జపాన్ ను సందర్శించి, అక్కడ జపాన్ ప్రధాన మంత్రిగారితో ఫలప్రదంగా చెప్పబడుతున్న చర్చలను జరిపి వచ్చారు. भारत के उच्च रूपरेखा प्रधान मंत्री श्रीमान नरेंद्र मोदी जी, थोडे दिन पहले, जपान जा कर, वहा जपान प्रधान मंत्री महोदय से कथित सार्धक बातचीत करके आये थे।
15 business magnets accompanied our BELOVED PM. పదహేను మంది వాణిజ్య రత్నాలు, శ్రీ ప్రధాన మంత్రిగారి వెంట వెళ్ళారు. प्रिय प्रधान मंत्री जी के साथ पंद्रह महानु वाणिज्य वेत्ता भी जपान गये थे।
Some of the persons who were in the delegation, as per reports వాణిజ్యవేత్తల బృందంలో ఉన్న ప్రముఖులు, వార్తల ననుసరించి प्रतिनिथि मंडल में शामिल किया गाया प्रमूख् वाणिज्यवेत्ता, सुचना के अनुसार
Baba KalyaNi, Chairman of the delegation బాబా కల్యాణి, ప్రతినిధి బృంద అధ్యక్షుడు.
Sarva Shri Mukhesh Ambani (said to have stayed back at last moment). ముఖేష్ అంబానీ स्रवश्री मुकेश अंबानी
Gautam Adani గౌతమ్ ఆదానీ गौतम आदानी
Kumar Mangalam Birla కుమార మంగళం బిర్లా कुमार मंगलं बिर्ला
Sunil Mittal సునీల్ మిట్టల్ सुनील मिट्टल
Pawan Munjal పవన్ ముంజాల్ पवन मुंजाल
Shashi Ruia శశీ రూయా शसी रूया
Azim Premji అజీమ్ ప్రేమ్ జీ अजीम प्रेमजी
Hari Bhartia హరీ భాటియా हरी भाटिया
Dilip Shanghvi దిలీప్ సాంఘ్వీ दिलीप सांघ्वी
Kiran Mazumdar Shaw కిరన్ మజుందార్ షా किरन मजुंदार षा
S. Ramadorai ఎస్. రామ దొరై ऎस्. राम दॊरै
A.M. Naik (L&T) ఎమ్. నాయక్. ऎम्. नायक
Harsh Neotia (Ambuja Group) హర్ష నియోటియా हर्ष नियोटिया
R.C. Bhargava (Maruti Suzuki) ఆర్ సీ భార్గవా आर् सी भार्गवा
Chanda Kochhar (ICICI Bank) చందా కొచ్చెర్ चंदा कॊच्चॆर
Rajiv Modi రాజీవ్ మోడీ राजीव मोडी
D.K. Sarraf (ONGC) డీ.కే. షరాఫ్ डी के षराफ
Sunil Srivastava (I.O.C.) సునీల్ శ్రీవాస్తవా सुनील श्रीवास्तवा
Talleen Kumar (Delhi Mumbai Dev. Corpn.) తల్లీన్ కుమార్ तल्लीन कुमार
Ajay Shriram (DCM) అజయ శ్రీరాం अजय श्रीराम
For the time being, we shall confine our to Banking Sector. ప్రస్తుతానికి మనం బ్యాంకింగ్ రంగానికి పరిమితం అవుదాము. वर्तमान समय के लिये, हम ब्यांकिंग क्षेत्र को परिमित होंगे।
उपर सूची में हम देख सकते हैं, श्रीमती चंदा कोच्चॆर जी, ऐसीऐसीऐ बैंक छेयिर पर्सन के नाम। We can see in the above list, the name of Ms. Chanda Kochhar, the Chairperson of the ICICI Bank. పై పట్టీలో మనం, ఐసీఐసీఐ ఛెయిర్ పర్సన్ శ్రీమతి చందా కొచ్చెర్ గారి పేరును చూడ వచ్చు.
OK, ICICI Bk. is the largest Private Bank in India. సరే, ఐసీఐసీఐ బ్యాంకు, భారత్ లో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకు. బాగానే ఉంది. ठीक है, ऐसीऐसीऐ बैंक भारत में, सब से बडा प्रैवेट बैंक।
How about the largest bank in India and in the world (in terms of number of branches)? భారత్ లో అతి పెద్ద బ్యాంకు, మరియు శాఖల విస్తృతి లో ప్రపంచంలోనే అతి పెద్ద బ్యాంకు భారతీయ స్టేట్ బ్యాంకు సంగతి ఏమిటి? भारत में सब से बडा बैंक, और दुनिया में सब से बडा शाखा विस्तृती बैंक, भारतीय स्टेट बैंक के बात क्या है?
The Chairperson of State Bank of India is Ms. Arundhati Bhattacharya. Why her name has not been included in the delegation? భారతీయ స్టేట్ బ్యాంకు యొక్క ఛెయిర్ పర్సన్ శ్రీమతి అరుంధతీ భట్టాచార్య. ప్రతినిథి బృందం పేర్లలో ఆమె పేరును ఎందుకు జోడించలేదు? भारतीय स्टेट बैंक के छॆयिर पर्सन श्रीमति अरुंधती भट्टाचार्य है। उन की नाम प्रतिनिथि मंडल में क्यों शामिल नहीं किया गाया है?
What greatness and merit does Ms. Chanda Kochhar has, which Ms. Arundhati Bhattacharya does n't have? శ్రీమతి అరుంధతీ భట్టాచార్య గారి లో లేని గొప్పతనం , శ్రీమతి చందా కొచ్చెర్ గారిలో ఉన్నది ఏమిటి? जिस महानत और योग्यता श्रीमति अरुंधती भट्टाचार्य में नहीँ है, वह श्रीमती चंदा कोच्चरजी में है?
Is State Bank of India a Non-Performing Asset for Indian Prime Ministers? Telugu gist, తెలుగు సారం:భారతీయ ప్రధాన మంత్రులకు భారతీయ స్టేట్ బ్యాంకు వ్యర్ధమైన ఒక పనికి రాని ఆస్తి యా? भारतीय प्रधान मंत्रियों के लिये , भारतीय स्टेट ब्यांक एक गैर काम संपत्ती?
For opening one crore accounts in 15 days, State Bank of India is needed. పదహేను రోజులలో కోటి బ్యాంకు ఖాతాలను తెరవటానికి భారతీయ స్టేట్ బ్యాంకు కావాలి. पंद्रह दिन मॆं एक बैंक खाते खोलने के लिये यस.बी.ऐ होना।
For visiting Japan, SBI Chairperson is not needed. జపాన్ సందర్శించటానికి ఎస్. బీ. ఐ ఛెయిర్ పర్సన్ అవసరం లేదు. जपान संदर्शन के लिये भारतीय स्टेट बैंक के अध्यक्ष के जरुरत नहीं है।
Can PM of India explain this conundrum? ఈ కనికట్టును భారత ప్రధాన మంత్రి వివరించ గలరా? क्या भारत के प्रधान मंत्री महोदय इस पहेली की व्याख्या कर सकते हैं ?
340 Is it a burden to save me? Brova BhAramA, raghurAma?
340 బ్రోవ భారమా, రఘురామ, నన్నొకని బ్రోవ భారమా?
३४० मुझे बचाना, क्या आप को बोझ होगा, श्री रामा?
Topics for discussion: 340, Carnatic Music, కర్నాటక సంగీతం, कर्नाटक संगीत, राग बहुधारी, Raga bahudhari, బహుధారి రాగం
Even if there are not many compositions, rAga bahudhAri is a sweet rAga worth listening often and repeatedly. ఎక్కువ కృతులు లేకున్నప్పటికీ, కర్నాటక సంగీతంలో బహుధారి రాగం చాల మధురంగా ఉండి తరచుగా , మరియు మరల మరల వినదగినదిగా ఉన్నది. कई रचनाए नहीं रहने पर भी, कर्नाटक संगीत में राग बहुधारी बहुत मधुर रहकर, लगातार और बार बार सुनने लायक है।
In Carnatic Music Rag bahudhAri is a raga born from (janya rAga) 28th mother tune (mELakarta) hari kAmbhOji. కర్నాటక సంగీతంలో, బహుధారి రాగం, 28వ మేళకర్త హరికాంభోజి జన్యం.
The video presented here is a very short version, with a fast tempo. This runs about 2.3 minutes. Longer version, in a slower tempo, followed by this shorter version, with different instruments, will run nearly 7.34 minutes. It is sweeter. But I am unable to present it here because of breaks in internet connection and consequent unbearability of costs. ఇక్కడ చూపబడుతున్న వీడియో, 2.3 నిమిషాలు నడిచే స్వల్పకాలానిది. దీనిలో పొడవైనది, వేగం తక్కువైనది, 7.34 నిమిషాలు నడుస్తుంది, వేరే వాయిద్యాలు వాడబడ్డాయి, ఇంకా మధురంగా ఉంటుంది. కానీ, ఇంటర్నెట్ కనెక్షన్ తరచుగా బ్రేక్ అవుతూ ఉండటాన, అప్ లోడింగ్ ఖర్చులు అధికంగా ఉండటాన (పాఠకులకు డౌన్ లోడింగ్ ఖర్చులు కూడ పెరుగుతాయి) ఇక్కడ పెట్టలేదు. यहाँ दिखाया जा रहा वीडियो , २.३ मिनिट चलने वाले लघु संस्करण है। लंबे संस्करण , धीरे चलने वाला और तेज चलनेवाला दोनों मिलाया हुआ वॆर्षन ७.३४ मिनिट चलेगा। वह मधुरतर, मुझे सुन पडा। परन्तु, इंटरनॆट अकसर् ब्रेक होने से, और अपलोडिंग कास्टस बढने से, मैं उसको यहाँ अपलोडिंग नहीँ कर सका। पाठकों को भी उस का डौन लोडिंग खर्चा ज्यादा होगे, इस का बारे में भी मै सोचा हुँ।
Hereinbelow is the western notation used for creating the longer version of the 7.34 minutes. దీర్ఘమైన ఆడియోను తయారు చేయటానికి పాశ్చాత్య స్వరలిపి ఈ క్రింద ఇవ్వబడింది. निम्न लिखित है, लंबे संस्करण आडियो के लिये पाश्चात्य स्वर लिपि ।
Topics for discussion: 339, Hindusthani Music, Carnatic Music, కర్నాటక సంగీతం, హిందూస్థానీ సంగీతం, రాగ్ దేశ్, పాశ్చాత్య స్వర లిపులు, Western Notations
Rag Desh is equally popular both in Hindusthani Music and Carnatic Music. హిందూస్థానీ మరియు కర్నాటక రెండు సంగీత పధ్ధతులలోనూ, రాగ్ దేశ్ ఎంతో జనాదరణ పొందినది. हिंदूस्थानी संगीत, कर्नाटक संगीत, दोनों संगीत पध्धतियों में राग देश लोक प्रिय हुआ है।
One important difference between Hindusthani Music and the Carnatic Music is: Hindusthani Classical Instrumental Music gives less importance to 'literature' component of the work. Often, rAgas are played for half an hour to one hour, just by giving rAga name, without any accompanying literature. హిందూస్థానీ సంగీతం, కర్నాటక సంగీతం ఈరెండిటి మధ్యలో గమనించ తగ్గ ఒక భేదమేమిటంటే, హిందూస్థానీ సంగీతం కొన్నిసార్లు సాహిత్యానికి తక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. కొన్నిసార్లు రాగం పేరు చెప్పి, దానికి సంబంధించిన సాహిత్యం ఏమీ లేకుండానే, ఆ రాగాన్ని అరగంట నుండి గంట వరకు పాడటం జరుగుతుంది. हंदूस्थानी संगीत और कर्नाटक संगीत के मध्य एक प्रमुख फरक यह है कि - हिंदुस्तानी संगीत में कभी कभी साहित्य को प्रामुख्यत नहीं दे कर, सिर्फ राग और ताल के नाम बता कर, आदा घंटे से एक घंटे तक गाना या बजाना, समय समय होता है।
This method has some advantages and disadvantages which we can discuss elaborately on a later occasion. ఈ పధ్ధతిలో కొన్ని లాభాలు, కొన్ని అసౌకర్యాలు ఉన్నాయి. ఈవిషయం గురించి ఇంకొక సందర్భంలో లోతుగా తర్కించుకుందాము. इस पध्धती में कुछ लाभ और कुछ नुक्सान भी होते हैं, जिसके बारे में हम और एक अलग अवसर पर गहराई अलंकृत परिचर्चा करॆंगे।
For the time being it will be suffice to say that the method of not-giving adequate importance to literature (or) not having any literature at all can help us to generate music which is caste-free, religion-free, language-free, region-free and truly boundless music, without shackles. ప్రస్తుతానికి, ఇలా చెప్పుకుంటే సరిపోతుందేమో. సాహిత్యానికి తక్కువ ప్రాముఖ్యత ఇవ్వటం, (లేక) అసలు సాహిత్యమే లేని సంగీతాన్ని తయారు చేసుకోటం వల్ల, మనం కుల రహిత, మతరహిత, భాషా రహిత, ప్రాంతీయతా రహిత, ఏవిధమైన బంధాలు, రాగ ద్వేషాలు, స్వాభిమాన దురభిమానాలు లేని సంగీతాన్ని, విశ్వజనీన సంగీతాన్ని తయారు చేసుకోటానికి వీలవుతుంది. वर्तमान सहमय केलिये हम यह कह सकते हैं कि- साहित्य को अधिक प्राधान्यता नहीं देने से, या साहित्य रहित संगीत को विकास करने से, हम कुलातीत, मतातीत, भाषातीत, प्रांतीयातीत संगीत, विश्वजनीन संगीत, राग द्वेष रहित संगीत को, शायद तय्यार कर सकते हैं।
The Western Notation used for designing and generating the above 2 minutes music video, is given below. పై రెండు నిమిషాల వీడియోను తయారు చేయటానికి వినియోగించిన పాశ్చాత్య స్వర లిపిని ఈ క్రింద ఇవ్వబడుతున్నది. ऊपर दिखाया दो मिनिट वीडियो तय्यार करने के लिय, उपयोग किया हुआ पाश्चात्य स्वर लिपि, नीचे दिया जा रहा है।
338 బంగాళం రాగంలో గిరిరాజసుతా తనయ అనే త్యాగరాజ కీర్తన
३३८ बंगालं राग में गिरि राज सुता तनया नामक त्यागराज कृति
Topics for discussion: 338, Tyagaraja, Carnatic Music, కర్నాటక సంగీతం, कर्नाटक संगीत
Ganesh Chaturdhi Greetings. గణేష్ చతుర్ధి శుభాకాంక్షలు. गणेश चतुर्धी के शुभ कामनाऎ।
I am not sure, as an atheist, whether i shall be justified in conveying greetings for festivals. I shall take up this topic on some other day. ఒక నాస్తికుడిగా నేను ఎంతవరకు ఇలాగా శుభాకాంక్షలు చెప్ప వచ్చో నాకు తెలియదు. దీని గురించి ఇంకో సారి ప్రస్తావిస్తాను. एक नास्तिक के रूप मॆं , मै इस तरह के शुभ कामना देना, समुचित या अनुचित मुझे स्पष्ट रीती में पता नहीं। इस के बारे में मै आगे चलकर प्रस्ताव करुंगा।
Bangalam rAgam, born from Shankarabharanam mELakarta (mother tune) is a sweet rAga. But unfortunately, there seem to be very few compositions in this rAga. బంగాళం రాగం, శంకరభరణం మేళకర్తలో నుండి జన్మించిన చాల తీయని రాగం. కానీ ఈ రాగంలో చాల తక్కువ కీర్తనలు లభించటం మన తెలుగువారి దురదృష్టం. बंगालं, एक मधुर राग है, जिस का जन्म शंकराभरणम मेल कर्ता से हुआ। अचानक, इस राग में बहुत कम कृती मिल रहे हैँ।
Western Notation used for generating the above video: The above video is a very short version of the undernoted notes. పై వీడియోను కంప్యూటర్ లో ఉత్పత్తి చేయటానికి వాడబడిన పాశ్చాత్య స్వరలిపి ఇదిగో. పైవీడియోలో కొంతభాగాన్ని మాత్రమే వాడి, సమయాన్ని కుదించటం జరిగింది. नीचे दिये पाश्चात्य स्वर लिपि को उपयोग करके, ऊपर वीडियो निर्माण किया हुँ। पूरे नोटेशन को उपयोग नहीं किया, क्योंकि वीडियो समय कम करने के लिये, काटना पडा।
Raga gaula. Carnatic Music Raga. 15th Melakarta MAyA mALava gauLa janyam. रागं गौळ कर्नाटक संगीत रागा. १५ मेलकर्त मायामाळव गौळ जन्यं. గౌళ రాగం. కర్నాటక సంగీత రాగం. పదిహేనవ మేళ కర్త మాయామాళవ గౌళ జన్యం.
Tin tAl. ఆది తాళం. तीन ताल.
Above video has been produced by using Hindusthani Sangeet gat producing tecniques, and Western Notation for converting into a computer generated music file.
పై వీడియో హిందూస్థానీ సంగీత పధ్ధతిలో గత్ లు తయారు చేసే విధానాన్ని ఉపయోగించి, పాశ్చాత్య స్వర లిపిని ఉపయోగించి, కంప్యూటర్ ద్వారా సంగీతం ఫైలును ఉత్పత్తి చేయటం జరిగింది.
ऊपर वीडियो , हिंदूस्थानी संगीत पध्धती मे, पाश्चात्य संगीत स्वर लिपि उपयोग द्वारा, कंप्यूटर संगीत फैल जनरेट किया है।
नॊटोशन निम्नलिखित. Notation is given below. నోటేషన్ ఈ క్రింద ఇవ్వబడింది.
X: 1
T: This composition rAg gaula has been composed in Hindusthani Music style. madhya gat (middle tempo). This is a tune of South Indian Music. Born from 15th Mother tune (mELakarta) mAyAmAlava gauLa in South India. Can even be 28th Mother tune, but experts do not accept. హిందూస్థానీ ఉత్తర భారతీయ సంగీతంలో గౌళ లేదు. దక్షిణ భారత్ లో గౌళ ఉంది. ఇది 15వ మేళ కర్త మాయామాళవ గౌళ జన్యం. यह मध्य गत गौळ राग में है। उत्तर भारतीय संगीत में गौळ राग नही है. दक्षिण भारतीय संगीत में हैँ। गौळ राग को वॆंकटमखी के ७२ मॆलकर्ता पध्धती मॆं १५ मेल कर्ता माया माळव गौळ जन्य, मान सकते हैँ।
B: ybrao
N: "early morning sung/played"
N: "sarine and peaceful mood"
Z: 2014 http://museyb.blogspot.com
M: 32/32
L: 1/32
Q: 1/32=400
K: C
%madhya gat. Medium tempo.-------------------------------------
%mUrchna. మూర్ఛన. मूर्छना आरोहि अवरोहि ఆరోహణ అవరోహణ Ascendent and Descendent.
V: 2
%%MIDI program 1 37
f.f.g.g f2.f^c2.^c f.f ^c2.^c B2.B c2 ^c4 f4 g4 | B4 G2.G2 B4 c4 ^c4 ^c2.B2 c4 ^c2f2 |
g4 b2.b2 c'2.c2 b2.b2 g3.g f3.f ^c.c c^cfg bc' |
f.f.g.g f2.f^c2.^c f.f ^c2.^c B2.B c2 ^c4 f4 g4 | B4 G2.G2 B4 c4 ^c4 ^c2.B2 c4 ^c2f2 |
g4 b2.b2 c'2.c2 b2.b2 g3.g f3.f ^c.c c^cfg bc' |
V: 3
%%MIDI program 2 46
f.f.g.g f2.f^c2.^c f.f ^c2.^c B2.B c2 ^c4 f4 g4 | B4 G2.G2 B4 c4 ^c4 ^c2.B2 c4 ^c2f2 |
g4 b2.b2 c'2.c2 b2.b2 g3.g f3.f ^c.c c^cfg bc' |
f.f.g.g f2.f^c2.^c f.f ^c2.^c B2.B c2 ^c4 f4 g4 | B4 G2.G2 B4 c4 ^c4 ^c2.B2 c4 ^c2f2 |
g4 b2.b2 c'2.c2 b2.b2 g3.g f3.f ^c.c c^cfg bc' ||
%tan 1
V: 2
f2.g'g'.f2.^c2 c2.^c.^c.f2.^c2 ffff gggg ffff gf^cc |
g4 b2.b2 c'2.c2 b2.b2 g3.g f3.f ^c.c c^cfg bc' ||
V: 3
f2.g'g'.f2.^c2 c2.^c.^c.f2.^c2 ffff gggg ffff gf^cc |
g4 b2.b2 c'2.c2 b2.b2 g3.g f3.f ^c.c c^cfg bc' ||
%tan2
V:2
FFFF GGGG BBBB cccc ^c^c^c^c ^c^c^c^c ffff gggg |
FG.FF GB.GG BC.BB c.ccc ^cf^c^c ^c^c^c^c ffff gggg |
g4 b2.b2 c'2.c2 b2.b2 g3.g f3.f ^c.c c^cfg bc' |
V:3
FFFF GGGG BBBB cccc ^c^c^c^c ^c^c^c^c ffff gggg |
FG.FF GB.GG BC.BB c.ccc ^cf^c^c ^c^c^c^c ffff gggg |
g4 b2.b2 c'2.c2 b2.b2 g3.g f3.f ^c.c c^cfg bc' ||
V:2
c'2c'bb2c'2 bbgf bgf^c bbbg fff^c c2cc ^c2f2 |
g2bc' b2c'^c' f'f'f'f' g'g'g'g' f'2.^c'2 b3g f3^c GBcc |
g4 b2.b2 c'2.c2 b2.b2 g3.g f3.f ^c.c c^cfg bc' |
V:3
c'2c'bb2c'2 bbgf bgf^c bbbg fff^c c2cc ^c2f2 |
g2bc' b2c'^c' f'f'f'f' g'g'g'g' f'2.^c'2 b3g f3^c GBcc |
g4 b2.b2 c'2.c2 b2.b2 g3.g f3.f ^c.c c^cfg bc' ||
V:2
G/8 B/8 c/8 ^c/8 f/8 g/8 b/8 c'/8 G/8 B/8 c/8 ^c/8 f/8 g/8 b/8 c'/8
G/8 B/8 c/8 ^c/8 f/8 g/8 b/8 c'/8 G/8 B/8 c/8 ^c/8 f/8 g/8 b/8 c'/8
c^cfgbc' c'/c'/c'/c'/ c^cfgbc'c'/c'/c'/c'/ c^cfg c^cfg c^cfg |
g4 b2.b2 c'2.c2 b2.b2 g3.g f3.f ^c.c c^cfg bc' |
V:3
G/8 B/8 c/8 ^c/8 f/8 g/8 b/8 c'/8 G/8 B/8 c/8 ^c/8 f/8 g/8 b/8 c'/8
G/8 B/8 c/8 ^c/8 f/8 g/8 b/8 c'/8 G/8 B/8 c/8 ^c/8 f/8 g/8 b/8 c'/8
c^cfgbc' c'/c'/c'/c'/ c^cfgbc'c'/c'/c'/c'/ c^cfg c^cfg c^cfg |
g4 b2.b2 c'2.c2 b2.b2 g3.g f3.f ^c.c c^cfg bc' ||
V:2
F.c'c'c' F.c'c'c' G.c'c'c' B.c'c'c' G.c'c'c' c.c'c'c' ^c.c'c'c' f.c'c'c'|
gb.gc' g.c'c'c' gc'.g^c b.c'c'c' bg.bg b2.g2 bgf^c gf^cc |
g4 b2.b2 c'2.c2 b2.b2 g3.g f3.f ^c.c c^cfg bc' |
V:3
F.c'c'c'F.c'c'c' G.c'c'c' B.c'c'c' G.c'c'c' c.c'c'c' ^c.c'c'c' f.c'c'c'|
gb.gc' g.c'c'c' gc'.g^c b.c'c'c' bg.bg b2.g2 bgf^c gf^cc |
g4 b2.b2 c'2.c2 b2.b2 g3.g f3.f ^c.c c^cfg bc' ||
V:2
%%MIDI program 2 115
c^c fg bc' bc' c'bgf ^cc^cf gbc'^c' c'bgf ^ccBc cBGB/c/ |
V:3
c^c fg bc' bc' c'bgf ^cc^cf gbc'^c' c'bgf ^ccBc cBGB/c/ ||
336 Relationship between refrigerators and liquor in India
336 భారత్ లో రిఫ్రిజిరేటర్లకు మద్యానికి మధ్య గల సంబంధం
३३६ भारत में रॆफ्रिजिरेटर्स और शराब के बीच रिस्ता
Topics for discussion, చర్చనీయాంశాలు, चर्चांश: 336, Refrigerators,
Liquor, రెఫ్రిజిరేటర్లు, మద్యం, रॆफ्रिजिरेटर्स, शराब, North Indian
Music, Hindusthani Music, హిందూస్థానీ సంగీతం
I have, in post No. 335 expressed my greatest dismay and
distressfulness with regard to conversion of India and Andhra Pradesh
into alcoholised places.
Telugu gist, తెలుగు సారం:Telugu gist:
పోస్టు నంబర్ నంబర్ 335 లో భారత్, ఆంధ్ర ప్రదేశ్ రెండూ మద్యస్థాన్ లేక
మద్యప్రదేశ్ లు గా మారుతున్న దుస్థితి పై నా ఆవేదనను, ఆక్రోశాన్ని
వెలిబుచ్చాను.
Hindi Gist हिन्दी संग्रह:Hindi gist-हिन्दी संग्रह:
पोस्ट नं. ३३५ मॆं मै, हिन्दूस्थान और आंध्र प्रदेश्, तेज तेज मद्य स्थान
और मद्य प्रदेश बनते हुऎ शोचनीय स्थिति के बारे में मेरे चिंता और तीव्र
व्याकुलता को व्यक्त किया था.
Click.
మద్యానికి ఫ్రిజ్ లకు సంబంధం मद्य और फ्रिज के बीच रिस्ता
Relationship between alcohol & refrigerators
During the vivacious days of my working in a public sector bank, my bank
provided a refrigerator at my residence. Since my birth, I had never
known how to handle a refrigerator, owing to my own poverty and its
associated inferiority complex.
Hindi Gist हिन्दी संग्रह:उन
प्रफुल्लित दिनों में, जब मै एक प्रभुत्व ब्यांक अधिकारी रूप में काम कर्ता
था (गत जन्म संबंध?), मेरा बैंक ने मेरे घर मॆं एक रॆफ्रिजिरेटर गिरवाया।
मै उस को लेने के लिये अनिछ्छुक था। क्यों कि शायद मेरे जन्म प्राप्त
गरीबी से मेरे मन में हीन भावना या हीनता प्रधी पैदा हुआ होगा। नहीं तो,
मुझे फ्रिज को कैसा उपयोग करना अपरिचित विद्या था।Telugu gist,
తెలుగు సారం:నేను ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారి గా పని చేసిన నాటి సజీవ
కాలంలో (పూర్వ జన్మనా?), మా బ్యాంకు వాళ్ళు మా ఇంట్లోకి ఒక రెఫ్రిజిరేటర్
ని విసిరేశారు. నేను దానిని తీసుకోటానికి ఇష్టపడ లేదు. బహుశ మద్ బాల్య
ప్రాప్త దరిద్ర జనిత హీన భావన నన్ను వెనుకంజ వేసేలాగా చేసి ఉంటుంది. లేదా
నాకు ఫ్రిజ్ ను ఎలా వాడాలో నాకు తెలియక పోటం వల్ల కావచ్చు.
I argued with my friends and family members. We are
vegetarians. We do not eat even eggs. What should we do this with the
white elephant refrigerator? Should we store stale sambar (soup) for a
week and eat it every day. We feed about half-a-dozen kitten everyday.
Should we starve them and keep the sour yogurt and buttermilk in the
frig. for weeks together? Telugu gist, తెలుగు సారం:నేను నా మిత్రులతో
కుటుంబ సభ్యులతో వాదించాను. మేము(మనం) శాకాహారులము. కనీసం గుడ్లు కూడ
తినం. ఈ తెల్ల ఏనుగు ఫ్రిజ్ తో ఏమి చేయాలి? చద్ది సాంబారును ఫ్రిజ్ లో
పెట్టుకుని వారంరోజులు దానితో ప్రొద్దున సాయంత్రం గొంతు తడుపుకోవాలా?
మేము రోజు ఓ అరడజను పిల్లి పిల్లలకు మిగిలిపోయిన పాలు పోస్తాము. ఫ్రిజ్
వచ్చింది కదా అని వాటి కడుపు మాడ్చి పులిసి పోయిన పాలను, పెరుగు మజ్జిగలను
వారాలకొద్దీ ఫ్రిజ్ లో పెట్టాలా?Hindi Gist हिन्दी संग्रह: मैं
अपने परिवार और दोस्तों के साथ बहस किया। हम हैं शाकाहारी। अंडे भी नहीं
खाते। इस सफेद हाथी फ्रिज से क्या करने का है? फीका हुआ बेस्वाद शोरबा को
फ्रीज में रख कर, हर रोज अमृत के जैसे पीते जाना? हम घर मे रोज एक आद डजन
बिलौटे के बचत दूध पिलाते रहते। अब क्या करना ? उनहे भूक रखकर, शेषित
दही, दूध को फ्रिज में डाल कर , रोजाना आफ्ते से आफ्ते, उन फफुंदा चीजों को
खाते रहना ?
My friends: 'You can keep some mineral water bottles and store
some beer bottles in the refrigerators and serve when Bank's customers
visit your home. It is the purpose of giving a refrigerator to your
home. You can also make some ice creams and feed your children. This
summer, it will be a great asset for you.' Telugu gist, తెలుగు సారం:"
నా మిత్రులు: నీవు ఫ్రిజ్ లో కొన్ని మినరల్ వాటర్ బాటిల్స్ పెట్టుకో.
కొన్ని బీర్ బాటిల్స్ పెట్టుకో. బ్యాంకు ఖాతా దారులు మీ ఇంటికి వచ్చినపుడు
వారికి వాటిని సర్వ్ చేయి. బ్యాంకు వాళ్ళు నీకు మీ ఇంటి వద్ద ఫ్రిజ్
పడేయటంలో ఉద్దేశ్యం అదే. నీవు కొన్ని ఐస్ క్రీములను తయారు చేసి మీ
పిల్లలకు తినిపించు. ఈ ఎండాకాలం, ఫ్రిజ్ నీకు మంచి ఆస్తి కింద ఉండ
బోతున్నది." Hindi Gist हिन्दी संग्रह: मेरे दोस्त: कुछ मिनरल्
वाटर बाटिल्स रख सकते। और कुछ बीर सीसे भी कई दिन रख सकते। जब बैंक के
खातेदार आपके घर को आते. तब उन को कुछ पानी या बियर सर्व करो। बैंक
तुमहारे घर मॆ फ्रिज गिरावाने के लक्ष्य यह ही है, तुम नहीं समझे। फ्रिज
में ऐस क्रीम बनाओ, बच्चों को खिलाओ। यह ग्रीष्म ऋतु तुम्हारे को, बैंक
फ्रिज एक आवश्यक सुविधा बनेगा।
I: I meet all the needs of our customers, by anticipating them
in advance, and keeping them ready, without their asking for them.
Then, why should they come to my house? Normally, there should be no
need for them to come to my home. Even if they come, I can give them
two bananas, two biscuits, water from my earthenware pot and tea or
coffee. Why should I serve them mineral water or chilled beer? For
storing mineral water bottles and beer, why should I pay electricity
bills @ 2 units per day, which the frig. consumes? Telugu gist,
తెలుగు సారం:Telugu gist: నా ఖాతాదారుల అవసరాలనన్నిటినీ, నేను ముందుగానే
ఊహించి, వాటిని సిధ్ధం చేసుకుని, వారికి అవసరమైనపుడు, వారడగకుండానే
అందిస్తాను. ఇంక, వారు మా ఇంటికి రావాల్సిన పని ఏమి ఉంటుంది? వారు
వచ్చినా, నేను రెండు అరటి పండ్లు, రెండు బిస్కట్లు, కూజాలోంచి చల్లని
నీళ్ళు, టీ లేక కాఫీ ఇస్తాను. నేను వాళ్ళకు మినరల్ వాటర్, చిల్డ్ బీరు
ఎందుకు ఇవ్వాలి? వాటిని నిలవ ఉంచటం కొరకు, నేను ఫ్రిజ్ తగలేసే రోజుకి 2
యూనిట్ల కరెంటు బిల్ ఎందుకు కట్టాలి?Hindi Gist हिन्दी
संग्रह:Hindi Gist हिन्दी संग्रह: मै: हम हमारे बैंक के कस्टमर्स के
जरूरतों को पहले से सोच कर, तय्यार करके, उन लोग हमारे को पूछने के पहले ही
उन को सफलपूर्ण कर्ते हैं। इसीलिये, उन लोग मेरे मकान को आने का जरूरत
क्यों होता ? यदी उन लोग आये समझो, उन को मै मेरे घर में दो बनाने, दो
बिस्कट, मिठ्ठी गमले से पानी, चाय या काफी देता हुँ। मै उनको मिनरल वाटर
या चिल्ड बीर क्यों देना पडेगा? मिनरल वाटर और बीर को ठंडा करने के लिये
मै हर दिन २ यूनिट्स करॆंट के बिल क्यों बोझ लादना ?
My friends: "You have only book knowledge. You have no common
sense or practical sense. You are incorrigible and irreparable." Telugu
gist, తెలుగు సారం:Telugu gist: నా మిత్రులు: "నీకు పుస్తక జ్ఞానమే తప్ప
లోక జ్ఞానం గానీ, ఆచరణ జ్ఞానం గానీ లేవు. నిన్నెవరు సరిదిద్దలేరు, బాగు
చేయలేరు."Hindi Gist हिन्दी संग्रह:Hindi gist, हिन्दी संग्रह:
"तुमहारे को सिर्फ पुस्तक ज्ञान ही है। तुमहारे को लोक ज्ञान या आचरण
ज्ञान नहीं है। तुम सुधारातीत नही है। तुमहारे को कोई भी मरम्मत नहीं कर
सकते।"
After the above discussion, that refrigerator remained in our
house for three months. My children didn't relish frig. water. My wife
was tired of defrausting the frig. Electricity Bill went up by 60/70
units.
Telugu gist: పై చర్చ తరువాత, ఆ ఫ్రిజ్ మా ఇంట్లో, మూడు నెలలు ఉంది.
మా పిల్లలకి ఫ్రిజ్ నీళ్ళు నచ్చలేదు. నా భార్యకు ఫ్రిజ్ ను డీ ఫ్రాస్టు
చేసి విసుగొచ్చింది. కరెంటు బిల్ 60--70 యూనిట్లు పెరిగి పోయింది. Hindi
gist: उस परिचर्चा के बाद, हमारे घर में वह फ्रिज तीन महीने रहा। मेरे
बच्चे फ्रिज पानी पसंद नहीं किये। मेरा बीबी डी फ्रास्ट करते करते थक गई।
करॆंट बिल साठ सत्तर यूनिट बढ गया।
Thus, I have happily lived 65 years without buying a
refrigerator. అలాగా నాజీవితాన్ని 65 ఏళ్ళు ఫ్రిజ్ కొనకుండానే ఆనందంగా
గడిపాను. इस प्रकार, बगर फ्रिज मै ६५ साल सुख जीवन बिताया।
This, without serving beer to anybody, or being served beer by
anybody, I did my job. ఇలాగా నేను ఇతరులకు బీరు సర్వ చేయకుండా, వారి చేత
సర్వ్ చేయించుకోకుండా, నా నౌకరీ చేశాను. ऐसा, किसी को बियर सेवा करने के
बिना, किसी से बियर पीने के बिना, मै मेरे नौकरी संभाला।
Today, if we see any house, we see its windows fitted with split
air-conditioner. No wonder, we face power cuts.
Today's music practice - ఈరోజు సంగీత సాధన - आज के संगीत कृषी.
In the above video, you can see/listen. పై వీడియో లో మీరు
చూడచ్చు, వినచ్చు. ऊपर वीडियो में आप देख-सुन सकते हैं।
Megh Rag is a raga sung/played during rainy season. Megh
literally means clouds. मेघ राग वर्ष ऋतु प्रधान राग है. मेघ के मतलब
बादल।
Equivalent rAg in South Indian Music (Carnatic Music) is rAga
madhyamavati.
దక్షిణ భారతీయ సంగీతం (కర్నాటక సంగీతం) లో సమాన రాగం
మధ్యమావతి. दक्षिण भारतीय संगीत या कर्नाटक संगीत में, इस का समान राग :
मध्यमावति.
Hindusthani Music svaras: Sa, Suddh rishabh, Suddh madhyam,
pancham, kOmal nishAd. sa ri ma pa ni s'a. s'a ni pa ma ri sa.
हिन्दूस्थानी संगीत के स्वर: षड्ज, शुध्ध रिषभ, शुध्ध मध्यम,
पंचम, कोमल निषाद. स, रि, म, प, नी, स्". स", नि, प, म, रि , स.
Carnatic music notes for Megh or Madhyamavati: Shadj, catusriti
rishabh, Suddh madhyam, pancham, kaisiki nishad, tar Shadj. sa, ri, ma,
pa, ni, sa". sa", ni, pa, ma , ri, sa.
३३५ भारत में शराब का विस्तार
చర్చనీయాంశాలు, चर्चांंश, Topics for discussion: Alcohol, మద్యం, భారత సంస్కృతి తెలుగు సంస్కృతి, హిందూస్థానీ సంగీతం, हिन्दूस्थानी संगीत, Hindusthani Music
पतनावस्था में भारत जाती Culturally collapsing state of Indians పతనావస్థలో భారతజాతి
Today's situation: Bakeries, snacks and tea stalls are gradually turning into selling points of liquor bars. It has become respectable for youth, whether studying B.Tech or M.B.A., or whether working as building painters - plumbers - electricians, to sip liquor from 150 / 200 ml glasses in these tea stalls.
Telugu gist: బేకరీలు, టిఫిన్ సెంటర్లు, టీ స్టాళ్ళు, అన్నీ క్రమ క్రమంగా చిన్న తరహా అన్ లైసెన్సుడు బార్లు గా మారి పోతున్నాయి. బి.టెక్ ఎంబీఏ లు చదివే యువకులైనా, లేక ఇళ్ళకు పెయింటర్లు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు గా పనిచేసే యువకులైనా, ఈ స్నాక్ ఫుడ్ సెంటర్లలో 150 లేక 200 గాజు గ్లాసుల నుండి మద్యాన్ని చప్పరిస్తూ నాన్ వెజ్ తింటం ఒక గౌరవనీయ ఫ్యాషన్ గా మారింది.
Hindi gist: बेकरीयों, टिफिन सॆंटर्स्, चाय दुकान सब तेज तेज अनधिकारिक बार्स बन रहे हैँ। बी टॆक या ऎम बी ए पढने वाले विद्यार्धी हो, या बिल्डिंग पॆयिंटर, प्लंबर, ऎलक्टरीशियन हो, इन चाय दुकानों में खड कर या बैठ कर १५० या २०० ऎम ऎल् ग्लासों में घुटकना समादरणीय आदत हो गया।
वैबीराव गधे के संगीत वाणी Musical voice of ybrao a donkey వైబీరావు గాడిద యొక్క సంగీత వాణి
You can see a 3.17 minute video of rAg bairAgi in tIn TAl, in Hindusthani Classical Instrumental Style. Its South Indian equivalent is rAga rEvati. For example, Annamacharya's composition nAnATi bratuku nATakamu.
Telugu gist: పైవీడియో లో మీరు హిందూస్థానీ శాస్త్రీయ పధ్ధతిలో రాగ్ బైరాగీని చూడవచ్చు. దీని దక్షిణ భారత కర్నాటక సంగీత సమాన రాగం రేవతి. ఉదాహరణకి అన్నమాచార్యుల వారి నానాటి బ్రతుకు నాటకము.
Hindi gist: हम ऊपर दिया हुआ वीडियो में राग बैरागी, तीन ताल, हिन्दूस्थानी शैली मॆं सुन सकते हैं। इस राग के दक्षिण भारतीय कर्नाटक संगीत मॆं समान राग रेवती है। उदाहरण के लिये , अन्नमाचार्य के नानाटि ब्रतुकू नाटकमू.
For the benefit of my readers, I furnish below the Western notation used for generating the above computer music. పాఠకుల సౌకర్యార్ధం, పై వీడియోను, ఆడియోను కంప్యూటర్లో జనరేట్ చేయటానికి వాడిన పాశ్చాత్య స్వర లిపిని ఇక్కడ ఇస్తున్నాను. विञ पाठक सुविधा कॆ लिये, इस वीडियो, आडियो को कंप्यूटर जनरेट् करने के लिया उपयोग किया हुआ पाश्चात्य स्वर लिपि को नीचे दे रहा हुँ।